భగవంతునికి ఓంటరిగా ఉండటం ఇష్టం లేదు అనుకుంటా అందుకే ఇంత సృష్టి చేసి మనలన్ని పుట్టించాడు.. మనమూ అంతే అన్ని భాధ్యతలు తీర్చిన ఖాళీగా ఉంటే మళ్లీ ఒక కుక్క పిల్లని తెచ్చుకొని పెంచుకొంటామ్..మనకి వస్తు సంసారం కావాలి,ఆయనికి జీవాత్మ సంసారం కావాలి..మనకి ప్రేమ కావాలి,ఆయనికి భక్తుల ప్రేమ కావాలి..పరిధి ఎంతైనా పోలికలు ఐతే కొన్ని ఉన్నాయ్ ఆయనికి,మనకి..
chudandi sir kadupu lo vunna baby perge kodhi okkokka part thayrvthu vastundhi.. anni months nindaka bhoomi midha ki vastundhi alane manam kuda okkokka janma tiskuntu ante mana okkokka janma ayna drustilo okkokka dhasa modhati janama patha karmalu ani question vestunnaru kadha mana modhati janma lo manam positive or negative karma chesina manaki kachitham ga tharvatha janma vuntundhi endhukante ayna manalni poorthiga edhige varaku chudali ankuntunnadu ikkada manam okko janma ni mana edhugudhala ga chudaali * ante okko dasa mare kodhi parivarthana ragalagali ante oka poorthi baby ga manam form aynappudu manam aynalo kalisipotham * * ika karmalu antav annaru karmalu mana dwara jargadaniki manam ee janmalu tiskunnadhi * mancha - cheda?? ekkuva janmala - thakkuva janmala...??? moksha sthitha- janana marana chakram??? idhi poorthiga mana chethullone vuntundhi
@@SwethaSharma12 భగవంతుడు మనల్ని అసలు ఎందుకు సృజిస్తున్నట్లు అది మొదటి పుట్టుక ద్వారా అయినా కానీ అన్నది నా ప్రధాన ప్రశ్న! పుట్టుకే లేకపోతే ఇక కర్మ, దానికి ఫలితం, తిరిగి పునర్జన్మ ఇవేవీ ఉండవు కదా! అసలు ఈ లంపటం అంతా ఎందుకు తెలిస్తే సూటిగా చెప్పండి. మీ సుదీర్ఘ వివరణకు మిక్కిలి ధన్యవాదాలు🙏
@@h.v.s.s.ramamohan5656 ee srusti ki mundhu antha sunyam ta andi appudu aynaki oka alochana puttindhi ta aa sunyam lo ante aa brhma padhardhaniki puttina ee alochane ee anantham..inka ee anantha puttaka ante srusti prarambam jargindhi ..akkada kadha andi asala kadha prarambam.. emi teliyani em leni manalni ante miru antlu ee lamptaalu andhariki ante baghvath spurha leni andharini gnanavanthulu ga chudali anedhe ayna lakshyam mari aa brhma padhardhaniki ee alochana endhuku vachindhi anedhi..aa sudha chaithanyanke teliyali andi
@@h.v.s.s.ramamohan5656ee question ke modhati comment lo miku cheppadaniki try chesa... asampurnam ga vunna manalni ayna sampurnam ga chudali ankuntunnaru manam poorthi sampurna vanthuluga gnanan vanthulu ga aygr varaku ee kala chakarm nadusthune vuntundhi andi
🕉🚩🇪🇬🙏Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉🚩🇪🇬🙏 -- C S Chakravarthy.
అంతా మన కర్మ సిద్ధాంతం అయితే...పూజలు..వ్రతము..హాస్పిటల్ treatment... అరబ్ countries లో హిందూ మతాన్ని లేకుండా ఉంటుందని.. దైవం నిర్ణయం...నాకూ అర్దం కాలేదు
ఈ ప్రశ్న కి జవాబు ఏంటంటే !! మెదట ఆ భగవంతుడు ఒకడే వన్నప్పుడు తాను అనేకం అవుదునుగాక అని సంకల్పించి సకల జీవ చరాచరులను పుట్టించారు !! అందులొ మానవుడు కూడ ఒకడు అయితే మానవుడి మనుగడ ఏంటంటే !! ఆ పరమాత్మ అరిశడ్వరాగాలు కూడా పెట్టారు!! మానవుడు అవన్ని దాటుకొని ఆ పరమాత్మని చేరుకొవడమే లక్ష్యం !! అలా చెరుకునే ప్రయత్నం లొ కర్మ లను చేసుకుంటు జనన మరణము లు అనేక జన్మ లు ఏత్తుతుంటాడు !! చివరకు అ పరమాత్ముడిని చేరుకుంటాడు !! ఒకానొక ఘడియ కి ఈ అనంత బ్రహండం శూన్యం అవుతుంది !! మల్లి పున శ్రుసిటంచ పడుతుంది!! ఇదే ఈ శ్రుషిటి రహస్యం!! జై గురుదత్త
మీరు చెపింది నిజమే కాని సృష్టి ఇంచటం ఎందుకు ఇబందిలు ఎందుకు మొదటి ప్రశన కర్మలు చేయించాట ము ఎందుకు ఈ భగవంతు డి ఆట ఎవరికి అర్థము కాదు అసలు తనే అన్ని రూపాలు ధరించ ట ము ఎందుకు అది మనవటము ఎందుకు ఎవరు చెప్పలేని ప్ర శ న్నలు ఈవి అలోచించే కొద్దీ బాగావం తుడి మీద కోపం వస్తుంది అంతే ఎవరు చెప్పలేరు ఆలా మౌనం ము గా మనకు మనము అలోచించి ట మే అది అంతే మౌనం ముగ కర్మలు అను భవించ ట మె గాతీ చేయ గలి గీన ధి ఏమి లేదు
@@umabitr8157 మీరు చెప్పింది ఏలా వుందంటే!! గాలి వుండటం ఏందుకు పీల్చటం ఏందుకు ? నదులు ఏందుకు మన దాహం తీర్చడం ఏందుకు? ఇలా అవన్ని ఏమి ఆశించకుండ మన అవసరాలు తీరుసుతున్నవి!! ఆ భగవంతుడు శ్రుస్టించవాటిని ఆనందంగా అనుభవించడమే మన చేయాలి తప్పులు చేస్తే అనుభవించాలి అంతె !!
Meru cheppedi artham kaledu. Daniki assalu answer ledu. Because Meru cheppedaanilo vithanaalu challedi manam kabatti avi anni okela molakethavu. Kaani aa bhagavantudu vesina vithanalu aayana anukunte anni okela cheyyagaladu kaani adi aayana istham Idi oka aata.. Aayana tanaki ishtamochinattu aadukontadu but daanilo oka karma sidhantham anedi oka data undi. Adi automatically follow avutundi
Video open చేసింది.. thumbnail lo ఉండే Question ❓ ku answer దొరుకుతుంది.. అని.. కానీ ఇక్కడ answer పక్క దోవ పట్టింది... Thumbnail అయిన మార్చు bro. Iam telling that😅
@@pulichetanpuli847 ayna em chesina oka karnam vuntundhi.. dhaniki manam peru pette praythnam kani edhuru velli question chese dhairyam kani manam cheyyakudadhu cheyyadm mana agnananni suchistundhi andi
Asalu Vitthanalu theesukovadam yendhuku? Vaatini naatadam yendhuku ? Asalu Vitthanalu yela vacchayi ? Yekkadanunchi vacchayi ? Vaatini srushtinchadam yendhuku? - No ANSWER for these Questions. Leave about these questions and answers! It is all Cause & Effect. Leave these also. Simply have faith in God and pass the time with happiness and exit from this Birth. Ika ee METTA VEDHNTHAM anavasaram.
konni vitthanalu strong ga untayi, konni weak ga untayi..idi science andi. manushyulu oke rakanga eppudo puttincharu, but after multiple lifes, based on their sins & virtues, their next life is decided antaru, antena?
అన్ని ok కానీ,, ఎందుకు birth అయ్యాం చెప్పలేదు... Different,,వీళ్ళకి వాళ్లకు మాకు ఎందుకు అలా అని.. అర్థం ఐయ్యింది .. కానీ ఫస్ట్ ఎందుకు birth చేసిండు... Orike ఉంటే పని లేక చేశాడా 😢
ginjalu ani manam antunnam pillalu ani ayna ankuntunnadu....thana pillala midha prema chupinchali ani ae thandri ki vundadhu mire cheppandi aynaki ayna pillalu ante vipareethamyna prema andhuke manalni srustinchi, anni nerchuknela chesi, mana edhugudhalni chusi santhoahisthu manam perfect ga thayarayyaka ayna thana daggaraki tiseskuntadu
@@BhaskarHeartIsmunya sthithi lo vunna ayna lo manam lemu srusti prambam thone manam vunnam....sunya sthithi ante ayna vuchha sthithi dhiniki geetha lo oka nirvachanm vundhi nen vinnanu adhe emiti ante water ni tray lo vesi fridge lo pedithe ice cubes avthai... avuna...ante ice cubes malli karigipothe migledhi water water lo ice cubes levu...kani ice cubes lo niru vundhi alane srusti kramam start ayyaka mathrame manam agnanam nundi gnanam vypkui tharkinchabadthunnam miku inka ardham kakapothe bagvath geetha lo Gnana Yogam vinadaniki try cheyyandi
so law of karma. ok Mari a karma ento kuda chappali kada. just a soul ni body padasi automatic system antunnaru. a atma em chesindo chappali ga cheppala vadda ? huh ? aa knowledge lekunda confusion lo petti just nannu nammu ee suffering nunchi bayatapadalante ani cheppe a god elanti god ?
అసలు ఎందుకు దేవుడు మానని పూటించాడు చెప్పు ? మానవుడి నిజమైన లక్ష్యం ఏంటి ? సోది చెప్పకు కర్మ మాకు తెలుసు , ఎప్పడు పూజలు ఎలా చేయాలి , ఎంత సంపాదించాలి అనే చెప్తారు , యూట్యూబ్ లో సోది గళ్ళు , అసలు మానవ జీవిత యధార్థ లక్ష్యం చెప్పారు ?
మీరు చెపుతున్న దాంట్లో నే ఉంది విత్తనము రాయి మీద ఒకటి మంచి మట్టి మీద ఒకటి వేసారు భగవంతుడు కూడా పేద కుటుంబంలో లో గొప్ప కుటుంబముల ో ఒకరిని పుట్టు కాలమున వివక్ష ఇద్దరూ ఒకే పని చేసారుగా
పుట్టి ఇంచటమ ము ఎందుకు చం ప ట ము ఎందుకు అసలు ఇ భాధలు ఏందుకు పూర్తి గా పనికిమాలిన ఆట బాగావాన్ పుట్టీ oచి వాడు బాధ లు భయం పెట్ట కుండా ఉంటే బాగా ఉండేది ఈ ఆట నావల్ల కావటం లేదు నేను శరణం గాతీ ఉండ ట మే చెయ గా లి గీ నది అంతే లేకపోతే బాగావన్ మోసం చేస్తున్నా డు మనల్ని అంతేగా మరి
అంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటే మరి ఈ కోర్టులు పోలీసులు ఎందుకు ఏ తప్పు చేయనివారు ఎవరు లేరా ఏ తప్పు చేయని వారికి అన్యాయం ఎందుకు జరుతున్నది దేవుడు పట్టించు కోడా
భగవంతునికి ఓంటరిగా ఉండటం ఇష్టం లేదు అనుకుంటా అందుకే ఇంత సృష్టి చేసి మనలన్ని పుట్టించాడు.. మనమూ అంతే అన్ని భాధ్యతలు తీర్చిన ఖాళీగా ఉంటే మళ్లీ ఒక కుక్క పిల్లని తెచ్చుకొని పెంచుకొంటామ్..మనకి వస్తు సంసారం కావాలి,ఆయనికి జీవాత్మ సంసారం కావాలి..మనకి ప్రేమ కావాలి,ఆయనికి భక్తుల ప్రేమ కావాలి..పరిధి ఎంతైనా పోలికలు ఐతే కొన్ని ఉన్నాయ్ ఆయనికి,మనకి..
Crct ga chepparu....😂
Chaa baaga chepparu devi gaaru
మీరు చెప్పిన విషయం నాకైతే సంతృప్తి కరంగా అనిపించలేదు
దేవుడు మానవుణ్ణి సృష్టించింది దేవుని ఆరాధించటానికి స్తుతించటానికి ఆయన మాత్రమే సేవించడానికి
❤
చాలా సత్యమైన మాటలు. ఇలాంటివి అందిస్తున్నందుకు మీకు ఋణ పడి ఉంటాం
Thanks for watching the video subscribe to this channel for more videos
మన మొదటి జన్మకు పాత కర్మలు లేనప్పుడు ఆ పుట్టుకకు కారణం భగవంతుడే కదా! మరి మనల్ని ఎందుకు పుట్టించినట్లు?
🙏🙏🙏🙏
chudandi sir kadupu lo vunna baby perge kodhi okkokka part thayrvthu vastundhi.. anni months nindaka bhoomi midha ki vastundhi alane
manam kuda okkokka janma tiskuntu ante mana okkokka janma ayna drustilo okkokka dhasa
modhati janama patha karmalu ani question vestunnaru kadha mana modhati janma lo manam positive or negative karma chesina manaki kachitham ga tharvatha janma vuntundhi
endhukante ayna manalni poorthiga edhige varaku chudali ankuntunnadu
ikkada manam okko janma ni mana edhugudhala ga chudaali
* ante okko dasa mare kodhi parivarthana ragalagali ante oka poorthi baby ga manam form aynappudu manam aynalo kalisipotham *
* ika karmalu antav annaru karmalu mana dwara jargadaniki manam ee janmalu tiskunnadhi *
mancha - cheda?? ekkuva janmala - thakkuva janmala...??? moksha sthitha- janana marana chakram??? idhi poorthiga mana chethullone vuntundhi
@@SwethaSharma12 భగవంతుడు మనల్ని అసలు ఎందుకు సృజిస్తున్నట్లు అది మొదటి పుట్టుక ద్వారా అయినా కానీ అన్నది నా ప్రధాన ప్రశ్న! పుట్టుకే లేకపోతే ఇక కర్మ, దానికి ఫలితం, తిరిగి పునర్జన్మ ఇవేవీ ఉండవు కదా! అసలు ఈ లంపటం అంతా ఎందుకు తెలిస్తే సూటిగా చెప్పండి. మీ సుదీర్ఘ వివరణకు మిక్కిలి ధన్యవాదాలు🙏
@@h.v.s.s.ramamohan5656 ee srusti ki mundhu antha sunyam ta andi appudu aynaki oka alochana puttindhi ta aa sunyam lo ante aa brhma padhardhaniki puttina ee alochane ee anantham..inka ee anantha puttaka ante srusti prarambam jargindhi ..akkada kadha andi asala kadha prarambam.. emi teliyani em leni manalni ante miru antlu ee lamptaalu andhariki ante baghvath spurha leni andharini gnanavanthulu ga chudali anedhe ayna lakshyam
mari aa brhma padhardhaniki ee alochana endhuku vachindhi anedhi..aa sudha chaithanyanke teliyali andi
@@h.v.s.s.ramamohan5656ee question ke modhati comment lo miku cheppadaniki try chesa...
asampurnam ga vunna manalni ayna sampurnam ga chudali ankuntunnaru
manam poorthi sampurna vanthuluga gnanan vanthulu ga aygr varaku ee kala chakarm nadusthune vuntundhi andi
ఓం నమః శివాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమఃశివాయ నమః🙏🙏🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
Om gurudev
Thanks for watching the video subscribe to this channel for more videos
Om namaha Shivanandaya gurubhyom namaha 🙏🙏🙏🙏
Venkat ramana maharidh mek
Na sathakoti padhabivandanam
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🏻🙏🏻🙏🏻 అరుణచాల శివ🙏🏻🙏🏻🙏🏻
Thanks for watching the video subscribe to this channel for more videos
Om Arunachala Siva 🙏🙏🙏💐💐💐
Thanks for watching the video subscribe to this channel for more videos
Jai guru dev namaste 🎉
Om Namo Bhagavate Sri Ramanaaya 🙏🌹🙏
🕉🚩🇪🇬🙏Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉Om Namo Bhagawate Sri Ramanaya, Arunachala Shiva🕉🚩🇪🇬🙏 -- C S Chakravarthy.
Thanks for watching the video subscribe to this channel for more videos
JAI SANATHANA DHARMAM JAI HIND 🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
I been following you for the last 4 years. What a tremendous improvement in your reading skill now a days. Superb 🎉
పద్ధతిగా, నిజాయితీగా ఉండేవాళ్ళు బతకలేక పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు బతికేవాలేదే రాజ్యం . ఎందుకు పుట్టమో అది చెప్పలేదు
True
Nijamu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks for watching the video subscribe to this channel for more videos
Om namo bhagavathe sri ramanaya 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Thanks
Thanks for watching the video subscribe to this channel for more videos
Om namo bagvate sri ramnaya
Ome namahsivaya
Khaminchandi.
Mana vittanalu molakalu ravadani kuda karanm devude, sakalam pranavayuvu devudi chethullo undhi. thanki anni sadyame, manaki aa sekthi ledu anduke ayana devudu ayyaru.
Edaina manaki teliyakapivachu
Ayanaki anni sadhyame.
చాలా కరెక్ట్ గా చెప్పారు నమస్కారం
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మానవులు విత్తనాలను సృష్టించరు😊😊😊
🙏🏻🙏🏻🙏🏻
Good msg
Thanks for watching the video subscribe to this channel for more videos
అంతా మన కర్మ సిద్ధాంతం అయితే...పూజలు..వ్రతము..హాస్పిటల్ treatment... అరబ్ countries లో హిందూ మతాన్ని లేకుండా ఉంటుందని..
దైవం నిర్ణయం...నాకూ అర్దం కాలేదు
ఓం నమో భగవతే శ్రీ రమణేశాయ అరుణాచలేశ్వరాయ శివాయ నమః.
అసలు మొదటి మానవ జన్మ మనకు ఎలా వస్తుంది..ఏం కర్మ లేనందున...
మన మొదటి బంధం ఎలా ఏ ర్ప డినది ఆలా 🙏🏻
ఈ ప్రశ్న కి జవాబు ఏంటంటే !!
మెదట ఆ భగవంతుడు ఒకడే వన్నప్పుడు తాను అనేకం అవుదునుగాక అని సంకల్పించి సకల జీవ చరాచరులను పుట్టించారు !! అందులొ మానవుడు కూడ ఒకడు అయితే మానవుడి మనుగడ ఏంటంటే !! ఆ పరమాత్మ అరిశడ్వరాగాలు కూడా పెట్టారు!! మానవుడు అవన్ని దాటుకొని ఆ పరమాత్మని చేరుకొవడమే లక్ష్యం !! అలా చెరుకునే ప్రయత్నం లొ కర్మ లను చేసుకుంటు జనన మరణము లు అనేక జన్మ లు ఏత్తుతుంటాడు !! చివరకు అ పరమాత్ముడిని చేరుకుంటాడు !! ఒకానొక ఘడియ కి ఈ అనంత బ్రహండం శూన్యం అవుతుంది !! మల్లి పున శ్రుసిటంచ పడుతుంది!! ఇదే ఈ శ్రుషిటి రహస్యం!! జై గురుదత్త
మీరు చెపింది నిజమే కాని సృష్టి ఇంచటం ఎందుకు ఇబందిలు ఎందుకు మొదటి ప్రశన కర్మలు చేయించాట ము ఎందుకు ఈ భగవంతు డి ఆట ఎవరికి అర్థము కాదు అసలు తనే అన్ని రూపాలు ధరించ ట ము ఎందుకు అది మనవటము ఎందుకు ఎవరు చెప్పలేని ప్ర శ న్నలు ఈవి అలోచించే కొద్దీ బాగావం తుడి మీద కోపం వస్తుంది అంతే ఎవరు చెప్పలేరు ఆలా మౌనం ము గా మనకు మనము అలోచించి ట మే అది అంతే మౌనం ముగ కర్మలు అను భవించ ట మె గాతీ చేయ గలి గీన ధి ఏమి లేదు
@@umabitr8157 మీరు చెప్పింది ఏలా వుందంటే!!
గాలి వుండటం ఏందుకు పీల్చటం ఏందుకు ?
నదులు ఏందుకు మన దాహం తీర్చడం ఏందుకు?
ఇలా అవన్ని ఏమి ఆశించకుండ మన అవసరాలు తీరుసుతున్నవి!!
ఆ భగవంతుడు శ్రుస్టించవాటిని ఆనందంగా అనుభవించడమే మన చేయాలి తప్పులు చేస్తే అనుభవించాలి అంతె !!
Good video arunachala shiva
తండ్రి 🙏🙏🙏🙏
Why god created us ? This is the question.
Sister Shivani videos lo doubts clear avutayi
Man is a God
not only man....every particle in this infinite structure is god
0 to Infinity is god
that is called Anantham Nundi Sudhamyna Sunyam antha god
Arunachala siva arunachala siva arunachala siva arunachala ⚘⚘⚘👏👏👏👏👏
It is in our hands, seeds are made by god
yes...true words
Sir 🙏,గురువు గారు మీరు పెట్టిన తంనాయిల్ కి మీరు సమాధానం సరీ పోవటం లేదు గురువుగారు....🙏
we will correct that bro
Your right bro
Meru cheppedi artham kaledu. Daniki assalu answer ledu. Because Meru cheppedaanilo vithanaalu challedi manam kabatti avi anni okela molakethavu. Kaani aa bhagavantudu vesina vithanalu aayana anukunte anni okela cheyyagaladu kaani adi aayana istham
Idi oka aata.. Aayana tanaki ishtamochinattu aadukontadu but daanilo oka karma sidhantham anedi oka data undi. Adi automatically follow avutundi
Nene Bhagavanthuralini.Nene Srushti ki prati srushti chedaanu.Yes include
Video open చేసింది.. thumbnail lo ఉండే Question ❓ ku answer దొరుకుతుంది.. అని.. కానీ ఇక్కడ answer పక్క దోవ పట్టింది... Thumbnail అయిన మార్చు bro. Iam telling that😅
SS
ముందు విత్తనాలు చల్లకుండా ఉండీ ఉంటె ఇ ఒడి దుడుకులు ఉండేవి కాదు కదా
😂😂😂
miru annadhi correct ayna seeds vesaru..aa okkokka seed thanani thaanu srustinchukuntu vachindhi...
Adhe mundhu e seeds veyakunda undi unte entha prablam undedhi kadhu kadha antuna
@@pulichetanpuli847 manam aynani question cheyyagalama sir...mana thandri ne manam question chestunnama...
???
@@pulichetanpuli847 ayna em chesina oka karnam vuntundhi.. dhaniki manam peru pette praythnam kani edhuru velli question chese dhairyam kani manam cheyyakudadhu cheyyadm mana agnananni suchistundhi andi
🎉👃🙏🙏🙏🙏
Asalu Vitthanalu theesukovadam yendhuku? Vaatini naatadam yendhuku ? Asalu Vitthanalu yela vacchayi ? Yekkadanunchi vacchayi ? Vaatini srushtinchadam yendhuku? - No ANSWER for these Questions. Leave about these questions and answers! It is all Cause & Effect. Leave these also. Simply have faith in God and pass the time with happiness and exit from this Birth. Ika ee METTA VEDHNTHAM anavasaram.
100corcet
Thanks for watching the video subscribe to this channel for more videos
Sir, where new souls are coming????
konni vitthanalu strong ga untayi, konni weak ga untayi..idi science andi.
manushyulu oke rakanga eppudo puttincharu, but after multiple lifes, based on their sins & virtues, their next life is decided antaru, antena?
అన్ని ok కానీ,, ఎందుకు birth అయ్యాం చెప్పలేదు... Different,,వీళ్ళకి వాళ్లకు మాకు ఎందుకు అలా అని.. అర్థం ఐయ్యింది .. కానీ ఫస్ట్ ఎందుకు birth చేసిండు... Orike ఉంటే పని లేక చేశాడా 😢
Manalni chakra bhandamu lo.irikincharu,evvaru bayataki ralearu,okkadu bayatiki vachhina manku vupayogam leadu,okadiki koti roopayala lottery vaste mansku emi prayojanm.Paramardam kuda swardhme,Nenu pothe pothanu antaddu,kalidas,idi jarige pani kadu,
does anyone know who created God?
Manavunni devudu srutinchadanataniki proff..? ..devudini yevaru srutincharu? Yekkada vuntaru?
Asalu a ginjalu enduku vesadu
ginjalu ani manam antunnam pillalu ani ayna ankuntunnadu....thana pillala midha prema chupinchali ani ae thandri ki vundadhu mire cheppandi
aynaki ayna pillalu ante vipareethamyna prema andhuke manalni srustinchi, anni nerchuknela chesi, mana edhugudhalni chusi santhoahisthu manam perfect ga thayarayyaka ayna thana daggaraki tiseskuntadu
@@SwethaSharma12 Ikada leka mundu kanapadani state lo ayana lo bagam una aina manam perfect ga lekapovadam vala ikadaki pampinchi perfect cheistunara
@@BhaskarHeartIsmunya sthithi lo vunna ayna lo manam lemu srusti prambam thone manam vunnam....sunya sthithi ante ayna vuchha sthithi
dhiniki geetha lo oka nirvachanm vundhi nen vinnanu adhe emiti ante water ni tray lo vesi fridge lo pedithe ice cubes avthai... avuna...ante ice cubes malli karigipothe migledhi water
water lo ice cubes levu...kani ice cubes lo niru vundhi
alane srusti kramam start ayyaka mathrame manam agnanam nundi gnanam vypkui tharkinchabadthunnam
miku inka ardham kakapothe bagvath geetha lo
Gnana Yogam vinadaniki try cheyyandi
Sister Shivani will answer u
Nijamu avaru chepalekaapothunaru e ata modhalu petinavadu davdu aeithe ending bhadhyatha kudavadi dhegha mari srusshtinchuta endhuku e bhadhalu endhuku manaku asalu srushti anvasaramu kadha dhevudu kaligha vundalekha chesthunadu eahta anthe ghadha mari
Ome ome ome
E shrusti kosam andaru annividhaluga endaro mahanubhavulu chepputhunnaru. Kani eprasna nannu vetadutu nannu alochimpachesedhiga prati pratiroju vuntudhi
Puttada enduku chavadam enduku?
Sir
Vothulu palakandi sir
Meeru
Bagavanthudu kadu sir
Bhagavanthudu Anandi sir
so law of karma.
ok Mari a karma ento kuda chappali kada. just a soul ni body padasi automatic system antunnaru. a atma em chesindo chappali ga cheppala vadda ? huh ? aa knowledge lekunda confusion lo petti just nannu nammu ee suffering nunchi bayatapadalante ani cheppe a god elanti god ?
It is not related to your topic.
This is a test here and after
Come to the true path Islam
Dhevuduni nuve kannavu vere ae jivi kanaledhu andhuke na karmamemi ani aedusthunnavu vagaledupu nijamuga aedisthe aedho oka gamyamu dhorukunu 2 vidhamula chetha chedina jivi kalupu mokka manavude pedhdha pramadhamu
అసలు ఎందుకు దేవుడు మానని పూటించాడు చెప్పు ? మానవుడి నిజమైన లక్ష్యం ఏంటి ? సోది చెప్పకు కర్మ మాకు తెలుసు , ఎప్పడు పూజలు ఎలా చేయాలి , ఎంత సంపాదించాలి అనే చెప్తారు , యూట్యూబ్ లో సోది గళ్ళు , అసలు మానవ జీవిత యధార్థ లక్ష్యం చెప్పారు ?
మరి దేవుడు ఎందుకు ఉన్నట్టు ?
Jaibabs
Asalu enduku puttinchadu devvudu enduku badha peduthunnadu
kharma leedu,kaakarakai leedu....antaa trash....
మీరు చెపుతున్న దాంట్లో నే ఉంది విత్తనము రాయి మీద ఒకటి మంచి మట్టి మీద ఒకటి వేసారు భగవంతుడు కూడా పేద కుటుంబంలో లో గొప్ప కుటుంబముల ో ఒకరిని పుట్టు కాలమున వివక్ష ఇద్దరూ ఒకే పని చేసారుగా
విషయం చెప్పకుండ సోది చెప్పారు
Nijamu
పుట్టి ఇంచటమ ము ఎందుకు చం ప ట ము ఎందుకు అసలు ఇ భాధలు ఏందుకు పూర్తి గా పనికిమాలిన ఆట బాగావాన్ పుట్టీ oచి వాడు బాధ లు భయం పెట్ట కుండా ఉంటే బాగా ఉండేది ఈ ఆట నావల్ల కావటం లేదు నేను శరణం గాతీ ఉండ ట మే చెయ గా లి గీ నది అంతే లేకపోతే బాగావన్ మోసం చేస్తున్నా డు మనల్ని అంతేగా మరి
Sodhi cheppaku
అంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటే మరి ఈ కోర్టులు పోలీసులు ఎందుకు ఏ తప్పు చేయనివారు ఎవరు లేరా ఏ తప్పు చేయని వారికి అన్యాయం ఎందుకు జరుతున్నది దేవుడు పట్టించు కోడా
🙏🙏🙏
Thanks for watching the video subscribe to this channel for more videos