నిన్నరాత్రి పన్నునొప్పి వచ్చింది, అప్పుడు ఈ వీడియో చూసి ట్రై చేశాను, రెండుసార్లు మాత్రమే చేశాను, ప్రొద్దున కల్లా నొప్పి తగ్గి పోయింది,ప్రణామాలు డాక్టర్ గారు🙏
Doctor గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంగువ నిమ్మరసం నిండిన దూది just ఇలా పంటికి తగిలింది అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నొప్పి మాయమైపోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చిట్కా మరీ ఇంత ఫాస్ట్ గా పనిచేస్తుందని నేను కొంచెం కూడా expect చెయ్యలేదు. Thank you very much 🙏👍👌
Very recently I suffered from Tooth ache. As I was not having alternative I used English medicines. But in future I will use this method, Sir. Thanks and Best Regards. Mullapudi Venkatarao.
Excellent tip sir nenu 20 days Nundi chala nope tho vunnanu medicine vadanu thaggaledu mee video chusi tip prakarnga vadanu ventene thaggindi thanqyou sooomuch sur
Naku 2 days nunchi chicken piece kuda thinalekapothunna side teeths pain ga untunnai salt water gargling nijame temporary... Idhi try chestha repu mrng.. Tq sir
Meeru cheppina di neenu use cheesanu ,now exllent relief to my gums and teeth also thanku .save lot of money also.thank u very much one more I use palla podi.not using paste.
Contact 99559112980/82 for video consultation and discuss your problem or visit Sanjeevini Wellness Institute of naturopathy and yoga at Moinabad, Telangana
Sir WONDERFUL 14 TH 24 AUĢUST A ROJU NAKU PANNU NÒPPI BAGA AINDI 15 .8 24 RÒJUNA MEE VEDIO CHOOSA ' AA ROJU EVENING TEY CHESA. SSUPER SSUPER SSUPER SSUPER GA THAGGIPOIÑDI ' ONĹY 1 TIME ANDI TQ VERY MUCH SIR ' GREAT . HAIGA PADUKUNNANU. MEE NOTI VAKHYAM CHALA BAGINDI SIR ' TQ EV
థాంక్యూ సార్ నాకు కొంచెం కొంచెం నొప్పి ఒక వీక్ నుంచి ఉండేది నిన్నటి నుంచి చాలా ఎక్కువ అయింది మీ వీడియో చూశాను అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఇప్పుడే ట్రై చేస్తాను
ఫలితం తొందరగా ఉంది, ధన్యవాదములు డాక్టర్ గారు.
నిన్నరాత్రి పన్నునొప్పి వచ్చింది, అప్పుడు ఈ వీడియో చూసి ట్రై చేశాను, రెండుసార్లు మాత్రమే చేశాను, ప్రొద్దున కల్లా నొప్పి తగ్గి పోయింది,ప్రణామాలు డాక్టర్ గారు🙏
నిన్ని నా కు తగ్గింది😊
Nijama
@@Bhama110QqqQqqqQqq
@@Bhama110Qqqqqqqqqqqqqqq
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
నేను కూడా ఈ వీడియో చూసి ట్రై చేశాను సూపర్ గా పని చేసింది థాంక్యూ డాక్టర్ గారు
Pannu udipothindhi antaru kada sister meku udipoyindha cheppandi plss
Pannu udipothundhi antaru kadha meeku ala em jaragaledha please🙏 reply evvandi
Kkm🎉@@skrashidbaji1784
Doctor గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంగువ నిమ్మరసం నిండిన దూది just ఇలా పంటికి తగిలింది అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నొప్పి మాయమైపోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చిట్కా మరీ ఇంత ఫాస్ట్ గా పనిచేస్తుందని నేను కొంచెం కూడా expect చెయ్యలేదు. Thank you very much 🙏👍👌
చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు డాక్టర్ గారు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు నా హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
మాట మధురం, చిట్కా అమోఘం 🙏🙏🙏
చాలా మంచి విషయం వివరించారు ధన్యవాదాలు డాక్టర్ గారు
ముందుగా డాక్టర్ గారికి వందనాలు మీరు చెప్పిన చిట్కా బాగా పనిచేసింది 🙏 ఎవరైనా నొప్పితో బాధ పడేవారు ఇలా చేయండి తగ్గుతుంది 👍
Really you are great sir
Ana real ga noppi taggutundia ana
చాలా మంచి విషయాలు చూపించారు సార్ ధన్యవాదాలు
చాలా మంచి విషయాన్ని తెలిపారు. ధన్యవాదములు.
మీరు చేస్తున్న సేవకు ధన్యవాదములు
Result chaala twaraga undhi... Thank you sooo much sir
మీరు chepindhi చెపినట్టు chesa... tooth pain thagipoyindhi..Thank you so much...
అందరి కి ఎంతో ఉపయోగపడే రెమిడీ చెప్పారు చాలా సంతోషం
Very recently I suffered from Tooth ache. As I was not having alternative I used English medicines. But in future I will use this method, Sir. Thanks and Best Regards. Mullapudi Venkatarao.
Elanti valueble vedios marinni cheyalani korukuntunnam 🙏
Super Dr. Garu. Must note in a book n follow🙏 simple with great results💪
మీ చిట్కాలు పాటిస్తున్నను బాగా ,మంచి ఫలితాలు వస్తున్నవి
Thanks doctor garu manchi useful vishayam chepparu.
డాక్టర్ గారికి నమస్కారం. గృహవైద్య నివారణోపాయాలు బాగున్నాయి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా బాగా పనిచేసేది 🙏🙏🙏
Excellent message doctor garu thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు డాక్టర్ జి ఇంత మంచి ఆరోగ్య చిట్కా చెప్పినందుకు 🙏
నేను కూడా ట్రెచేసాను డాక్టర్ గారు బాగ నొప్పి పోయింది. మీరు కూడా ఎవరైనా నొప్పి వచ్చినప్పుడు ట్రై చేయండి 100% బాగవతుంది
Marala vasthumdha noppi lekumte purthiga thaggipothumdhaa bro or sis
తెల గా ఉన్నది దూది??
Sir inguva teeth ki thagilithe teet voodipothayi antaru..pettavachhaa??
Dr madhu babu gariki chala manchi remidy chepparu namaskaramu naku immidietl releef ayindi sir
Tq sir tattukolekunna noppi ippudu try chesta 🙏
Really it's working
Thankyou doctor garu
మీకు పాదాభివందనాలు సార్ చాలా బాగా తగ్గిపోయింది ,
Eguva anute amiti
Nijame doctor Garu Nenu vadinanu eroju super
Wow its really good amazing .......with in one minit i got releaf.thankyou very much sir.
చాలా బాగా సలహాలు చెప్తున్నారు ధన్య వాదములు గురువుగారు
Konni chinna cotton balls ni Inguva + Nimmakaya rasam misramam lo tadipi vunchukovali......
Noppi vunna panti mida petti vunchukogaliginanthasepu vunchukoni.....cotton ball padeyali....
Pannu noppi poyye varaku ee remedy repeat chestundali....
Thanks for sharing acharya...
Yes sir. Thank you very much. Toothache mediate relief ఇచ్చింది మీరు చెప్పిన విధంగా ఇంగువ,లెమన్ juice cotton తో use చేశాను. ❤
ఇంగువ అంటే ఏంటి
Shop లో దొరుకుతుంది,,వంటల్లొ వాడతారు
Pallu udipothai antaru ga miku Ala amanna jarigaya
Chala manchi tip chepperu sir.Thank you 🙏🙏
డాక్టర్ గారు మీరు చెప్పింది చాలా బాగున్నది
Sir mi remidi baga panichesindi Chala tqs sir
🙏 Doctor garu. Naaku 2 days nundi Pannu noppi vundi. Meeru cheppindi chesanu. Okate sari pettanu thaggindi.Thank you. Doctor garu.
Super sir,,,, teeth healthy ga tellaga vundalante em cheyyali pls cheppandi Sir 🙏🙏🙏🙏
Naku night Pannu nopi meru chaypendi naynu try chaysanu Naku chala relief ga undi Thankyou sir
Excellent tip sir nenu 20 days Nundi chala nope tho vunnanu medicine vadanu thaggaledu mee video chusi tip prakarnga vadanu ventene thaggindi thanqyou sooomuch sur
Wisdom teeth ah madam ?
Manchi vishayam chepparu thanks sir
🙏. ఇంత easy గా చెప్పేశారు sir.
Thank you so much Doctor garu miru cheppina Remedy chalaa bagaa work chesindi.ones agin thank you very much sir
Super sir Tq Chala Baga panichsidhi
పంటి నొప్పి గురించి బాగా చెప్పారు ఈ వీడియో చాలా బాగుంది
Sir, chala baaga explain chesaru
మీరూ సూపర్... సార్...TQ
ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ನನಗು ವಿಪರೀತವಾದ ಹಲ್ಲು ನೋವು ಇತ್ತು ನೀವು ಹೇಳಿದ ಹಾಗೆ ಮಾಡಿರುವುದರಿಂದ ನನ್ನ ಹಲ್ಲು ನೋವು ಕಡಿಮೆಯಾಗಿದೆ 🙏🙏
మంచి విజయం చెప్పారు....sir TQ sir
Tq guruvu garu
Very useful and instant home remedy.thank you very much Dr.
Tq sir naku pannu baga noppiga undi Mee video chusi try chesa ventaney koncham taggindi tq sir
Thank u, also give remedy for sensitivity
నెప్పి మాత్రం తగ్గింది 🙏🙏
ధన్యవాదములు డాక్టర్ గారు
చాలా మంచి పరిష్కారం గురువు గారూ అద్భుతం గా పని చేస్తున్నాదీ 🙏🙏
Amazing tip!! Such a life-saver as toothache can be unbearable. Thanks for this beautiful video and demonstration.
Thankyou డాక్టర్ గారు. చాలా విలువైన చిట్కాను తెలియ చేసినందుకు.
Thank you Dr garu
Thanks dr garu baga pani చేసింది
చాలా చక్కగా చెప్పారు సార్ నేను నేను ఇప్పుడే ట్రై చేస్తాను చాలా నొప్పిగా ఉన్నది
Tq Soo much sir🙏,Meru cheppinattu chesa ,malli noppi vastudhi kavachhu anukunna but pain malle rale 😊❤
Sir good information. Nenu video share chesanu
Nenu try chestanandi doctor garu.pantinoppi vundi.danyavadalu.
Thanq so much sir better result vachinde
Tqu sir ఈ చిట్కా పనిచేసింది 🙏🏻
Pippi pannu ki work avthundha?
Sr thank s.metu baaga chepparu
Sir so much thanks to you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thankyou sir good rammed
Madhubabu garu edhi cheppina chala correct ga vuntundi
Nenu kooda try chesanu doctor garu ..idi miracle
Ma amma ki ee problem undhi meru cheppindi try chestamu tqqq so much
Supar chitka chepparu sir thank you
Doctorgaru.miku.danaya.vadalu.chala.mchi.tipu.chepparu
Naku 2 days nunchi chicken piece kuda thinalekapothunna side teeths pain ga untunnai salt water gargling nijame temporary... Idhi try chestha repu mrng.. Tq sir
చాలా సూపర్ సార్ చాలా ధన్యవాదాలు సార్
Thank u nenu try chestanu
Meeru cheppindi baagundi sir but pregency vallu cheyoccha inkoka vishayam inguva teeth ki tagilite udipotayanta kada
Sister meru use chesara e remidie
@@prasanthirayudu7384 no bro iam pregent
Lady docter expresion super👍👍
Yes realy amazing resalt 5నిమిషలో తెలిసేపోయింది tq sir
Pantinoppi poyindi 2times chesananthe thanku sir
నేను చేశాను సూపర్ గా పని చేస్తోంది
Tanku so much sir it's really good tip🎉🎉
Meeru cheppina di neenu use cheesanu ,now exllent relief to my gums and teeth also thanku .save lot of money also.thank u very much one more I use palla podi.not using paste.
Tnq so much sir Naku panti noppi chitikelo nayam iyyedi e tip Baga use iyendi sir Naku tnq so much sir
Chala chala thanks sir 🙏🙏🙏🙏🙏🙏
Tq docter garu,,,naaku chaaala help ayindi
Contact 99559112980/82 for video consultation and discuss your problem or visit Sanjeevini Wellness Institute of naturopathy and yoga at Moinabad, Telangana
Thank you sir E tip challabaga panichecindhi sir one day chesanu thagipoendhi
Chala. Manchi. Chitka. Chepparu. Sirjee
Baaga Theliyajesi Unnaaru. Thank You Sir.
Sir WONDERFUL 14 TH 24 AUĢUST A ROJU NAKU PANNU NÒPPI
BAGA AINDI 15 .8 24 RÒJUNA MEE VEDIO CHOOSA ' AA ROJU EVENING TEY CHESA. SSUPER SSUPER SSUPER SSUPER GA THAGGIPOIÑDI ' ONĹY 1 TIME ANDI TQ VERY MUCH SIR ' GREAT . HAIGA PADUKUNNANU. MEE NOTI VAKHYAM CHALA BAGINDI SIR ' TQ EV
థాంక్యూ సార్
Thank u doctor garu danyavadalu
Sir, thank you very much , your remidy 200% worked ,Last 10 days I had very much suffered with teeth pain. Only time followed. Pain gayab.🙏🙏🙏🙏🙏
చేసాను డాక్టర్ బాగా పని చేసి చూడండి.. చాలా ధన్యవాదాలు ❤
Tq sir e tip chaala baga panichesindi
థాంక్యూ సార్ నాకు కొంచెం కొంచెం నొప్పి ఒక వీక్ నుంచి ఉండేది నిన్నటి నుంచి చాలా ఎక్కువ అయింది మీ వీడియో చూశాను అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఇప్పుడే ట్రై చేస్తాను
❤Dr.Madhubabu.garu🎉Pantinoppiki🎉Homeremidi.Enguva😮Nimmarasamu❤Pettamannaru.DANYAVADAMU❤
Meeru chappina remady chana bagundhi sir danyavadalu
డాక్టర్ గారూ మీ సందేశానికి ధన్యవాదాలు
హోం రెమిడి బాగుంది.