మీరు , ఈ వీడియో లో అంతా గజి బిజిగా చెబుతున్నారు , దయచేసి వైర్ కలర్ కోడ్ దేనికి అదే వాడుతూ ఎక్సప్లెయిన్ చేస్తే బాగుంటుంది , ఈ పొరపాటు మరే వీడియో లోనూ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త వహించండి
Hi sir మాకు house& షాప్ ఒకచోట ఉన్నాయి అయితే హౌజ్ నుండి షాప్ లోకి inverter current తీసుకెళ్ళాను inverter current కి షాప్ లో మీటర్ కరెంట్ changeover connect ఇవ్వాలి. వీడియో చూపించగలరూ
ట్రాన్స్ఫార్మర్ లు వాడి మనం పవర్ కెపాసిటీ తగ్గిస్తాం. కానీ ట్రాన్స్ఫార్మర్ వాడటం వల్ల పవర్ కెపాసిటీ ఎందుకు (ఏ ఫార్ములా వల్ల) తగ్గుతుంది? మిగిలిన పవర్ ఏమవుతుంది?
మీరు చెప్పే విధంగా ఎవరూ చెప్పడంలేదు సర్ చాలా బాగా వివరిస్తున్నారు
మీరు , ఈ వీడియో లో అంతా గజి బిజిగా చెబుతున్నారు , దయచేసి వైర్ కలర్ కోడ్ దేనికి అదే వాడుతూ ఎక్సప్లెయిన్ చేస్తే బాగుంటుంది , ఈ పొరపాటు మరే వీడియో లోనూ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త వహించండి
Super ga chepparu...
Very nice bro బాగా explain చేశారు good
1st change over is very simple and clear explanation...
Good information anna, well explanation,thanks.
Anna meru marenni videos cheyyandi anna good chanel anna
Good Channel ... Good Content..clear Explanation Sir... upload More n Give Knowledge about Electrical appliances
Thank you sir
Good information bro. 3ph ni single ph ga ala convert cheyali. Oka dedicated video cheyandi bro please. Chala help avtundi.
Em vundadhu brooo selector switches vayadam ledhaa 4pole isolator vesukuni connection chayadam antheea
Superb ga capparu anna
Baga cheppav bro
Anna Baga chepparu anna
Good information...anna
Supper anna comments in the 🌎
Super 💖 Anna
Super anna 🤩
Explain super anna
Super explore
Good
Nice video
Super bro
50k Congratulations bro 🥰
Thank you bro
Anna 1 contact starter board 3 meters ki connection ela ivvalo video cheyanna Tq
Oil dol stater power wiring and control wiring gurinchi theery and practical chepandi sir pls
Hi bro,
Intiki 32amps change over use chesa (2 meters ) but switch etu vesina twosides reading vastundhi. connections emaina change cheyala.
Anna ok submersible motor 3 houses,ke ela wiring chyale anna
👌👌
Hi sir
మాకు house& షాప్ ఒకచోట ఉన్నాయి
అయితే హౌజ్ నుండి షాప్ లోకి inverter current తీసుకెళ్ళాను inverter current కి షాప్ లో మీటర్ కరెంట్ changeover connect ఇవ్వాలి.
వీడియో చూపించగలరూ
Sir house wiring estimation video cheyandhi please
Ok
3phese genaretor chenge over connection lo nutral lo power chupiste problem enti
lift motors all connection on aitonai
Omkar gaaru .... 3 phase lu vunnappudu idhi R phase ani leka Y phase ani ledha B phase ani Ela gurthinchagalam....
కరెక్ట్ గా మనం గుర్తించ లేం ఎందుకంటే లైన్ కరెక్ట్ గా రాదు కానీ కొన్ని మీటర్ల సహాయం తో గుర్తించడానికి వీలవుతుంది
మీ కాంటాక్ట్ నెంబర్ గాని వాట్సాప్ నెంబర్ గాని ఇవ్వండి
ట్రాన్స్ఫార్మర్ లు వాడి మనం పవర్ కెపాసిటీ తగ్గిస్తాం. కానీ ట్రాన్స్ఫార్మర్ వాడటం వల్ల పవర్ కెపాసిటీ ఎందుకు (ఏ ఫార్ములా వల్ల) తగ్గుతుంది?
మిగిలిన పవర్ ఏమవుతుంది?
హై బ్రదర్.
నా కొక చిన్న డౌట్.
3ఫేస్ 7.5hp పోలం లో మోటార్ దగ్గర నాకు 60వాట్స్ బల్బ్ కీ సప్లయ్ ఎలా తీసుకోవాలి. అంటే nuetral వుండదు కదా అక్కడ.
సర్వీస్ ఇచ్చేటప్పుడు న్యూట్రల్ కూడా ఇస్తారు కదా
@@electricalomkar Polam లో డైరెక్ట్ గా 3ఫేస్ లు వుంటాయి గా.
Ground నుండి తీసుకోండి brother సరిపోతుంది .
Cost entha untadi bro
Hi
అన్నా నాకు అసలు అర్ధం కాలేదు
3 ఫేజ్ మోటర్ రెండు వైపులా తిరగడానికి రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ తో కనెక్షన్