హాయ్ అండి ప్రేమ్ బాబు గారు సక్కగా చూపిచ్చారాన్ని ఈ విధంగా చెప్పారు నైస్ వీడియో అండి మీరు చాలా చక్కగా చూపించారు చాలా బాగా చూపించారు జై మామిళ్ళమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🙏
Chala chala bagaa chupincharu explain chasaru meku kuda me house ki me Bhimavaram ravalani undi medi vijayawada mamu ammamatha chanel kuda fallo avuthamu
😍😍 నాన్న దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అమ్మని ఇస్తాడు 😍😍 ఆ దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు ఇద్దరమ్మాలిచ్చాడు దేవుడు 😍😍 ఒకటి జన్మనిచ్చిన తల్లి😍😍 😍😍 వదినమ్మ లాంటి తల్లిని😍😍 మీరు అదృష్టవంతులేయ్య బాబు 😊😊
హయ్ ప్రేమ్ బాబు. మీ కుటుంబ సభ్యులందరూ బంధువులకు ఎంత ఆదరిస్తారో, అంతే ఆదరణ స్నేహితులకు ఇస్తారు, మీ మిత్రులు చాలా అదృష్టవంతులు, అన్ని విషయాలు బాగా చెప్పారు, మావూళ్ళమ్మ తల్లి గురించి ఒక వీడియో చెయ్యి ప్రేమ్, 😊🙏
హాయ్ ప్రేమ్ గారు నైస్ వీడియో మీ ఫ్రెండ్స్ కి చాలా బాగా ఆతిథ్యం ఇచ్చిపంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూస్తుంటే. మీ వదిన గారు ఛానల్ ఇంకా సంధ్య ఛానల్ కి సబ్స్క్రైబర్ ని . మీ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను రెగ్యులర్గా చాలా బాగుంటాయి వీడియోస్🎉
మేము వస్తామెప్పుడో ఓసారి భీమవరం . పంచారామాల్లో సోమేశ్వరాలయం చూడలేదు , మావుళ్ళమ్మా గుడి గురించి వదినగారి ఛానల్లో విన్నప్పుడల్లా దర్శనం చేసుకోకాలన్న కోరిక, తిరేదెప్పుడో 🙏🏼🙏🏼
Prem gaaru baagunnara yi roje mi chanel chusanadi jayammma gaari vedios lo chusthanu mimmalni malli maa telangana vaallatho sneham anesriki chaala santhosha ga anipinchindhandi jayamma gaarini adigaanu ani cheppandi
This is Raghukumar Hyderabad. Iam your subscriber. Iam always happy to see your vlogs especially vlogs related East and West Godavari. At times ifeel jealous on you why because you are native of Godavari district in enjoying the greenary fields what ever it may be for a while remembering in hallucination that my self was also present at beautiful places of Godavari Anyways iam happy to see you i nature given greenary.Once again my best wishes to t and your family. Iam retired from FCI Hyderabad having many friends who were natives of Godavari Districts. Regards Raghukumar Hyderabad
గౌరవం,మర్యాదకు మారు పేరు మీ గోదావరి జిల్లా వాళ్ళకే చెందింది. బహుశా ఆ నీటి మహత్యము అటువంటి ది ఏమో 🎉👍 Great అండి
హాయ్ ప్రేమ్ బాబు నైస్ వీడియో వచ్చిన బంధువులను గాని స్నేహితులు గాని ఆతిథ్యం ఇవ్వడంలో మీకు మీరు మీ కుటుంబం సాటి❤❤
ఎక్కడ అతిశయోక్తి లేకుండా clear గా చక్కగా వివరించారు.మీరు super 👍
హాయ్ అండి ప్రేమ్ బాబు గారు సక్కగా చూపిచ్చారాన్ని ఈ విధంగా చెప్పారు నైస్ వీడియో అండి మీరు చాలా చక్కగా చూపించారు చాలా బాగా చూపించారు జై మామిళ్ళమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🙏
Nice 👌
Super.... 👌👍
😊బాబాయి గారు 👏🏼👏🏼👌🏼👍🏼🙏🏼🙏🏼👋🏼👋🏼
నాక్కూడా గోదావరి సైడ్ ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుందో అనిపిస్తోంది ఈ వీడియో చూశాక babai garu 😢😢
Hi..prem sir....mi గోధరోళ్ళ మర్యాదలు, ప్రేమ లు, ఆప్యాయతలు,అనుబంధాలు .. నిదర్శనం..🙏🙏🙏.
Super babai garu.. Mee maryadalu gurinchi cheppalemu.. Super❤️❤️❤️
సూపర్ ప్రేమ్ గారు మీకు మీరే సాటి
మీకు లేదు పోటీ 👌❤️❤️❤️
మంచి ఆతిథ్యం ఇచ్చారు పెసరట్టు ఉప్మా చూస్తే నోరు ఊరిపోయింది
Nice video babai mi prema chaala Baga చూపించారు TQ soooooo much ❤🎉
Super video prem garu
Thankyou so mach ప్రేమ్ బాబు
సూపర్ వీడియో అన్నయ్య మీ ఫ్రెండ్స్ ని ఆహ్వానించి మీ గోదారోల్ల క్రాంతి ఆప్యాయత అన్నయ్య సూపర్ వీడియో అన్నయ్య👍👌🤝🤝💐💐💐💐
Pream babu Thanks Babu God's chupinchi nandhuku
Goodafternoon preambabu❤❤❤
Chala bagundi video babai garu 👌👌👌. Madi kuda telangana, karimnagar.
బాబాయ్ సూపర్ ❤️👌మర్యాదలో meku మీరే బాబాయ్ ❤️❤️❤️
🙏 సార్ మీ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు🙏💐💐
Super👌
Chala chala bagaa chupincharu explain chasaru meku kuda me house ki me Bhimavaram ravalani undi medi vijayawada mamu ammamatha chanel kuda fallo avuthamu
Hi Babai Meru chala great
Supper vidiy
Super video prem garu👌👌👌
Nice video prem garu😊
Manchi video thammudu superrrrrrr.....❤❤❤❤❤❤👍👍👍👍👍👍👍👌👌👌👌👌
Hai prem garu sivalayam chala bagundi
😍😍😍😍😍😊😊😊 మా ప్రేమ్ బాబు 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
😍😍 నాన్న దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అమ్మని ఇస్తాడు 😍😍 ఆ దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు ఇద్దరమ్మాలిచ్చాడు దేవుడు
😍😍 ఒకటి జన్మనిచ్చిన తల్లి😍😍
😍😍 వదినమ్మ లాంటి తల్లిని😍😍 మీరు అదృష్టవంతులేయ్య బాబు 😊😊
Very nice video, interesting video andi.
Hai babai garu 😊beautiful hospitality 👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏chala bagumdi mee video babai garu 👌🏻🤩🤩🤩🙏🙏🙏🙏
Tq Amma
Super babai garu
Chala bagunde babu video
Babai garu 👌🏻👌🏻👌🏻 me friends ni chala baga recieve chesukunaru ❤❤ valla tho pattu maku anii chupincharu excellent babai garu 🙏🏻👌🏻❤❤❤
Tq andi
Very good Nana Madhi kuda Telangana Nana God bless you ❤❤❤❤❤
హయ్ ప్రేమ్ బాబు. మీ కుటుంబ సభ్యులందరూ బంధువులకు ఎంత ఆదరిస్తారో, అంతే ఆదరణ స్నేహితులకు ఇస్తారు, మీ మిత్రులు చాలా అదృష్టవంతులు, అన్ని విషయాలు బాగా చెప్పారు, మావూళ్ళమ్మ తల్లి గురించి ఒక వీడియో చెయ్యి ప్రేమ్, 😊🙏
Sure Amma
Mr prem, u explain very precisely
చాలా చాలా బాగుంది వీడియో
Super andi babai garu mi vlog challah baguntundi 👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏
హాయ్ ప్రేమ్ గారు నైస్ వీడియో మీ ఫ్రెండ్స్ కి చాలా బాగా ఆతిథ్యం ఇచ్చిపంపించారు. చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూస్తుంటే. మీ వదిన గారు ఛానల్ ఇంకా సంధ్య ఛానల్ కి సబ్స్క్రైబర్ ని . మీ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను రెగ్యులర్గా చాలా బాగుంటాయి వీడియోస్🎉
Tq andi
Really appreciable 👏 efforts prem garu for Dedication and hospitality to your friends
Thank you so much 🙂
Mee oopikaku hats 📴 Prem garu 🎉🎉
Hi babayi nice video ❤❤❤❤
Nice Video prem garu.
super video 🙌👏🎉🎊
Super andi
Nice viode👌👌👌👌👌👌
Nice babai garu❤
beautiful video. can you also show rajahmundry when u get chance it is my hometown but staying away in us.
Sure 😊
Maadhi telangaana andi nice video baabai gaaru
Annaya super
Nice వీడియో 👌👌👌🙏
Meeru chala manchi varu
Hi Prem garu, nice vedio andi
Babai gaaru super
Prem garu 👌👌👌👌🤝🤝
Nice
Aunu kadha Nana God bless you
Super perm babu
Hi babai eeroju mee video super ❤❤❤
Super babai
Superb
Nice video ప్రేమ్ గారు❤
Good video...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂
అయినా మీ పేరు లోనే ఉంది గా హహహ సూపర్ బాబాయ్ ❤🎉 ఓ nice
మరి అన్ని వంటకాలు మీ ఫ్రెండ్స్ కే అయితే మరి మాకు ఇవ్వరా అండి నోరురుతున్నాయి 😂😂🎉🎉nice వీడియో 🎉🎉
Welcome
Hai babbai nice video 👍
Good hospitality
👌👌👌👌👌 prem 💐❤️
Super 😊
Babai garu nice vlog🎉
Nijamga andhra vallu chala taste ga vantalu chestaru maku frnds leru vunte vellevallamu
Mee Subscriber nee super 🎉🎉🎉🎉🎉
Super nadi
Chala prema ga chusaru andi❤❤
Hi pream babaey bagunara maulam gudi gurinchey Baga chapparu
మేము వస్తామెప్పుడో ఓసారి భీమవరం . పంచారామాల్లో సోమేశ్వరాలయం చూడలేదు , మావుళ్ళమ్మా గుడి గురించి వదినగారి ఛానల్లో విన్నప్పుడల్లా దర్శనం చేసుకోకాలన్న కోరిక, తిరేదెప్పుడో 🙏🏼🙏🏼
Most welcome
Hai babai
Athidhidevobhava..
Good 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Super video bro 🎉👌
Thanks 🤗
Hai babai🎉🎉
Hi babby ❤❤❤❤❤
Hiii babai
Nice Vlog!
Thanks for visiting
Suppr
👍
sweetshop name cheppandi ,we will get parcel.
Hi babai garu ❤❤❤
Hi BABBAI neenu yalla Srinu gaari mardhalni andi❤❤
Tq Amma
Friends aunty Ela undali
Hi ANNA
Jai Mamullamma Thalli
Prem gaaru baagunnara yi roje mi chanel chusanadi jayammma gaari vedios lo chusthanu mimmalni malli maa telangana vaallatho sneham anesriki chaala santhosha ga anipinchindhandi jayamma gaarini adigaanu ani cheppandi
Hi Prem
Nenu kuda me intiki rana festival ki
N👌❤️👌
Nice video. మీ ఫ్రెండ్స్ పండగకి undakundane వెళ్ళిపోయారు ఏంటి ప్రేమ్ గారు.
This is Raghukumar Hyderabad. Iam your subscriber. Iam always happy to see your vlogs especially vlogs related East and West Godavari. At times ifeel jealous on you why because you are native of Godavari district in enjoying the greenary fields what ever it may be for a while remembering in hallucination that my self was also present at beautiful places of Godavari Anyways iam happy to see you i nature given greenary.Once again my best wishes to t and your family. Iam retired from FCI Hyderabad having many friends who were natives of Godavari Districts. Regards Raghukumar Hyderabad
Hi Premgaru friendsni tippesi,Mee mariyadalato chappedaru kada.❤❤❤❤❤
Ammamata mom and me tokes ippudugodavari vibes Anni chustunnamu memu eppudaina beemavaram vaste maku darsanam chepistarababai garu please
Ma Telangana nundi vachina mi mitrulu adrustavantulu, gudi bagundi