CM KCR Funny Comments On Chaganti Koteswara Rao | Telangana | Political Qube

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 2 тыс.

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 2 года назад +69

    KCR గారు మీకు మీరే సాటి సర్. రాజకీయ దురంధరులనే అనుకున్నాను గాని మీలో ఇంతటి పురాణేతిహాసాలపై ఇంత పట్టుందని తెలిసి ఎంతో ఆనందం వేస్తోంది. మీలాంటి బహుముఖప్రజ్ఞాశాలి పదికాలాలపాటు తెలంగాణా CMగా విరాజిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.

  • @krishnansetty827
    @krishnansetty827 3 года назад +154

    Kcr గారికి హ్యాట్సాఫ్... భగవత్ ప్రవచనాల ను ప్రోత్సాహస్తూ మీరు చేసిన ప్రసంగానికి మా హృదయ పూర్వక ధన్యవాదములు

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 3 года назад +21

    కెసిఆర్ గారు చాలా బాగా మాట్లాడారు చండీ యాగం చేసి దేవతల అనుగ్రహం పొందారు ఇప్పుడు కోటేశ్వరరావు గారి గురించి చాలా చక్కగా చెప్పారు ఎన్ని పనులు ఉన్నా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మంచి భక్తితో గౌరవంతో కోటేశ్వర రావు గారి లాంటి వాళ్ళను ఆదరించిన అప్పుడు భారతమాత సంతోషిస్తుంది ఎన్ని పనులున్నా భగవంతుడే ప్రతి ఒక్కరికి ఆధారం ఆ ఆధారాన్ని మర్చిపోకూడదు కోటేశ్వర రావు గారిని ఎంత గౌరవిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది మర్చిపోయిన వాళ్లకి వాళ్లకే ప్రమాదం అని తెలుసుకోవాలి కోటేశ్వరరావు గారు అంటే మాటలా సాక్షాత్తు శివుడే ఆయన. నేను భీమవరంలో కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు ఎన్నోసార్లు వెళ్ళి ఆయన్ని దర్శించుకున్నాను అదే నాకు చాలా ఆనందం. కెసిఆర్ గారు ఇటువంటి వాళ్ళని మీరు బాగా ఆదరిస్తే నే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు

  • @kandivijaykumar2245
    @kandivijaykumar2245 4 года назад +358

    చాగంటి గారిని సన్మానించడం మా తెలంగాణ అదృష్టం

    • @dhimagiri8376
      @dhimagiri8376 3 года назад +4

      Avunu,sir shagantiga ri pravachananu gavarna mentu param sheyavachhugadha

    • @dhrsh5288
      @dhrsh5288 2 года назад +2

      Iam chaganti narayana.
      Very happy

    • @b.prasadaraob.prasadarao2181
      @b.prasadaraob.prasadarao2181 2 года назад +3

      గురుభ్యోనమః

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 Год назад +27

    చంద్రశేఖర రావు గారు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి గా నాకు కనిపిస్తారు. రాజకీయాల లోనే కాకుండా, వారు మరెన్నోరకాలుగా ఉన్నత భావాలు, స్రుజనాత్మక మైన వ్యక్తి. 👏

  • @bilvanag5760
    @bilvanag5760 5 лет назад +78

    గొప్ప వారు ఎప్పుడు గొప్పగా మాట్లాడుతారు మీకు ధన్యవాదాలు సార్

  • @nunnasivashankar8903
    @nunnasivashankar8903 3 года назад +62

    కల్వ కుంట్ల చంద్రశేఖర రావు గారు
    మీరు చాలా బాగా మాట్లాడారు
    చాగంటి కోటేశ్వర రావు గురించి
    మీలో మంచి వ్యక్తిత్వము ఉన్నది
    జై K C R
    🙏🙏🙏🙏🙏🙏

  • @varshiksai
    @varshiksai 5 лет назад +1350

    మా ఆంధ్రప్రదేశ్ నాయకులకు చాగంటి గారి గొప్పతనం ఇంకా తెలియకపోవడం విచారకరం
    Kcr గారు సూపర్

    • @theblogger3664
      @theblogger3664 5 лет назад +18

      Yes correct...కానీ...ఇప్పుడు... ఖచ్చితత్వం గా. ఇంకా...ఆంధ్ర ప్రదేశ్ లో మంచి మర్పి వస్తుంది

    • @SuperRagala
      @SuperRagala 4 года назад +28

      Mana Andhra Pradesh lo .........emi pracharam jarugutundo telisinde kada!!

    • @satish-xe4pr
      @satish-xe4pr 4 года назад +54

      హల్లెలూయ బ్యాచ్ ఆంధ్ర లో ... అంత .. టచ్.. టచ్.. హల్లెలూయ

    • @s.v.n.ravikumarravi5024
      @s.v.n.ravikumarravi5024 4 года назад +20

      Ayya ma dagara halleloya batch

    • @MsSrivatsav
      @MsSrivatsav 4 года назад +21

      Brother anil anna uundaga vellu endhuku dandaga antaru chala mandhi paytm batch

  • @sudhadevi9666
    @sudhadevi9666 5 лет назад +291

    KCR గారూ...మీరు ఇలాంటి సభలలో విరివిగా పాల్గొని భాషని,సాహిత్యాన్ని మరింత అందంగా జనాలలోనికి తీసుకువెళ్లగలరని మనవి...
    మీ ఉపన్యాసం గొప్పగా ఉంది...

    • @kpwar6391
      @kpwar6391 5 лет назад +1

      Well said

    • @samjanugani520
      @samjanugani520 4 года назад +1

      Kcr garu melo intha goppa sahithi vetha unnada sir

    • @mprabha9623
      @mprabha9623 4 года назад +1

      Hello

    • @mdmaqbul4973
      @mdmaqbul4973 3 года назад

      Super

    • @srinivascharry2319
      @srinivascharry2319 Год назад +1

      మీ గొప్పతనం గురించి తెలియని వారు అమాయకంగా విమర్శిస్తూ నిందలు వేస్తూ పోస్టులు పెడతారు అది వారి అమాయకత్వం మీ గొప్పతనం తెలిసిన వారు మిమ్మల్ని అభినందిస్తారు అది మీకు శ్రీరామరక్ష

  • @rollakantirameshbabu3190
    @rollakantirameshbabu3190 4 года назад +10

    చాగంటి కోటేశ్వరరావు గారు మీరు చెప్పె ప్రవచనాలు చాలా సులభంగా , అర్ధవంతముగా , ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి మీకు ధన్యవాదాలు

  • @varanasigangaswaroop
    @varanasigangaswaroop 5 лет назад +918

    KCR గారు, నన్ను క్షమించాలి....
    మీలో ఇంత మంచి సంస్కారం ఉంది అని అసలు ఊహించలేదు.....
    మీరు నిజంగానే అద్భుతః, అద్భుతస్య, అద్భుతోభ్యహ్ 🤝😍👍🙏🌄

    • @kollabheemesh9548
      @kollabheemesh9548 5 лет назад

      S

    • @dkrishna587
      @dkrishna587 5 лет назад +21

      Kcr gaaru gurinchi meeru late ga thelusukonnaru. .but we know from the beginning...he is mahaneeyudu. Manchi manishi....last but not least I am from Andhra

    • @rajrt24
      @rajrt24 5 лет назад +7

      d krishna
      I am with you but don’t like he supporting owaisi bastards

    • @evadaiteynaakenti3051
      @evadaiteynaakenti3051 5 лет назад +4

      @@dkrishna587 KCR gaaru ivvaala teeyagaa maatlaadina tarunam meerantaa paatha gaayaalani marchi poyinanduku elaa react kaavaalo koodaa teliyatledu.
      telugu tallini toolanaadi, thuchchangaa maatlaaadinavannee marichi poyina prabuddhulu, okka maaru naa moraalakinchandi
      telugu vaari aasthulannee kooda bettukoni madraasu nundi kurnool, kurnool nundi hyderabad, hyderabad nundi amaraavathiki, amaravathi nundi marekkado, inkekkado
      swaartha raajakeeyaalaki bali chesi vaalla savaalapai taapigaa aaseenulai, ivvaala swachchamaina telugu maatlaadithey elaa undo telusaa?
      vruddha naaree pativrataha chandangaa... ye endakaa aa godugu pattey vaarini tarimi kottandi gaanee mechchukovaddandi
      okka saari andhra prajala paristhiti choodandi, kukkalu chimpina visthari chesi padesaaru andaru raajakeeya naayakulu kalisi
      prajalanthaa evvarini ennukonnaa vaalla swaarthamey choosukuntaaru, mana kharma!

    • @olaaola3925
      @olaaola3925 4 года назад +3

      @@evadaiteynaakenti3051 moddakuduraa pookaaa

  • @Rr77184
    @Rr77184 3 года назад +52

    I am a north Indian by birth..have always stayed in telangana... My daily motivation is listening to koteshwar rao chaganti and garikapati Garu and chinna jeeyar Swamy

  • @pradeeprao2520
    @pradeeprao2520 5 лет назад +104

    ఏ రెడ్డి ఏ నాయుడి ని ముఖ్యమంత్రి గా చేసినా మన సంస్కృతి ని గురించి పట్టించుకున్నది లేదు. ఒక్క KCR తప్ప.

  • @prameelamarpuri2986
    @prameelamarpuri2986 4 года назад +74

    Love you sir మహోన్నత మైన మీ వ్యక్తిత్వానికి మీ హృదయానికి

  • @krkumar1000
    @krkumar1000 5 лет назад +18

    I have heard chaganti garu many times, so I don't have to repeat here, but what came to me as huge surprise is our respected CM who spoke with such ease, depth and knowledge deserves applause. Good

  • @స్వచ్చభారత్
    @స్వచ్చభారత్ 5 лет назад +588

    KCR గారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక
    భావాలు ప్రతి రాజకీయ నాయకుడికి
    ఉంటే ఎంత బాగుండు.ఆయన చేసినటువంటి యాగాలు ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండరు.
    జై కేసీఆర్.

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju 5 лет назад +57

    మీరు కూడా.ప్రవచనాలు.చెప్పండి సార్.మీరు చెపుతుంటే అటుకులు తిన్నంత హాయిగా వుంది.🌺😜😝😝

  • @anonymousmessenger5055
    @anonymousmessenger5055 5 лет назад +28

    Nenu telugu muslim ni..chaganti gaari pravachanalu vintu unta..oka roju ramayanam vinna red fm lo ..inka Shivaratri mahatyam kooda..literally i got goosebumps..
    Changanti gaari vaakku ayna pravachanalu chala adbhutanga untai..🙏

  • @user-mpr12
    @user-mpr12 3 года назад +2

    . నేను ఆంధ్ర వాడిని ఐన మీరు మాట్లాడే మాటలు చాలా బాగున్నాయి, పాలన కూడా బాగుంది. సూపర్ KCR గారు మీ నుంచి చాలా నేర్చుకోవాలి. మీ లో ఒక కవి, ఒక ఆస్తికుడు వున్నారు, దీనికి నిదర్శనం యాదగిరి దేవాలయం, మీరు మాట్లాడే మాటలే. నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆంధ్రా లో ఇట్లా మాట్లాడే వారు కనిపించడం లేదు, మీ లాంటి వారు మాత్రమే ఏదైనా చేయగలరు

  • @yallatirupathinaidu684
    @yallatirupathinaidu684 4 года назад +41

    అయ్యా, KCR Sir , మీ యొక్క ఆధ్యాత్మిక భావన అమోఘము సర్. మీరు గ్రేట్ సర్.

  • @humungous09
    @humungous09 5 лет назад +243

    చాలా చక్కగా మాట్లాడారు కేసీఆర్ గారు. చాగంటి వారికి పాదాభివందనం!

  • @purushotamajaygoud756
    @purushotamajaygoud756 5 лет назад +426

    ఏ సభలో ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడా ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అని హైందవ సంస్కృతి తెలిసిన ప్యూర్ హిందువు మీరు కెసిఆర్ గారు యాదగిరి గుట్ట యాదాద్రి పునర్నిర్మిస్తున్నారు అంటే మీది ఒక చరిత్ర అ మీరు ఒక అసమాన్యులు మీ గురించి సన్నాసుల కు కు కు సరిగ్గా తెలియదు i mean పాలిటిక్స్ చేసే వాళ్లకు భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ మీ యొక్క అభిమాని

    • @luckykiran3999
      @luckykiran3999 4 года назад +2

      Bro yadagirigutta kinda vuntaru red lite area type la adhi marithe Chala manchidi Nadi ap nenu akkada buvanagiri lo vivera hotel highway pakkana work chesam anduke telsu

    • @MasterPraghynaa-xb1lq
      @MasterPraghynaa-xb1lq 5 месяцев назад

      Universal love reafound sat-guru sarnam

  • @lawjwab
    @lawjwab 3 года назад +41

    డొక్కా సీతమ్మ గారు అపర అన్నపూర్ణ, రాజమహేంద్రి వెళ్ళాలి వారు నివసించిన ఇల్లు చూడాలి, ఔను చాగంటి గారు సీతమ్మ గారి గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటారు అది వారి భక్తి. మా తెలంగాణ సీఎం గారు మనసున్న మనిషి , చాలా భక్తి వినయం కలవారు. ఇది మన సంస్కృతి 🙏

  • @raosview3136
    @raosview3136 3 года назад +4

    తమ సంస్కృతి తెలిసిన వాడే రాజు అవ్వగలడు.. మిగిలినవారు నాయకులు అంతే... తెలంగాణ అదృష్టం, ఒక రాజు దొరికాడు..

  • @ganapatikadirappa7822
    @ganapatikadirappa7822 4 года назад +5

    కె.సి.ఆర్.గారి సాహిత్య పరిశోధన చాలా గొప్పది.వీరి శాస్త్రీయ దృక్పథం,భక్తి భావమునకు నాజోహార్లు.ఆయన తెలంగాణాకు మంచి పరిపాలకుడని ధృవీకరింపబడినది.దైవభక్తి,గురుభక్తి,ఆధ్యాత్మిక తత్వమే ఈయనను రక్షించును.శుభం భూయాత్!🙏🙏🙏

  • @ZEROVIEWSS
    @ZEROVIEWSS 5 лет назад +415

    మీ ప్రవచనాలు తో మనిషిలో మానవత్వాన్ని తట్టి లేపుతున్న మహనీయులు మీరు గురు జి 🙏🙏 #changanti

  • @yeshukrish
    @yeshukrish 5 лет назад +502

    KCR గారు తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు...

    • @phanidharkumar3514
      @phanidharkumar3514 5 лет назад +12

      rajakiyam kosam ayana telangana yasalo matladtaru kani kcr garu aarojullone telugu lo ma chesaru ... kabatti bhasha chala baga ostundi

    • @raghunathy1302
      @raghunathy1302 5 лет назад +1

      Super u r cm sir

    • @gnewstelugulive
      @gnewstelugulive 5 лет назад +1

      yes

    • @Deveshi.A.
      @Deveshi.A. 4 года назад

      Yeswanth🇮🇳Nationalist KCR did his masters in Telugu

    • @Vemuri.Pavankumar007
      @Vemuri.Pavankumar007 3 года назад

      ayna chaala baaga matladutharu

  • @ashokakki7812
    @ashokakki7812 4 года назад +63

    KCR గారు మీలాంటి ఆద్యాత్మీక మైన నాయకుడు దేశం లో తక్కువగా వుండొచ్చు..🙏 🙏

    • @captaingamer6807
      @captaingamer6807 Год назад

      అతను మరో ఘంటసాల 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gsslakshmi6293
    @gsslakshmi6293 4 года назад +35

    Though we are from AP, my son and I were big fans of Sri KCR sir, may god bless him abundantly, long live KCR.

  • @ponnekantisiva984
    @ponnekantisiva984 3 года назад +37

    ప్రవచనం చెప్పిన చాగంటి గారికి , చాగంటి వారి గురించి చెప్పిన కేసీఆర్ గారికి హృదయపూర్వక 🙏🙏🙏🙏🙏🙏

  • @maheshbeeravelly4937
    @maheshbeeravelly4937 5 лет назад +128

    చాగంటి గారి గొప్పతనాన్ని సిఎం గారు వివరించిన తీరు ఆకట్టుకుంది. సిఎం గారి ప్రసంగం బాగుంది.

  • @raghavantncv7324
    @raghavantncv7324 5 лет назад +602

    KCR గారు మాట్లాడుతూ ఉంటే ఒక గొప్ప వక్త ని ఆయనలో చూశాను, శభాష్ కేసీఆర్ గారు......

    • @jayaramakrishnagundala4461
      @jayaramakrishnagundala4461 3 года назад +1

      Edhi pedha joke.. farm house loo KCR ni choostha manishi ki echa value kuda evvavu

    • @vidyasagarsn4655
      @vidyasagarsn4655 3 года назад

      Ayya nee manasu chala goppademo kani
      Veedu CM kurchi lo kurchuni vidulu nirvahistarani anukuntaru kani asalu veedu looti, dealinglu, settlementlu, dhandalu, mosalu, kutralu, tappa emi cheyaledu. Telangana rashtram lo veedini farm house lo unde pittala Dora ani antaru. Tv9 channel owner KCR ku oka pedda binami vade my home Rameshvar Rao.

    • @jayaramakrishnagundala4461
      @jayaramakrishnagundala4461 3 года назад

      @@vidyasagarsn4655 Adhi ee laafut gaalaki thaliyadu.. vaadu farm house ki valladu anta.. settlement vunnata pakka .. Pedha dhonga naa kooduku KCR

    • @jayaramakrishnagundala4461
      @jayaramakrishnagundala4461 3 года назад

      @@saigamingyt828 Kaali yugam.. nijjam chappina avvadu nammadu ..vaadi valla maddagudisi potham anni thalusi kuda vaadi m**da kavali antaru

  • @NatPedia
    @NatPedia 5 лет назад +240

    కుల మత సామరస్యానికి , తెలుగు భాష కు మన తెలంగాణ పుట్టినిల్లు. అది మన అదృష్టం. జై తెలంగాణ.

    • @yasangiprasad7315
      @yasangiprasad7315 5 лет назад +6

      Vinod Reddy meeru correct meme maha papam chesukuni kastalu paduthunnamu ap lo

    • @reddy0361
      @reddy0361 5 лет назад

      @@yasangiprasad7315 emaindi bro

    • @bhargavkumar7993
      @bhargavkumar7993 5 лет назад +1

      తెలుగు భాష పుట్టినిల్లు రాయలసీమ.తెలుగు నుడికారం,తెలుగు లిపి ని మొదట ఇక్కడే కనుగొన్నారు. చారిత్రక ఆధారాలు లభించాయి కావాలంటే check చేసుకోవచ్చు

    • @reddy0361
      @reddy0361 5 лет назад

      @@bhargavkumar7993 okay bro

    • @vrcrazy8356
      @vrcrazy8356 5 лет назад +11

      @@bhargavkumar7993 రాయలసీమ లో తెలుగు రేనాటి చోళుల ఆధారం లభించింది. కానీ అంతకు పూర్వమే శాతవాహనుల కాలంలో దేశి అనే పేరుతో తెలుగు పుట్టింది. శాతవాహనుల ఆంధ్ర కు విస్తరించే ముందు తెలంగాణ కోటిలింగాల లో ఆవిర్భవించడం జరిగింది. ఇది వాస్తవం.కావాలంటే చరిత్ర చదవండి.

  • @itsmesubbu8544
    @itsmesubbu8544 4 года назад +22

    The way KCR Sir speaks is amazing. He is a great human being. He has very great and noble thoughts to develop state and country....He is a Legend

  • @balabanu1975
    @balabanu1975 4 года назад +49

    KCR గారు, మీరు ఒక గొప్ప తెలుగు వక్త...మీ తెలుగు అద్భుతం...మీరు ఒక హిందూ ధర్మ పరిరక్షకులు... తెలంగాణ రాష్ట్రం అదృష్టం, మీరు సిఎం అవటం

  • @khadarys8352
    @khadarys8352 5 лет назад +463

    చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనములకు ప్రపంచం దాసోహం....

    • @saratbabukillana9414
      @saratbabukillana9414 5 лет назад +6

      adbutam

    • @kpranay9710
      @kpranay9710 5 лет назад +1

      Kcr thopu...kcr kinda baccha Chaganti aina evaraina

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 5 лет назад +7

      @@kpranay9710 యాదవ నీకేం తెలుసు. చాగంటి గారి గురించి.

    • @kpranay9710
      @kpranay9710 5 лет назад +1

      @@c.naveenkumar556 naku telusura..neke kcr gurinchi em telsu

    • @ramk5253
      @ramk5253 5 лет назад

      Avunu
      Then everyone shld stop eating eggs
      Endukante egg unna chotuki devatalu ravanta...
      Jai Chako.....

  • @rajrt24
    @rajrt24 5 лет назад +23

    Even though I am not a great fan of KCR but I am very impressed with his excellent speech in Telugu and especially the way he is giving advice to people how to pray

  • @pakkirac6241
    @pakkirac6241 5 лет назад +233

    హైందవ సంస్కృతి కి మార్గ దర్శి మన తెలంగాణ ముఖ్య మంత్రి శ్రీ k. కెసిఆర్ గారు .భగవంతుడు మీకు నీడలా ఉన్నాడు .ఇది నగ్న సత్యం.

  • @ssjjdevotionals5193
    @ssjjdevotionals5193 4 года назад +137

    చెప్పినంత మాత్రాన , వినినంత మాత్రాన పుణ్యం వస్తుందనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లె . చెప్పేవారు చెప్పినట్లుగా జీవించాలి , వినేవారు వినినట్లుగా జీవించాలి . అప్పుడే పుణ్యమొస్తుంది . జీవించే విధానమే ప్రధానం .

    • @pntruth
      @pntruth 3 года назад +12

      Vintu..vintu unte maarpu teliyakundane modalavthundi...danine punyam antaru.

    • @sudheerreddy4170
      @sudheerreddy4170 3 года назад +5

      @@pntruth Cheppadam hrudayam lonchi, chepthe, vinamanm manasuni lagnam chesi vinte, spoorthy labhistundi, aa spoorthy ni base cheskuni manamu, sontham ga abyasam chesthe, evaraina veelainantha varaki sadhinchochu. mana cheyaleka edi kadu anukodam mana moorkatvame authundi.

    • @srinivasulureddyatla7548
      @srinivasulureddyatla7548 2 года назад

      Yes u r correct✅

    • @ravitejamoroju3113
      @ravitejamoroju3113 Год назад +2

      పుణ్యాలు పాపాలు కాదు సత్యం తెలుకోని వుండాలని అర్థం

    • @ddepressedsoul
      @ddepressedsoul Год назад

      Mari neeku dabbu kangsha and padavi kangsha epudu potundhi,

  • @sunithaparapatla4363
    @sunithaparapatla4363 3 года назад +14

    Wow what an amazing speech by KCR garu, I loved it 🙏🏻🙏🏻

  • @connecting.dots.8870
    @connecting.dots.8870 5 лет назад +42

    Ilanti karyakramam cheinche CM maku ledu ani oka pakka badha ga unna kuda, chesindi ma vyakti ni mana vyakti ni ane oka trupti undi. KCR garu, I like when you speak poems. 👏👏👏

  • @copiedcollections800
    @copiedcollections800 5 лет назад +87

    Would request Telangana CM KCR gaaru to nominate Chaganti Koteswara Rao gaaru for Padmashri award for his spirutual work . He deserverd it than anyone else.

  • @allin1club413
    @allin1club413 5 лет назад +341

    తెలుగు భాష ఆంధ్ర నాయకుల కంటే బాగా మాట్లాడుతున్నారు. మీకు తెలుగు భాష పై ఉన్న మక్కువ కి ,🙏🙏
    నాది తెలంగాణ, ఎన్ని భాషలున్నా నా మాతృ భాష తెలుగు చాలా గొప్పది.,💪💪😍😍🙏

    • @pdnaidu7663
      @pdnaidu7663 5 лет назад +1

      Basically... He is from vijayanagaram annaa

    • @allin1club413
      @allin1club413 5 лет назад +15

      @@pdnaidu7663 Their roots might be from vijayanagaram, but he is born and brought up in pure Telangana village chinthamadaka, 3km to my Mondal Dubbak. Though he has been brought up with pure Telangana language and culture, he speaks Telugu fluently like no other.
      చిన్నప్పటి నుండి మాట్లాడింది తెలంగాణ భాష ఐన, స్వచ్చమైన తెలుగు అంటే మాకు ఎంతో ఇష్టం, అభిమానం, ప్రేమ.,😘😘💓

    • @pdnaidu7663
      @pdnaidu7663 5 лет назад +2

      @@allin1club413 naku kooda.... anna... Telugu antey praanam... I m sorry... If I hurted you

    • @allin1club413
      @allin1club413 5 лет назад +4

      @@pdnaidu7663 Nothing hurted, Thanks for your comment.😊

    • @NatPedia
      @NatPedia 5 лет назад +6

      @@pdnaidu7663 no that's not true. His forefathers are from Telangana too. They might had migrated to vizianagaram for short period and back to their home place Telangana.

  • @asamsailuasamsailu6374
    @asamsailuasamsailu6374 5 лет назад +319

    నేను మొదటి సారి కేసీఆర్ గారికి గౌరవభావంతో నమస్కరిస్తున్న

  • @gunthalagarisrinivasulu5513
    @gunthalagarisrinivasulu5513 3 года назад +29

    తెలుగు భాషకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పట్టాభి షేకం చేసారు. పాలకుడoటే.. మాతృ భాషకు ప్రాధాన్యత ఇలానే ఇవ్వాలి. .... గొప్ప గా తెలుగు లో... మాట్లాడారు... అందుకే అన్నీ మీకు మంచి జరుగతాయి.. ధన్య వాదాలు

  • @g.s.sarmaa8802
    @g.s.sarmaa8802 5 лет назад +200

    చాగంటి వారి ప్రవచనాల గురించి కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు..
    కానీ..
    శ్రీ చద్రసేఖరారావు మన చీఫ్ మినిస్టర్ గారికి ఇంత లోతైన విషయ పరిజ్ఞానం ఊహించలేదు..
    ఆయనలో ఇంత ఆధ్యాత్మికత దాగి ఉందని తెలియదు..
    ఇంత వరకు వున్న ఏ ముఖ్య మంత్రి ఇంత బాగా పురాణాల గురించి .. అదీ చాలా లోతుగా చెప్పడం బహు శ్లాఘనీయం..
    శ్రీ చంద్ర శేఖర రావు గారిలో ఇదో కొత్త ఆహ్లాకరమైన కోణం.

    • @dunnu753
      @dunnu753 5 лет назад +2

      Super 🤝

    • @indraprasthatownship9828
      @indraprasthatownship9828 4 года назад +1

      Neetulu cheppadam veru, acharinchadam veru, kcr neetulu acharinchadam nerchukovali kadaa

    • @indraprasthatownship9828
      @indraprasthatownship9828 4 года назад

      Kcr oka pedda donga , veedu neetulu chepte chala galiz ga untadi

    • @indraprasthatownship9828
      @indraprasthatownship9828 4 года назад

      Kcr oka neechudu, vadu adhikaran. kosam entatiki ayina digajarutadu, veedu ee program ki vachi ee program izzat poyindi

  • @lyricsdictionary5419
    @lyricsdictionary5419 5 лет назад +56

    This is the reason I like kcr..what an orator.. super.. Devotional.. Loyal towards God great

  • @HappiThings....
    @HappiThings.... 5 лет назад +150

    ఇంత గొప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు... హిందుత్వ అని చెప్పుకునే పార్టీలలో కూడా లేరు, నిజానికి వారికి హిందువులతో రాజకీయ అవసరం తప్ప ఇంకేం కాదు...

  • @nrlpt
    @nrlpt 4 года назад +18

    ఆహా kcr గారు.. భలే మాట్లాడ రూ

  • @PavanKumar-lq4nv
    @PavanKumar-lq4nv 5 лет назад +254

    కే సీ ఆర్ గారూ, ఇది రాజరికం కాదు
    మీరు రాజు కాదు. కానీ ఒక రాజు
    ధర్మ రక్షకుడు అయితే మీలానే ఉంటాడు

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 года назад +3

      అందుకే మొడ్ద గుడిపిస్తున్నాడు....

    • @Hyderabad.exepress.
      @Hyderabad.exepress. 3 года назад +1

      😆

    • @sudheerreddy4170
      @sudheerreddy4170 3 года назад

      @@ravisoljar6803 This is not the forum to discuss on the polictis kada bro. Pandithula gurinchi matladadetapudu ilane undali kada. manaki teliyani vishayalanu ardam ayyela cheppe vallanu gouravinchukovali kada. Ilanti matalu ilanti sandarbam lo vadakudademo bro. alochinchandi.

    • @googlerminds7494
      @googlerminds7494 3 года назад

      @@ravisoljar6803 ninnu dengindara sulliga
      Yekkada em matladalo telvani moddagadivi

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 5 лет назад +397

    నిజంగా చాగంటి గారు గొప్ప మహనీయులు

  • @manishs4924
    @manishs4924 5 лет назад +15

    Wah........just one word....super Telugu speech.... We can and we should learn many things from k.c.r

  • @akcofficial1999
    @akcofficial1999 5 лет назад +124

    కేసీఆర్ లో ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి. చాలా చక్కగా మాట్లాడారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వల్ల కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉత్తేజం పొందారు. చాగంటి మీకు🙏🙏🙏🙏

    • @chandu143pranu
      @chandu143pranu 3 года назад

      Am kanpinchindi bai neeku mba chadivi auto naduputhunna society Creator Kcr.... Neku vadu ela nachhado insane

  • @devarakondanageswararao8209
    @devarakondanageswararao8209 2 года назад +1

    Ee Title emitra babu Funny Comments on Chaganti Koteswara Rao....eka vachana sambodhana meeru....Marchandi.... Hats off KCR Sir....CM ante meru....Sandarbhochitamaina adbhuta sambhashana ...🙏🙏🙏

  • @bobby3937
    @bobby3937 4 года назад +118

    KCR గారికి వున్న వాక్చాతుర్యం, మేధస్సు, ధైర్యం ఎవరికి లేవు

  • @anilkumarramagiri3169
    @anilkumarramagiri3169 5 лет назад +58

    Sar kcr garu
    Miru chepina matalu 100%
    Nijam sar 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vasanthanagaraj4967
      @vasanthanagaraj4967 5 лет назад +1

      Sir Kcr garu i liked your speech 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ssuryaram582
    @ssuryaram582 5 лет назад +44

    Excellent speech in Telugu by CM KCR garu, better than any other Andhra Politician. Shows the level of education he has and his children.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 5 лет назад +287

    అద్భుతమైన ముఖ్యమంత్రి.... కేసిఆర్

  • @sreenubabu2980
    @sreenubabu2980 5 лет назад +9

    KCR గారు మీ భాష లో మంచి పదజాలం వాడారు..మీ భాష జ్ఞానం అమోఘం.

  • @sravankumar2726
    @sravankumar2726 5 лет назад +1

    Superb KCR Garu Telangana tiger kcr...1000th comment is mine

  • @chandumargam2241
    @chandumargam2241 5 лет назад +72

    Sir mee telugu gnaanaaniki hats off....

    • @shyamsundarm6086
      @shyamsundarm6086 5 лет назад

      గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః

  • @agastyashots7313
    @agastyashots7313 5 лет назад +143

    ఒక గొప్ప వ్యక్తిని సన్మానించి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏమిటో చెప్పారు. Kcr సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు అచ్చు కవి లాగా , 🙏

    • @racherlakrishna2586
      @racherlakrishna2586 5 лет назад

      Good speech given kcr garu

    • @ak.sistus
      @ak.sistus 5 лет назад

      Neebondha,,, Vaada Kcr oka LMK. SAKUTUMBA SAMEETHANga chahhhipoothe that is the real day when telangana will become free

  • @sidhuvenkata2392
    @sidhuvenkata2392 5 лет назад +37

    Super sir

  • @MURTHY861956
    @MURTHY861956 4 года назад +1

    Chaganti garu అద్భుతమైన వాగ్ఝరీ ప్రవాహ ప్రసాద సిద్ధులు. అనన్య సామాన్య నిష్ఠా సమన్వితులు. అపర సరస్వతీ స్వరూపులు. పురాణ ప్రవచన విధాన ప్రధానాంగులు. నిరాడంబరులు.
    కానీ నా విన్నపము ఏమంటే ఈనాడు ఈ కుహనా సెక్యులర్ రాజుల మాయలకు లోబడి తమ సనాతనధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని గమనించకుండా ఉన్నారు. ఈయన ఒక్కరే కాదు అనేక మంది తత్సములు, పీఠాధిపతులు, ఒక సనాతనధర్మం నిరాలంబనకు లోనై చాలా అవమానము, అన్యాయానికి, చిన్న చూపుకు లోనై వేదభారతీ స్వరూపమైనా కూడా చిగురుటాకులా వణికి పోతూ ఉంది. ఈ సమయంలో మీలాంటి వారు ఒకటై రాజకీయ రాక్షస క్రీడ కు బలైపోతున్న హైందవ సంస్కృతి ని రక్షించి, పూర్వం ఆదిశంకరులు చేసిన విధంగా పునరుత్థానం చేయవలసిన అవసరం అత్యావశ్యకం. అది తత్కాల మహానుభావులు విస్మరిస్తే ఇహపరాలు రెంటియందు అన్యాయం చేసిన వారవుతారని చెబుతున్నందుకు క్షమించండి.

  • @udaykamalla2823
    @udaykamalla2823 3 года назад +21

    హిందువుల ఓటు kcr కే
    Good performance 👏

  • @shivakumar9778
    @shivakumar9778 5 лет назад +27

    Good educated cm...Telugu sahithyam meedha antho avagahana..undhi..great.

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy 5 лет назад +181

    KCR is the only CM who declares himself as a God believer. He don't try to hide anything about his devotion towards God.

    • @TheSrij
      @TheSrij 5 лет назад +2

      @@contrawisecontrawise7215 It is not the stones we pray to, when we go in front of the stones. It is character that stone figure shows is what we pray to. For a person who uses terms like "Undifferentiated Consciousness" I am surprised you do not understand such a basic thing. You go to a temple because you relate it to a specific consciousness. You look to be a highly evolved Yogi, but commoners like me need a object to stay focused.

    • @madhushetty6615
      @madhushetty6615 5 лет назад +1

      @@contrawisecontrawise7215 arey converted bitch niku aa biyyam packet lu icchi Bible lu chethilo pettey valley kavali pooo poii vallatho tirugu pooo

    • @mandamadhukar6766
      @mandamadhukar6766 5 лет назад

      @@contrawisecontrawise7215 look bro that's the not good way to speak, it is their right to worship, don't be over smart bro... Let them do what they want, by the way I'm christian, i won't hurt anybody's belief

    • @mandamadhukar6766
      @mandamadhukar6766 5 лет назад

      @@madhushetty6615 brother, a true christian won't hurt anybody's belief, he's not real believer of Christ... I'm christian n i respect all religions

    • @satyakailash7299
      @satyakailash7299 5 лет назад

      @@mandamadhukar6766 it's good that u respect every religion but change the hindu name u have

  • @JBKEnglishVideosandClassesYouT
    @JBKEnglishVideosandClassesYouT 5 лет назад +20

    Happy to see a totally different KCR Sir. As a Communication Skills trainer, I admire your excellent command of Telugu language and its different dialect. It is a fact that you have been a spiritually inclined leader.
    Chaganti Koteswara Garu needs no introduction. He is the blessed son of Mother Saraswati.

  • @gorthirambabu2875
    @gorthirambabu2875 4 года назад +6

    మీరు దేవుని భక్తిలో మీకు ఎవరు సాటిరారు మీ పద్దతి చాలా బాగుంది

  • @eatfit9967
    @eatfit9967 2 месяца назад +4

    ఇలాంటి గొప్ప నాయకుణ్ణి, ముఖ్యమంత్రిన్ని దూరం చేసుకోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్నం....
    అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాం ....😢
    జై కేసిఆర్

  • @chandraratnala677
    @chandraratnala677 5 лет назад +25

    My two best souls on one stage, spiritual and political inspirers!
    Hats off to the vocal talent KCR garu, awesome 👏

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 4 года назад +26

    Hats off to KCR, a real leader, a man of culture, a God-fearing man, a rare lover of Telugu literature who is steeped in it. My sincerest salutations to him. May the Almighty bless KCR.

  • @ManaTelangana-ManaNews
    @ManaTelangana-ManaNews 2 месяца назад +1

    గుంపు మేస్త్రి తప్పనిసరిగా వినవాలసింది ఇధి , ఎంతో కొంత నేర్చుకుంటాడు , జై తెలంగాణ.

  • @mchudamani7084
    @mchudamani7084 3 года назад +26

    KCR brilliant politician, he has great respect for his teachers

  • @ssbabu7179
    @ssbabu7179 5 лет назад +46

    Hats off you KCR for your in depth knowledge

    • @rackstar5092
      @rackstar5092 5 лет назад +1

      రాముడు సీతమ్మను ఎత్తుక పోయాడు అని అన్నాడు

  • @ravidarbha1582
    @ravidarbha1582 5 лет назад +12

    రాజకీయనాయకులకు మరీ ముఖ్యం గా ముఖ్యమంత్రులకు ఈ స్థాయిలో సాహిత్యం లో అభిరుచి , ప్రవేశం ఉండడం అంతేకాకుండా ఆచరణీయమైన ఆధ్యాత్మిక ద్రుష్టి ఉండడం చాల గొప్ప విషయం, ఆదర్శం గా తీసుకోవాల్సిన విషయం

  • @nareshvaddemoni5840
    @nareshvaddemoni5840 5 лет назад +261

    Kcr గారికి 2 3 వేల పద్యాలు వచ్చేవంటే మాటలా మీ మేద శక్తి కి సేల్యుట్

    • @gnaryana4515
      @gnaryana4515 5 лет назад +2

      Supar sr

    • @ramudukurva8335
      @ramudukurva8335 5 лет назад +10

      abadham.10kuda.ravu

    • @mksongs6082
      @mksongs6082 5 лет назад +7

      నమ్మినవ బ్రో.... 😂😂😂😂😂

    • @nareshvaddemoni5840
      @nareshvaddemoni5840 5 лет назад +1

      @@mksongs6082 సాక్షాత్తు cm గారే చేప్పారంటే నమ్మాలి కదా bro? నాకైతే నమ్మ శక్యం కావట్లే !

    • @vlprofession
      @vlprofession 5 лет назад +3

      @@nareshvaddemoni5840 KCR sir MA telugu literature so he have great legendary personality

  • @achyuthanandan3614
    @achyuthanandan3614 4 года назад +20

    We love this angle of kcr. He has most spiritual and Dyva bakthi, developing god places, yadagirigutta and vemulavada etc. He has good knowledge on telugu language and culture. Hats off sir.

  • @goodopportunity5619
    @goodopportunity5619 3 года назад +2

    Enni styles lo language matladaataaru Sir, English, telugu different styles, hindi ...great Sir

  • @kumarbunga6756
    @kumarbunga6756 5 лет назад +40

    సంస్కృతీ సంప్రదాయాలు మనకి పునాదులు వాటిని వదిలిన నాడు ఇల్లు కూలి నట్లె మనకి మనమే కూలిపోతాం

    • @gurappagarisreenivasareddy7347
      @gurappagarisreenivasareddy7347 5 лет назад

      Nijamgane meeru cheppinatle jaruguthundi. Manam ( HINDUVULAM ) aacharinchakapkthe , jagrutha padalsina avasaram enthhaina vundi.

  • @rithwikrama860
    @rithwikrama860 5 лет назад +41

    Nice ...... speech...sir ✋

  • @KrishnaPrasad-zq9sm
    @KrishnaPrasad-zq9sm 5 лет назад +48

    చాగంటి గారి లాగా మీరు కూడా కేసీఆర్ గారు ప్రవచనాలు చెబితే చాలా బాగుంటుంది .చాలా బాగా చెబుతున్నారు సార్ మీరు ముఖ్యమంత్రి కాకుండా ప్రజలకి భగవంతుడు గురించి ప్రవచనాలు చెప్తే బాగుంటుంది సార్ .కానీ మందు తాకకూడదు

  • @ultralegend6103
    @ultralegend6103 4 года назад +22

    గ్రాంధికం లో కూడా మీకు మంచి పట్టు ఉంది సర్.

  • @yadagiripamanugundla-i7l
    @yadagiripamanugundla-i7l 2 месяца назад +1

    ఇలాంటి మంచి మనసున్న మహా నాయకుడిని కాదని ఒక చిల్లర బ్లాక్ మెలర్ ని CM గా ఎన్నుకున్న విశ్వాసం లేని జనాలకి నా వందనాలు , ఇంకా నాలుగేళ్లు అనుభవించండి , సొమ్ము తిని కూడా అత్యాశకి పోయి దొంగలని గెలిపించుకున్న మనుషులారా మీకు vandhanaaluwl

  • @mukundareddys2635
    @mukundareddys2635 5 лет назад +334

    ఆహా మీ పరిజ్ఞానికి జోహార్లు కెసీఆర్ గారు.

    • @rackstar5092
      @rackstar5092 5 лет назад

      సీతమ్మ నీ రాముడు ఎత్తుకపోయడు అని అన్నాడు!

    • @kpranay9710
      @kpranay9710 5 лет назад +7

      Topu kcr ...ee Bhumi meda kcrni dheekone dhammu evadiki ledu..

    • @jayaramakrishnagundala4461
      @jayaramakrishnagundala4461 3 года назад

      @@kpranay9710 vaado worst gaadu nuvvu bajjana chayadam

  • @vasuv.s7695
    @vasuv.s7695 5 лет назад +25

    Sir.. Nenu.. Rayalaseema vadini kani.. Mee.. Telugu.. Ku.. Joharlu.. Jai telugu.. Jai.. Kcr..

  • @southindiankaapi5163
    @southindiankaapi5163 5 лет назад +151

    ఎంతైనా KCR గారు KCR గారె. శ్రీ చాగంటి వారి ముందు ఎంత బాగా చెప్పారు. నిగర్వి. అన్నీ తెలిసిన సౌ శీలుడు.

    • @vkrishnamohanbabuvkrishnamohan
      @vkrishnamohanbabuvkrishnamohan 4 года назад

      KCR సర్ గారు మీరు సూపర్ సర్ చాలా బాగాచెప్పారు 🙏👏👏👏

  • @subhashinikanthala4017
    @subhashinikanthala4017 4 года назад +2

    Thanku very much kcr garu.manchi viahayalu chepparu. Adyahmika bhavalatho patu aashaya sadhana and pattudala anni vunnayi kavuna eeroju telangana migatha states kanna mundu vunnadi.

  • @Sagar-cd9kq
    @Sagar-cd9kq 2 месяца назад +4

    Missing kcr speeches 😢

  • @GadgetsinTelugu
    @GadgetsinTelugu 5 лет назад +66

    2000 పద్యాలు ఆ. సూపర్ స్వామి నీవు.

  • @Royal-5-h
    @Royal-5-h 5 лет назад +65

    KCR is My Subject of Management

  • @gopinadh8926
    @gopinadh8926 5 лет назад +31

    kcr is great cm and chaganti garu great program chala bagundi

  • @crazyboys456
    @crazyboys456 4 года назад +15

    The best part with KCR is he can talk in both the slangs.. when he is in meetings.. talks purely in telengana/Hyderabadi accent and when on stages non telengana people are their he talks plain telugu like someone from costal part of Andhra..

  • @srinivaspatnaik6878
    @srinivaspatnaik6878 3 года назад +21

    మీలాంటి సీఎం మా ఆంధ్ర సీఎం ఉంటే హిందువులకి ధైర్యంన్గా ఉంటాం

  • @ramuparimi3988
    @ramuparimi3988 5 лет назад +23

    First time vitunna, KCR intha chakkaga matladadam, nice speech

    • @saidulusiddagoni2715
      @saidulusiddagoni2715 5 лет назад +5

      Konni rojulu venakkki velli pothundi telugu mahasabha la speech vinu.....asalu telugu ante endho telusthadi....

    • @Akshay13134
      @Akshay13134 5 лет назад

      @@saidulusiddagoni2715 yes chala padyalu cheppadu appudu

  • @ramprasada2682
    @ramprasada2682 5 лет назад +111

    కెసిఆర్ లో ఇంత గొప్ప ఆధ్యాత్మిక భావాలు వున్నాయి అని చెప్పవచ్చు

  • @gbg7090
    @gbg7090 5 лет назад +68

    Every politician should learn from KCR how to perfectly balance their own right-wing and left-wing belief systems.

  • @mbalugoud6474
    @mbalugoud6474 4 года назад +17

    GREAT Person GREAT LEADER MAA KCR SIR,,, JAI TELANGANA.....

  • @sS-lt3nr
    @sS-lt3nr 3 года назад +2

    KCR గారికి కి సాంప్రదాయం, కవిత్వం బాగా తెలుసు. మన ఆంధ్ర Gorrelaku Hindu మతం మీద శ్రధ లేదు. యదగిరి గుట్ట పున నిర్మాణం KCR జీవితం లో ఒక గొప్ప విషయం. మరో భక్త రామదాసు అవుతారు. KCR గారు, చాగంటి గారు మీరిద్దరూ Challaga ఉండాలి.

  • @olaaola3925
    @olaaola3925 4 года назад +3

    Meeru noorellu challaga vundaali, prajalani chakkaga paalinchaali.. Love you sir.. Rambabu from vizag