వైకుంఠ లోకం విశ్వం చివర ఉందా? వైకుంఠ లోకం ఎక్కడ ఉంది? Journey to వైకుంఠ లోకం

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • వైకుంఠ లోకం విశ్వం చివర ఉందా? వైకుంఠ లోకం ఎక్కడ ఉంది? Journey to వైకుంఠ లోకం
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 336

  • @prabhaar7244
    @prabhaar7244 5 месяцев назад +19

    దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమాత్మ, సర్వేశ్వరుడు అయిన విష్ణువు పాదపద్మములకు 🙇

    • @telugutechkrishna8247
      @telugutechkrishna8247 4 месяца назад +1

      దేవాది దేవుదు ఆది దేవుడు పరమాత్మ శివుడు ఒక్కరే

    • @kpnaidu9999
      @kpnaidu9999 4 месяца назад

      వేదాలు ఏకేశ్వరోపాశన చెప్తుందంట నిజమేనా

    • @kirankumar-pe6qj
      @kirankumar-pe6qj 6 дней назад

      😂😂😂

  • @digialmarketingraj
    @digialmarketingraj 8 месяцев назад +25

    తెనుంగు చాలా స్పష్టం గా మాట్లాడ్తున్నావు నాయన , మాట వింటే చాల చిన్న వాడివిలా ఉన్న , జ్ఞానం చాల ఎక్కువగానే ఉన్నటుంది . శుభం .

    • @VedikHome
      @VedikHome 6 месяцев назад

      Adi Telugu ki oldest name

    • @digialmarketingraj
      @digialmarketingraj 6 месяцев назад

      తెలుగు kadhu saamy , తెనుంగు ... teliyakapothe dictionay sabdhardha chandrika chadhuvukovali ledha google lo vethakali , telisinattu feel avvakudadhu mr . @@jayakrishna9864

    • @Rab5naidu
      @Rab5naidu 5 месяцев назад

      Good information

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 7 месяцев назад +9

    మీరు అనుకుంటున్నట్లు వైకుంఠం చేరుకోవటానికి అంత సమయం ఏమాత్రం పట్టదు. మీరు ఎందుకంటే ఆత్మ అన్నిటికంటే వేగవంతమైనది. దానిని మించి వేగవంతమైన అటువంటిది ఈ మొత్తం సృష్టిలోనే లేదు. మన వైకుంఠం చేరుకోవాలి అంటే కేవలం మన త్రికరణ ములు అన్నిటిని ఆ శ్రీమహావిష్ణువు యందు లయము చేసినట్లయితే కేవలం కొన్ని నిమిషాల్లో మాత్రమే వైకుంఠం చేరుకోగలరు. మనము భూమి మీద చేయవలసిన సాధన అంతా వైకుంఠం చేరుకోవటం కోసం మాత్రమే. కానీ మానవులు అందరూ ఈ ప్రకృతి యొక్క మాయ మోహంలో పడిపోయి సత్యం తెలుసుకోలేక ఒక గమ్యం తెలియనటువంటి ఓడలాగా సముద్రంలో అటు ఇటు తిరుగుతున్నట్లుగా మనం కూడా గమ్యం తెలియక మాయలో పడి మన లక్ష్యాన్ని మరిచి పోతున్నాము. అలా మరిచిపోయిన అప్పుడే భగవంతుడు మనకి పురాణాలు రూపంలో మనకి జ్ఞానాన్ని అందిస్తున్నాడు కానీ వాటిని మనము వినిపించుకోవడం లేదు ఆచార్యులు పండితులు చెప్పిన మాటను పెడచెవిని పెట్టి మనము అజ్ఞానము గా బతికేస్తున్నాం. అందుకే మనకు వైకుంఠం చాలా దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ జ్ఞానులకు నిత్య సాధకులకు దేవుడు ప్రహ్లాదుడు వంటి వారికి వైకుంఠం చేరుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు ఎందుకంటే వారు ఎప్పుడు వారి యొక్క మనసుని పరమాత్మ నందు మాత్రమే నిలిపి ఉన్నారు. అలాగే అరిషడ్వర్గాలను జయించి ఈ భూమి మీద జీవించినంత కాలం మానవత్వంతో దానవత్వం తో అందరికీ సహాయపడే లాగా జీవించినట్లు అయితే మనోజ్ వైకుంఠానికి చేరుకోవచ్చును.

    • @shatrughansinha596
      @shatrughansinha596 4 месяца назад

      బొంగేం కాదు... మనం పుట్టక ముందే తలరాత బ్రహ్మ రాసినప్పుడు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా చిటుక్కు మనకపొనప్పుడు.... మనం ఇక్కడ చేస్తున్న వాటికి వారి ఆజ్ఞానే కదా.... మనం భూలోకం లో ఉన్నా, నరకం లో ఉన్నా, యే గాడిద గుడ్డు లోకం లో ఉన్నా మనకు నచ్చిన విధంగా ఉండడానికి మించిన స్వర్గం ఇంకోటి లేదు ... మోక్షం పొందాక అక్కడ అన్ని సుఖాలే అని శాస్త్రం లో ఉంది ..కానీ అలాంటి మోక్షాన్ని రామదాసు తిరస్కరించాడు... నిజానికి కష్టం సుఖం రెండు కలిసి ఉన్న చోటే నిజమయిన స్వర్గం ఉంటుంది ... బాగా దాహం వేసినప్పుడు నీరు దొరక్క దొరక్క చాలా సేపటి తర్వాత నీరు దొరికితే అది బీరు కన్నా, అమృతం కన్నా రుచిగా ఉంటుంది ..రోజు అన్ని సుఖలే ఉంటే సిటీ లో మధుమేహం తో ఎలా బాధపడతారు అలా ఉంటుంది ...ఇండియా ఎప్పుడు గెలుస్తూ ఉంటే కొంత సమయానికి మనకు బోర్ గా ఉంటుంది. కానీ పాకిస్తాన్ మన పైన గెలవాలని ఎన్నో ఏళ్లుగా తహ తహలాడుతున్నారు .ఒకసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో గెలిచారు..అప్పుడు వాళ్ళు చేసిన enjoyment వాల్ల లైఫ్ లో చేయలేదు అనుకుంటా...లైఫ్ కూడా అలాగే ఉంటుంది..స్వర్గానికి పోవాలి, వైకుంఠానికి పోవాలి...అవన్నీ వదిలేసి మనకు నచ్చిన విధంగా ఉంటే చాలు , ఇంకొకరికి మన వల్ల ఉద్దేశ్యపూర్వకంగా బాధ కలగ కుంటే చాలు... అసలు దేవుడు అనే వాన్ని మొక్కాలి అనే రూల్ ఏమీ లేదు, అసలు మొక్కడం అవసరమే లేదు..నిజానికి దేవుడు మనం మొక్కితెనే వరాలు ఇస్తాడు అంటే అది దేవుడి స్వార్థమే...నన్ను మొక్కాలీ లేదంటే అష్టకష్టాలు పాలు అవుతారు అని దేవుడు అనుకుంటే ఆయన కూడా స్వార్తపరుడే.. స్వార్థం ఉన్న వాడు ఎవడు దేవుడు కాడు అని శాస్త్రం లోనే ఉంది.

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 4 месяца назад

      @@shatrughansinha596 మీరు చెప్పింది ఫిలాసఫీ నేను చెప్పింది ఫిలాసఫీ కాదు శాస్త్రం లో ఉన్న నిజాన్ని చెప్పాను. అన్ని మన ఇష్ట ప్రకారం గా జరిగితే ప్రతిదీ మన కంట్రోల్ లోనే ఉండాలి కదా అన్ని మన కంట్రోల్ లో ఉండటం లేదు. ఉదాహరణకి మన పుట్టుకే మన కంట్రోల్లో లేదు మన పెరుగుదల మన కంట్రోల్లో లేదు మన బాడీ మన కంట్రోల్ లో లేదు. మన మైండ్ సెట్ మన కంట్రోల్లో లేదు. ఇక అన్ని మనకు నచ్చినట్టు ఎలా ఉంటాయి. మనము పుట్టాలి అనుకుని పుట్టామా. మన తల్లిదండ్రులు కూడా మనం పుడతామని అనుకోలేదు కదా. పుట్టాక అబ్బాయా అమ్మాయా అని డిసైడ్ చేస్తారు అలాగే పుట్టిన అబ్బాయిని బట్టి అమ్మాయిని బట్టి పేరు పెడతారు. మన ఎదుగుదల కూడా మన కంట్రోల్ లోనే ఉండదు. మన ఫ్యూచర్ మన కంట్రోల్లో ఉండదు. మరి అన్ని మనకు నచ్చట్లేద ఎలా చేస్తారు. అన్ని మన చేతిలో ఉండవు కొన్ని మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. ఈ సృష్టిని మనం సృష్టించలేదు సృష్టించిన తరువాత కొంతకాలానికి మనుషులనే వాళ్ళు వచ్చారు ఎలా వచ్చారు వాళ్లంతట వాళ్లు వచ్చేయ లేదు కదా. ఎవరో మనల్ని క్రియేట్ చేస్తేనే కదా వచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్.. ఒక కంపెనీ స్టార్ట్ చేశాం అనుకుందాం ఆ కంపెనీలో ఎంప్లాయిస్ ఎలా వస్తారు ఎవరైనా నియమిస్తే వస్తారా లేకపోతే వాళ్ళంతట వాళ్ళే వస్తారా. ఆ కంపెనీ లో ఉన్నటువంటి వర్క్ ఎలా జరుగుతుంది ఎంప్లాయిస్ చేస్తారు కానీ అది చేయించేది ఎవరు మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ. అలాగే ఈ సృష్టికి కూడా ఒక ఓనర్ ఉన్నాడు. నా ఓనర్ ని మనము భగవంతుడు అని అంటాము. ఈ సృష్టి మొత్తం ఆయన అనుకున్నట్లుగానే జరుగుతుంది. కాకపోతే మనకి కొన్ని రైట్స్ ఇస్తాడు. ఈ సృష్టిలో మనం కొన్ని డ్యూటీస్ అనేవి నిర్వహించాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు బతికే కుదరదు. కంపెనీలో ఉద్యోగం చేయడానికి వెళ్తాను కానీ మనకు నచ్చినట్లు ఉండటానికి వెల్లము కదా.

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 8 месяцев назад +58

    మీ వివరణ,మీ పరిశోధన అద్భుతం,మహాద్భుతం సామి....మీరు తెలుగునేలలో పుట్టి తెలుగులోనే మాకు వివరించడం మేము చేసుకున్న ఎంతో పుణ్యం..

    • @arao2038
      @arao2038 5 месяцев назад

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది.. 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 4 месяца назад +5

    ఆ మహా శివుడు ఆధీనం లో ఈ భ్రమండం ఉంటుంది, అయన కూ మించిన వారు లేరు, హర హర మహా దేవా

    • @ARUNACHALA_SHIVA
      @ARUNACHALA_SHIVA Месяц назад

      TRUE

    • @kirankumar-pe6qj
      @kirankumar-pe6qj 6 дней назад

      😂😂😂

    • @subrahmanyand
      @subrahmanyand 7 часов назад

      ఈ "శివుడి" కి శివుడూ అని పేరు పెట్టినది ఎవరూ?

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 8 месяцев назад +18

    గురువు గారికి 💞🥰 పాదాభివందనం 🙏🏻🥰💞 గురువు గారికి 💞🥰 కృతజ్ఞతలు 🙏🏻🥰💞 విశ్వానికి అంతటికీ కృతజ్ఞతలు 🙏🏻🥰💞🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌🥰🥰🥰🥰💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @bhoomeshvilasagar
    @bhoomeshvilasagar 8 месяцев назад +18

    సూక్ష్మ శరీరం ధ్వారా ప్రయాణం చెయ్యవచ్చు కానీ సూక్ష్మ శరీరం మన శరీరం నుండి బయటకు రావాలంటే మన జీవితం మొత్తం అంకితం చేయవలసి వస్తుంది.అది కూడా కూడా సద్గురువుల ద్వారా దీక్ష పొంది సాధన చెయ్యవచ్చు.సాధన లో భాగంగా సంసారం దూరం కావచ్చు.ఆయొక్క స్తితి తట్టుకునే శక్తి కావలి.

    • @arao2038
      @arao2038 6 месяцев назад +2

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది.. 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

    • @VijayaVijaya-lt1hy
      @VijayaVijaya-lt1hy 5 месяцев назад

      Yes

  • @pvsagar6577
    @pvsagar6577 7 месяцев назад +5

    భౌతికం-మానసికం-ఆధ్యాత్మికం అనే త్రిపుటి, అందులో కల్పించబడిన అనేకరకాల త్రిపుటిలన్నీ కేవలం భావనాత్మకమైన అనుభవస్థితికి చెందినవే. సమస్త విశ్వం, అనేక విశ్వాలను కలిగిన బ్రహ్మాండం అనేదంతా కేవలం ఆ భావనాత్మకమైన అనుభవపరిధిలోనే ఉంది. అదంతా విభిన్నత్వానికి ప్రతీక. ఆ విభిన్నత్వం అభిన్నత్వంలోనే ఉంది, అంటే ఏకత్వంలోనే ఉంది. భావనాత్మకంగా మన మనసు ఎంతో వేగంగా, మరెంతో తెలివితో ప్రయాణించినా విభిన్నత్వంలోనే తిరుగుతూ ఉంటాం, దానికి అంతంలేదు. ఏకత్వంలోకి భావనాత్మకంగా ప్రయాణించడమే పరిష్కారం. అప్పుడు భావనాత్మక అనుభవస్థితిని దాటి భావనాతీత అనుభవస్థితిని చేరుకుంటాం, అప్పుడు ఉన్న ఏకత్వమే అనుభవంలో ఉంటుంది.

    • @nowshadbabushaik1879
      @nowshadbabushaik1879 6 месяцев назад

      Ee video chusi sagam mind dobbindi, Mee comment choosi poorti ga dobbindi.. meeru devullayya..

    • @sadhana6959
      @sadhana6959 5 месяцев назад

      😂😂nakuda do bbindi 🤣​@@nowshadbabushaik1879

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 7 месяцев назад +4

    భగవంతుడు ఆది మధ్యాంత రహితుడు.
    పరమాత్మ సర్వత్ర వ్యాపించి ఉన్నాడు.అతడు నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు.
    అవ్యక్త స్వరూపం ఆత్మ అయితే, అది వ్యక్తమైనప్పుడు ఈ విశ్వం ఏర్పడింది.కనుక వైకుంఠం గాని,కైలాసం గాని,బ్రహ్మ లోకం గాని వేరే గోళాలలో లేవు.అన్నీ నీలోనే ఉన్నాయి.స్వర్గం-నరకం కూడా అంతే.
    భగవంతుడు ఒక్కడే. భక్తుని భావమే భగవంతుని రూపం.

  • @user-qg2pp9uq3z
    @user-qg2pp9uq3z 8 месяцев назад +14

    ఎన్నిసార్లు వీడియో చూసినా ఎవ్వరికి అర్థం కాని స్టోరీ లాగా ఉంది అర్థమయ్యాక ఆలోచిస్తే చాలా దూరం వెళ్లి పోతున్నాము సూపర్

  • @devikadevika3329
    @devikadevika3329 4 месяца назад +1

    ప్రతి లోకానికి విష్ణువు వుంటారు భూమి మీద అర్చారూపంలో వుంటారు ప్రతిలోకమునకు పద్మ, శంఖ, చక్ర ,గదా అమరికలు మారుతూ వుంటాయి వైకుంఠంలో వుండే కృష్ణారూపముతో వున్న విష్ణువుకు శంఖ చక్రాలు వుండవు ( బ్రహ్మ శివుడు శంఖ చక్రాలు కనుక) బ్రహ్మ శివలోకం పైన సత్యలోకం వైకుంఠ o,__ గీత.🙏 జై శ్రీ కృష్ణ

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 8 месяцев назад +19

    🚩 అద్భుతం సార్ 🚩🙏🙏

  • @cvikasvikky5772
    @cvikasvikky5772 7 месяцев назад +5

    Om Namo LakshmiNarayana Ji 🙏

  • @hariprasadhariprasad2305
    @hariprasadhariprasad2305 8 месяцев назад +13

    ఓం నమో నారాయణాయ నమః

    • @arao2038
      @arao2038 6 месяцев назад

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది.. 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 8 месяцев назад +14

    చాలా మంచి గొప్ప అద్భుతమైన టాపిక్ తీసుకొన్నారు .... జై శ్రీ రామ్ ...

  • @gallyboys8715
    @gallyboys8715 8 месяцев назад +7

    Voice super andhuke... Nen chusta

  • @Harsha_sai_fanpage740
    @Harsha_sai_fanpage740 8 месяцев назад +9

    First like

    • @gallyboys8715
      @gallyboys8715 8 месяцев назад

      Entha madi 1st like kodathara

    • @arao2038
      @arao2038 5 месяцев назад

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది.. 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @vrvenkatesh623
    @vrvenkatesh623 8 месяцев назад +6

    సూపర్❤ అన్న

  • @user-id1zi2eg8v
    @user-id1zi2eg8v 7 месяцев назад +6

    Annaya voice ki fans like veskondi😜

  • @mr.rowdymohan478
    @mr.rowdymohan478 8 месяцев назад +13

    1st like it's me ❤😊

    • @gallyboys8715
      @gallyboys8715 8 месяцев назад

      Aithe Pani pata ledhu...... Andhuke 1st like nidhe aindi

  • @UnUsed143
    @UnUsed143 8 месяцев назад +9

    🚩🚩🚩 one and only god lord mahaVISHNU 🚩🚩🚩

  • @nehamahanthi687
    @nehamahanthi687 8 месяцев назад +4

    ఇలాంటివి వింటే చావు అంటే భయమేస్తుంది..
    మన ప్లేస్ ఎక్కడో అని..
    చావాలనిపించినా అదే భయం..
    బ్రతుకు విరక్తి కలిగినప్పుడు..

    • @g.venkatamallikarjuna9518
      @g.venkatamallikarjuna9518 2 месяца назад +1

      👌👌👍👍🤔🤔🤔🤔💐💐💐🙏🙏🙏 అంతా,... మాయా లా ఉంటుంది

  • @padmasri9076
    @padmasri9076 8 месяцев назад +2

    Me voice tho ela space related science fiction stories chala baguntay , vere lokam loki tesukellinattu untay
    Keep doing more sci-fi videos

  • @parvathijain6982
    @parvathijain6982 8 месяцев назад +1

    Super akadi ki valli po yandhi mansu

  • @HKsReelsReview
    @HKsReelsReview 5 месяцев назад

    Tirumala is the centre of the universe (infinity)
    తిరుమల విశ్వానికి (అనంతం) కేంద్రం

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v 7 месяцев назад +1

    Jai Jai Jai Sri maha vishnu

  • @ramagiriprasadu
    @ramagiriprasadu 7 месяцев назад +1

    Chaala baaga vivarincharu kruthagnathalu aadhyathma saadhanatho bhagavanthunni cheravachu super guruji

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 8 месяцев назад +143

    Mari intha fast ga chustunaru entra sami 😅 antha voice mahima

  • @arao2038
    @arao2038 6 месяцев назад +3

    ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది.. 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

    • @arao2038
      @arao2038 6 месяцев назад +1

      🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @sampathkumar0326
    @sampathkumar0326 4 месяца назад

    Mind blowing video...keep it up bro.... excellent...mi voice kuda chala baguntundi bbro

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 8 месяцев назад +3

    🙏🙏🙏 amaging. Very good explanation 🤠🤣🤣🤣🤣 0m namaha shivaya 😂🙏🙏🙏🙏0m namo narayana ya namaha 🙏💯💸💵💵 6

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 8 месяцев назад +4

    Hi sir Very informative and useful. Thank you. Upload this kind of content very useful to me. Thank you once again🙏sir

  • @Sri23088
    @Sri23088 7 месяцев назад +1

    గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @dasojumadhu6162
    @dasojumadhu6162 8 месяцев назад +4

    First comment ❤

    • @gallyboys8715
      @gallyboys8715 8 месяцев назад +1

      Aithe Pani pata niku kuda ledhu kadha .

    • @dasojumadhu6162
      @dasojumadhu6162 8 месяцев назад

      @@gallyboys8715 neku vundha,,, andhukey na msg reply echav 😀

    • @Varsha-e8u
      @Varsha-e8u 8 месяцев назад

      ​@@gallyboys8715😂😂😂

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 8 месяцев назад +30

    ⚡⚡శూన్యములో ఈశాన్యం🔥💥ఈశ్వరుడు💥🔥
    వాయువ్యం విష్ణువు ఉత్తరం బ్రహ్మ
    దక్షిణం దక్షిణామూర్తి నైరుతి రాక్షసలోకం
    ఆగ్నేయం శుక్రాచార్యులు తూర్పు దేవేంద్రుడు
    పడమర వరుణుడు ఎందుకు అధిష్టించారు ⁉️
    ⚡⚡ఇప్పుడు అర్థమైందా 😤చనిపోయినవారి శిరస్సు ఉత్తరం ఎందుకు ఉంచుతారని‼️

    • @ntrsampath
      @ntrsampath 8 месяцев назад

      ఉత్తరం గురించి చెప్పలేదు bro మీరు..

    • @psai954
      @psai954 8 месяцев назад

      ​​​@@ntrsampathఉత్తరం కుబేర స్థానం అంటారు కదా ఉత్తర దిశకు కుబేరుడు దిక్పాలకుడు..

  • @vivekm.l6079
    @vivekm.l6079 8 месяцев назад +1

    Bhagavatha Puranam lo Viswam andaakaaram lo untundi ani raasundi.
    NASA Wilkinson Microwave anisotropy probe kooda adey nirdharinchindi. WMAP Brahmandaniki unna geometry geesindi, oksari Google chesi choodandi USA lo vachhina news articles lo kanipisthundi Brahmandam yokka aakaram. Dimma thirigipovalsinde.
    JWST kanna spashtan ga kanipinche telescopes inka Warp drives thayaru chesi manishi satyanni chedisthadani asiddam. Om Namo Bhagavathe Vasudevaya! He is the best God! ❤

  • @harishb4932
    @harishb4932 8 месяцев назад +4

    Ohm namo naaraayanaaya namaha

  • @shoot2kill277
    @shoot2kill277 8 месяцев назад +8

    OM NAMAHA SHIVAYA 🙏🙏🏼🙏🙏🏼🙏🏿🙏🏽🙏🙏🙏🙏🙏🏼 OM NAMO NARAYANA SWAMI KI JAI 🙏🙏🏼🙏🙏🙏🏼🙏🏿🙏🏽🙏🙏🏼🙏🙏 OM SHREE BRAHMADEVA YANAMAHA KI JAI 🙏🙏🙏🏼🙏🏿🙏🏽🙏🏽🙏🙏🏼🙏🙏🙏🏼🙏🏿🙏🏽🙏🏽🙏🙏🙏

    • @arao2038
      @arao2038 5 месяцев назад

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది.. 🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @Druvtaara3764
    @Druvtaara3764 8 месяцев назад +1

    నాకు తెలుసు ఎంత దురమో...ఏమి లేదు మంచి చేసి సచ్చిపోవడం..అంతే..తిన్నగా అక్కడికే...కానీ అక్కడ సెల్ పోన్స్, జీన్స్ నహి..హై...😢😢

  • @ramulunarsapur7421
    @ramulunarsapur7421 6 месяцев назад +1

    Om Shanti Shiva baba thanks for your information.

  • @user-dh8pk1th6r
    @user-dh8pk1th6r 4 месяца назад

    సూపర్

  • @SrikanthThirumaleshwari
    @SrikanthThirumaleshwari 8 месяцев назад +2

    Chala baga chepparu

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j 6 месяцев назад +1

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏

  • @luvi1350
    @luvi1350 8 месяцев назад +3

    Anna naku chala istam mi videos and mi voice

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 7 месяцев назад +1

    పుణ్యం చేసిన వాళ్లు నిరంతరం మహావిష్ణువు తలుచుకున్న అటువంటి వాళ్ళు మహావిష్ణువు పేరుతో అనేక దానధర్మాలు సేవలు చేసినటువంటి వాళ్లు ప్రతిక్షణం ప్రతి శ్వాస శ్రీమన్నారాయణ ధ్యాసగా బతికిన టువంటి వాళ్లు వైకుంఠానికి వెళ్లాలంటే ఆ విష్ణు దూతలు దివ్య శరీరాలతో దివ్య విమానాలతో వచ్చి వారిని తీసుకువెళ్తారు. వాటికి ఉన్న వేగం ఈ సృష్టిలో ఇంకా దేనికి లేదు రాదు అటువంటి వాటిని తయారు చేయలేము. వాటిని మనము ఇప్పుడు ఎగిరే పళ్ళాలు అని అంటున్నాము. U.F.O అంటే ఆ విమానలే

  • @chandinicutiepiekidsshow4625
    @chandinicutiepiekidsshow4625 8 месяцев назад +1

    Super ga chepparu

  • @Aneayt77
    @Aneayt77 5 месяцев назад

    Thanks for giving sharing a videos God bless you think

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 8 месяцев назад +15

    నైస్ అన్న. ఓం నమో విష్ణు దేవ్.❤

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 8 месяцев назад +6

    ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు బాబూగోగినేనిగారు ఇవ్వగలరు!!!!!

    • @Vaaraahi5
      @Vaaraahi5 8 месяцев назад

      Correct 😂😂

  • @gundepogumallikarjuna-yp3ux
    @gundepogumallikarjuna-yp3ux 7 месяцев назад

    Guruvugaru meeku koti Namashkaramulu 🙏🙏🙏🙏🙏

  • @sateeshvulli8638
    @sateeshvulli8638 8 месяцев назад

    Bro.. మీరు చేసే వీడియోస్ ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని కన్నా, మీ అమేజింగ్ voice కోసం వింటాను సన్సేషనల్ voice ❤❤❤

  • @vayuluruvenkateswarlu5925
    @vayuluruvenkateswarlu5925 6 месяцев назад +1

    Well-done, 🙏

  • @kvstraju
    @kvstraju 7 месяцев назад

    Chala bhaga explain chesaru 🙏

  • @arao2038
    @arao2038 6 месяцев назад +1

    🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @pawan-qt3jr
    @pawan-qt3jr 8 месяцев назад +20

    మనిషి కీ ఊహకందనిది, దేవుని సృష్టి. దానిని ఎవరు ఊహించలేరు.

  • @suriya4179
    @suriya4179 7 месяцев назад +1

    Om Namo Venkatesaya 🙏

  • @laxminarayanreddy5200
    @laxminarayanreddy5200 4 месяца назад

    JAI SHRI RAM 😊

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 5 месяцев назад

    Thanks master wonderful very nice 🙏👍💯

  • @krtelangana
    @krtelangana 8 месяцев назад +4

    అద్భుతం

  • @HariX_gaming_yt
    @HariX_gaming_yt 3 месяца назад +1

    అది నిజాం ఎందుకంటే మా అమ్మమ్మ చెప్పింది తను ఒకసాయి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఆమెను ఎమ బతులు తీసుకువెళ్లడం గమనించింది ఆమె కు యామరాజు కూడా కనిపించాడు అట యామరాజు మీరు తీసుకురావలిసింది ఈ ఆత్మ కాదు అని అన్నాడట మల్లి మా అమ్మమ్మ ఆత్మ ను తిరిగి పంపించేసారు అని చెప్పింది

  • @srinuguttula6912
    @srinuguttula6912 7 месяцев назад +1

    Om namah shivaya om namo narayanaya🙏🙏🙏🙏🙏

  • @shivabharat1101
    @shivabharat1101 8 месяцев назад +3

    Om namah shivaya om namo Narayanaya❤

  • @cvsrayudu9053
    @cvsrayudu9053 8 месяцев назад +1

    జై హింద్

  • @anilputhyakodichannel770
    @anilputhyakodichannel770 8 месяцев назад +3

    Adwaitham, Really Appreciated, Excellent explanation and wonderful Voice bro ❤

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v 8 месяцев назад +1

    Jai Jai Jai adhi narayanaya

  • @sudambehera3099
    @sudambehera3099 8 месяцев назад +1

    Voice clearly I like you

  • @SreeMatthi-mj5wy
    @SreeMatthi-mj5wy 8 месяцев назад +2

    Namaste namaste I can't see before ❤❤❤❤❤

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v 6 месяцев назад +1

    Jai Jai Jai Sri maha vishnu ki jai

  • @rameshpulaboina1022
    @rameshpulaboina1022 8 месяцев назад +7

    ఓం నమ శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @EpicSpace_3
    @EpicSpace_3 8 месяцев назад +1

    Mi explanation, voice 👌

  • @user-sd2rd2pk6t
    @user-sd2rd2pk6t 7 месяцев назад +1

    🚩🚩🚩🚩🚩🙏🙏🙏జై శ్రీ రాం 👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @casinopassion3612
    @casinopassion3612 8 месяцев назад +1

    good information and i am proud to say that i am adwithi ni ani. mano dharyam kanthi vegam ante fast runner.

  • @ssrao7140
    @ssrao7140 8 месяцев назад +4

    good information. miru super sir 👌👌👌

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 8 месяцев назад +1

    Super

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 8 месяцев назад +3

    🙏 super continue 👏

  • @jankinnera480
    @jankinnera480 7 месяцев назад +1

    ఈ లోకానికి ఆలోకానికి ఇవన్నీ లోకాలకు ఇంత డిస్టెన్స్
    (ఇన్ని కిలోమీటర్లు)
    ఉందని ఎలా కూల్చారు మనిషి పోలేదు మనిషి తయారు చేసిన ఏదైనా వాహనము పోలేదు మరి ఎలా లెక్కించారు ఇదంతా.......?🤔

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 7 месяцев назад

      Please read vedas which contains all information is the "as is where is conditioned TRUTH " Seen by rishis tribe during deep pennance.

  • @BhavyasreereddyReddy-ek7wt
    @BhavyasreereddyReddy-ek7wt 8 месяцев назад +1

    Anna.great.meru

  • @sriramsriram8933
    @sriramsriram8933 8 месяцев назад +1

    Thanks bro

  • @vinodhkumar-kd6vd
    @vinodhkumar-kd6vd 8 месяцев назад +4

    Pole star or north star will change due to the precession of equinoxes. Today it is POLARIS but it will chnage every 2000 to 4000 years. So, there can be many pole stars.

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 7 месяцев назад

      No. There is one pole star, but we are in different Galaxies, due to movement of which there is shift by 50 sec per year which is Inevitable.

    • @vinodhkumar-kd6vd
      @vinodhkumar-kd6vd 7 месяцев назад +1

      @sreenivasaraor6809 Perhaps Sreenivas garu. I was replying from the point of precession of equinoxes. Can you explain more on this or point me where I can find in the Vedas( English version) pleaae?

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 7 месяцев назад +1

      @@vinodhkumar-kd6vd sir if you read dhruva's story your doubt will be cleared, well depicted in bhagavat purana Lord vishnu placed him on highest point in vrischika rasi over the end point of scorpion tail as druv tara, mean fixed star, as a boon for his penance, also hown in BR chpora's mahabharata katha episode. Regarding equinox shift is an astronomical subject you can find in a relevant book Or in Google. Thanks for replying and your inquisitive nature.

  • @praveenbandi4184
    @praveenbandi4184 8 месяцев назад +2

    Wow, what a explanation, very much convincing with logical explanation and soothing music with mesmerising voice made it more appealing to everyone

  • @user-zz4vy6gf2u
    @user-zz4vy6gf2u 7 месяцев назад

    Informative video

  • @Aneayt77
    @Aneayt77 5 месяцев назад

    All videos are very nice amazing

  • @todasamvamshi4603
    @todasamvamshi4603 8 месяцев назад +10

    Soul Speed Is 1000 Times Greater Than Light

    • @Raja-hg9hq
      @Raja-hg9hq 8 месяцев назад +1

      Who said?

    • @todasamvamshi4603
      @todasamvamshi4603 8 месяцев назад

      @@Raja-hg9hq Reborned And Said Their Fast Life They Are Said Their Soul Went To Space Fraction Of Seconds

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 7 месяцев назад

      One micro second aka manovega is faster than light.

  • @user_jashu_Gamer_000
    @user_jashu_Gamer_000 8 месяцев назад +5

    Anan part 2.

  • @user-gc9dk5sq4r
    @user-gc9dk5sq4r 8 месяцев назад +2

    Nice explanation😊

  • @prudhvitamarana3601
    @prudhvitamarana3601 8 месяцев назад +2

    Bro oka video cheyyu enduku manchivarikey kastalu peduthunnadu devudu

    • @VedikHome
      @VedikHome 6 месяцев назад

      Simple, aendukante idi KALI yugam.

  • @garginandinim9534
    @garginandinim9534 8 месяцев назад +1

    I have seen this explanation on jana ki ram cosmic tube chamnel

  • @kyogesh5102
    @kyogesh5102 7 месяцев назад

    Thank you.

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 8 месяцев назад +5

    అవగాహన జ్ఞానం..... ఆచరణ వైరాగ్యం......

  • @jahnavitinnavalli5194
    @jahnavitinnavalli5194 7 месяцев назад +1

    Super ❤

  • @nimmakishore2424
    @nimmakishore2424 8 месяцев назад +1

    Bhayya elon musk pettina starlink satillite meeda oka video cheyandi...

  • @RamaKrishna-fg9eu
    @RamaKrishna-fg9eu 7 месяцев назад +1

    Excellent 👌

  • @user-gs4fz1qk7b
    @user-gs4fz1qk7b 8 месяцев назад +3

    nice video

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 8 месяцев назад +2

    Good explanation Anna

  • @svsv8425
    @svsv8425 Месяц назад

    Jathasya maranam druvam druvasya maranam jatham

  • @pbalu9457
    @pbalu9457 7 месяцев назад +1

    ఎంతో కనువిప్పు కలిగించే వీడియో.

  • @Rajendharreddy249
    @Rajendharreddy249 7 месяцев назад

    Superb sir

  • @anjanicreations8356
    @anjanicreations8356 5 месяцев назад +1

    అన్ని లోకాలు భూమి మీదనే ఉన్నాయి

  • @ramansirikonda504
    @ramansirikonda504 8 месяцев назад

    Super sir

  • @Forumoms2203
    @Forumoms2203 8 месяцев назад +1

    S there is possibility of these లోకాస్.... Bcoz v cont see every thing with our eyes... Microbes are there but v cont see, stars planets v see as small.... ఇలా చూస్తే.... మనకి కనిపిచ్చేవి నిజం అనుకోలేం కనిపినంత మాత్రాన దేవుడు లేదు అనలేం.... మన నీడే చిత్ర గుప్త ఈ కాలమే... Cc camera or యమ దేవా.... ప్రకృతే బాగవంతుడు... O school నడపాలెం ప్రిన్సిపాల్ లేనిదే మరి ఈ విశ్వం e కర్త లేనిదే ala నడుస్తుంది