ఒంట్లో వేడి అమాంతం తగ్గి చల్లగా అయ్యే అద్భుత టెక్నిక్ | Reduce Body Heat | Health Mantra

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • ఒంట్లో వేడి అమాంతం తగ్గి చల్లగా అయ్యే అద్భుత టెక్నిక్ | Reduce Body Heat | Health Mantra
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to Reduce Body Heat. Dr MAntena Satyanarayana raju Diet to Reduce Body Heat. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|body heat|how reduce body heat|heat of the body|body heat reduce|body heat reduce foods|vedi taggadaniki chitkalu|vedi taggadaniki|
    #DrManthena#DrMantenaAshramam#
    మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Body Heat Reduce,
    Body Heat Control Food,
    Body Heat Solution,
    Body Heat Foods,
    Body Heat Reduce Tips In Telugu,
    Body Heat Balance Foods,
    Body Heat Cooling,
    Body Heat Food Items In Telugu,
    Telugu Health Tips,
    Telugu Health Videos,
    Latest Telugu Health Videos,
    Telugu Healthy Food,
    Telugu Health Care,
    Telugu Healthy Diet Plan,
    Mana Arogyam,
    Good Health,
    Health Tips,
    Telugu Health And Beauty,
    Good Health,
    Good Health Tips,
    Best Health Tips,
    Manthena Satyanarayana Raju Videos,
    Dr Manthena Satyanarayana Raju,
    Health Mantra,
    #bodyheatreduce #heatreduce #heatreduceintelugu #vedithaggalante #HealthMantra #HealthTipsInTelugu #ManthenaSatyanarayanaRajuHealthVideos #TeluguHealthTips #ManaAarogyam #BetterHealth #AarogyaSutralu
    For More Interesting videos Subscribe us on ► / healthmantraa

Комментарии • 765

  • @Healthmantra
    @Healthmantra  4 года назад +124

    ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....

    • @shaikbaji8243
      @shaikbaji8243 4 года назад +2

      kidney lo stones taggalantay eam cheyali

    • @shaikbaji8243
      @shaikbaji8243 4 года назад

      my what's app number 8790888581

    • @mahaboobhussain7498
      @mahaboobhussain7498 4 года назад +2

      Female egg quality peragadaaniki video cheyyagalaru

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 4 года назад +2

      MY WHATS APP NO 9703236840...HOW TO REDUCE HIGH BP

    • @nareshv7277
      @nareshv7277 4 года назад +1

      Me arogyam eppudu ela undi raju gau

  • @perrajupolavarapu7086
    @perrajupolavarapu7086 4 года назад +10

    సార్ రాజు గారు మంచి మంచి విషయాలు చెప్తున్నందుకు చాలా సంతోషం మీరు ఇలాగే మంచి మంచి విషయాలు మా అందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాను మా అందరి ఆరోగ్యం గురించి మీరు పడుతున్న తాపత్రయం చాలా సంతోషం దాయకం ఉంటాను సార్

  • @MrEnoshbabu
    @MrEnoshbabu 4 года назад +30

    Ee problem అనుభవిస్తూ ఈ Video చూశాను. వెంటనే నీళ్లు tragatam modalupettanu. Nijamga change chusanu. Thank you.

    • @nikhileshpregada4683
      @nikhileshpregada4683 4 года назад

      మీరు మంతెన గారి ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారా?
      నేను కూడా 10 సంవత్సరాలనుచి మంతెన గారికి వీర అభిమానిని
      కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని మాత్రమే అనుసరిస్తే సరిపోదండి
      మంతెన గారు మన కోసం ఒక కొత్త ఛానల్ ప్రారంభించారు
      మనకి అక్కడ రోజుకి ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక యోగ కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది అండి
      ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి
      అవి నేను రోజు పాటిస్తున్న అండి
      నా ఆరోగ్యం ఇపుడు చాలా అంటే చాలా బాగుంది
      ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి ఆఫీసియల్ ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి
      మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి
      ఇదిగోండి లింక్: ruclips.net/video/0MYzhLWGr0U/видео.html

  • @manikumarpragada2441
    @manikumarpragada2441 3 года назад +4

    Thank you😊 Guruji...Naa Kosame E video Post chesaremo anipisundi...

  • @maheshmellivalasa3603
    @maheshmellivalasa3603 3 года назад +2

    Super sar baga చెప్పారు water is important

  • @syamalavujjuri6224
    @syamalavujjuri6224 4 года назад +7

    I watched ur vedios recently, you give useful information for us,Tq sir

  • @sweetysweety9169
    @sweetysweety9169 Год назад +3

    Mi maatlaku addict ipoyam sir 🙏
    U r like our father.....
    Appudu maakosame aalochistharu....
    God bless u sir 🙏

  • @sukanyas1183
    @sukanyas1183 Год назад

    Great sir. Thanku so much for wonderful tips

  • @nandhudigital1556
    @nandhudigital1556 4 года назад +267

    8:10 వేడి తగ్గడానికి main Tafic

  • @mamidijyothi4428
    @mamidijyothi4428 Год назад +4

    20 yrs పైనే నేను మీ follower.
    మీరు చల్ల చల్లగా 10 కాలాల పాటు
    జీవించాలి. నమస్కారం.

  • @sivakumar-he1xo
    @sivakumar-he1xo 4 года назад +15

    Thank you for given this valuable information for who is suffering with body heat...

  • @vijaykumarkumar149
    @vijaykumarkumar149 3 года назад +1

    Nice information sir good message

  • @ramachandrarao9722
    @ramachandrarao9722 4 года назад +5

    Thank you so much Sathya Narayana Garu,thank you so much

  • @padmapadma7590
    @padmapadma7590 2 года назад

    Namasthay sie merku naa yokka dhanyavadhamulu thankyou so much meeru chayppina salahaalu. Sir elergy gurunchi oka vedio chaynadi sir

  • @sarojinibale9783
    @sarojinibale9783 3 года назад +1

    Thanks for your valuable information..

  • @tallapakamadhav4456
    @tallapakamadhav4456 Год назад +1

    👌👌👌👌👌👌👌👌👌 Peddhanaana

  • @vallipallisatyanarayana1422
    @vallipallisatyanarayana1422 3 года назад

    చాలా ఉపయోగకరమైన మంచి విషయాలు తెలిపి నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @mouryankingsshortfilms4953
    @mouryankingsshortfilms4953 Год назад +22

    నేను రోజు బకేట్ నీళ్ళు తాగుతున్న పోద్దున్నే పరగడుపున 2 లిటర్ నీరు తాగుతున్న మరి వెడేందుకు తగ్గడం లేదు సార్

  • @ammumunnu
    @ammumunnu 3 года назад +5

    Thanq so much sir for simple techniques for all these myths

  • @venkannabommakanti1184
    @venkannabommakanti1184 Год назад

    Thank u sir valuble msg

  • @ska2724
    @ska2724 2 года назад

    sir meeru baga cheptaru anni chala thanks

  • @telugudna3296
    @telugudna3296 4 года назад +12

    Good suggestions guruvu garu. Thanks

  • @noorjahanbegum6438
    @noorjahanbegum6438 2 года назад +1

    Thank you sir🙏🙏🙏🙏

  • @shathalasanthoshkumar6005
    @shathalasanthoshkumar6005 4 года назад +1

    ధన్యవాదాలు సర్ మీరు చెప్పింది అక్షరాల నాకు అలాగే వేడి ఉందని అవన్నీ తినడం మానేశా సర్ ఇప్పుడు కచ్చితంగా మీ సూచనలు పాటిస్త సర్ ఇదే మొదటి సారి మీ వీడియో చూడటం ....సర్ నాకు ఎడమ కాలు యొక్క మొకలునొప్పి వస్తుంది సర్ దానికి ఏదైనా పరిష్కారంచెప్పండి సర్

  • @aahmed2529
    @aahmed2529 Год назад

    Very good information

  • @umamaheswari4764
    @umamaheswari4764 4 года назад +3

    Sir cheppe vidaanam chaalaa baafuntundi sir thanku for ur vaaluble suggestions

    • @nikhileshpregada4683
      @nikhileshpregada4683 4 года назад

      మీరు మంతెన గారి ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారా?
      నేను కూడా 10 సంవత్సరాలనుచి మంతెన గారికి వీర అభిమానిని
      కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని మాత్రమే అనుసరిస్తే సరిపోదండి
      మంతెన గారు మన కోసం ఒక కొత్త ఛానల్ ప్రారంభించారు
      మనకి అక్కడ రోజుకి ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక యోగ కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది అండి
      ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి
      అవి నేను రోజు పాటిస్తున్న అండి
      నా ఆరోగ్యం ఇపుడు చాలా అంటే చాలా బాగుంది
      ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి ఆఫీసియల్ ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి
      మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి
      ఇదిగోండి లింక్: ruclips.net/video/0MYzhLWGr0U/видео.html

  • @NEGOTIOUSYT
    @NEGOTIOUSYT 3 года назад +6

    Tq you so much sir ❤️❤️

  • @VenkyVenky-ps7lv
    @VenkyVenky-ps7lv Год назад

    Good informatin

  • @OthurufathimaOTHURU
    @OthurufathimaOTHURU 2 месяца назад

    Thank u sir

  • @MrHarish409
    @MrHarish409 2 года назад +3

    Thank you sir am also one of the person to avoid chapati ....
    You solved my issue ..🙂🙂🙂

  • @09-pratyushasaketi6
    @09-pratyushasaketi6 3 года назад +62

    2x speed lo chusina Sare enka slow gane undi sir 😂

  • @ghantaasha7801
    @ghantaasha7801 Год назад

    You are very good doctor

  • @PUBGNEMO-GAMING-123
    @PUBGNEMO-GAMING-123 3 года назад +4

    రాజువయ్య మహా రాజువయ్యా 🥰🥰🥰👌👌👌👌👌👌

  • @kiransree.95sree98
    @kiransree.95sree98 3 года назад +5

    ధన్యవాదములు గురువుగారు.🙏🙏🙏

  • @Brandramahesh
    @Brandramahesh 3 месяца назад

    Tq sir

  • @SatishChandra-dk1py
    @SatishChandra-dk1py 3 года назад

    meeru super sir your idea extradinery

  • @jhansikalivela9014
    @jhansikalivela9014 3 года назад +1

    Super sir

  • @verrysudharani7550
    @verrysudharani7550 3 года назад

    Tq soo mach sar

  • @reddeppabandi4161
    @reddeppabandi4161 2 года назад

    సూపర్ గా చెప్పారు సర్

  • @Srivishnutejas
    @Srivishnutejas 4 года назад +13

    నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను
    Thank you

  • @rayudujanni3979
    @rayudujanni3979 Месяц назад

    Correctga chepparu sir. Water kante ekkuvaga food teesukuntunnaru

  • @kunchalaarjun5177
    @kunchalaarjun5177 4 года назад

    Thanks andi Raju Garu

  • @omkarmeldoddi8577
    @omkarmeldoddi8577 4 года назад +3

    బాగా చెప్పారు

  • @prasadvemavarapu2316
    @prasadvemavarapu2316 4 года назад +6

    Good Suggestions thanks

  • @kalpanaajmeera6684
    @kalpanaajmeera6684 4 года назад

    Dhanyavadalu guru garu chaala chakkaga cheptharu prathidi miru .....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vilasagaramramesh8421
    @vilasagaramramesh8421 3 года назад +1

    Suppppeerrrrr sir nenu e roju nundi patinchuthanu....👍

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 года назад +44

    సరేనండీ నీరు త్రాగుతాను ఆరోగ్యం గాఉంటాను

  • @pagidilakshmi4880
    @pagidilakshmi4880 2 года назад

    Thanks u some much sir

  • @venkatasandhyareddy.......1031
    @venkatasandhyareddy.......1031 3 года назад +1

    Super sir👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤

  • @unnamatlasravani1396
    @unnamatlasravani1396 2 года назад

    Super.sir mee.antha.claritiga opiga evaru chepparu

  • @amalamastan9372
    @amalamastan9372 Год назад

    Correct cheypparu guruvugaaru🙏🙏🙏
    Yekkuvamothhamlo
    (thakkeydalo peydithey) food yekkuva vunyundhi

  • @ravikiran2931
    @ravikiran2931 4 года назад +5

    ధన్యవాదాలు సార్. మీరు ప్రతీ వీడియో ద్వారా సమాజము ఆరోగ్యానికి మంచి విషయాలు చెబుతున్నారు.
    ఈ వేడియో లోని విషయాలను నాకు ఉపయోగపడడానికి టైపు చేసుకున్నాను. అందరికీ ఉపయోగపడటానికి కామెంట్ లో పెట్టుచున్నాను.
    వేడికి అసలు కారణం :
    కణజాలంలో నిరంతరమూ వేడి (98.4) ఉత్పత్తి అవుతుంది.
    కణజాలంలో నీళ్ళు వేడి చేసిన లక్షణాలు రాకుండా చేస్తాయి. నీళ్ళు చాలక వేడి చేసిన లక్షణాలు వస్తాయి.
    అసలు తప్పు నీళ్ళు సరిపోక పోవడం. వేడి తగ్గించేది నీళ్ళు. నీళ్ళు తాగడమే మందు.
    మన శరీరం 3 వంతుల నీళ్ళతో నిండి ఉంది. 1 వంతు నీటితో ఉంది.
    70 శాతం నీళ్ళతో నిండి ఉంది. మీరు 75 కేజీ లు ఉంటే 45 కేజీ లు నీరు ఉంటుంది.
    4 లీటర్ల నీళ్ళు త్రాగండి. ఎండలో పని చేసుకుంటే 5 లీటర్ల నీళ్ళు త్రాగండి.
    ఉదయం లేచిన వెంటనే : 1 ¼ లీ నీళ్ళు
    గంట తర్వాత : 1 ¼ లీ నీళ్ళు
    టిఫిన్ తిన్నపుడు నీరు త్రాగవద్దు. టిఫిన్ నమిలి, నెమ్మదిగా తినండి.
    టిఫిన్ తిన్న తరువాత 2 గంటల తర్వాత ప్రతీ పావు గంటకు (లేదా అరగంటకు) గ్లాస్ చొప్పున త్రాగండి.
    భోజనం తిన్నపుడు నీరు త్రాగవద్దు. భోజనం తిన్న తరువాత 2 గంటల తర్వాత ప్రతీ అర గంటకు గ్లాస్ చొప్పున త్రాగండి.
    నీళ్ళే వేడిని తగ్గిస్తాయి. నీరు జీవనాధారం.

    • @Chinnodichitralu
      @Chinnodichitralu 2 года назад

      Morning 1 1/2 liter water గోరువెచ్చని వి తీసుకోవచ్చా

  • @srinivassree..2
    @srinivassree..2 4 года назад +12

    Sir, please give a lesson on pigmentation

  • @onlyvlog9751
    @onlyvlog9751 4 года назад

    Eeroju meeru naa kallu teripincharu...nenu kooda o vedhavanani arthamaindi...meeku sathakoti vandanaalu

  • @b.lakshmipathiyadav1856
    @b.lakshmipathiyadav1856 4 года назад +4

    Thanks for updates sir.i am now drinking full water.🏝🏞🥛🥛

  • @riaraj6065
    @riaraj6065 4 года назад +2

    thank u sir nice remeddy u have give

  • @kannadadidtechtvgvt2503
    @kannadadidtechtvgvt2503 4 года назад

    Chala chala tq unkle tq so much

  • @dailyupdatesgoodstory3341
    @dailyupdatesgoodstory3341 2 года назад

    Ayya meeru inkha okka veyya generations ilage arogyam gurinchi cheppali ma tharathalu ki theliyajese opaka ivvali meeru me kutumbaalu challahs undali

  • @klaxmanprasad2752
    @klaxmanprasad2752 Год назад +1

    👌

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 4 года назад +1

    Hello h r u sir very nice everyone useful superb information .your giving people's any tips superb .thank you thank you so... much sir .

  • @p.venkanna916
    @p.venkanna916 4 года назад +22

    గురువు గారు మీరు చెప్పే సూచనలు ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది

    • @rameshpragada1113
      @rameshpragada1113 4 года назад

      Ok thank you sir

    • @nikhileshpregada4683
      @nikhileshpregada4683 4 года назад

      మీరు మంతెన గారి ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారా?
      నేను కూడా 10 సంవత్సరాలనుచి మంతెన గారికి వీర అభిమానిని
      కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని మాత్రమే అనుసరిస్తే సరిపోదండి
      మంతెన గారు మన కోసం ఒక కొత్త ఛానల్ ప్రారంభించారు
      మనకి అక్కడ రోజుకి ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక యోగ కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది అండి
      ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి
      అవి నేను రోజు పాటిస్తున్న అండి
      నా ఆరోగ్యం ఇపుడు చాలా అంటే చాలా బాగుంది
      ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి ఆఫీసియల్ ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి
      మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి
      ఇదిగోండి లింక్: ruclips.net/video/0MYzhLWGr0U/видео.html

  • @shaikchand5980
    @shaikchand5980 3 года назад

    Nijam Mein Sar thank you sir

  • @paahamindhrareddy5199
    @paahamindhrareddy5199 3 года назад

    Tq

  • @umathota8207
    @umathota8207 3 года назад

    good

  • @Muni1203
    @Muni1203 4 года назад +4

    Night Shift chese vallaki Water Technique and Early Dinner ela manage cheyyalo cheppandi please.

  • @ramug5465
    @ramug5465 4 года назад +1

    DR SIR ADIKA CHAMATA PARISHKARAM PLESE

  • @flowerleafs7638
    @flowerleafs7638 4 года назад +57

    Nenu morning empty stomach 1.5ltr thaguthanu, remaining day 3.5 ltr, total 5ltrs for day, pure vegetarian ni. . Health tips nenu nthaga follow avuthuna, overheat tho nenu oka yudhham chesthuna. .. water thagamani chepadam correct, kani only water valane over heat thaguthundi anatam correct kadu. ..

    • @Vihaa2022
      @Vihaa2022 4 года назад +2

      True i slso drink lot of water...

    • @flowerleafs7638
      @flowerleafs7638 4 года назад +16

      @@Vihaa2022 hi. .. every day, barli jaava 2 glasses thaguthunanu, two months nundi, epudu naku over heat problem ledu, doctors, hospital, medicine tho pani ledu, barli seeds, konchem fry chesi, mixi lo powder chesi, 6 spoons powder tho, two times, morning nd evening thagandi, 4ltrs water thagandi, hair ki oil pettukondi. .. e yudham lo nenu gelichanu, miru gelustharu. . All d best. .👍👍👍

    • @nikhileshpregada4683
      @nikhileshpregada4683 4 года назад +1

      మీరు మంతెన గారి ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారా?
      నేను కూడా 10 సంవత్సరాలనుచి మంతెన గారికి వీర అభిమానిని
      కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని మాత్రమే అనుసరిస్తే సరిపోదండి
      మంతెన గారు మన కోసం ఒక కొత్త ఛానల్ ప్రారంభించారు
      మనకి అక్కడ రోజుకి ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక యోగ కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది అండి
      ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి
      అవి నేను రోజు పాటిస్తున్న అండి
      నా ఆరోగ్యం ఇపుడు చాలా అంటే చాలా బాగుంది
      ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి ఆఫీసియల్ ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి
      మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి
      ఇదిగోండి లింక్: ruclips.net/video/0MYzhLWGr0U/видео.html

    • @harshabalu24
      @harshabalu24 4 года назад

      @@flowerleafs7638 entha sepu barley water boil cheyali?

    • @malleshrepani3315
      @malleshrepani3315 3 года назад

      Hai.sir

  • @sivak7041
    @sivak7041 4 года назад +10

    Thanks for the information manthena garu.. .. . You are really true doctor of India... I am following you for the long back of 15 years when I was studying 6...your way of saying is really interesting and fun.. .. I changed a lot by learning so many things from you.. . Thanks a lot🥰

    • @nikhileshpregada4683
      @nikhileshpregada4683 4 года назад

      మీరు మంతెన గారి ఆరోగ్య సూత్రాలని పాటిస్తున్నారా?
      నేను కూడా 10 సంవత్సరాలనుచి మంతెన గారికి వీర అభిమానిని
      కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ఛానల్ని మాత్రమే అనుసరిస్తే సరిపోదండి
      మంతెన గారు మన కోసం ఒక కొత్త ఛానల్ ప్రారంభించారు
      మనకి అక్కడ రోజుకి ఒక ఆరోగ్యకరమైన వంటకం అలానే ఒక యోగ కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది అండి
      ముఖ్యంగా మంతెన గారి "అందరికి ఆరోగ్యం" ఫుల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి
      అవి నేను రోజు పాటిస్తున్న అండి
      నా ఆరోగ్యం ఇపుడు చాలా అంటే చాలా బాగుంది
      ఇంకా మీరు టైం వేస్ట్ చెయ్యకుండా వెంటనే మంతెన గారి ఆఫీసియల్ ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి
      మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి
      ఇదిగోండి లింక్: ruclips.net/video/0MYzhLWGr0U/видео.html

  • @vamsikrishnar8550
    @vamsikrishnar8550 3 года назад +13

    daily 12 hours laptop mundhu work chese vallu, elanti care theeskovalo chepthara?

  • @eeshareddy1241
    @eeshareddy1241 3 года назад

    Nice and clear information sir thank you 🙏

  • @VenkataRamana-fe5bd
    @VenkataRamana-fe5bd Год назад

    మీరు great sir 🙏

  • @subbu0095
    @subbu0095 4 года назад +5

    💯 correct

  • @ramramesh8216
    @ramramesh8216 4 года назад +9

    సార్ నాకు కూడా మూత్రం లో మంట వస్తుంటుంది చాలా సార్లు ...మీరు చెప్పినటు వాటర్ బాగా తాగినపుడు మంట ఎమ్ రాదు కానీ మూత్రం చాలా సార్లు వస్తుంది తొందరగా తొందరగా వస్తుంటుంది అది కొంచం ఇబ్బంది అనిపిస్తుంటూ ఉంటుంది ఎందుకంటే పని చేసే సమయాలలో ఇబ్బంది గా ఉంటుంది ..మరియు అలా మూత్రం ఒక రెండు మూడు సార్లు వచ్చాక మళ్ళీ నెక్ట్స్ టైం వెళ్లినపుడు మంట వస్తుంటుంది సార్ ..మూత్రం పోసేటపుడు ఎమ్ మంట ఉండదు కానీ మూత్రం పోసాక మంట వస్తుంది సార్ దీనికి పరిష్కారం చెప్పగలరని మనవి మరియు ఇలాంటి ప్రాబ్లమ్ అందరిలో కనిపించవు కద సార్ వాళ్ళు నాకంటే చాలా తక్కువ వాటర్ తాగుతారు అయిన వాళ్లకి ఇలాంటి ఇబ్బంది కనిపించదు నేను చాలా వాటర్ తగుతా అయిన నాకు ఇలా నొప్పి ఎందుకు వస్తుంది అని?

    • @Healthmantra
      @Healthmantra  4 года назад

      Water ekkuva sarlu koddi koddiga tagandi

    • @ramramesh8216
      @ramramesh8216 4 года назад

      @@Healthmantra thank you sir 🙏🙏

    • @rajunice8624
      @rajunice8624 2 года назад

      Sir naku urine lo chala manta osthundi sir

  • @pathakotinagaraju4358
    @pathakotinagaraju4358 3 года назад

    Thanks for🙏💕 all doctor👷

  • @indirapriya2114
    @indirapriya2114 4 года назад

    Exsalent sir, bhaga cheppali.

    • @90300Gani
      @90300Gani 4 года назад

      Excellent, baaga cheppaaru

  • @vusachiranjeevi5041
    @vusachiranjeevi5041 4 года назад

    Bagundi

  • @prasadrao8727
    @prasadrao8727 4 года назад +1

    Nice sir

  • @anandvadde6457
    @anandvadde6457 3 года назад +1

    4:21 wow beer thagu vedi thaguthundii ani mudduga chepparu sarr i enjoyed dtt🥰🥰😍

    • @Weirdõ-b7w
      @Weirdõ-b7w 3 года назад +1

      😂😁🤟

    • @thashwinsagar1341
      @thashwinsagar1341 7 месяцев назад

      Beer Valle naku heat perigindi, beer chala heat perigindi

  • @yerraveni1302
    @yerraveni1302 6 месяцев назад

    Sir namaskaram🙏❤ naku vedisesi face antha black ga marindhi water body ki increase cheste narmal avvocha.

  • @Annapurna1628
    @Annapurna1628 4 года назад +1

    Baga chepuaru sir

  • @kakaniraki1851
    @kakaniraki1851 4 года назад +6

    Yes yours correct sir

  • @NMaths785
    @NMaths785 2 года назад

    Tq very much sir....now and then am going to practice sir...
    God be with you sir..
    Namaste sir.🙏🌹

  • @karusalajyothsna5492
    @karusalajyothsna5492 4 года назад

    It. Is. Good. Helethy. Advice

  • @lallybaby191
    @lallybaby191 3 года назад

    Hi. Good morning. Sir super

  • @rojafashiondesigner574
    @rojafashiondesigner574 4 года назад +1

    baga chepparu sir tq

  • @VenkyVenky-ps7lv
    @VenkyVenky-ps7lv Год назад

    Sir meeru 5 minutes video cheyyandi. Chalu

  • @akshitag4121
    @akshitag4121 3 года назад +1

    Raju garu...nen miku pedha abhimanini..🙏🙏

  • @umameer4684
    @umameer4684 3 года назад

    I will played speed mode ur clips...

  • @sampathanthadupula1960
    @sampathanthadupula1960 3 года назад +1

    Thanks so much sir... raju garu

  • @ravivarma9754
    @ravivarma9754 4 года назад +8

    GOD BLESS YOU SIR

  • @jcasministryenlightingalls5278
    @jcasministryenlightingalls5278 2 года назад +2

    1యోహాను 5: 6
    నీళ్ల ద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో(లో) మాత్రమేగాక నీళ్లతోను(లో) రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.
    1 John 5: 6
    This is he that came by water and blood, even Jesus Christ; not by water only, but by water and blood. And it is the Spirit that beareth witness, because the Spirit is truth.

  • @MalikaMalika-yt1bz
    @MalikaMalika-yt1bz 3 года назад

    Guruvu garu na vayasu 45 manopaj dhashalo vunnanu march nela modhalu July dhaka bharincha leni thalanoppi, mukkulalo vipareethamaina aavirlu, kallambati neellu, urine ki velithe manta,
    mi salahaa mera neellu yekkuva thisukunna naku ee samsya thaggatam ledhu. nillu kakunda intlo chesukone yemaina paniyaalu Cheppandi Guruvu gaaru.
    Thallavaru jamuna 2 ladha 3 ki Prathi roju vipareethamaina Thala noppi modhalavthundhi.
    Yenda thagilina chali thagilina ventane thalanoppi. Ee samshyalatho bharinchaleka pothunna Guruvu garu dayachesi margam Cheppandi Guruvu garu

  • @loverboyharish2276
    @loverboyharish2276 2 года назад

    Delivery tharavatha milk ravadaniki nenu alipayalu daliy rice lo thinanu epudu moshan lo Beeding thavuthundi

  • @nandhininandhini513
    @nandhininandhini513 2 года назад

    Manchi slaha echaru sar

  • @nagaraj9448
    @nagaraj9448 4 года назад +26

    Ee vishayamlo nenu meetho oppukonu sir. Endukante nenu roju min. 5ltr water tagutanu. Majjiga tagutanu. Talaki pratiroju oil pettukunta. Ayina kuda na body vedigane untundi

    • @ramaraotammisetti5687
      @ramaraotammisetti5687 4 года назад

      Are u travel daily lot of kilometers and you are using bike tell me bro

    • @srinivaschukka316
      @srinivaschukka316 4 года назад +1

      @@ramaraotammisetti5687 i am traveling daily kilometres on bike, is it cause over heat...

    • @priyankapriya5686
      @priyankapriya5686 4 года назад +2

      Sir miru morning brush chesaka 1piece aloevera tinandi.oka 20min em tinakandi.nenu chaaala suffer ayyedanni but taggipoyinda.

    • @krishcreations1763
      @krishcreations1763 4 года назад +1

      @@priyankapriya5686 tq madem 100% sure ha

    • @ramachandrasivakumar7603
      @ramachandrasivakumar7603 4 года назад

      @@priyankapriya5686 avuna

  • @laxmangangadhar3197
    @laxmangangadhar3197 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏హ్యాపీ దీపావళి సార్

  • @gopalraojalakam948
    @gopalraojalakam948 4 года назад +4

    Super sir continue giving your valuable advice we are benefiting more and more

  • @srav1276
    @srav1276 4 года назад

    Tank u for suggestion

  • @satishgodisela4348
    @satishgodisela4348 2 года назад

    Hi sir naku thimmurlu nayam kavalante ami cheyali

  • @thammishettyramesh1941
    @thammishettyramesh1941 4 года назад +6

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
    ఒక సమస్య గురించి వివరించండి
    ఈ మద్య చాలా మందికి డెంగ్యూ జ్వరం వస్తుంది ఆతర్వాత platelets count బాగా తగ్గుతున్నాయి ఎందుకు
    Platelets count పెరగాలంటే ఏమిచేయాలి దయచేసి చెప్పండి

    • @Kavya-g7z
      @Kavya-g7z 4 года назад

      Papaya aku rasam tisi thagandi rojuki rendu sarlu platelets perugutai alage papaya kuda tinandi