Glory to God. Praise the lord sister 🙏. ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్. Output చాలా బాగా వచ్చింది. "వినయము గా నీ సన్నిధి మ్రొక్కి స్తుతి యాగము చేతునయా, విరిగిన మనసు నలిగిన హ్రుదయం నీవు కోరిన ధూపమయా " Good lyrics, God gifted voice, good archestra, ఇలాంటి మంచి పాటలు మరెన్నో మీ టీం నుండి రావాలని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావము దేవునికే చెల్లును గాక 🙏
ఈ పాట నాకు చాల ఇష్టమైనది. చక్కటి సంగీతంతో Brother Suresh మధురమైన స్వరంతో ఈ పాట పాడుతూ దేవుని మహిమకరము చేస్తున్నా సంగీత పరిచర్యను బట్టి దేవుడు మిమ్మును దీవించు గాక
Glory to God. Praise the lord sister 🙏.
ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్. Output చాలా బాగా వచ్చింది.
"వినయము గా నీ సన్నిధి మ్రొక్కి స్తుతి యాగము చేతునయా,
విరిగిన మనసు నలిగిన హ్రుదయం నీవు కోరిన ధూపమయా "
Good lyrics, God gifted voice, good archestra,
ఇలాంటి మంచి పాటలు మరెన్నో మీ టీం నుండి రావాలని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావము దేవునికే చెల్లును గాక 🙏
Ho...... nice thank u brother ... glory to God 🙌🏼🙌🏼🙏
good singing and good plyaing
Tq❤
Nice voice
@@anandpilli3861 TQ Andi 🙌🏼
Very impressive 🙌🏼🙌🏼👍🏼👍🏼👏🏼👏🏼
Ho.....tq brother
Super amma
🙌🙌🙏🙏
God bless you sister ❤
@@ashokchakravarthikokkiriga1265 TQ brother 🙌🏼🙌🏼
ఈ పాట నాకు చాల ఇష్టమైనది. చక్కటి సంగీతంతో Brother Suresh మధురమైన స్వరంతో ఈ పాట పాడుతూ దేవుని మహిమకరము చేస్తున్నా సంగీత పరిచర్యను బట్టి దేవుడు మిమ్మును దీవించు గాక
Exactly ayyagaru..... thanks for your blessings 😇😇🙏🙏🙌🏼🙌🏼
Exalent Andi
Tq
Adbhutamaina Voice
God bless you Sister
Tq sister praise God 🙌🏼🙏
Glory to God. Amen 🙏
Amen
Very nice singing attaya
Tq ma glory to God 🙏🙏🙌🏼
Nice mom ❤
Ho... nice tq
God bless you amma
Tq అండి... praise God 🙌🏼
Nice akka
TQ Thammudu
Very Nice
Tq brother
Excellent Singing... God Bless u
Nice singing Arpita God bless you 💐
Thank you suresh Garu...🙏🙏.for your nice music supporting 👍🏼👍🏼
PRAISE THE LORD akka, exlent voice god given to you nice.
Thank you brother praise God 🙏😊👍🏼
Nice singing nice voice sister
Praise God brother 🙏🙌🏼
Very nice singing akka..glory to God
Praise God ma.....😊🙏
పల్లవి. ఏమి తెచ్చి నిను దర్శింతునయా
ఏరీతిగా నిను పూజింతునయా "2"
వినయముగా నీ సన్నిధి మ్రొక్కి
స్తుతియాగము చేతునాయ "2"ఏమి
1. వెండి బంగారములు నేవేకదా
కొండపైన పశువులు నీవశమే కదా"2"
విరిగిన మనసు నలిగిన హృదయం"2"
నీవు కోరిన ధూపమాయ "ఏమి"
2. ప్రథమ ఫలములు నీ సేవకీయన
దహన బలుల నైవేద్యమీయన"2"
సజీవయాగముగా దేహమర్పించుట"2"
నీదు దృష్టికి యుక్తమయా "2"ఏమి "
Praise the lord sister nice singing
@@gracefuljesussongs7917 TQ sister 🥰
❤❤❤😂❤❤❤
ఏమి తెచ్చి నిను దర్శింతునయా
ఏ రీతిగా నిను పూజింతునయా
వినయముగా నీ సన్నిధి మ్రొక్కి
స్తుతియాగము చేతునయా
1.వెండి బంగారములు నీవే గదా
కొండపైని పశువులు నీ వశమే గదా
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నీవు కోరిన దూపమాయ ||ఏమి||
2.ప్రథమ ఫలములు నీ సేవకీయనా
దహన బలుల నైవేద్యమీయనా
సజీవయాగముగా దేహమర్పించుట
నీదు దృష్టికి యుక్తమయా ||ఏమి||
3.మంచి తైలముతో అభిషేకించనా
ఎంచి కానుకలిచ్చి భజయించనా
న్యాయముగా నడచుట కనికరము చూపుట
నీకిష్టమైన యాగమయా ||ఏమి||
🙏🙏🙏🙏👌👌👌
🙏🤜🙏👌🌷🙏🐿🌷🙏
Super singing. ....sis 👏👌
Praise God akka 😊
Praise the lord Good song, Nice singing. God bless you Sister, Glory to God
Tq Anna 😇👍🏼👍🏼🙌🏼🙌🏼
🙏🙏🙏🎉❤👌👌👌
Super amma
TQ 🥰 అన్న