US President Election | Hawaii Governor Josh Green Key Comments On Joe Biden

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2024
  • డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ పోటీపై ఆయన సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీలో ఉండాలా లేదా అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. గ్రీన్ ఇటీవల బైడెన్ సహా ఇతర డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నుంచి ఈ తరహా ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే.. ఆ స్థానంలో కమలా హ్యారిస్ ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు. గెలవడం సాధ్యం కాదని అధ్యక్షుడు భావిస్తే ఆయన పోటీ నుంచి వైదొలుగుతారని అన్నారు. ఆయన సన్నిహిత వర్గాలు సైతం పోటీ నుంచి దూరం కావాలని డిమాండ్ చేసినా అభ్యర్థిత్వంపై బైడెన్ పునరాలోచిస్తారని వ్యాఖ్యానించారు. ఆ పదవికి తాను తగినవాడిని కాదని భావిస్తే ఆయన కచ్చితంగా పక్కకు జరుగుతారన్నారు. మరోవైపు వయసులో ట్రంప్ సైతం తక్కువేమీ కాదని గ్రీన్ గుర్తుచేశారు. బైడెన్ కంటే కేవలం మూడేళ్లు మాత్రమే ట్రంప్ చిన్నవారని అన్నారు. అధ్యక్షుడికి వయసుతో సంబంధంలేదని బాధ్యతలకు కట్టుబడి ఉండడం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии •