Greenery is good than santha. while going to maredmilli you should have shown rampachodavaram, gokaraju on the way to santha, because tribal santha are almost same showing surroundings of santha will attract videos. however ur efforts for video is good. try to make added extra coverages apart from santha. best of luck
Hi అక్క, మీతో మాట్లాడాలి అని ఉంది. నాకు అడవుల్లో ఉండే అన్ని రకాల పళ్ళ మొక్కలు కావాలి. అడవులని పూర్తిగా నరికేస్తున్నారు గా మా చేనులో అడవుల్లో ఉండే పళ్ళు మొక్కలు నాటుదాం అని అక్క please help me 🙏🙏🙏🙏🙏
@@prakashkesagani4882 తమ్ముడు ఇపుడు సీజన్ కాదు కదా. రైనీ సీజన్లో మొక్కలు దొరుకుతాయి అంత.నీకు తప్పకుండా మొక్కలను సేకరించి లేదా నిన్నే తీసుకెళ్తాను.కంగారు పడకు.
Hi అక్క గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు and all of ఫ్యామిలీ. God blesses you 🎉🎉🎉
Nice video medam chala Baga xplain chesaru
Thank u sir
Santha super gaa vundi medam garu
Thank u sir
చక్కగా.. మంచిగా మారేడుమిల్లి సంతని వివరించారు.. ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను మారేడుమిల్లి.. కానీ రాలేకపోతున్న 😞 But ఏదో ఒక రోజు పక్క వస్తాను.. ✊
Most welcome సార్. చాలా బాగుంటుంది. ఈ నవంబర్ లో వస్తే చాలా బాగుంటుంది. Thank u so mouch sir.
Very nice madam, santha eroju untundhi mariyi location cheppagalara memu next plan maredumilli trip plan cheskuntunnam
@@chanti8069 santha sanivaram Saturday untundhi.miru rjy nundi gokavaram,next rampachodavaram,next maredumilli.epudu location very beautiful ga untundhi .
Good conversation madam garu
Thank u సార్.thank ur meg
Super
@@SatishSripathi-d5k thank you
Super akka.
Thank u
Adavilo undey anni pallu mokkalu kavali akka meku telisinavi akka please 🙏🙏🙏
Greenery is good than santha. while going to maredmilli you should have shown rampachodavaram, gokaraju on the way to santha, because tribal santha are almost same showing surroundings of santha will attract videos. however ur efforts for video is good. try to make added extra coverages apart from santha. best of luck
@@venkateswararao9440 thank you sir.
Tuniki, vippa, chilla ginjala,pala enka meku telisinavi akka please 🙏🙏🙏🙏🙏
Ok brother video ki వెళ్ళినపుడు అడుగుతాను.
చాలా చక్కగా explain చేస్తున్నారు, మీ thumbnails బగుంటే ఇంకా ఎక్కువ views వస్తాయి, నన్ను చెయ్యమంటే చేసి ఇస్తాను
Thank u sir. కచ్చితంగా చేద్దురుగాని. కావలిసినపుడు మిమల్ని అడుగుతాను.
@@SeethuAnkamvlogs-cg3dw ఒక వారం ముందే చెప్పండి నాకు కొంచెం easy అవుతుంది, సడన్ గా ఐతే available గా ఉంటే ok లేకపోతే ఇబ్బంది పడతారు కదా
Maredu. Milli. Lo gudisey. Lo. Chipuru. Panta. Farming. Santha Rate oka. Veideo. Cheandey...
Ok Andi thappakunda chestanu.
HI akka.naku adavilo undey pallu chettlu kavali please 🙏🙏🙏🙏🙏 help
A pallu chetlu
Jai sriram
Hi అక్క, మీతో మాట్లాడాలి అని ఉంది. నాకు అడవుల్లో ఉండే అన్ని రకాల పళ్ళ మొక్కలు కావాలి. అడవులని పూర్తిగా నరికేస్తున్నారు గా మా చేనులో అడవుల్లో ఉండే పళ్ళు మొక్కలు నాటుదాం అని అక్క please help me 🙏🙏🙏🙏🙏
@@prakashkesagani4882 తమ్ముడు ఇపుడు సీజన్ కాదు కదా. రైనీ సీజన్లో మొక్కలు దొరుకుతాయి అంత.నీకు తప్పకుండా మొక్కలను సేకరించి లేదా నిన్నే తీసుకెళ్తాను.కంగారు పడకు.
ఒరిజినల్ తేనె కావాలి దొరుకుతుంద ?❤❤❤❤
Present ithe🙏ledhu sir