Dhavaleswaram fish market Rajamandri ధవళేశ్వరం చేపల మార్కెట్ రాజమండ్రి

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 135

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 5 месяцев назад +14

    ఇక్కడ చవకేమీ కాదు... చాలా ధారణుమైన రేట్లు చెబుతారు.

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      ఓకే థాంక్యూ వెరీ మచ్

  • @saichinta8937
    @saichinta8937 5 месяцев назад +1

    Pish market bagundi thammudu

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 5 месяцев назад +7

    At the time of barrage construction fifty years back I worked as work maistry .

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      సూపర్ సార్ మీరు అంత మంచి బ్యారేజీ కట్టించిన కాటన్ దొర గారి దగ్గర మేస్త్రీగా పనిచేసి మాకు ధవలేశ్వరం బ్యారేజీని అందించి ఆ బ్యారేజీ కట్టిన ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటాం ఆ బ్యారేజీ నీటి వల్ల ఎన్నో ఎకరాలు తడిసి సాగు భూమి లోకి వచ్చాయి దానివల్ల ఎంతోమంది ఉపాధి పొంది ఎన్నో రకాల పంటలు పండించి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అదంతా మీలాంటి పెద్దల కష్టం వల్లనే జరిగింది నాకు మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది థాంక్యూ సో మచ్ సర్ 🙏 🙏 🙏 ❤️ ❤️ ❤️ ❤️

  • @devi.v1438
    @devi.v1438 5 месяцев назад +1

    Good information

  • @varahalulagisetti4170
    @varahalulagisetti4170 5 месяцев назад +1

    Super message

  • @nagaharshith4960
    @nagaharshith4960 5 месяцев назад +1

    Dowleshwaram fish market bagundi. Marketlo kevalam Godavarilo pattina chepalu, royyalu, pithalu mathrame ammalanna condition bagundi.. lekapothe Rs.1, 00,00/- jarimana rendu nelalu suspension anna concept bagundi. Chala samhastharala kritham nenu ma bava garu (Narsapuram, W. G. Dist.,) Bobbarlanka vellam pelli sambandham kosam. Kasepu barrage pai tirigamu. Aa rojulu gurthu chesayi mee video..

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Thank you sir thank you very much 👍🙏❤️

  • @kernal.information
    @kernal.information 5 месяцев назад +1

    Nice video

  • @BujjireddyM
    @BujjireddyM 5 месяцев назад +2

    Good market

  • @SaiKrishna-ph9th
    @SaiKrishna-ph9th 5 месяцев назад +1

    Good information bro, all the best....

  • @nandivadavaradaraju9251
    @nandivadavaradaraju9251 5 месяцев назад +2

    Good market low rates

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Thank you very much 👍🙏❤️

  • @VenkannaPolisetti
    @VenkannaPolisetti 5 месяцев назад +1

    Nice 👍👍🤠🤠

  • @Kunduri-Raju
    @Kunduri-Raju 5 месяцев назад +10

    అన్నా మాది ధవలేశ్వరం అన్న 200 రూపాయలు చాప వచ్చే 2000 చెప్తుంది ధవలేశ్వరం మార్కెట్ పెద్ద మాయాబజార్ ఇలా

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      థాంక్యూ అండి చాలా సంతోషం కానీ బయటి వారికి తెలియదు కదా రేట్లు ఎంత ఏంటి అనేది అక్కడ అన్ని ఒరిజినలే గోదావరి చేపలే అంటున్నారు కదా అది నిజమేనా లక్ష రూపాయలు జీర్ణం రెండు నెలల సస్పెండ్ అంటారు కదా అది నిజమేనా కామెంట్ చేయండి థాంక్యూ

    • @SatyavathiVicharapu
      @SatyavathiVicharapu 5 месяцев назад


      ​@@RamanaVideos

  • @mahimanet6690
    @mahimanet6690 5 месяцев назад +2

    Price thakkuvaga vundi bro.. manchi video ❤

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      హాయ్ బ్రో ఎలా ఉన్నావ్ ధవళేశ్వరంలో చేపలు తక్కువ రేట్ లోనే ఉన్నాయి బాగున్నాయి చాపలు థాంక్యూ

  • @raghutvp7077
    @raghutvp7077 5 месяцев назад +1

    bro super super ❤

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Thank you so much bro 👍🙏❤️

  • @ramalingaswamyveeradhi8396
    @ramalingaswamyveeradhi8396 5 месяцев назад +1

    Super bro

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Thank you so much 👍🙏

  • @richardbesterwich8498
    @richardbesterwich8498 4 месяца назад +1

    ammo gold rate kanna akkuva what bro nee video set cheysi choopinchav i m born n grown in rajahmundry

    • @RamanaVideos
      @RamanaVideos  4 месяца назад

      Thank you so much bro 🙏 వాళ్ళు ఏం చెప్పారో అది మాత్రమే చూపించాను థాంక్యూ బ్రో

  • @ChittibabuGada
    @ChittibabuGada 5 месяцев назад +4

    ధవలేశ్వరం మా ఊరే ప్రతి సండే కొంటాను ఇక్కడ చాపలు వాళ్ళు కోటి రూపాయలు చెబుతారు మనం బేరం అడగాలి

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      థాంక్యూ సర్ thank you very nice 👍 🙏 ❤️

    • @ChittibabuGada
      @ChittibabuGada 5 месяцев назад

      @@RamanaVideos కొంతమంది చెత్త కామెంట్లను పట్టించుకోకుండా మీరు ఇలానే వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి

  • @kumariguttula7112
    @kumariguttula7112 5 месяцев назад +1

    Super

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      Thank you so much 👍🙏❤️

  • @muthayalaraomutubabu8842
    @muthayalaraomutubabu8842 5 месяцев назад +5

    Good video

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Thank you very much 👍🙏

  • @ramaKrishna-tl4dv
    @ramaKrishna-tl4dv 5 месяцев назад +1

    Cheruvu chepali ammaru annavu akkada vunnaikada

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      శిలావతులు అయి గోదావరిలో కూడా ఒకసారి దొరుకుతాయి కూడా థాంక్యూ

  • @gopikrishna1914
    @gopikrishna1914 5 месяцев назад +1

    Hi ramana garu🌹🌹🌹🌹🌹

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Thank you very nice 👍🙏❤️

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 5 месяцев назад +4

    Avi vanjjaralu kaaduvaalugalu

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      హాయ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేర్లు పెట్టి పిలుస్తారు అందుకే నేను ఎక్కడా ఏ ఊర్లో ఆ పేర్లు మీకు వినిపిస్తున్నాను కొత్తగూడెంలో చూడండి శిలావతల్లి వాళ్ళు రకరకాలుగా పిలుస్తున్నారు థాంక్యూ

  • @venkyfungun6459
    @venkyfungun6459 5 месяцев назад +1

    Bro Sunday na market undedhi

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      ప్రతిరోజు ఉంటుంది బ్రో. థాంక్యూ

  • @RajKumar-pn2pd
    @RajKumar-pn2pd 5 месяцев назад +9

    వాళ్ళు చెప్పిన మాటలు నమ్మివా పండుగప గోదావరిలో దొరుకుతాద బాబు ఒరిస్సా నుండి ఇలసలు తీసుకొచ్చి ఇక్కడ పులసలు అని అమ్ముతారు మాది ధవళేశ్వరం

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +2

      అవును సార్ పండుగప్ప గోదావరిలో దొరుకుతుంది సముద్రంలోని గోదావరిలోని దొరుకుతాయి అలాగే ఒరిస్సా నుంచి కూడా తీసుకొస్తారు పులసలు పులస అనేది సముద్రంలో మాత్రమే దొరుకుతాది. అది గోదావరి నీరు సముద్రంలో కలిసే ప్రాంతం నుండి పులసలు గోదావరి లోనికి వస్తుంది పులసలు రాజమండ్రి రావులపాలెం యానం కోటిపల్లి గన్నవరం బోడస్కరు పరిసరాల్లో ఎక్కువగా దొరుకుతాయి థాంక్యూ బ్రదర్

  • @palicharlasrikanth9855
    @palicharlasrikanth9855 5 месяцев назад +3

    Takkuvaratla em maatlaadutunnav anna chaala ekkuvaga unnai ratlu

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      తమ్ముడు ఇంకా తక్కువ రేట్లు ఎక్కడ ఉంటాయో చెప్పు తీస్తాను వీడియో థాంక్యూ బ్రో

  • @abbulukoti8977
    @abbulukoti8977 5 месяцев назад +1

    Jellalu no unjaraalu

  • @vasavihyd32
    @vasavihyd32 5 месяцев назад +1

    Pulasa appudu video theeyyandi

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Okay thank you very much 🙏

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 5 месяцев назад +1

    Moodu pandugappalu naalugu vela roopaayala?

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      హాయ్ రేట్ అయితే ఎలా చెప్తున్నారు కానీ చేపలు అయితే తగ్గించేస్తుంనారు బ్రదర్ థాంక్యూ

  • @vangapanduvenkatarao2590
    @vangapanduvenkatarao2590 5 месяцев назад +2

    Godavari sapalu super tast madi kadiyam🤪

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Okay brother సముద్రం చేప గోదావరి చేపల టేస్ట్ డిఫరెంట్ గోదావరి చేప బాగా టేస్ట్ గా ఉంటాయి థాంక్యూ

  • @subbalakshmi8468
    @subbalakshmi8468 5 месяцев назад +2

    Live fish ekkadachoopinchedu

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      బతికున్న చేపలు పెట్టాను కదా బ్రో ఇంకా బతికున్న చేపలు పెడతాను చూద్దురుగాను థాంక్యూ

  • @OggirantakumariRantam
    @OggirantakumariRantam 5 месяцев назад +2

    అన్నయ్య మాది రాజమండ్రి

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      అలాగా అమ్మ ఓకే థాంక్యూ అమ్మ

  • @lucky_boykp4000
    @lucky_boykp4000 3 месяца назад +1

    Cost akkuva

  • @janardhanapanigrahi2449
    @janardhanapanigrahi2449 5 месяцев назад +4

    వంజీరం సముద్రం లో మాత్రమే దొరుకుతుంది వాళ్ళు చెప్పింది అబద్ధం

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      వాళ్ళు జలలను కూడా వంజిరాలు అంటున్నారు అలాగే కొన్ని ఒరిజినల్ కూడా ఉన్నాయి అందులో థాంక్యూ

    • @kumarkk4414
      @kumarkk4414 5 месяцев назад

      Vanjiram kadu bro avi vonjulu..

  • @venkatarao-qy1sj
    @venkatarao-qy1sj 4 месяца назад +1

    చేపలు రేటు ఎక్కువ bro 😂😂

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 5 месяцев назад +1

    Avi vanjaralu kadhu andi.
    Cat fish andi

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      జల్లలు వాలుగలు క్యాట్ పీస్ ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయండి థాంక్యూ

  • @Raj_katta
    @Raj_katta 5 месяцев назад +1

    Ok

  • @TanishRithwik
    @TanishRithwik 5 месяцев назад

    Adagadamana. Apudu. Konadam. Cudalladu. Kone. Meri. Vandena.. Videyo. Pattu. Bro.

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      హాయ్ బ్రో నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు బ్రో అది ఒకసారి తెలుగులో పెట్టు థాంక్యూ బ్రదర్

  • @CharanReddy-if4wp
    @CharanReddy-if4wp 5 месяцев назад +2

    Dry fish market unte chupinchandi

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      Okay thank you so much 👍🙏

  • @richardbesterwich8498
    @richardbesterwich8498 4 месяца назад +1

    mosam syndicate rate

  • @phanimadhavibandaru4558
    @phanimadhavibandaru4558 4 месяца назад +1

    ఇక్కడ చేపలు తక్కువ ధరకు దొరుకుతాయి అన్నది మాత్రం అబద్ధం. సాధారణ మార్కెట్ ధర కన్న ఎక్కువ ధరకు అమ్ముతారు. పైగా అక్కడి చేపలు బిగిసిపోయి/ఎండిపోయి చాలా అంటే చాల వరేస్ట్ గా వుంటాయి.

  • @sapparaji6053
    @sapparaji6053 5 месяцев назад +2

    Ramana garu mi address chepandi

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      మా అడ్రస్ కొత్తపేట రావులపాలెం దగ్గర కొత్తపేట థాంక్యూ

  • @RajaChintha-i3l
    @RajaChintha-i3l 5 месяцев назад +1

    మేము మత్స్యకారులు పాలిపి జల్ల ఉజ్జలు అంటున్నారు ధవలేశ్వరం మార్కెట్ పెద్ద మాయ జలం ఆ విన్నమ్మ వద్దు మాది ఆలమూరు

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      ఓకే మాది కొత్తపేట థాంక్యూ

    • @Kingpadala
      @Kingpadala 5 месяцев назад

      Amalapuram dagara vuna kotapeta na bro​@@RamanaVideos

  • @anandranjanmathala3278
    @anandranjanmathala3278 5 месяцев назад +3

    Thammudu variety video.
    Your slang konaseema slang
    Open slang.
    Which village my dear brother
    All the best

  • @srinivasch2653
    @srinivasch2653 5 месяцев назад +4

    సిర్మెన్ కాదు కొట్ట్డ్ పరిగి సిర్మ్న్ సేరు 1000 రూపాయలు

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      Okay thank you very much 👍🙏👍❤️

  • @nabiabdul2476
    @nabiabdul2476 5 месяцев назад +1

    అవి వంజరం కాదు ఒంజు చేపలు

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Okay thank you so much 👍🙏

  • @sumalatha5999
    @sumalatha5999 5 месяцев назад +2

    Fish cost is low

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      Thank you so much 👍🙏

  • @bhaskarvarma555
    @bhaskarvarma555 5 месяцев назад +1

    Rates too much

  • @kattamadhavi1428
    @kattamadhavi1428 5 месяцев назад +1

    Cost chala ekkuva

  • @chaitanyajuttiga9427
    @chaitanyajuttiga9427 5 месяцев назад +1

    Don't by here (outside market shed) , all preserved fish , also using chemicals to look fresh , worst

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      చేపలకి. రసాయనాలు ఏమి వాడరు ఐస్ ఉంటేనే ఉంటుంది చాపలు లేకపోతే ఉండవు పాడైపోతాయి అందుకే చేపలు పట్టిన వెంటనే ఐస్ లో వేసేస్తారు థాంక్యూ

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 5 месяцев назад +2

    కట్టేపారిగేలు కాదు మోసు పిల్లలు

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +2

      Thank you very much 🙏

  • @karrigurrayya4013
    @karrigurrayya4013 5 месяцев назад +1

    Adi cheermenu kaadayya babu

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      మరి ఏంటి సార్ వాళ్లు
      సీరమేనే అని అమ్ముతున్నారు కదా ఓకే థాంక్యూ సర్

  • @telugudayachannel2616
    @telugudayachannel2616 5 месяцев назад

    Fish names wrong

  • @nabiabdul2476
    @nabiabdul2476 5 месяцев назад +1

    అది పడుగొప్ప కాదు, పండుచేపలేదా పందుగొరస

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Okay thank you very much 🙏

  • @satyanarayanamulampaka99
    @satyanarayanamulampaka99 5 месяцев назад +19

    వీడియోలు తీసే ముందు ‌సరియైన‌‌ అవగాహన ఉండాలి. ఏదో ఒకటి మాట్లాడి ‌రికార్డు చేసి చెత్తా చెదారం తో యూ‌ట్యూబ్ ని పాడు చేయోద్దని మనవి.

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      ఓకే సార్ థాంక్యూ చాలా బాగా చెప్పారు థాంక్యూ వెరీ మచ్ సార్ thank you so much sir 👍🙏❤️

    • @madhusudhanaraoa4366
      @madhusudhanaraoa4366 5 месяцев назад +1

      కరెక్ట్ గా చెప్పారు. వాలుగ కాబట్టే రెండు 150 కి ఇస్తున్నాడు. గోదావరి లో వంజరం ఏంటి. అంతా రేట్లు 1000,500, నాలుగు కేజీ లు, రొయ్యలు 1500,చేపలు, దొరకని ఎడారి ప్రాంతంలో కూడా, అంట రేట్లు ఉండవు.

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      Okay thank you 🙏

    • @Aryan.fans9
      @Aryan.fans9 5 месяцев назад +9

      ఇంట్లో కూర్చొని.. కామెంట్ పెట్టడం... చెత్త కాదు కధ... బ్రదర్.....ee తోయూట్యూబ్ ర్.. అక్కడ జరుగుతుంది... చూపిస్తున్నారు... తను ఏమి అమూకోవట్లేదు.. మీరు.. చూసుకొని.. బేరం ఆడుకొని.. కొనుకోడి.. లేదా ఇంట్లో.. గోదారిలో దుకండీ 😄😄.. ఫోన్ ఉంది కధ అన్ని... బ్యాడ్ కామెంట్ పెడ్తడం కాదు....... 😡😡😡😡😡😡......

    • @gurumurthytangella9788
      @gurumurthytangella9788 5 месяцев назад

      ​@@RamanaVideos❤❤

  • @mr.benjamin8598
    @mr.benjamin8598 5 месяцев назад

    You are telling fish names very much wrong if you don’t abt fish why are you making videos Mr

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад

      హాయ్ ఇక్కడ చేపల పేర్లు అన్ని కరెక్ట్ గానే చెప్తున్నాను మీకు అక్కడ వేరే పేర్లు ఉంటాయి ఒక్కో ఏరియాలో ఒక్కొక్క రకంగా పేర్లు ఉంటాయి చేపలు వేయకపోవడం అంటే సరే వేస్తాను ఎవరికి ఎన్ని కావాలో చెప్పండి ఆ చేపల పేర్లు ఎని కేజీలు చెప్తే వేస్తాను వేస్తాను థాంక్యూ

  • @devadulasuresh4047
    @devadulasuresh4047 5 месяцев назад +3

    బాబూ రమణ మహర్షి నువ్వు వీడియోలు చేయడం ఆపెయ్యారా బాబు వాళ్ళు చెప్పిన రేటు ఒకటైతే నువ్వొక రేటు చెప్తున్నావ్. ఇంత లాంగ్త్ వీడియోలు చూస్తే విసుగొస్తుంది అడిగిన క్వశ్చన్ లే అడుగుతున్నావు. నీకు వినబడదు, వాళ్ళు చెప్పింది నీకు అర్థం కాదు. ఫీల్ అవ్వకు 😂

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +3

      హాయ్ సార్ వీడియో పూర్తిగా చూడండి వాళ్ళు ఏం చెప్పారో నేను అదే చెప్తాను ఆవిడ రెండుసార్లు చెప్పింది రేట్లు రెండు రకాలుగా చెప్పింది సంతల తీయడం అనేది మామూలు విషయం కాదు కెమెరా పెడితే వాళ్లు అసలు సమాధానమే చెప్పరు మాకు అసలు ఖాళీగా వెళ్ళిపోమంటారు కానీ నేను వాళ్ళ బ్రతిమాలి మీకైతే వీడియోలు తీసి వాటి రేట్లు చెప్తున్నాను ఫస్ట్ ముందు ఆ కష్టాన్ని చూడండి ఏ సంతకన్నా వెళ్లి కెమెరా పట్టుకుని తీసి చూడండి మీకు తెలుస్తుంది వీడియో అనేది సంతలో పూర్తిగా చూపించాలని ఉద్దేశంతో నేను పూర్తిగా అందరిని అడిగి చూపిస్తున్నాను ఓకే మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్యూ 🙏👍

  • @PurnasrinivasImandi
    @PurnasrinivasImandi 5 месяцев назад +1

    Orye nee ........

  • @akulabapuji1276
    @akulabapuji1276 5 месяцев назад +2

    వీడికి చేపలు గురించి తెలియదు

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +2

      బాబాయ్ ఎవరో ఏదో చెప్పాడని కామెంట్ పెట్టడం కాదు బాబాయ్ నీకు ఏమనిపిస్తుందో అది మాత్రమే చెప్పాలి ఆ చేపలు ఏంటి అనేది నాకు తెలుసు ప్రతిదీ కానీ వాళ్లు అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చెప్పి అమ్ముతున్నారనేది మీకు తెలియాలని నేను అది చూపిస్తున్నాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కోరకంగా పిలుస్తారు చేపల్ని కొత్తగూడెం సంత చూశారంటే చేపల ను వేరే రకంగా పిలుస్తారు మీరు నా వీడియోలు అన్ని చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది థాంక్యూ బాబాయ్ thank you very much 👍🙏

  • @Gnr-j5g
    @Gnr-j5g 5 месяцев назад

    Sollu

  • @రాజాటెంకాయల
    @రాజాటెంకాయల 5 месяцев назад +2

    పులసలు రాలేదా ఈ మూడునేలలు పులస దొరుకుద్ది కదా ఇంకా స్టార్ట్ కాలేదా

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +1

      అవును ఇంకా స్టార్ట్ కాలేదు థాంక్యూ

  • @diwakarharidasu5856
    @diwakarharidasu5856 5 месяцев назад +1

    Very very High cost .kakinadalo low cost

    • @RamanaVideos
      @RamanaVideos  5 месяцев назад +2

      కాకినాడ యానం మట్లపాలెం మన ఛానల్ లో ఉన్నాయి చూడండి థాంక్యూ