Anna multimeter గురించి చాలా వీడియోస్ చూసాను కానీ అందరూ సోది చెప్తున్నారు. అర్థం కాలేదు కానీ నువ్వు మాత్రం. Length ఎక్కువైన. సూపర్ గా చెప్పినవు. అర్థం బాగైంది. Thanks bro. 🙏
ఏసీ సప్లై లో త్రీ ఫేస్ ను ఓల్టేజ్ చెక్ చేసే విధానం తెలిపినందుకు ధన్యవాదములు చాలా మంచిది అన్న ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను
Brother meru disappointe avakandi viewers support kosam . Support would get slowly since your content is subject orientated at the same time your content is very useful & valuable..
మల్టిమీటర్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నేను చేస్తున్న చోట వాడే మీటర్ 25వేలు పైనే.ఇండస్ట్రియల్ లో అని చెప్తే బావుండేది.
bro, LT MU-G10 3phase starterలో selec 800 SQ A wiring వీడియో చేయగలరు లేదా wiring తెలియగేయ గలరు A1 A2 AC supply 15, 16 timer నీ 93, 94 starter లో ఎలా కనెక్ట్ చేయాలో తెలియచేయండి
Hi brother nenu normal motors rewinding chestanu kani submersible motor starter gurinchi teleedu okasari starter box gurinchi complete notes okati ivvandi me last starter box videos chusanu but sarigga ardam kaledu so please ardamayela ok notes ivvandi
Continuity lo petti voltage check chesha bro meter poindhi 300 to 400 rupees dhi meter ala jaragakunda undali ante ey meter baguntadhi anna marchipoi chesthey ela malli ani
మీ వీడియోస్ మాకు అర్థమయ్యేలా చెపుతున్నారు మీకు ధన్యవాదాలు అన్న
మేము విద్యుత్ శాఖ వాళ్ళం...నీకు full view వస్తాది 👍
ruclips.net/video/tcAApXWkVhc/видео.html
Hai anna
తెలుగులో మీరు చెప్పేది సూపర్ అర్థం అవుతుంది
చాలా విషయాలుతెలియజేస్తున్నారు ఎన్నో తెలియనిఇప్పుడు మాకు అర్థం అవుతుంది👍👍👍👌👌
Super sir 👌
Tqs anna apudu nuchi vetukutunna clamp meter kosam chala baga explane chyasru thank u soo mach 🤗🤗
Anna multimeter గురించి చాలా వీడియోస్ చూసాను కానీ అందరూ సోది చెప్తున్నారు. అర్థం కాలేదు కానీ నువ్వు మాత్రం. Length ఎక్కువైన. సూపర్ గా చెప్పినవు. అర్థం బాగైంది. Thanks bro. 🙏
Chalaa manchi concept
Amdariki ardham ayyelaaga chepparu
thank you brother
ఏసీ సప్లై లో త్రీ ఫేస్ ను ఓల్టేజ్ చెక్ చేసే విధానం తెలిపినందుకు ధన్యవాదములు చాలా మంచిది అన్న ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను
మీరు సూపర్ అన్న
మీ విడియో లు నాకు చాలా ఇష్టం.. మరలా మరలా చూస్తాను.....
Hi Anna how are you, very good video tanks
nice... బాగా అర్ఠమయ్యే రీతిలో వివరిస్తున్నారు. కాక పోతే వీటిపై అవగాహన ఉన్న వారికి బాగా ఎక్కువ ఉపయోగకరము..
నేను KEW 2007R CLAMP METER వాడు తున్నాను.కువైట్ దీని రెటు 23KD...ఇండియాలో అయితే 5600 వరకు ఉంది ..ఇది కూడా చాలా బాగా పని చేస్తుంది
Super ga chepinavu anna.... Tq anna
Yellow color metter bagundhi
Super anna ni vediuo canipiste Frist like kodata ninu
Me videos so many people inspirer bro I like ur explanation bro
.
chala bhaga explan chesaru brother
TQ brother information
Share chesina MAA groula
TS npdcl
Thanks bro nenu chala rojula.nundi dini gurichi thelusukovalani undi
అన్న మీ వీడియో బాగుంది
Anna miku chala chala thanks anna supar ga cheapparu
BCH .L&T. starter SERVICE cheyadam Ela (star . delta) ki .timer set Ela cheyali wiring
Chala baga video s chesthunaru tqs bro👍
Vere leval anna mi valla chala numbers ki use avuthundhii ee
Chala Baga eplain chesaru sir ...
meeru explanation chese vidhanam nice brother. keep going on don't disappoint....👍
Brother meru disappointe avakandi viewers support kosam . Support would get slowly since your content is subject orientated at the same time your content is very useful & valuable..
Chalabaga cheparu good
Super darling ......... From hyderabad
I want meet you some time ... Address please... Request....
Anna ur explanation is good
Thanks anna anni chala baga explain chasthunavu
Super Anna....
Megger gurinchi kuda oka video cheyyy Anna...
Thanku best information anna
Super information bro
Chala Baga chepparu anna
✌️ thanks you bro it's Good information
Baga explain chaisaru anna
Mi manasu chala pedadaadhi anna garu
Nice video bro Vijayavadalo Shyam compeni fan winding mishion a eriyalo dhorukathai cost entha bro riply
Ranganath bangalore Good message 👏 👌
Good morning 🌄💕🙏🏿🌹🌹 sir
Anna spr anna Meru chala tq
Elante kota kota videos pettandi annaya ,👍👍
మల్టిమీటర్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మీ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నేను చేస్తున్న చోట వాడే మీటర్ 25వేలు పైనే.ఇండస్ట్రియల్ లో అని చెప్తే బావుండేది.
Em company di
Tq u so much sir ❤
Tq anna chala baga chepavu super
మంచి సమాచారం అన్నా
Chala bagundhi eee
Anna mee switch bord Chala baagundhi
Very good brother 👍🏻
thanks so much Anna
Super video anna tq
Spurr anna garu 🙏🙏
❤🎉🎉super video brother
Super explanation 👌
Chala thanks brother meeku
సూపర్ 👌
nice video bro............
Hi bro nice video supar
Bro 50 Hz nutrol and phace lo check cheshav kadha Alege phace to phace Kuda check cheyavocha Ripley
Super video Anna
Love You Anna 😍 Super 😀
Good explained👌🤝
Back side chandra babu Gari simbol super
Super అన్న
Good information for electrical metals
Very nice sir
Nice explaining
Super explain bro
Bro please explain motors all
Dc and Ac motors
Good expalin bro
Good Subbu🕺
బాగా వివరణ ఇచ్చారు.... సుబ్రమణ్యం గారు వోల్ట్ మీటర్ ఎలానో అది కూడా ఎలా వైర్ కనెక్షన్ ఇచ్చారు తెలియజేయండి
ప్రైస్ ఎంత ఉంటుంది అది కూడా చెప్పండి
120
@@electricaltelugu చిన్న వీడియో అన్నారు కదా పెట్టండి అన్నా
వోల్ట్ మీటర్ విజయవాడ పరిసరాల్లో ఎక్కడ ఏ షాప్ లో కొన్నారో చెప్పండి
కొత్త ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మెటీరియల్ దొరికే షాప్ లో ఉంటాయి బ్రదర్
Meru thoti machanik kani miru super subbu anna
Plumbing videos kuda pettandi
Bro maa relitives kante mana field workers meet avataaniki like chestanu
I have gained some knowledge
Thanks annaya very nice
Tnq sir
bro, LT MU-G10 3phase starterలో selec 800 SQ A wiring వీడియో చేయగలరు లేదా wiring తెలియగేయ గలరు A1 A2 AC supply 15, 16 timer నీ 93, 94 starter లో ఎలా కనెక్ట్ చేయాలో తెలియచేయండి
Nice anna 👍👍
Good information
Bagundi brother ...kani ..first lo konchem sutti ekkuva cheppavu....adhi thisesi video intro ichhi subject start chesthe bagunttadi....🎉
Thank you brother...
Super 👌🙏
Supar anna.
Superb ❤️
Anna denilo antha amps undali chepu anna
Ac voltage house wiring purpose lo entha setting la pethala bro
Good subbu anna
Super AnnA
Anna trueblue shout kosaom video chayava
బ్రో వైరింగ్ వీడియో తయారు చేయండి దయచేసి
Super 👍👍👍👍👍
Super anna🤩
Thank you annayya
Veru senagalu=pallelu
Manchi senagalu=senagalu medium sige
👌👍❤️💐
Thank you brother 🤝
Bro ac compressor capacitor padhakala pothudhi bro eam chayali please reply 😢 capacitor deni vala poyadhi please reply 😭
Hi brother nenu normal motors rewinding chestanu kani submersible motor starter gurinchi teleedu okasari starter box gurinchi complete notes okati ivvandi me last starter box videos chusanu but sarigga ardam kaledu so please ardamayela ok notes ivvandi
మన చానల్లో రెండు మూడు వీడియోలు ఉన్నాయి చూడండి బ్రదర్
Continuity lo petti voltage check chesha bro meter poindhi 300 to 400 rupees dhi meter ala jaragakunda undali ante ey meter baguntadhi anna marchipoi chesthey ela malli ani
Replay pettu bro
Very goodindornqtionsir
Good 👍👍👍👍👍
Cutting mechanism
Chipping mechanism yedi vadochu cheppagalaru plese
ruclips.net/video/blN1i3L7LHg/видео.html
Anna transformer output dagara lt box lo phase to phase voltage chayavacha
చేయొచ్చు బ్రదర్ జాగ్రత్తగా మన చేతులు వాటికి తగలకుండా
@@electricaltelugu thank u annayya