చాలా రోజుల నుంచి నేనే అడుగుదాం అనుకున్న.... రోటరీ స్విచ్ ల గురించి ఆదివారం నాడు కమ్మగా ఉంది..... మీ లెస్సన్ థాంక్యూ సుబ్రమణ్యం అన్నా..... ❤️ #మీరు మా తెలుగు ఎలక్ట్రీషియన్ లకు ప్రోపేసర్ వంటి వారు 🔌
Anna chinna dout uppudu single phase wiring lo oka MCB Thiskoni dhaniki input supply ichhi dhaniki output Enchi oka switch board ichhi dhantlonchi onko Roomlo onko switch board ivachha alaga House Antha ivachha
@@kumarraja7014 Yeah I know it.. but Change over use cheyyali antey definitely starter daggariki velli use cheyyali.. in case starter vunna hose lock chestey .. ibbandi kada..
అన్నా ఇంట్లోకి హై వోల్టేజ్ వస్తుంది మెరుపుల మెరిసిన అప్పుడు వర్షం వచ్చినప్పుడు దాన్ని ఆపడం ఎలా...... మొన్ననే పిడుగు పడి లక్ష రూపాయలు సరుకులు పాడయ్యాయి. ఎర్తింగ్ గట్టిగానే వేయించాను .. మేము ఇల్లు కట్టి ఒక్క సంవత్సరమే అయ్యింది.
ఇప్పటి రోజుల్లో ఇవి ఎక్కడ వాడతారు అండి, మా దగ్గర స్టాక్ ఉన్నాయి, ఎవరికి అవసరం అవుద్దో తెలిస్తే వాళ్ళకి ఇవ్వొచ్చు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇవి ఎక్కడెక్కడ వాడుతారు తెలుపగలరు
Amps వైర్ ఫేస్ అంటే మనం ఏదైతే లోడ్ అంటే మనం వాడుకునే ఒక ఏసీ పాయింట్ కావొచ్చు, లేదా ఒక రూం మొత్తానికి సంబంధించి ఫేస్ వైర్ అన్న మాట..... దానికి #సి.టి కాయిల్ ఇవ్వాలి అప్పుడు మనం వాడే లోడ్ amps మీటర్ లో చూపిస్తుంది
Tq brother good explanation.
చాలా బాగా చెప్పారు అన్నా.. మీ వీడియోస్ క్లియర్ గా ఉంటావి .... I'm big fan you....🙏
Super bro .. Ni videos chala help avthunnai ... ❤️❤️
Tq anna naakunna doubts clear chesavu elane manchi vedios cheyi
🤝
Nice information about rotary switch shifts sir
Superb bro Chala baga cheparu..
Nice explanation anna❤️
Super annaya big fan Imake ❤
Excellent brother
Ee video eppudu chestava ani eduru chustunna
Me vedios naku chala use avutunaei🌹❤👌👍
బాగా చెప్పారు అన్నా
చాలా రోజుల నుంచి నేనే అడుగుదాం అనుకున్న.... రోటరీ స్విచ్ ల గురించి ఆదివారం నాడు కమ్మగా ఉంది..... మీ లెస్సన్ థాంక్యూ సుబ్రమణ్యం అన్నా..... ❤️ #మీరు మా తెలుగు ఎలక్ట్రీషియన్ లకు ప్రోపేసర్ వంటి వారు 🔌
Yes!
Super ka. Chepparu. Anna
Neat ga explain chestav anna...
Chaalaa baagaa vivarincharuuu
Nice information అన్నా 👍
Thank u bro I am in tamil nadu
Hi bro
Super bro 👌❣️🙏
Thank you so much 😘
Thank you& God bless u anna
Super annaya 🙏👍👍👍
Good information bro
Good explanation Anna, thank you.
Master
Superb explanation anna 💙
Good information.thank you bro
Bayya two switch fan controller okka video cheyyu bayya
హాయ్ అన్న హెయిర్ సర్క్యూట్ బ్రేకర్ గురించి కొంచెం మెయింటినెన్స్ గురించి ఒక వీడియో చేయండి అన్నా
Hair circuit ante enti
అన్న 3pase capacitor గురించి ఒక వీడియో చెయ్యండి
good video
Hi Anna video chalabagundhi Naku okka visayam chepandi volt meter amps miter connection kalifi video cheyandi thanks
Thank you for clarifying🙌
Super brother!
Chaala Baga ardham ayyela chepthunnaru
Thank's Anna.Good information
Thank you Subramanyam Anna Madhe Orissa paralakide
Challa bagu cheparanna Tq
Thank you brother 👍👍👍
Good information
హాయ్ అన్న ఎలా ఉన్నావ్? చాల రోజుల తర్వాత వీడియో చేసావు. వీడియో బాగుంది అన్న.
Thank you so much sir
Thank youu so much anna 🤝🤝🤝 🙏🙏🙏
OK good video Anna
Nice work Anna
Excellent
Super Bro Great
Anna thanks malli lineloki vatcharu
Superb anna
Anna chinna dout uppudu single phase wiring lo oka MCB Thiskoni dhaniki input supply ichhi dhaniki output Enchi oka switch board ichhi dhantlonchi onko Roomlo onko switch board ivachha alaga House Antha ivachha
Thanks anna
Supar anna
Thank you 👍
Ana supare 👌
Thank you ana
Good 👍
Nic bro
Super wark sir
Single phase submersible motor ని రెండు ఇళ్ల నుంచి రెండు మెయిన్ ల నుంచి ఎలా కంట్రోల్ చెయ్యాలో వీడియో చెయ్యండి అన్నా..
Changeover Vadali Thammudu 1200 rupees cost
@@kumarraja7014
Yeah I know it.. but
Change over use cheyyali antey definitely starter daggariki velli use cheyyali.. in case starter vunna hose lock chestey .. ibbandi kada..
అన్నా స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ ఒక్క వీడియో chy అన్న
మీదగ్గర మేము చాలా నేర్చుకోవాలి బ్రో
Anna 32amp DP with indicator switch vuntayi ga anna vati connections pi oka video cheyyandi
Very good explanation bro
Meru series bord chesaru kadha
Plastic plate ekkada dorukuthundhi bro
Please reply bro thank you
👉ruclips.net/video/0-Za-NqHMnU/видео.html
Good
Thangs good vidio
Anna good rotary district ion namaste anna
Hi anna ala unnaru??🥰
Super. Ann
3phase off lo vunte single phase work ayye vidhanga cheyyocha
Good info. THANK YOU
డూప్లెక్స్ mcc దాని గురించి కొంచెం ఎక్స్ప్లైన్ చేస్తా అన్న ఒకసారి 3 phase డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చెప్పనా
Anna rotary swith nundi switch bord cunnection kuda pettu
Gud
👍👍👍
Rotary switch price and L T contactor price please give me answer thanks for your reply
అన్నా ఇంట్లోకి హై వోల్టేజ్ వస్తుంది మెరుపుల మెరిసిన అప్పుడు వర్షం వచ్చినప్పుడు దాన్ని ఆపడం ఎలా...... మొన్ననే పిడుగు పడి లక్ష రూపాయలు సరుకులు పాడయ్యాయి. ఎర్తింగ్ గట్టిగానే వేయించాను .. మేము ఇల్లు కట్టి ఒక్క సంవత్సరమే అయ్యింది.
Anna marriage function hall wiring pettandi
Meeru msb ku kalipinadhi 3phase current haa, ledha 1phase current ni loop chesara
వీడియో సరిగా మొదటి నుండి చూడండి బ్రదర్
3 phase bro multimeter tho chupincharu kadha sir
Hai anna...naku chinna impramation kavali. starter bord lo dp main switch 2way collection ivvadam ela anna ksatha cheppava pliz...?
సరిగా అర్థం కాలే బ్రదర్
Bro meru ie mobile to video record chisara? Oka vila mobile to record chisi natati mobel name and model chipadhi bro plzzzz
K 20 pro mobile
Thank you bro
One motor two different places connection current bill different with out change over connection... With only 32 amps dp main connection anna
Anna ct meater connection cheppu anna
Hi bro
ఈ phase rotary switch
లేకుండా..
3 ఫేస్ కనెక్షన్ ఇవ్వడం కుదరదా..
Mcb ల మీద ఇది కనెక్షన్ ఇవ్వలేమా
MCB planning duplex building
👉ruclips.net/video/4W0_H7XOlM4/видео.html
Anna novo iti chasava iti Lo yame tesukunau anna
👉ruclips.net/video/bBC-GakxLjg/видео.html
Anna 3phase submarine bore ki vadavacha
వాడొచ్చు కానీ ఉపయోగం ఏముంది బ్రదర్ త్రీఫేస్ ఉంటేనే మోటార్ వర్క్ అవుతుంది
@@electricaltelugu అన్న ఫేస్ ని దిస్తిబ్యూషన్ చేయలేమా 2ఫేస్ లు వస్తే రోటరీ స్విచ్ ద్వార మోటర్ నీ రన్ చేయలేమా
Amps meter ki only phase evvali kadha bro
అవును బ్రదర్ 3 మిటర్స్ వేసుకోవాలి
Sir మీ స్విచ్ బోర్డ్ మీద ఉన్నా డిజిటల్ ఓల్టేజ్ మీటర్ ఎక్కడ కొన్నారు చెప్పండి కొంచెం నాకు కావాలి
👉ruclips.net/user/shortspIexsps6isg?feature=share
Anna 1hp motorki MCB yedhi veskovali
10amps B type లేదా 10amps C type వేసుకోవచ్చు బ్రదర్
Hi
A.c DC ki evvacha brother
Antay two swiches place lo okay switch peddadi vastayi ga a switch connection
House wiring nerpisthra anna
Anna rotary switch ki selector switch ki difference amaina undha..???
మోడల్స్ మార్పులుంటాయి వైర్లు కనెక్టింగ్ చేసే విధానం బ్రదర్
@@electricaltelugu thanks anna
Anna manual and auto chepu anna
ANNA NEE DAGGA WORK NERCHUKOVALANI VUNDHI... NERPISTAVA, MEEDHI A VURU.
విజయవాడ బ్రదర్
Anna I'm nani amalapuram 63 or 40 ampes single phes ac/bc change over rotary switch kavile Vijayawada lo a shop lo unai please chapinde
వన్ టౌన్ మార్కెట్ లో దొరుకుతాయి బ్రదర్ ట్రై చేయండి
No try chasanu anaya
ఇప్పటి రోజుల్లో ఇవి ఎక్కడ వాడతారు అండి, మా దగ్గర స్టాక్ ఉన్నాయి, ఎవరికి అవసరం అవుద్దో తెలిస్తే వాళ్ళకి ఇవ్వొచ్చు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇవి ఎక్కడెక్కడ వాడుతారు తెలుపగలరు
Main dp boards lo vestaru duplex buildings ki vaduthaaa mu sir ok
Alageee function halls ki vadutamu
👍👍👍🤝🤝🤝👏👏👏
Super video volt metr price antha volt meter konadanike link evva pliz
120 రూపాయలు బయట షాప్ లో కొన్నాను బ్రదర్ ఆన్లైన్ లో రేటు ఎక్కువగా ఉన్నాయి కావాలంటే ట్రై చేయండి బ్రదర్
హాయ్ సర్ నమస్తే త్రీ ఫేస్ మోటర్ వైరింగ్ కలిందో లేదు ఎలా చెక్ చేయాలి ప్లీజ్ ఒక వీడియో క్లాంప్ మీటర్ ద్వారా ఎలా చెక్ చేయాలి ప్లీజ్ సార్ రిప్లై
👉ruclips.net/video/dJIvQyTAh5Y/видео.html
Hio
Hi go ni
Mcb and rcb difference eanty Ann
👉ruclips.net/video/BoJebw35FLc/видео.html
Anna video lata ga VASUTHUNAHE
CT న్యూట్రల్ వైర్ కనెక్షన్ ఇచ్చేది ఫేస్ కి కాదా యాప్స్
సరిగ్గా అర్థం కాలా బ్రదర్ CT coil నుండి వచ్చే వైర్లు amps మీటర్ లోపలి నుండి వస్తాయి బ్రదర్
Amps వైర్ ఫేస్ అంటే మనం ఏదైతే లోడ్ అంటే మనం వాడుకునే ఒక ఏసీ పాయింట్ కావొచ్చు, లేదా ఒక రూం మొత్తానికి సంబంధించి ఫేస్ వైర్ అన్న మాట..... దానికి #సి.టి కాయిల్ ఇవ్వాలి అప్పుడు మనం వాడే లోడ్ amps మీటర్ లో చూపిస్తుంది
@@jallabalaraju6844 correct ga chepparu sir