ముక్కోటిఏకాదశి ఉత్తర ద్వారదర్శనం పూజలకి దయచేసిన సాక్షాత్తు వెంకన్నస్వామి ముక్కోటి ఏకాదశి2025
HTML-код
- Опубликовано: 10 янв 2025
- #ammamaatavlog
#అమ్మమాట
#2024ఇయర్
#ముక్కోటిఏకాదశి
#ఉత్తరద్వారదర్శనం
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ
హయ్ జయ.వీడియో చూస్తున్నంత సేపు నా మనసు పరవశించింది, మిమ్మల్ని ఎంత మెచ్చుకున్న తక్కువే, ఆ దేవదేవుడే నీ ఇంటి ముందు కూర్చుని వున్నాడు, ఇంత కంటే ఇంకేంకావాలి, నీవు ధన్యురాలివి జయ , 🙏
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ ఉత్తర ద్వార దర్శనం మాకు చాలా కల్పించినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ అలాగే మీ పూజకి బసవేసుడు వచ్చాడు అమ్మ చాలా సంతోషం అమ్మ హ్యాపీ జర్నీ అమ్మ సూపర్ వీడియో అమ్మ👌🙏👍👍👍👍🛕🛕🛕🛕🛕🛕🛕🛕
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ. 🙏🙏వైకుంఠ ద్వార దర్శనం, వెంకన్న స్వామివారి దర్శనం, మీ పూజ అన్ని👌👌👌🙏🙏❤👌
వెంకన్న స్వామిని చూసి మా మనస్సు నిడింది అమ్మా
అమ్మ నమస్తే అండి చాలా బాగా పూజ చేసుకున్నారు మీకు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ ఉత్తర ద్వారా దర్శనం మాకు కలిపించినందుకు మీకు ధన్య వాదాలు పూజ చాలా చేశారు అమ్మ
శ్రీ వెంకటేశ్వర స్వామిని మాకూ ఉత్తర ద్వారా దర్శనం చేయించారు..మీకు ధన్యవాదాలు జయ గారూ...🙏🙏🙏👌👌👌
Amma chala baga chesaru pooja bagundhi uttara dwaramu nuchi maaku dharshanamu chupincharu amma ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
అమ్మచాలా సంతోషంగా ఉంది అమ్మ ❤️🙏
సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి దర్శనం కలిగిందమ్మా, చాల ధన్యవాదాలు మీకు,🙏
Chala happy ga undhi Amma Naku ❤❤❤❤❤
Amma mukkoti ekadasi subhakamshalu.🙏🌹🙌. Uttardwardarshanumu 🙏. Kaluvapoolatho pooja. Challa kannalua panduga vundi. Prayanum lo oopregimpu. Challa bagundi. 🙏
Saree chala bagundi Amma.. Pooja chala baga chesaru ❤️❤️❤️
మీ పూజ చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది అమ్మ
Chaala santhosham andi venkanna swami ila darsanam avvatam 🙏🤗🎉
Abbha utthara dhwara dharshanam adhbhuthamgaa undhandi. Venkannaswami varu raavatam enkaa baavundhandi.🙏
Super Excellent 👌👍 Dhanyavadaalu Amma 🙏🙏
Amma🙏🙏🙏🙏🙏 excellent challah vibrations vochindi Amma🙏🙏🙏🙏🙏🙏🙏
❤ అమ్మా నేను కోరుకున్నది ఒక్కటే చాలామంది ఆడవాళ్ళు భర్త లతో చాలా భాద పడుతున్నారు వారందరికీ ఏదో ఒక పరిష్కారం చూపాలి ఆ దేవదేవుడు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 అమ్మా నేను నిజంగా పూజ చాలా బాగా చేసాను మీరు లాస్ట్ ఇయర్ వైకుంఠ ద్వారం తెరుస్తు ఒక పాట పెట్టారు నేను అదే పాట పెట్టి సూపర్ గా పూజ చేసాను గుడి కంటే నేను ఇంట్లో చేసుకున్న పూజకి చాలా ఆనందం పొందాను మీ పూజ బాగా చేసారు 🙏🏼🙏🏼🙏🏼
Intlo vuttara dwara darsanam illey devalayam adi meku matramey sadyam ❤❤🙏
హాయ్ అమ్మ చీర సూపర్ గా ఉంది వీడియో చాలా బాగుంది వెంకన్న సూపర్ గా ఉన్నాడు అమ్మ
So exllent vidio amma namo venkateshaya👍🙏💯
Adbhutam ga undi amma mee pooja. 🙏🙏
chala baga anipinchindamma nandieswarudinay darsanam chasukunnattundamma 🙏🙏🙏
బాగుంది అండి.మేము మా ఇంటి ఉత్తరద్వారం నుంచి లక్ష్మి, నారాయణుని చూసుకున్నాము
Hi amma pooja with kaluva puvulu to venkateshwar swamevaru is Super amma its very happy to see so nice video❤❤
చాలా బాగుంది అమ్మ 🙏🏻🙏🏻
Amma mee vedios chusthe manasuki chala hayiga anipisthundhi eesari nizanga vaikunta ekadhasiki roju dwara darsanam thopatu mee vedio lo redosari dwara darsanam godarsanam kuda jarigindhi chala blessed ga anipisthundhamma
Swamy varu chala bavunaarama chala baga chesukunnaru amma pooja 🙏🙏🙏
Super aunty garu chala Baga chesaru andariki darshana bhagyanni prasadincharu🙏🙏🙏🌹🌹🌹🥰😊
Nice video amma super ❤🎉 chaala Baga undi❤🎉
Amma nilu bottu miku chala bagundhi amma pettukuntu unadadi
Nice video 👌👌 amma 🙏🙏🙏
Maku kuda swami vari vuthara dwara darshnam super gaa vunadhi Amma Mata ammamate 😊
Chala baga pooja chesaru జయ గారు
చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🏻🌹
Nice video amma am so happy ❤
Amma super 🙏🙏🙏🙏
Super 👌 vlog amma thank you amma
❤👌👍💐💐🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏Nice AMMA. Super
Chala Baga chesaru amma Pooja
Amma meeku naamambottu chalabagundhamma👌😊❤❤love you amma❤❤❤❤❤
Good 👍🏻 from Andhra Pradesh Srikalahasti
Nice video amma 🎉🎉🎉super 👌 🙏 🙏 🙏 🙏
Super Amma ❤❤❤🙏🙏🙏
దేవుడు కొందరితో పూజ చేయించడానికి చాలా ఇష్టపడతారు అమ్మ అందులో మీలాంటి పెద్ద మనస్సు వున్న వాళ్ళు , పూజ చాలా బాగా చేశారు అమ్మా, మీ సారీ చాలా బాగుంది అమ్మ
మీ దేవుడిని మేము కూడా చూసాం అమ్మ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది
Namskaram amma 🙏🙏🙏mukkoti ekadasi Subhakashalu meeku amma 🛕👌🏻🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 om Namo Narayanaya 🛕🙏🙏govinda govinda 🙏🙏 amma mee saree chala bagumdi ❤your looking beautiful amma ❤❤❤❤
Chala bagundi
Chala happyga undhamma
Amma chala bagundi ❤🙏🥰
బాగుంది అమ్మ
Jaya garu saree super ga undi and poojaku venkaye vachadu no doubt antha subhame andi
Good video amma 😊❤
Swamy vari vahanam bagundhi andi
అమ్మ గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మ
Hi amma👌first comment. Today video late ayidhi amma
Hi amma,Swami darsanamto pulakincham.bandhuvularakato paravasiddam.❤❤❤❤❤❤
Hi amma 🙏🏻 super pooja and ur saree nice and ur looking smart🎉
Radhe Radhe Amma
Amma ma husband ki manchi job ravali ani bless chayandi pooja chala bagundi 🙏🙏🙏
Meroon red saree bavundandi.gallu Naku estam.
First comment 🎉😊
👌🙏🙏🙏
Namaste amma I love your vedios❤
Amma saree super
Puja ante jayam best
Roju oka vintha jarugutunavundi jayagaru ❤❤❤😅😅
🙏🙏Tqu Amma
Aunu Amma God bless you ❤❤❤❤❤❤❤❤❤
స్వామికి వస్త్రాలు వేస్తే ఇంకా బాగుండేది 🙏
🙏 avunamma koti jenmala punyam
🙏🙏🌹
Vutharadhvaradhrshanam thopatu mukkoti dhevathalanu chupincharu suparandi ❤🙏
Ammapujasuper vizag nundi rajini
Hai andi chala happy anipinchindi Naku venkanna swami ravadam nenukuda. Okasari nandikeswara nomu chesanu aroju senagalu tinadaniki nigamga basavanna vachhadu intiki afeel ento nakukuda telusu
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
Amma❤❤❤❤❤❤❤
Naku alane anipinchindi amma suguna Nzd.
❤❤❤❤
Mee saree bagundi aunty
Saree 👌👌
Ama.alavenkanaswami nishusesariki makukudaklaloandabaspaluvachai chalaandamupondidimanasu
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
ఉత్తరం ద్వారా దర్శనం puja, వెంకన్న స్వస్మి ధర్శనం ఇవన్నీ మీరు వివరిస్తుంటే ఒళ్ళు పులకరించింది. ఏంటో పుణ్యం చేసుకుంటా జన్మించారు మీరు. ఈ జన్మలో ఆనందనిలయం అని పేరు సార్ధకం చేస్తున్నారు.
❤❤❤❤❤❤❤❤amma
🙏🙏🙏👌
Hi amma🙏👌
Namestha amma
Amma 🙏🏻 every year mukotti dwara darsham ki veltham kani e year miss ayyamu amma 🙏🏻🙏🏻 kani me dwara aa lottu kura tiripoindhi ❤❤❤ me chesina pooja palani ela video dwara maku panchutunaru tq so much 🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤
Amma meeku niluvu bottu bagundi😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi. Amma 🙏🙏🙏
అమ్మ ద్వారానికి తోరణాలు పూలదండలు అలంకరించి సైడ్ కు చెట్లు పెట్టి ఉంటే చాలా బాగుండేది అమ్మ
🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi amma namaste 🙏
అమ్మ సైబర్ నేరాలు గురుంచి ఒక్క వీడియో చేయండి అమ్మ ఈ మద్య చాలా ఎక్కువగా జరుగు తున్నాయి కదా అమ్మ మన వారికి అందరీకీ కూడా తెలుస్తుంది కదా అమ్మ
Halo ma😊😊
Hii amma 🙏 ❤