నీ స్థాయి విశ్వం కంటే గొప్పది | Empowering Yourself: Reasons to Stop Feeling Inferior
HTML-код
- Опубликовано: 13 сен 2024
- నీ స్థాయి విశ్వం కంటే గొప్పది | Empowering Yourself: Reasons to Stop Feeling Inferior
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
ఏం చెప్పావ్ భయ్యా..అద్భుతం..మీ ఛానల్ యూట్యూబ్ లో ఉండడం మా అదృష్టం.మీ తెలుగువాయిస్ తెలుగుదనానికే గర్వకారణం...జై హింద్..
నేను అయితే చాలా నేర్చుకున్న
Extraordinary Excellent Tremendous thank you sir🙏🙏🙏🙏🙏👍👍👍✌✌✌👌👌👌🤘🤘🤘
Malla jai hind emi, intha veeni kuda
నా జీవితంలో ఇంత కన్నా గొప్ప వీడియో మరొకటి ఉండదు ఇలాంటివి మరిన్ని చేయండి బ్రదర్ థాంక్యూ
మనం మనస్ఫూర్తిగా నమ్మితే ప్రపంచం మొత్తం సహకరిస్తుంది ఇది మన స్థాయి
Uliiem kadhu😅
@@firefreevirlachanal2635😂😂😂
@firefreevirlachanal2635 మొదలు నీ ఛానెల్ స్పెలింగ్ సరిగా రాసుకో ఉల్లి
إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍۢ ثُمَّ ٱسْتَوَىٰ عَلَى ٱلْعَرْشِ يُغْشِى ٱلَّيْلَ ٱلنَّهَارَ يَطْلُبُهُۥ حَثِيثًۭا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتٍۭ بِأَمْرِهِۦٓ ۗ أَلَا لَهُ ٱلْخَلْقُ وَٱلْأَمْرُ ۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశా లను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.
(Quran - 7 : 54)
Shared via Al-Quran Al-Kareem Telugu
సూపర్ ❤❤ అన్న
ప్రతి వీడియో 🤳 మిస్ కాకుండా చూసే 🙄 వారు ✅ ఒక 👍 లైక్
అన్నా... ఎవ్వరన్నా... నువ్వు.... ఎక్కడ అన్నా నువ్వు..... ఇంత సమాచారం ఎట్లా చెప్పగలుగుతున్నావ్ అన్నా 🤔🤔🤔🤔👌👌👌👌👌👌👌👌
అద్భుతం.ఈ వీడియో లో ఎంతొ అద్భుతమైన జ్ఞానం ఉంది
Excellent Analysis! You rock bro❤❤❤
Excellent Analysis! You rock bro!😊
Love to listen your vioce !!!..❤❤
అన్నా నమస్తే... ఫస్ట్ మీ వాయిస్ కి నేను మా పిల్లలు చాలా పెద్ద అభిమానులం.. ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చూస్తాము...ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా అర్దం అయ్యేలా చెప్తారు..ధన్యవాదాలు...
ఒక చిన్న కోరిక అన్నగారు... దయచేసి "LAW OF ATRACTION, THE POWER OF SUB CONSCIOUS MIND, మీద వీడియో చేయాలని మా యొక్క మనవి... ధన్యవాదాలు..... ¡
Mi voice aa 4 years nunchi follow avuthuna ...ur my one of inspiration..🫂💗
💗 positive mind can makes deep thinker
Love from think Deep
మైండ్ బ్లోయింగ్ వీడియో
This is the actual meaning of Think Deep ❤
మనం స్థాయి chala గొప్పది ఎందుకు అంటే ఎలా ఉండాలో ఆలా ఉందాము.. ఎలా ఉండకూడదో అలానే ఉంటాము
good message...good voice sir ❤💛💚💙
Excellent 👍🏻👌🏻🔥
మనలాంటి మానవ ప్రపంచం ఇంకొకటి ఉండొచ్చు కధ బ్రదర్
Excellent delivery about universe and human inside structure comparison with universes. Thanks for your outstanding information.
The best explanation I ever heard in my life. I'm feel like he is directly talking to me ❤
సూపర్ బ్రో
Chala Baga chepparu thank you very much andi ❤️🙏🙏🙏
వాస్తవానికి దగ్గరగా చెప్పావ్.....
Best channel in youtube
Super bro
Keep going on ❤
Sir plzzz dhayachesi (krishna bilam) anakandi... 🙏🙏🙏
Miru chal knowledgeable person ah word vaadakunda inkeemaina word petandi... I love ur channel i love ur voice
Anna please law of attraction gurinchi cheppandhi
Super Bayya
Ielanti danikosam evvariki time undi
Matham kulam kosam kottukovadam tappa 🤦♂️
నమస్తే సార్
Sir!Your videos are very informative and very interesting, your voice is life to your videos and your every video is as valuable as a diamond, keep doing like this, thank you..
Super explanation Aana✌️🤞✌️
very well said.
Evaru bro nuvu ❤ first deep loki tesukuni velipoyav so information in one video thank you 🙏
Anna voice fans like her💥👍
So good and so meny information I lick it
Dear Sir introduce your self and show your photo pls.... ThankQ for your inspiring videos ....Dr. Venkatesh
There is noo words....😇😇😇😇😇😇😇🙏🙏🙏🙏 keepppppp going brother t q so much for information
Paramaathma mii dhvaraa aathma thanamulaani thelusukune
Vidhaanam scientific gaa theliyachesthunaaru
Inthamanchi vishayaani
Madhuramyina voice tho theliyaparichinandhuku
Dhanyavaadhaalu sir
إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍۢ ثُمَّ ٱسْتَوَىٰ عَلَى ٱلْعَرْشِ يُغْشِى ٱلَّيْلَ ٱلنَّهَارَ يَطْلُبُهُۥ حَثِيثًۭا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتٍۭ بِأَمْرِهِۦٓ ۗ أَلَا لَهُ ٱلْخَلْقُ وَٱلْأَمْرُ ۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశా లను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.
(Quran - 7 : 54)
Shared via Al-Quran Al-Kareem Telugu
Thanu voice ki fans unte oka like vesukondi
Wow thank you bro..❤❤❤
your explanation is very very good anna
విశ్వం కంటే గొప్పదైన మానవజీవి స్థాయి గురించి విశ్లేషణ బాగుంది.అయితే తన జనన మరణాలు తనకే తెలియని రీతిలో సాగుతున్న క్రమంలో మానవుడు విశ్వాన్ని శాసించలేక పోతున్నాడు.అంటే జనన మరణాలకు అతీతంగా ఉన్న శక్తి మాత్రమే విశాలవిశ్వాన్ని నడిపిస్తుందని భావించక తప్పదు.శక్తి అను పదం హేతువాద దృక్పథం గలవారు అంగీకరించారు.ఆ శక్తి అనుపదం అస్తిక వాదులు దైవం గా పిలుచుకుంటారు.విశాల ప్రపంచంలో కొలతలు, పరిమాణం అన్ని చెప్పగలం.కానీ విశాల విశ్వంలో యొక్క పరిధి,ఇంత అని చెప్పలేం.అదే శక్తికి,మానవశక్తి కి వ్యత్యాసం.
✨@i think big 🌍💫
Very nise
మన పురాణాల ప్రకారం బ్రహ్మ పుట్టగానే ఈ సృష్టి కొత్త యుగం లా ఏర్పడుతుంది...
మరీ బ్రహ్మ మరణించగానే ఇదే సృష్టి అంతం అవుతుంది అని చేబుతున్నాయి....
వీటిలో ఏది అర్థం చేసుకోవాలో అర్థం కాదు..... సోదరా....???
కృష్ణం వందే జగద్గురుం.....
Very important msg sir it was clear and effective
Super Anna 🎉🎉🎉🎉
Superb words for univers and human
Mind-blowing
Naaku Meeku cheppadaniki matalu chalavu ❤❤❤
Super anna❤❤❤😘😘🥰
Happy new year infinity universe
Am 1st.and big fan of you bro
Best video till date❤
Epic
Nice 👍
Jai Hind 🙏
Good thinking bro nice video 👏👍
Anna ❤
Great bhaya 👌
If you don't mind " fungus gurinchi explain chey bro complete assalu fungus ante yenti ? 🌳🍃🌍🪸
No universe only mind game our brain is universe
Nice 👍💐 msz
Bro face reveal please next video?😮😮 Kavali Ante like Chandi
Very nice ...Background music a movie lodi brother
You is Univesre in univese with Univesre 👁& THAK YOUniverse
👍
mana 7 wonders tho polisthe manishi first wonder endukante manishi body lo jarige vinthalu chala unnai and ah 7 wonders kattindi kuda manishe..manishi chala goppavadu manam mana sariralani paaduchesukokudadhu👍🏻..
manam e universe ni manatho yepudu compare chesukovali ante..
mana problems,korikalu, houses, cars and etc...universes mundhu ivi chala chinnavi 🤏🏻..dheni meeda aasa petukokunda, em cheyakunda..ala nature ni choostu bhratikeyadame ala cheste ne e bhoomi andham ga clean ga untadi👍🏻🙏🏻
إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍۢ ثُمَّ ٱسْتَوَىٰ عَلَى ٱلْعَرْشِ يُغْشِى ٱلَّيْلَ ٱلنَّهَارَ يَطْلُبُهُۥ حَثِيثًۭا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتٍۭ بِأَمْرِهِۦٓ ۗ أَلَا لَهُ ٱلْخَلْقُ وَٱلْأَمْرُ ۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశా లను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.
(Quran - 7 : 54)
Shared via Al-Quran Al-Kareem Telugu
Super matter 👏👏👏👏
❤️❤️❤️ ... ,🙏🙏
I was think about this yesterdsy
👍👍👍👍👍
మన దురదృష్టం ఏమిటంటే మానవులకి అతితెలివితేటలు ఉండటం తెలివిగల జీవులు వాటి పని అవి చేసుకొంటాయి మనం అన్నింటిని తెలుసుకొని నానపాట్లు పడుతుంటాం 😂😂😂😂
إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍۢ ثُمَّ ٱسْتَوَىٰ عَلَى ٱلْعَرْشِ يُغْشِى ٱلَّيْلَ ٱلنَّهَارَ يَطْلُبُهُۥ حَثِيثًۭا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتٍۭ بِأَمْرِهِۦٓ ۗ أَلَا لَهُ ٱلْخَلْقُ وَٱلْأَمْرُ ۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశా లను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.
(Quran - 7 : 54)
Shared via Al-Quran Al-Kareem Telugu
@@mohdafsar9445 in bible too
genesis 2:1-3
Superb bro 🤜
Bro aa bacteria ki manaam okaa galaxy iatha Maree human galaxy vatakee ameovtunde bro 😅
Happy New year anna🎉😊❤
Eedhi motam kanepetenodii sthaii goopadhiiii
Bhayya pls show your face
Nee voice lo Edo oka feel undi anna....
శూక్ష్మం కి అంతం ఉందా లేదా peply please
బర్మాడం ఎంత పెద్దదో కానీ ఆహా బర్మాడం ని తెలుసుకునవాడే మనిషి ఆహా మనిషి తెలివి తెలివిని ఇచినవాడే దేవుడు జై శ్రీ కృష్ణ అంటే మనిషికి మంచి మంచి అవకాశాలు ఇచ్చాడు కానీ చెడు మార్గంలో వెళ్లి చెడి పోతున్నాడు
Bro bgm...❤❤❤
We need old voice 😢
West voice 😢😢 old super
Universe is controlled By Allah❤❤❤ Allah created this world beautiful 😍😍😍
Evariki telusu memu oka manoshi lopapa jivistunnam emo.. 🙄
Ivanni vinadaniki bagane untai... Kaani reality lo possible kaadhu 😢😢
Anna ni voice Naku kavali❤
Anna mobbulu vunnai kanapadala akasamlo chukkalu
Space one ocean my Earth is one fish.. ocean water salt.... Salt is the gravity... Gravity connecting only Earth.... Not small humans.
Bro konchem bgm change cheyyava please.. dani valla content mida focus ravatledu.. 😢😢
శు కచమ్ కి అంతం ఉందా లేదా broooo,,,,,,,
Bro Naku na life nachatam leddu akadikanna velli podam Annipisundi am cheyalli
What is the limit for "Big" or "Small"???....
The Biggest may lie within one Small of the outer Bigg.....
The Smallest do have its own Biggest within....
Everything is rellative and infinite......
Nenu chusthuna brother
Annae face revel
Hlo bro
Bro please do video about SPC bro please 🙏🙏🙏🙏
❤
నీకు జ్ఞానం కావాలంటే శూన్యం అంటే ఏంటో తెలుసుకో😂
Civils service exam gurunchi oka video cheyandi bro
Cwats కంటే చిన్నది మనం చూడలేం. అదీ చీకటి గా ఉంటుంది.
Bro what a program send your legs photo
Jesus god gift