మేము చిన్నపుడు మారేడు మిల్లులో వున్నాం నాన గురుకుల పాఠశాల కట్టారు కొన్ని రోజులు.రంపచోడవరం లో ఉన్న ము. మాది Ongole.Naa ప్రాణం మొత్తం మారేడు మీల్లి అడవిలో ఆటలు వాగులు 😢😢😢😢😢
అవునండి చాలా డేంజర్... మీరన్నట్టు రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది కొంచెం ఆక్సిడెంట్లు కూడా బాగా జరుగుతాయి అక్కడ... ఇంతకుముందు కూడా చాలా జరిగాయి బ్రేకులు సరిగ్గా పనిచేయకుండా అటువైపు వెళ్తే చాలా కష్టం...
Miru chupinchina places Anni kuda chalaa chaalaa bagunnay..ee way lo Bhadrachalam velthe...chalaaa baguntundhi...mem kuda ee way lo velladaniki try chestam... vedio chala bagundhi .meeru explain kuda baga chesaru... 👌👌👌
"మరిదేమల్లి నుండి భద్రాచలంకి" మీ వీడియో చూసి మాకు మీ అనుభవాన్ని పంచుకోవడం నిజంగాను అనుభవం అయింది. నా స్నేహితులతో మరిదేమల్లికి వెళ్ళి భద్రాచలంకి వెళ్ళాము. ఇది వాస్తవంగా ఒక ఆనందకరమైన అనుభవం అయింది."
థాంక్యూ సో మచ్ సార్ ఫస్ట్ వీడియో చూసినందుకు.. అందరూ వీడియో చూసి కామెంట్ చేస్తారు కానీ మీరు వీడియో చూసి జర్నీ చేసి వచ్చి కామెంట్ చేయడం అనేది నాకు కొత్తగా అనిపించింది... థాంక్యూ ఫర్ వాచింగ్ అండి ఫ్రీ టైం ఉన్నప్పుడు మన ఛానల్లో ఉండే వీడియోస్ చూస్తూ ఉండండి..🙏🙏🙏😍😍😍
Rampachodavaram base camp gaa 23 days stay ayyamu....upto y.ramavaram....varaku Anni places cover chesaanu.....malli alaanti places chudaleno yemo....maaresumilli deep forest Loki vellamu.... super experience... 🎉🎉
మరెన్నో మంచి వీడియో లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రైబల్ ఏరియాలో తిరుగుతూ ట్రైబల్ జీవన విధానం మీ వీడియోలు చూస్తూ తెలుసుకొంటున్నాను నేను ఒక ట్రైబల్ నే కానీ నాకు కూడా తెలియని విషయాలు మీ వీడియో లు చూస్తూ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను
Memu 13/02/2024 night last bus from Kakinada RTC bus complex nunchi velam.... Ayababoy....naku night antha bhayam vesindhi....very dangerous journey in my LIFETIME......
హాయ్ జయశంకర్ గారు... ఈ వీడియో ద్వారా మీ అనుభవాలను నాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్యూ అండి... నిజంగానే ఆ రోడ్లో జర్నీ చేసేటప్పుడు కొంత ఎంజాయ్ చేశాను... చాలా భయపడ్డాను..
twitter.com/swatismania?t=I6qFK3bVgPhP7chbZh5lDw&s=08
🙄
మేము చిన్నపుడు మారేడు మిల్లులో వున్నాం నాన గురుకుల పాఠశాల కట్టారు కొన్ని రోజులు.రంపచోడవరం లో ఉన్న ము. మాది Ongole.Naa ప్రాణం మొత్తం మారేడు మీల్లి అడవిలో ఆటలు వాగులు 😢😢😢😢😢
Appati nunchi miru maredumilli ki raledhaaa sujatha garu...
@@Tribal-planet లేదు.30year's.back.akade4 వరకు చదివాను. ఇప్పుడూ మారిపోయింది
నేను వెళ్తున్న ఒంగోలు to భద్రాచలం,maredumilli,అరకు
Wow...really super experienced..
Super
Please continue madam nicely shooted thanks
TQ sooooo much Prasad garu..TQ for watching And supporting..🙏🙏🙏😍😍
Wow beautiful thanks for good information
Most welcome andi..😁😁😁🙏TQ for watching andi
ఘాట్ రోడ్డులో ఆక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి మారేడుమిల్లి లో గవర్నమెంట్ ప్రొకలైనర్స్ పెడితే బాగుంటుంది రోడ్లు కూడా ఇరుకు మారాలి రోడ్లు ఎక్షటెన్షన్ చేయాలి
అవునండి చాలా డేంజర్... మీరన్నట్టు రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది కొంచెం ఆక్సిడెంట్లు కూడా బాగా జరుగుతాయి అక్కడ... ఇంతకుముందు కూడా చాలా జరిగాయి బ్రేకులు సరిగ్గా పనిచేయకుండా అటువైపు వెళ్తే చాలా కష్టం...
Video Super And Beautiful ❤
TQ Hari garu...🙏🙏🙏
మీరు like చేయమని అడగక పోయిన కూడా మీ voice ను like చేస్తున్నాను అండి.
😀tqqqq Vijay garu... 🙏🙏🙏😍
Nice locations well shot video is very good
tq sooo much sir
Super super beautiful location
Tqqq soooo much 🙏🏻🙏🏻🙏🏻
పచ్చని చెట్లు అలాధాకరంగా ఉంది భద్రాచలం అడవి సూపర్ బాగా షూట్ చేశారు మీరు ధన్యవాదములు 💐💐🙏🙏🚩
Chala kastapaddaru super❤❤❤❤
థాంక్యూ సో మచ్ కౌండిన్య గారు.. నా కష్టాన్ని గుర్తించారు ..కామెంట్ పెట్టారు.. చాలా చాలా సంతోషం..🙏🙏🙏
Very good nice presentation.............
థాంక్యూ సో మచ్ ఈశ్వర్ రాజు గారు...
The way of explanation i in telugu is superb
TQ soooo much for watching and comment 🙏🙏🙏😍
Good 👍
Miru chupinchina places Anni kuda chalaa chaalaa bagunnay..ee way lo Bhadrachalam velthe...chalaaa baguntundhi...mem kuda ee way lo velladaniki try chestam... vedio chala bagundhi .meeru explain kuda baga chesaru... 👌👌👌
Velli vachaka same MSG pettu akka
Super exlent💞💐
Thank you very much... అండి
Assalamaalayakum Good video
వాలేకుం సలాం..అండి... TQ sooo much అండి
మానవ మృగాలు లేని యే చోటైనా ఆరోగ్య కరంగానే ఉంటుంది తల్లీ
కరెక్ట్ గా చెప్పారు అండి.... ఈ మధ్య మానవ మృగాలు ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా తిరిగేస్తున్నాయి అండి...
My favorite placess,iwents 4times
Super super vedio akka❤
TQ Andi 🙏🙏😍
Super video.heaven on earth.maredumilli is beauty.
Sukumar karnataka
Tqqqq sooo much
Wowwwww super .... Nice video.. Good experience... Birds sounds are good..
అంతా వదిలేసి పిట్ట కూతలు విన్నేవా తల్లీ😂😂😂
Videos bagunnai Madam
Wow supar l Love my India
Thank you so much..Thank you very much for watching the channel and keep supporting me like this..
Old memories.....thirigina places Anni gurthukosthunaayi.... 👍👍😀
Tqqqq sir....
We went through Maredumilli, but roads are in worst condition. Better avoid in rainy season.
Hi Sharma sir..... Maredumilli Ghat Roads are always like that.. Thank you so much for watching my video.. and also for commenting...sir..
@@Tribal-planet No, I went in 2017, road condition was good and we really enjoyed
Wonderful ,we want to visit
Chala bagundi
Super mem
tq వినోద్ గారు…
❤️ nice 👍
This is sokuleru vagu view point. Dr K Nagaraju kumar...
హాయ్ నాగరాజు గారు థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు.
మైలు రామ్స్ వాయిస్ లా ఉంది. మీతో వచ్చిన పర్సన్ది
Avunu andi..chala current ga chepparu
@@Tribal-planet ఎందుకంటే నేను డైలీ అయన వీడియో చూస్తాను, డైలీ వినే వాయిస్ అందుకే గుర్తుపట్టా
Woooow అనే లా ఉన్నాయి అందమైన places
Tqqq sooo much poorna garu... 🙏🙏😍😍
Super vlog vois Veri nais from soudi arebia
Good video
Thanks for the visit..🙏🙏😍
Supar 👌 mam
Tqqq tqqq sooo much frnd...for supporting me..
సూపర్ లొకేషన్స్
Tq sooo much
Welcome
Buauty of nature
చాలా చాలా బాగుంది అమ్మా. ఇలాంటివి మరికొన్ని తీయి.
TQ soooo much sir..for your encouragement...🙏
ఈ రోడ్ గుండా వెళ్తే భద్రాచలం నిజం గా బాగుంటుంది...నేను కూడా వెళ్ళినా....
Scooti meeda velthe baundi super I will traie
Avunu gowsia garu chala baguntundhi...but chala jagratha ga vellali...
Wow
బాగున్నది మీ ప్రయాణం..
Tqq brother. 🙏🏻🙏🏻🙏🏻
15:45 దగ్గర... సోకులేరు వాగు వ్యూ పాయింట్
సూపర్ మేడమ్
TQ Bhargav garu....🙏🙏🙏
Amezing look
super akka 🎉
TQ Vishal....garu...🙏🙏😍😍
👌అక్క
Tq andi
4 months back konasema kothapeta to maredumelli badrachalam same road lo bike journey ni chesam
ఓ…..ఎలా ఉంది అండి ఇప్పుడు రోడ్ …
అప్పుడైతే కొంచెం పర్వాలే…
Parvaledhu andi
Excellent video.....
Tqqqqq sir 🙏
"మరిదేమల్లి నుండి భద్రాచలంకి" మీ వీడియో చూసి మాకు మీ అనుభవాన్ని పంచుకోవడం నిజంగాను అనుభవం అయింది. నా స్నేహితులతో మరిదేమల్లికి వెళ్ళి భద్రాచలంకి వెళ్ళాము. ఇది వాస్తవంగా ఒక ఆనందకరమైన అనుభవం అయింది."
థాంక్యూ సో మచ్ సార్ ఫస్ట్ వీడియో చూసినందుకు.. అందరూ వీడియో చూసి కామెంట్ చేస్తారు కానీ మీరు వీడియో చూసి జర్నీ చేసి వచ్చి కామెంట్ చేయడం అనేది నాకు కొత్తగా అనిపించింది... థాంక్యూ ఫర్ వాచింగ్ అండి ఫ్రీ టైం ఉన్నప్పుడు మన ఛానల్లో ఉండే వీడియోస్ చూస్తూ ఉండండి..🙏🙏🙏😍😍😍
Eni hours pattindi
4 hrs pattindhi sister...
4 కన్ఫామ్
Mam same date na memu kuda badrachalam vellem it's amazing👍👍😍🤩
Avunaaa....chala rojulayyindhi kadhaa... journey nijamga awesome
@@Tribal-planet avunu mom
Great Video. What a hardwork
థాంక్యూ సో మచ్ సార్... ఫర్ వాచింగ్ మై వీడియో.. అండ్ అప్రిసేషన్..
రంపచోడవరం నుండి భద్రాచలానికి మధ్యలో ఒక ఊరు వచ్చింది చింతూరు మాఊరు చాలా బాగా చూపించారు
TQ for watching sindhuja garu
Hai madam chinturu great village okasari na car aagipothe chaala help chesaru
Nice madam super video 👍
TQ andi
Ramu gadu , nivu vellara .... scooty tho.... super...
Yes....rk
Danger experience
Very very very nice 👌👍👌👍 beautiful place
Tq sir....🙏🙏
Super wonder prakruthi premikulaku swargam
TQ venkat గారు
Beautiful location Swathi
U r voice is super
థాంక్యూ సో మచ్ రెడ్డి గారు...
Beautiful❤
Tqqq soooo much for your valuable comment
Superb experience
Thanks a lot andi..🙏
Beautifull ❤️❤️ vlog sister
Rampachodavaram base camp gaa 23 days stay ayyamu....upto y.ramavaram....varaku Anni places cover chesaanu.....malli alaanti places chudaleno yemo....maaresumilli deep forest Loki vellamu.... super experience... 🎉🎉
Avunu manchi experience....sir..
Al the best
TQ Nagesh garu...
Superb video
TQ devendra ...garu ...for watching my video
Bandi..elipovachu.....
నేను భద్రాచలం వెళ్లాను చాలా బాగుంది
While passing you have explain. Villages and towns ie, route map
Wow very nice 👌👌👌
Tqqqq murali garu
Nice video 📸 super 💖
Thanks for the visit Prasad garu...
Chala daring chesi manchi vedio chesaru , good
Tqqqq very much sir . 🙏🙏🙏🙏
Super video
TQ soooo much andi , 🙏
Super mam very nice👍👍
Tqqqqq Arjun garu
Beautiful journey in East Godavari manyam
TQ sir
Nice video..... 👏👏
So many tourism places are in rampachodavaram and maredumilli.. But didn't have developed that tourism places!
Yes sir... devlope cheste bagundu...
@@Tribal-planet avunu sister.. don't say sir sister.. just call brother!
Hoooo tqqq brother
@@Tribal-planet OK.. i hope you should be do more like this videos and support the some poor peoples in future sister.. keep it up!
Beautiful place 👌👌 good information 👍👍
TQ soooooo much Ramesh garu
మీ ప్రాంతాలు చాలా చాలా బాగుంటుంది
Places identification and their location description is not clear and good.
Ok...TQ maredumilli to Bhadrachalam..road TQ for watching..🙏🙏🙏🙏
బ్యాక్ రౌండ్ మ్యూజిక్ కు లొకేషన్ కీ బాగా సెట్ చేశారు
అవునా అండి... అది yt మ్యూజిక్ నుంచే డౌన్లోడ్ చేశానండి ..కానీ ఆ మ్యూజిక్ నేమ్ అవన్నీ మర్చిపోయాను అవన్నీ డిలీట్ అయిపోయాయి...
Ok మేడం యూట్యూబ్ లో ఎంత డోలాడిన దొరుకట్లేదు ok tq
మా తెలంగాణ లో కూడా ఎంతో అందమైనా టూరిస్ట్ ప్లేస్ లు వున్నాయి ములుగు జిల్లా గోవిందారావుపేట మండల్ లక్నవరం సరస్సు అలాగే రామప్ప టెంపుల్ వేయిస్థంబాల గుడి
Ha avunu sir... వేయి స్థంబాల గుడి కి వచ్చాను sir...అప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు. Lekunte aaa temple kuda pettedhanni.. Sir...tqqq sir🙏🙏🙏...
@@Tribal-planet ok akka
లొకేషన్ చాలా బాగుంది మీ వీడియోస్ ఇప్పుడిప్పుడే చూస్తున్నాను సూపర్
Tqqqqqq sir... ఈ మధ్యనే నా ఛానల్ వెలుగులోకి వచ్చింది సార్...tqqqq sir... 🙏🙏🙏🙏 ఇలానే సపోర్ట్ చెయ్యండి... 🙏
మరెన్నో మంచి వీడియో లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రైబల్ ఏరియాలో తిరుగుతూ ట్రైబల్ జీవన విధానం మీ వీడియోలు చూస్తూ తెలుసుకొంటున్నాను నేను ఒక ట్రైబల్ నే కానీ నాకు కూడా తెలియని విషయాలు మీ వీడియో లు చూస్తూ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను
@@Madalasriramulu-s5b tqqqqq sir 🙏🙏🙏
@@Madalasriramulu-s5b compasary manchi vedios chestanu sir...
Maadhi Chinturu Sister'...... Middle Main Middle Center.... (Bhadrachalam Ki And Maredumilli Ki)
Hoooo..nice brother..
Nice location madam
Tqqqqq soooo much for watching dis vedio...🙏😍
Memu 13/02/2024 night last bus from Kakinada RTC bus complex nunchi velam....
Ayababoy....naku night antha bhayam vesindhi....very dangerous journey in my
LIFETIME......
హాయ్ జయశంకర్ గారు... ఈ వీడియో ద్వారా మీ అనుభవాలను నాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్యూ అండి... నిజంగానే ఆ రోడ్లో జర్నీ చేసేటప్పుడు కొంత ఎంజాయ్ చేశాను... చాలా భయపడ్డాను..
Nc super
TQ neelima గారు
Supernice
TQ ramu garu..for watching
Very nice exlent place and పుణ్య క్షేత్రాలు కూడా పెట్టండి
Haaaaa....thappakunda sir...🙏🙏🙏🙏🙏
So nice
TQ sabarinath
Hi akka from chinturu video super chela baganachindhi 👌mareno elantivi cheyalani korukuntuna
Very great Akka
Thank you so much 🙂ma
,👌
🙏🏻🙏🏻sir
Soku leru vagu antaru e place ni
TQ for reply..andi
Nice Video 👈 Presentation 👌👋
Tqqq ram garu🙏
Wow Fantastic Akka Superrr
Tqqqqq siddhu... 😍
Nice video 👏👏
Kastha ah mic konchem duramga petukondi
అసలు నాకు మైకేల్ లేదండి.... ఈసారి తప్పకుండా చిన్నగా మాట్లాడతా...