😋నోరూరించే స్వీట్ నేతి గుమగుమలతో అద్భుతంగా చేసారు! తయారీ విధానం అందరికీ అర్థం అయ్యే రీతి లో ఉంది!అన్నీ పెద్దలు మాత్రమే చెయ్యాలా అని పిల్లలు అనుకున్నప్పుడు,పిల్లలకు తప్పకుండా ఏదైనా నేర్పాలి అని తలచినప్పుడు పిల్లలకు ఇష్టమైన స్వీట్స్ గుర్తుకు వస్తాయి....😊ఆ స్వీట్ ఇంకా బాగా చెయ్యడమే కాకుండా అంటే ఇంట్లోనే ఉండే సరకులతో తక్కువ శ్రమతో పిల్లలకు నేర్పించవచ్చు!
Seems simple but innovative. Nice of you for Spice 's creativity. చేస్తున్న పని చిన్నదా పెద్దదా కాదు చూడాల్సింది. చిన్న పనిని గొప్పగా చేస్తారు great people.
రాబోయేది వానాకాలం,, కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పిల్లలు హాస్టల్లో ఉన్నా తినడానికి వీలు ఉండేలా పొన్నగంటి కూరతో కారం పొడి చేసి చూపిస్తే నిన్ను గుర్తు పెట్టుకుంటాం బంగారు❤❤❤
🥰Super!" కొబ్బరి మరియు బెల్లం" తో చేసారు కాబట్టి" పిల్లలు,పెద్దలు అనే భేదం లేకుండా అందరూ తినవచ్చు!ఇష్టం ఉన్నా, లేకపోయినా తినవచ్చు లేదా తినపించవచ్చు,పోయేదేముంది వారికి ఒక కొత్త స్వీట్ రుచిని గుర్తిస్తారు.
Thank you very much 🤗 బెల్లం నీళ్ళలో కరిగించి రాళ్ళు లేకుండా వడకట్టి వేసుకోవడమే అండి, ఎలాంటి పాకం రానవసరం లేదు.. మీరడిగిన రెసిపీ త్వరలోనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను..
Mam bhale chesaru Mam bellam lo 2 quantity water kakunda koncham thaggis the sweet twaraga avuthundi kada leka pothe khachithanga anthe quantity water poyala kani texture bagundi try chesthanu healthy kuda thanku
Mam mee recepe ni maa menaththa chesthundi ippudu kooda yummyy ga vuntundi and thamalapaku lo vesaru sweet yenduku any health tip mam bcz maa intlo kooda thamalapaaku chettu vundi 😊😊pls rply
చాలా సంతోషం అండి 🤗 మీ మేనత్త గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏 నాకు ఏ వంట అయినా ఆకుల్లో వడ్డించుకోవడం చాలా ఇష్టం అండి, అరటి, టేకు,తమలపాకు ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటిని వాడుతూ ఉంటాను.. ఇక స్వీట్ తినేసాక చివర్లో కొద్దిగా స్వీట్ ఉంచి ఆ స్వీట్ తో పాటు ఈ తమలపాకు కూడా తినేయొచ్చు 😊
అది ప్లాస్టిక్ కాదండీ! పిల్లల పాల పీకలు తయారు చేసే సిలికాన్ మెటీరియల్.. పాల పీకలు వేడి నీళ్లలో వేసి ఉడికిస్తే ఎంత వేడి తట్టుకుంటాయో అదే విధంగా ఇవి కూడా ఎక్కువ వేడిని తట్టుకునే విధంగా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేస్తారు..
Nuvi chypaydhaniki Manchi quality aani chypu thunavo too much ga oondhi Aandharu manchiye vadatharu Mundhara language marchikoni video chyee Worst video
మార్కెట్ లో దొరికే ప్రతి నెయ్యి మంచి క్వాలిటీ ఉండేది కాదు, ఇంట్లో తయారు చేసిన నెయ్యి కూడా ఒక్కోసారి నిల్వ అయిపోయి క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది.. అలాంటి నెయ్యి వాడితే స్వీట్ టేస్ట్ మొత్తం పాడైపోతుంది.. ఈమాత్రం వివరం తెలియకుండా కామెంట్ పెట్టడం, అలాగే worst video అని కామెంట్ పెట్టడంలోనే నీ కడుపు మంట అర్థం అవుతుంది..
తియ్యగా స్వీట్ తినాలనిపించినప్పుడు అనే పదం వాడడం రాజ్యాంగానికి విరుద్ధం ఏమీ కాదు కదండీ! ఏదో ఫ్లో లో చెప్తూ వెళ్ళిపోతాము.. రెసిపీకి సంబంధించి ఏదైనా ఉపయోగపడే విషయం గానీ, డౌట్ గానీ కామెంట్ పెడితే బావుంటుంది.. మీరు పెట్టేది ఒక కామెంట్, నేను రిప్లై ఇవ్వాల్సినవి బోలెడు.. ఏదైనా ఉపయోగపడే కామెంట్ పెడితే మీకు, నాకు టైం వేస్ట్ కాదు.. Hope you understand Thank you..
Nenu try chesanu andi... Chala baga vachhindi
7
That's great andi 👍
Thanks for sharing ur feedback 💕🙏
ýýýyyýýýýyýyýýýýýyýyýýyhýyý
yyyýýýyýýýýyýýýýyýýýýýýýyýýy
y ý y g g g yy yygģ
😋నోరూరించే స్వీట్ నేతి గుమగుమలతో అద్భుతంగా చేసారు! తయారీ విధానం అందరికీ అర్థం అయ్యే రీతి లో ఉంది!అన్నీ పెద్దలు మాత్రమే చెయ్యాలా అని పిల్లలు అనుకున్నప్పుడు,పిల్లలకు తప్పకుండా ఏదైనా నేర్పాలి అని తలచినప్పుడు పిల్లలకు ఇష్టమైన స్వీట్స్ గుర్తుకు వస్తాయి....😊ఆ స్వీట్ ఇంకా బాగా చెయ్యడమే కాకుండా అంటే ఇంట్లోనే ఉండే సరకులతో తక్కువ శ్రమతో పిల్లలకు నేర్పించవచ్చు!
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏💕
పిల్లలు కూడా సులువుగా చేయగలిగే స్వీట్ అండి..
ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది..
మీరు చక్కగా చెప్పుతు న్నారు ..చెప్పే విధానం బాగుంది మేడమ్ congrats అండ్ best wishes
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
ధన్యవాదాలు 🙏
Seems simple but innovative. Nice of you for Spice 's creativity.
చేస్తున్న పని చిన్నదా పెద్దదా కాదు చూడాల్సింది. చిన్న పనిని గొప్పగా చేస్తారు great people.
This is all your kindness towards me🤗
I'm really glad to read your comments ☺️
మీ అభిమానానికి సపోర్ట్ కి లెక్కలేనన్ని ధన్యవాదాలు 🙏💕
Chalaa bavundi. Noru uri potondi ventane try cheyali anipinchela undi thanks for your recipe andi
త్వరగా చేసుకోగలిగేదే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి..
Thank you so much 😊
Meeru ekkuvaga coconut recipes cheptaru which are good for health. Thank you
My pleasure andi 🤗
Thanks for liking it 🙏
Memu శనగపిండి తో చేస్తాం ఈ స్వీట్ నీ చాలా బాగుంటుంది
అవునండీ! శనగపిండితో కూడా బావుంటుంది..
Mee voice sravani kitchen sravani gari laa wundi nice sharing ❤
Thank you very much andi 🤗💕
రాబోయేది వానాకాలం,, కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పిల్లలు హాస్టల్లో ఉన్నా తినడానికి వీలు ఉండేలా పొన్నగంటి కూరతో కారం పొడి చేసి చూపిస్తే నిన్ను గుర్తు పెట్టుకుంటాం బంగారు❤❤❤
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 🤗
Thank you so much 😊🙏💕
చాలా బావుంది హెల్దీ ఫుడ్
నాకు షుగర్ ఉంది మేడం కానీ మంచిగా 4 పీసులు లాగిస్తాను అంత బాగుంది సూపర్
Thanks andi 🤗
తినేసి ఆ తర్వాత కాకరకాయ కూర తినండి, బ్యాలెన్స్ అయిపోతుంది 😊
Nijamga super andi🎉❤Meru cheppe vidanam kuda chala baguntundhi andi
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗💕
ధన్యవాదాలు 🙏
Super medam recipe 👌
Thank you so much andi 🤗
Wow mi videos chala baguntayi e sweet kuda chala bagundhi first comment pin me please love your ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️videos
Thank you very much for being first 🤗💕
Definitely..
Super sister❤❤i like ur every recipe... chaala different ga easy n delicious ga untaayi...keep rocking 🎉🎉👏👏
Thank you soo much andi 🤗💕🙏
Nice thlli🎉❤🎉
Thank you very much andi 🤗🙏
Dosakaya pachadi video pettandi me style lo. Sweet chala bagundi 😊😊😊❤
Thank you so much andi 🤗 💕
OK..
Wow!!mouth watering 😋👍
Thank you so much 😊
సూపర్ అండి, చేసిన రోజే అయిపోతుంది 😄
అవునండీ! వెంటనే అయిపోతుంది..
Thank you 😊
Superb sweet mam 👌👌🙏🙏
Thanks a lot andi 🤗
🥰Super!" కొబ్బరి మరియు బెల్లం" తో చేసారు కాబట్టి" పిల్లలు,పెద్దలు అనే భేదం లేకుండా అందరూ తినవచ్చు!ఇష్టం ఉన్నా, లేకపోయినా తినవచ్చు లేదా తినపించవచ్చు,పోయేదేముంది వారికి ఒక కొత్త స్వీట్ రుచిని గుర్తిస్తారు.
Thank you so much andi 🤗🙏
Sweet ఇష్టం లేని వాళ్ళు అయినా ఒకసారి టేస్ట్ చూస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ తింటారు అండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది 🤤
Diabetes unna vaalu thinavachha?
Meeru cheppe vidhanam chala bagundhi. Thappakunda chestanu. Pakam bellam vadala leka normal bellam vadavachha? Teliyacheyandi. Maa ammayi America lo chaduvu kuntunnadi. Tanaki ponnaganta pachhadi,karam podi chala istam. Nilva undetattu chese vidhanam cheppagalaru.
Thank you very much 🤗
బెల్లం నీళ్ళలో కరిగించి రాళ్ళు లేకుండా వడకట్టి వేసుకోవడమే అండి, ఎలాంటి పాకం రానవసరం లేదు..
మీరడిగిన రెసిపీ త్వరలోనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను..
శుభ మధ్యాహ్నం మమ్మీ హెల్తి స్వీట్ సూపర్ ఏటి బావగారు చాలా అదృష్టవంతులు
శుభ సాయంత్రం డియర్..
ధన్యవాదాలు 🙏💕
Sweet chalabagundi,
Your kadai is super
Which company Madam.
Thank you so much andi 🤗
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Nice idea madam 😋 Tq for sharing 🙏🏻
Welcome andi 🤗
Thanks for liking it 🙏
Chala baga chesav amma
Thank you so much andi 🤗
Delicious and yummy.Manchi bellam yekkada teesukovali cheppandi please.Meeru yekkada teesukuntaru
Thank you so much andi 🤗
మా అత్తయ్య గారు ఊరు నుండి పంపించారు అండి, సూపర్ మార్కెట్ లో ట్రై చేయండి..
@@SpiceFoodKitchen ok andi Tq.Hyd lo super markets lo anta bagundatledu.
General ga asala sweets nachavu naku but its tempting
Try cheyali ani vundi 🤩
Meru use chesina pan link available vunte cheppandi
Thank you so much andi 🤗
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Ur voice and pronunciation is excellent
Glad to hear your sweet compliments ☺️
Thank you 🤗
Super. Masha Allah
Thank you 😊
Sister thati bellam tho recipes cheyandi plz
అలాగే అండి..
Mam bhale chesaru
Mam bellam lo 2 quantity water kakunda koncham thaggis
the sweet twaraga avuthundi kada leka pothe khachithanga anthe quantity water poyala kani texture bagundi try chesthanu healthy kuda thanku
Thanks for liking it andi 🤗
Water తగ్గించి వేసినా పర్లేదు కానీ ఎక్కువ soft గా రావాలంటే ఇలా ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి..
OK OK nijame kada ekkuva cook avuthundi nenu try chesthanu
Chala chakkati texture toh super ga undi tq andi🙏
Thank you so much andi 🤗
My pleasure 😊
Sweet super andi😋😋
Thank you so much andi 🤗
Mam mee recepe ni maa menaththa chesthundi ippudu kooda yummyy ga vuntundi and thamalapaku lo vesaru sweet yenduku any health tip mam bcz maa intlo kooda thamalapaaku chettu vundi 😊😊pls rply
చాలా సంతోషం అండి 🤗
మీ మేనత్త గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
నాకు ఏ వంట అయినా ఆకుల్లో వడ్డించుకోవడం చాలా ఇష్టం అండి, అరటి, టేకు,తమలపాకు ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటిని వాడుతూ ఉంటాను..
ఇక స్వీట్ తినేసాక చివర్లో కొద్దిగా స్వీట్ ఉంచి ఆ స్వీట్ తో పాటు ఈ తమలపాకు కూడా తినేయొచ్చు 😊
Very interesting andi mee wish 🙏🙏❤️❤️@@SpiceFoodKitchen
Super akka 👌👌
Thank you dear 🤗
Super medam
Thank u so much andi 😊
So simple and yummy yummy.... I will definitely try this sweet akka.... Ah wheat flour skip cheyocha akka
Thank you so much dear 🤗
Wheat flour వేస్తేనే అలాంటి texture వస్తుంది ..
@@SpiceFoodKitchen ok akka thank
👌👌👌👌👌👌👌 akka
Thank you dear 🤗
Super sis e sweet kuda mee voice lage sweet ga undhi😊
Thanks for your sweet words andi ☺️
Super ❤ so yummy
Thank you 😊💕
Yummy yummy
Thank you 😊
Yummy yummy sweet 😋
Thanks for liking 🙏
Healthy sweet
Thank you 😊
,,,,, super
Thank you 😊
సూపర్ చెల్లి. భావ గారు అదృష్ట వంతులు, భావ గారు ఎలా వున్నారు
బాగున్నారు అండి...
మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు 💕🙏
నాకు ఏదో ఒకటి చేసి పంపండి చెల్లి.
Sooper yummy 😋
Thank you so much 😊
Nice madam
Thanks a lot andi 🤗
Super
Thank you 😊
Hi which mixy
Please check the description box..
Super
Thank you 😊
Kadai link kuda pettandi plss
Description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Me silicon spatula link petandi
Description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
Mouthwatering
Thank you 😊
Ammas. Kadapadaaniki plastic garitene vaadalaa? Antha Vedi padaarthaalanu plastic to contact plastic molecules manam tinaboye sweetly kalavavaa? Adi cancer raavadaaniki kaaranam kadaa. Kinchem scientific gaa aalochinchi videolu cheyyandi.
అది ప్లాస్టిక్ కాదండీ! పిల్లల పాల పీకలు తయారు చేసే సిలికాన్ మెటీరియల్..
పాల పీకలు వేడి నీళ్లలో వేసి ఉడికిస్తే ఎంత వేడి తట్టుకుంటాయో అదే విధంగా ఇవి కూడా ఎక్కువ వేడిని తట్టుకునే విధంగా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేస్తారు..
Delicious
Thank you 😊
Meru video lo use chesina kadai a company andi
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Thank u 😊
Potharu pike e vantanu roju tintey. Potharo yee Potharuu.
ఇది రోజూ తినడం కోసం కాదు, ఎప్పుడైనా occasional గా చేయడం కోసం..
వేడి పెనం లో ప్లాస్టిక్ గరిట ఎంత ఉచితం
అది ప్లాస్టిక్ కాదండీ! పిల్లల పాలపీకలు తయారు చేసే ఫుడ్ గ్రేడ్ సిలికాన్ మెటీరియల్..
Water a cup tho measure chayale
మీరు ఏ కప్ తో కొబ్బరి, గోధుమ పిండి కొలిచారో అదే కప్పుతో వేసుకోవాలి..
Iloveyou❤
Bangara
Thank you so much andi 🤗🙏💕
❤❤🥰👌👌🥰🥳
😊🤗💕🙏
Meeru wadina kadai a brand??
Link description box లో ఇస్తాను, చెక్ చేయండి..
Fruits ki undedi tokka.
నాకు షుగర్ వచ్చాకే😭మీకు🙄 స్వీట్స్ చెయ్యాలని ఆలోచన వచ్చినట్లుంది😏😋రేపు చేసి తిని ఉంటే ఇంకో వీడియో చూస్తా🤣
After eating this, drink cinnamon tea. Sugar level never spikes
So sorry andi ..
తినేసి ఆ తర్వాత సందీప్ గారు చెప్పిన టిప్ గానీ, లేదా కాకరకాయ కూర గానీ తినండి, బ్యాలెన్స్ అయిపోతుంది 😄
@@SpiceFoodKitchen సరే అండీ🤩
బెస్ట్ ఐడియా అండి @@SpiceFoodKitchen
😂😂😂
Ammooo gedhe neyyaa......naa thalle
Sweets నెయ్యి తో కాకుండా నూనెతో చేస్తే బాగోవు, డాల్డా మంచిది కాదు..
Ani assalu kaaliga undavu kadha
😄😄
అవునండీ! ఏదోకటి చేస్తూనే ఉండాలి..
Baffalo kadandi buffalo 🦬🐃
OK andi..
ఒక్కోసారి కంగారులో spelling mistakes వస్తుంటాయి..
@@SpiceFoodKitchen nenu pette Anni comments ki ilage reply istarani korukuntunna
Special ఏమి ఉన్నది
స్పెషల్ ఏమీ లేదండీ.. అందుకేగా సింపుల్ స్వీట్ అని చెప్పాను ☺️
🤍💛🩷🧡❤️💕
😊🤗🙏💕
మనసుంటే చూడండి అంతేగాని తప్పుగా కామెంట్స్ చేయకండి సో అది రైట్ కాదు 🙏
మీ సపోర్ట్ కి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 😊🙏
Nuvi chypaydhaniki
Manchi quality aani chypu thunavo too much ga oondhi
Aandharu manchiye vadatharu
Mundhara language marchikoni video chyee
Worst video
మార్కెట్ లో దొరికే ప్రతి నెయ్యి మంచి క్వాలిటీ ఉండేది కాదు, ఇంట్లో తయారు చేసిన నెయ్యి కూడా ఒక్కోసారి నిల్వ అయిపోయి క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది.. అలాంటి నెయ్యి వాడితే స్వీట్ టేస్ట్ మొత్తం పాడైపోతుంది..
ఈమాత్రం వివరం తెలియకుండా కామెంట్ పెట్టడం, అలాగే worst video అని కామెంట్ పెట్టడంలోనే నీ కడుపు మంట అర్థం అవుతుంది..
తియ్యగా స్వీట్ ఏమిటి? స్వీట్ కారంగా, ఉప్పగా, చేదుగా కూడా వుంటుందా ?
తియ్యగా స్వీట్ తినాలనిపించినప్పుడు అనే పదం వాడడం రాజ్యాంగానికి విరుద్ధం ఏమీ కాదు కదండీ!
ఏదో ఫ్లో లో చెప్తూ వెళ్ళిపోతాము..
రెసిపీకి సంబంధించి ఏదైనా ఉపయోగపడే విషయం గానీ, డౌట్ గానీ కామెంట్ పెడితే బావుంటుంది..
మీరు పెట్టేది ఒక కామెంట్, నేను రిప్లై ఇవ్వాల్సినవి బోలెడు..
ఏదైనా ఉపయోగపడే కామెంట్ పెడితే మీకు, నాకు టైం వేస్ట్ కాదు..
Hope you understand
Thank you..
Well said Sister ❤
😂@@SpiceFoodKitchen
Tokka kadu , chekku . First mana language correct ga matladatam nerchucondi
OK andi..
Thank you..
@@SpiceFoodKitchen మీరు చాలా కూల్ పర్సన్ అండీ, మీనుంచి ఈ మంచి గుణం నేర్చుకోవాలి 😊❤
Konni prantallo tokka Ane antarandi.
Chekku kadu tokka Ani vallu comment cheyochu. 😅
Mandalika bhedanni gurtinchi vishayam matram grahiste baguntundi.
Hot Snax చేయండి
OK andi😊
Super
Thank you 😊
Super
Thanks a lot 😊