అబ్బ! ఎంత బాగుందో పాట... సాహిత్యం, వరుస, గాత్రం అన్నీ అద్భుతం గా ఉన్నాయి....... పూల నడుమ దవనం లా... ఆహా! ఏం పోలిక... మధురమైన క్షణాలన్నీ పోగు చేసుకొచ్చావా... ఏం ఆలోచన... ఎంత బాగుందో.... విన్న కొద్దీ వినాలనిపిస్తోంది..
అమ్మ ఒడి ఎరుగని ఓ పాపాయికి నీ పాటే ఊరట❤️ మందు లేని ఓ గాయానికి నీ పాటే ఊరట❤️ నెత్తుటి మడుగునున్న ఓ సిపాయికి నీ పాటే ఊరట ❤️ ఎడారిలో ఒంటరైన నీ శత్రువుకైనా నీ పాటే ఊరట ❤️ అర్ధరాత్రి అర్ధాంతరంగా చెదిరిన నా మనసుకు నీ పాటే ఊరట❤️🙏🏽
చాలా చాలా అనుభూతి మయంగా యెంతో మధురంగా గానం చేసే రండీ.రచన చాలా చాలా బాగుందండీ.మీకు అనేక అభినందనలండీ కృష్ణ మోహన్ గారూ.
చాలా బాగుంది ఈ పాట నిజంగా ఎక్కడిదీ వింత హాయి అనిపించింది.
అబ్బ! ఎంత బాగుందో పాట... సాహిత్యం, వరుస, గాత్రం అన్నీ అద్భుతం గా ఉన్నాయి....... పూల నడుమ దవనం లా... ఆహా! ఏం పోలిక... మధురమైన క్షణాలన్నీ పోగు చేసుకొచ్చావా... ఏం ఆలోచన... ఎంత బాగుందో.... విన్న కొద్దీ వినాలనిపిస్తోంది..
Marvelous voice
Wow...superrrrrrrrr chala chala bagundi sir 🙏🙏👌👌👌👏👏👏👌💐💐
This song is just excellent.... some more songs please sir....
చాలా చాలా బావుందండీ
ఎంత బాగా పాడారు 💐👌👏👏👏
Wonderful sir👏👏👏👌💐🙏
శుభాకాంక్షలు సార్...
మీ సందేశం జనరంజకంగా ఉంటుంది....
అద్భుతం సర్
నమస్కారం! అద్భుతమైన పాటనిచ్చారు. సంతోషకరం. మీకు ధన్యవాదాలు! ఇంతకీ ఈ పాటకు సాహిత్యం, స్వరాలు కూర్చినవారెవరో తెలుసుకోవచ్చా సార్?
చాలా చాలా బావుంది
V.nice song as well as singing🙏
You are right
అమ్మ ఒడి ఎరుగని ఓ పాపాయికి నీ పాటే ఊరట❤️
మందు లేని ఓ గాయానికి నీ పాటే ఊరట❤️
నెత్తుటి మడుగునున్న ఓ సిపాయికి నీ పాటే ఊరట ❤️
ఎడారిలో ఒంటరైన నీ శత్రువుకైనా నీ పాటే ఊరట ❤️
అర్ధరాత్రి అర్ధాంతరంగా చెదిరిన నా మనసుకు నీ పాటే ఊరట❤️🙏🏽
Fine sir super 🙏👌
ఎక్కడిది వింత హాయి ఎంతో హాయిగా ఉంది సాహిత్య సంగీత గానాలు . తరచూ ఇలాంటి పాటలు పోస్ట్ చేయండి సార్ ఎంతమందో పాడుకుంటారు ధన్యవాదాలు
చాలా బాగా పాడేరు
Super Krishna Mohan garu
Good
Chevullo amrutam posaaru