రమణ గారు యానం మందు rates పైనా వీడియోస్ చేయండి. అక్కడ చదువుకునే వారికి రూమ్స్ రెంట్ లబిస్తయా ! ఏపీ వారు వచ్చి పని చేసుకోవడానికి రావచ్చా ? వీడియో చేయగలరు !
హాయ్ బ్రదర్ చదువుకునే వారికి రూమ్స్ అయితే ఉంటాయి అలాగే Ap నుంచి వెళ్లి అక్కడ పని చేసుకోవచ్చు ఏపీ యానం కలిసే ఉంటుంది యానం మందు రేట్లు వీడియో అయితే చేశాను వీడియో లింకు పెడుతున్నాను చూడండి ruclips.net/video/9oQW2UtMiZw/видео.htmlsi=EdYcZjSAqJwDNkFo మన చానల్లో యానం సంతలు పక్క యానం చేపలు మార్కెట్ ఇవన్నీ మన చానల్లో ఉంటాయి చూడండి
రమణగారు మీ వీడియోస్ బాగుంటాయి ❤❤❤
Thank you so much 👍
మాది రావులపాలెం పక్కన పొడగట్లపల్లి అండి వీడియో చాలా బాగా తీశారు అండి
Okay bro thank you 🙏
Nice video from Kuwait
Thank you very much 🙏 sir
Keep Continue your videos All ways support your Fans...👍
Thank you thammudu
Super 👌
Thank you! Cheers!
సూపర్ బ్రో 🎉🎉
థాంక్యూ బ్రదర్
Excellent
Thank you! Cheers! 💖
రమణ గారు మీరు రావులపాలెం సంతమార్కెట్ లో మటన్ చికెన్ సాప్ లు చేపలు ఎండి చేపలు పీతలు వీడియో తీశారు అది రాలేదు
హాయ్ బ్రదర్ అది ఎడిటింగ్ అవుతుంది రేపు వస్తుంది థాంక్యూ బ్రదర్
రమణ గారు కొమరే పాము కర్రీ ఎలా వందుకోవాలో వీడియో పెట్టండి.
ఓకే నండి మనం క్యాంపింగ్ టెన్త్ వేసి అది అయితే ఒకటి తయారు చేద్దాం వీడియోలు కోసం ఇలాగో దూరం వెళ్తాం కదా థాంక్యూ
సంత యే సమయం లో జరుగుతుందో టైం కూడా చెప్పండి.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది థాంక్యూ
Adi bangaritiga kadu chinafish
ఓకే దాన్ని బంగారు తీగ అంటారు చైనా చేప అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోరకంగా పిలుస్తారు థాంక్యూ
నీ మొహం బంగారుతీగ అన్నా చైనా మోసు అన్నా ఒకటే . 😊👍u😊🤣🤣🤣🤣🤣
రమణ గారు యానం మందు rates పైనా వీడియోస్ చేయండి. అక్కడ చదువుకునే వారికి రూమ్స్ రెంట్ లబిస్తయా ! ఏపీ వారు వచ్చి పని చేసుకోవడానికి రావచ్చా ? వీడియో చేయగలరు !
హాయ్ బ్రదర్ చదువుకునే వారికి రూమ్స్ అయితే ఉంటాయి అలాగే Ap నుంచి వెళ్లి అక్కడ పని చేసుకోవచ్చు ఏపీ యానం కలిసే ఉంటుంది యానం మందు రేట్లు వీడియో అయితే చేశాను వీడియో లింకు పెడుతున్నాను చూడండి ruclips.net/video/9oQW2UtMiZw/видео.htmlsi=EdYcZjSAqJwDNkFo మన చానల్లో యానం సంతలు పక్క యానం చేపలు మార్కెట్ ఇవన్నీ మన చానల్లో ఉంటాయి చూడండి
అంత rates unnay enti
Kg లెక్క ఇవ్వరా ఎంటి?
కేజీ లెక్కన తుకం తుయ్యరు వాళ్ళ చెప్పిన రేటుకి మనం బేరం ఆడితే ఇంచుమించుగా ఇస్తారు థాంక్యూ
Cost high
Okay thank you 👍🙏
Bocho bagudo silavathi tastsuper
Okay thank you 🙏