హిందూ మతంలో 14 లోకాలు ఏమిటి? ఏ లోకానికి ఎవరు అధిపతి? | 14 Lokas Hinduism | Multiverse in Hinduism

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • హిందూ మతంలో 14 లోకాలు ఏమిటి? ఏ లోకానికి ఎవరు అధిపతి? | 14 Lokas Hinduism | Multiverse in Hinduism
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 825

  • @KarrePadmaksn
    @KarrePadmaksn 10 месяцев назад +17

    శివుడు మనలో ఆత్మగా ఉన్నాడు అదే లింగం ఆత్మ లింగం మనం అభిషేకం చేసే లింగం .. విష్ణువు ఆకాశమై ఉన్నాడు అదే అంతర్యామి.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +715

    ఏ లోకానికి వెళ్లిన ఏ నగరానికి వెళ్లిన శివుడే అధిపతి... ఓం నమః శివాయ.. 🚩🕉️🙏🙏

  • @Siva_1999
    @Siva_1999 Год назад +247

    ఏ లోకానికి అయిన అధిపతి మరియు రక్షకుడు నారాయణుడు ఒక్కడే ❤️🙏
    ఓం నమో నారాయణాయ 🕉️❤️🙏

  • @Kalyanchakravarthy7278
    @Kalyanchakravarthy7278 Год назад +210

    నేను మానవున్ని కాను నేను దైవాన్ని నేనే షూన్యం మరియు నేను ఏమి కాను..... జై శ్రీ మహా విష్ణువు ❤️

  • @gangalamanikanta5933
    @gangalamanikanta5933 Год назад +21

    సర్వాంతర్యామి అయినా ఆ పరబ్రహ్మ సమస్త దేవతలకు సమస్త ప్రణకోటికి నారాయణుడే దికు భగవద్గీత లో కూడా సరువం నేనే అనిచెప్పాడు జై శ్రీమన్నారాయణ పరమాత్మ 💟💟🙏🌹🙏🌹

    • @arao2038
      @arao2038 6 месяцев назад +2

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 Год назад +201

    సూపర్ సార్.... కామెంట్స్ రాయలేం ఈ ధర్మాన్ని సంపూర్ణంగా అర్దం చేసుకోలేని వెధవలను చూస్తే ఆవేశం కట్టలు తెంచుకుంది

    • @bujjaiahtupakula6119
      @bujjaiahtupakula6119 Год назад +2

      Only imgenation, not real....if it is true, every Indian having fear of God ,but in India. rulling unrighteneouness....

    • @viratianviratian2951
      @viratianviratian2951 Год назад +3

      @@bujjaiahtupakula6119 sorry brother worriest analysis from you..... వాళ్ళు చెప్పిన ఐడియాలజీ తోనే బ్రతుక్కుంటూ వాళ్లే లేరనడం చాల తప్పు,,,,,

    • @9985vasu
      @9985vasu Год назад +2

      Mana hindu darmam karma sindatam Meeda chala baga cheptundhi

    • @rafi6401
      @rafi6401 Год назад

      Ardham chesuko lekha pothey manasu lo pettuko .nuvu kuda yendhuku nuvu kuda vedhava avuthavu.

    • @gollanageswarudu5441
      @gollanageswarudu5441 2 месяца назад

      అన్ని అబద్దాలు.. జ్ఞాని గా ఎదగాలి

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 Год назад +48

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramachandruubbapalli5303
    @ramachandruubbapalli5303 Год назад +36

    ఈ ఎన్ని లోకాలు చాలా ఉండొచ్చు అన్ని లోకాలకు అధిపతి భూమి మీద ప్రతి జీవి ప్రాణం పోటీ లోకరక్షకుడైన మహావిష్ణు జై శ్రీమన్నారాయణ ఆయన దశావతారాలు ధరించి లోకాలను రచించేవాడు సృష్టికర్త విష్ణు నారాయణుడు

  • @Kalyanchakravarthy7278
    @Kalyanchakravarthy7278 Год назад +65

    జై శ్రీ మహా విష్ణువు ఏ లోకంలో నైనా KING

    • @radhika9171
      @radhika9171 Год назад +5

      Avunu brother meru cheppindi nijam evaru oppukunna oppukoka poeina 14 lokala srushikarta oka narayanudu okkadu Om namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Kalyanchakravarthy7278
      @Kalyanchakravarthy7278 Год назад +7

      @@radhika9171 ఎందుకంటే రాధిక గారు శివుడు ఎలా జన్మిస్తాడంటే శ్రీమహవిష్ణువు యొక్క నుదుటి నుండి వచ్చే చెమట ద్వారా జన్మిస్తారు నేను వైష్ణవున్ని .... 🙏🙏👍🏻జై శ్రీమన్నారాయణ 👍🏻🙏🙏

    • @regotirajumudhiraj2973
      @regotirajumudhiraj2973 Год назад +1

      @@Kalyanchakravarthy7278 Vishnuvu kante mundey Shivudu janminchadu

    • @sivakrishnaprabhas8928
      @sivakrishnaprabhas8928 Год назад +2

      @@regotirajumudhiraj2973 asalu Vishnu shivudu vallaki puttuke ledhu

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Год назад

      @@radhika9171 yes

  • @ramkrishnakandivalasa5971
    @ramkrishnakandivalasa5971 Год назад +94

    🙏 ఓం నమః శివాయ 🌹

  • @narasimha7869
    @narasimha7869 Год назад +65

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏 శివుడు కేశవుడు ఒక్కటే. వేరు వేరు కాదు

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 Год назад +32

    మాకోసం చాలా మంచి వీడియోస్ చేస్తునందుకు మీ ధన్యవాదములు అన్నయ్య గారు... 🌹🌹🤝🤝♥️♥️♥️

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 Год назад +6

    ముందుగా మీకు ప్రాణమములు ఇంత మంచిగా 14, లోకములు గురించి చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @nagarjuna1354
    @nagarjuna1354 Год назад +58

    శివ కేశవులు ఇద్దరు ఒక్కరే
    ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Год назад +6

    చాలా చాలా మంచి విషయ సమాచారం విశ్లేషణ చేసి సారాంశం అందించారు డియర్
    ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @PSathishReddy
    @PSathishReddy 7 месяцев назад +9

    ఇక్కడ పోటీ పడవద్దు, శివుడు, విష్ణువు, ఇద్దరు సమానమే,

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 Год назад +21

    మీరు చెప్పింది 100 % అక్షర సత్యం.
    🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

  • @s.dorababubabu5778
    @s.dorababubabu5778 Год назад +6

    దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు ఆ పరమేశ్వరుడు. అంతా ఆయనే.

  • @venkateshreddy7994
    @venkateshreddy7994 Год назад +29

    Sri Maha Vishnu is the only ruler and final destiny he is king of all gods. Om namo narayana..

    • @arao2038
      @arao2038 6 месяцев назад

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 Год назад +18

    సనక, సనందన, సనత్కుమార,సనత్సుజాత.🌹🙏🌹

  • @sreevasulud5852
    @sreevasulud5852 7 месяцев назад +2

    అన్ని లోకాలకు మూలం అదిపతి లలితాపరమేశ్వరి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GopiKrishna-ys3ik
    @GopiKrishna-ys3ik 4 месяца назад +5

    ఒక్క భూలోకం తప్ప మిగతావన్నీ దేవతలు దేవుళ్ళు రాక్షసులు ఏదొక శక్తులు వున్నొల్లె. ఒక్క మన భూలోకం లోనే ఎందుకు సాధారణ జీవితాలు? తుహ్! మన బతుకులు...

    • @lokeshnaidu3111
      @lokeshnaidu3111 2 часа назад

      మన భూలోకంలో మనుషులు ఉన్నారు కదా బ్రో అందుకే మానవుని దుష్ట శక్తి ముందు ఒక శక్తి కూడా నిలువలేడి పైగా పాపలు అంత మన లోకం లోనే ఉన్నారు అందుకే ఎటువంటి శక్తిలు ఉండవు

  • @cap10gaming95
    @cap10gaming95 Год назад +13

    Hare Krishna Hare Rama ❤️

  • @bhanumurthy5491
    @bhanumurthy5491 Год назад +12

    Om Namo Narayanaya🙏 Om Nama Shivaya🙏 Om Sri Mathre Namaha 🙏

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Год назад +16

    🚩ఓం నమః శివాయ🚩🙏🙏🙏

  • @kingmaker8832
    @kingmaker8832 Год назад +17

    హిందూ ధర్మం( సనాతన ధర్మం) , మతం కాదు ....
    Way of life

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 Год назад +46

    ఓం నమో వాసుదేవాయ నమః ❤️‍🔥

    • @arao2038
      @arao2038 6 месяцев назад

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. 7 ఊర్ధ్వ లోకాలు, 7 అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      🙏🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @mallikarjuna_reddy
    @mallikarjuna_reddy Год назад +6

    అన్న శివుడు వుండే లోకం గురించి వీడియో పేటవా ఓం నమః శివాయ

    • @arao2038
      @arao2038 6 месяцев назад

      భూలోకం .. హిమాలయ పర్వతం వద్ద కైలాస పర్వతం మీద పరమశివుడి ప్రమథగణాలతో పూజింపబడుతూ ఉంటాడు.. అయినప్పటికీ ప్రలాకాలంలో అన్ని లోకాలతో పాటు కైలాసం, సత్య లోకం కూడా లయం గావించి బడుతుంది.. ఒక్క వైకుంఠం తప్ప మిగతా అన్ని లోకాలను రుద్రుడు ప్రళయంలో ముంచేస్తాడు.. ఇది సృస్తి రహస్యం..

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 Год назад +3

    చాలా. చక్కగా. వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు ❤❤❤❤❤❤❤❤సనాతన ద ర్మా నికి 🙏🙏🙏🙏

  • @sindhuraparuchuri
    @sindhuraparuchuri Год назад +3

    Great sanatana darmam im living with Hinduism... superb explanation

  • @BNihal-wt9bi
    @BNihal-wt9bi Год назад +25

    ఓం నమః శివాయ. .. 🙏

  • @pradeepboss786
    @pradeepboss786 Год назад +3

    Excellent ఇప్పుడు ఇప్పుడే science lo famus అవుతున్న ముల్టివర్సే సిద్దాంతం ని
    వేళ సం క్రితమే మనకి అందించిన పుణ్య దేవతలకి నమస్కారము లు 🙏🙏🙏
    హైందవసంస్కృతీ మతం కాదు ఇది జీవన విధానం
    భూమి ఫ్లాట్ గా ఉంది అని ఇంకా నమ్ముతూ
    అమాయక జనం రక్తం మరియు ఎడారి అరబ్ ల ఉచ్చ తాగే ముస్లిం లు
    మూసుకుని ఉండండి 👿

  • @NARESH304147781
    @NARESH304147781 Год назад +13

    Super explanation 👌

  • @user-fp6ue1lj8x
    @user-fp6ue1lj8x Год назад +6

    యోజనము అంటే ఎనిమిది మైళ్ళ దూరము. నాలుగు మైళ్ళు కాదు.

  • @royyalanagaraju8444
    @royyalanagaraju8444 7 месяцев назад +3

    యే లోకానికి వెళ్లిన నారాయణా అధిపతి

    • @VenkateshDudam
      @VenkateshDudam 5 месяцев назад

      Shivudu Parvathi(Vishnu in the form of parvathi)
      Vishnu Lakshmi(Shivudu in the form of Lakshmi)
      Shivude keshavudu, keshavude shivudu.
      Onnadhi okkate 🙏

  • @skmunnaskmunna3032
    @skmunnaskmunna3032 Год назад +8

    Outstanding explaintion

  • @subbutalks1671
    @subbutalks1671 Год назад +4

    మనల్ని నడిపించె శక్తి కి 🙏🙏🙏

  • @butchiranganadhgiri9344
    @butchiranganadhgiri9344 Месяц назад

    చాలా బాగా చెప్పారు ఇలాంటివి వినిన చూసిన చదివిన మన జన్మ ధన్యం అయిపోతుంది ఆ వినడం చూడడం తెలుసుకోవడం కూడా భగవంతుడు మీ లాంటి వారితో వినిపించడం నా అదృష్టం కావునా భగవత్ స్వరుపులకు నా నమస్కారములు.

  • @vasunaik5069
    @vasunaik5069 Год назад +7

    Excellent

  • @dharasivakumar3990
    @dharasivakumar3990 Год назад +2

    Chalaa chakkaga vivaranga vivarinchaaru,👍

  • @pavanpandu7444
    @pavanpandu7444 Год назад +2

    దీనిపై రాజమౌళి సినిమా తీస్తే బాగుంటాది....

  • @venugoalvenugopal2130
    @venugoalvenugopal2130 Год назад +2

    Om Namo Narayanaya Namaha 🙏 Om Namo Bhagavate Vasudevaya Namaha Thanks 🙏👍 wonderful Om Shanti Shanti Shanti. Om TAT Sat thanks 🙏🙏🙏👍

  • @chinnubarri4560
    @chinnubarri4560 Год назад +10

    మిత్రమా చాలా చక్కగా వివరించారు... 🙏🙏🙏

  • @viraj9373
    @viraj9373 Год назад +32

    Proud to be a Sanatani 🕉

  • @Kalyanchakravarthy7278
    @Kalyanchakravarthy7278 Год назад +14

    వైకుంఠం లో శ్రీ మహావిష్ణువు శ్రీ రాముడు ఉంటారు... స్వర్గంలో శివుడు మాత్రమే ఉంటాడు

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi Год назад

      No

    • @iamforchange5159
      @iamforchange5159 Год назад +3

      సినిమాలు చూసి సనాతనధర్మం గురించి అబద్ధాలు చెప్పకండి. 15 పురాణాలను క్రోడీకరించి మీకు సనాతన ధర్మం గురించి ఇక్కడ పోస్టు చేస్తున్న..
      శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడు.. కైలాస పర్వతం భూమి మీద ఉంటుంది.. కైలాస పర్వతం వెండికొండల మీద ప్రమథ గణాలతో పార్వతీమాతతో కలిసి పరమశివుడు సేవించబడుతూ ఉంటారు.
      సత్యలోకంలో బ్రహ్మగారు ఉంటారు. బ్రహ్మజ్ఞానులచే సరస్వతి మాతతో కలిసి ఉంటారు.
      సత్య లోకం నుంచి పాతాళ లోకం దాకా ఒక బ్రహ్మండం ఉంటుంది.. ఈ 14 లోకాల్లో ఎక్కడా వైకుంఠం ఉండదు..
      ఈ బ్రాహ్మండానికు అవతల వైకుంఠ లోకం ఉంటుంది.. దానినే మోక్షంలోకం అని, ముక్తి లోకం అని, మోక్ష ధామం అని పిలుస్తారు. అక్కడికి కేవలం పరమభాగవతులు, మహా యోగులు, మహాజ్ఞానులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. అంతటా నిండినిభిడీ కృతమైన పరమాత్మ శ్రీమహావిష్ణువు అక్కడ సాకారరూపంతో భాగవతుల చేత సేవించబడుతూ ఉంటాడు..
      మనిషి తను చేసిన పుణ్య,పాపాలకు అనుగుణంగా, తము ఆరాధించే దేవతల లోకానికి వెళతారు. పుణ్యం క్షీణించగానే మళ్ళీ మళ్ళీ భూమి మీదకు జన్మ తీసుకుంటారు. కానీ వైకుంఠధామానికి వెళ్ళిన ఆత్మలు మాత్రం పునర్జన్మ తీసుకోరు. నిరంతరం పరమాత్మ పాదపద్మములు సేవిస్తూ ఉంటారు.
      ప్రళయకాలంలో మిగతా లోకాలన్నీ రుద్రతాండవం చేత లయం అయిపోతాయి. కానీ వైకుంఠధామం ఎప్పటికీ అలానే ఉంటుంది. హరిహరమయం ఆ ధామం..
      సనాతన ధర్మం చాలా సింపుల్.. పిచ్చి పిచ్చి కథలను వీడియోలుగా చేసి ప్రజలను, సాధకులను confuse చేయకండి..

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi Год назад

      Swargam lo sivudi vundadu

    • @Kalyanchakravarthy7278
      @Kalyanchakravarthy7278 Год назад +1

      @@iamforchange5159 మరి ఎవరుంటారు మీ దృష్టిలో శివిడు గొప్ప అంటావు అంతేనా శివుడు కన్న శ్రీమహవిష్ణువు గొప్ప అని మీకుతేలుసా ఈ సృష్టిలో సుదర్శన చక్రం మరియు అజగావా ఆయుధాలకన్నా కన్న ఏది పవర్ఫుల్ కాదు వైకుంఠంలో శ్రీ రాముడు ఉంటాడు సుదర్శన చక్రం వదిలితే ఈ సృష్టి మొత్తం నాశనం అవుతుంది శివిడు శ్రీ మహా విష్ణువు యొక్క నుదుటి స్వేదారాంధ్రలాగుందా బయటకి వచ్చే చెమట లో నుండి జన్మిస్తాడు నేను ఎటువంటి వీడియోస్ ని నమ్మను.. నేను నమ్మేవి గాలి నీరు నిప్పు ..జై శ్రీ రామ్ జై శ్రీమన్నారాయణ..... 🙏

    • @Kalyanchakravarthy7278
      @Kalyanchakravarthy7278 Год назад

      @@AnjiAnji-yo2wi మరి ఎక్కడ ఉంటాడు

  • @RaviKumar-qo4fe
    @RaviKumar-qo4fe Год назад +1

    Maku theliyani rahasyalanu collect chesi ila you tube video la dhva thelisela chesthunnaru chala thanks anna

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 Год назад +19

    Your analysis is very good and interesting. At the same time please control illegal religious conversions from Hinduism to Christianity with poverty and weak minds people. So our Mathadipathulu, peetadhipathulu nidralo vunnaru. Please educate all including Hindu leaders and Pujaris to helps Hindus in all ways. Thank you sir. Jai Bharath and jai Hindustan.

    • @kirandilip6098
      @kirandilip6098 11 месяцев назад

      Sir first you read Manu smriti book and think... what ever you believe it up to you but.. Humanity is on TOP never forget!!

  • @bhagyasri7784
    @bhagyasri7784 Год назад +3

    Meru intha knowledge ela gain chesyaru super explain chesthunnaru gap lekunda cheppesthunnaru paperlo note chesthaara annaa video editing apudu super abaa meru

  • @chaitanyamandapalli5202
    @chaitanyamandapalli5202 Год назад +2

    Jai sree maha vishnu

  • @manojkumarnamballa5382
    @manojkumarnamballa5382 Год назад +3

    Sir... Meeru English medium anukunta.. lekapote net lo chusi info gather chestunnaranukunta... Words complete ga mistake palukutunnaru.. video chesemundu okasari words chesukuni cheyandi sir baguntundi

  • @prabhakar5131
    @prabhakar5131 Год назад +3

    🙏ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ 🙏

  • @RambabureddyReddybhimava-no6rr
    @RambabureddyReddybhimava-no6rr 5 месяцев назад +2

    మంచి ఇన్ఫర్మేషన్ - కానీ మీ దగ్గర నుండి సైన్స్ కోరుకుంటాము (దేవుళ్ళు అంటే దైవ భక్తి మాకు ఎక్కువే, కానీ మీ నుండి మాకు సైన్స్ కావాలి - తప్పుగా అర్ధం చేసుకో వద్దు)

  • @kvstraju
    @kvstraju Год назад +1

    Om Namah Shivaya 🙏. Chala bhaga explain chesaaru meeru

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 Год назад +4

    శ్రీవిష్‌ణురూపాయ.నమఃశివాయ🌹🌷🙏🙏

  • @HomefromWorkEarnings
    @HomefromWorkEarnings Год назад +5

    Narasimha Swamy 🙏🙏🙏

    • @arao2038
      @arao2038 6 месяцев назад

      Om Narasimhaya Namaha

  • @bobbilipuli1787
    @bobbilipuli1787 Год назад +2

    nice video bhagavatam lo undi

  • @radhajeccy3152
    @radhajeccy3152 Год назад +1

    Jai Sri Radha Krishna

  • @adakulachinnababu2265
    @adakulachinnababu2265 Год назад +9

    Ur voice is awesome 🙏🏽

  • @vardhansaripalli4225
    @vardhansaripalli4225 Год назад +6

    Super video 👏👏

  • @srinivasmacharla2209
    @srinivasmacharla2209 Год назад +4

    Om Namasivayah

  • @santoshcinemaalamatrikudu
    @santoshcinemaalamatrikudu Год назад +5

    సూపర్ 👌

  • @shekarbachieshekarbachie484
    @shekarbachieshekarbachie484 Год назад +4

    Om namaha shivaya narayana govinda govinda govinda sakshi ganapathy mallikarjuna bramhalamika namaha 🕉️🙏🌹

  • @naganaveenkalyan9620
    @naganaveenkalyan9620 Год назад +1

    Manchi information icharu ...mana lokala gurinchi vatinibdepth ga cheparu tq and super bro......motham eni unayo kuda cheparu....👏👏🙏🙏

  • @sailendermarripalepu5183
    @sailendermarripalepu5183 Месяц назад

    Thank you for sharing

  • @manepallyvijay1827
    @manepallyvijay1827 Год назад +1

    Great to know many insights about our scriptures .Tq fr ur Efforts. 🙏🙏

  • @ashokkumarvuppulapu7961
    @ashokkumarvuppulapu7961 Год назад +12

    సకల లోకాలకు ప్రభువు సర్వ జీవులకు ప్రభువు మహాదేవుడు నిరాకారుడు సాకారుడు పరబ్రహ్మ స్వరూపం ఓం కార స్వరూ పుడు చరా అచరాల యందు కొలువైన ఏకైక చైతన్య స్వరూపం శివుడు

  • @telugugamingrg
    @telugugamingrg Год назад +2

    👍👍👌👌👌🤝🤝🤝

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 Год назад +4

    వైకుంఠం అంటే చాలా ఇష్టం నాకు . సులభంగా వెళ్లగలిగేలా ఉంటే బాగుణ్ణు . ఇంకా కైలాసం కూడా . ఈ రెండు అద్భుతమైన లోకాలు . అన్న నెక్స్ట్ వీడియో లో ఈ రెండు లోకలలో ఎలా ఉంటుంది . ఎంత అందంగా ఉంటుంది లేదా భయంకరంగా ఉంటుందో అనేది కూడా చెప్పండి

  • @balumamidi3579
    @balumamidi3579 Год назад +4

    Super sir 👌👌👌👌👌👌🕉🕉🕉🕉🕉👍👍👍👍

  • @MrRaodr
    @MrRaodr 3 месяца назад

    Interesting and informative., though difficult to comprehend.

  • @vasanthadeep8966
    @vasanthadeep8966 Год назад +2

    Brother okkasari Sri ramudu meda video teyyandi plz

  • @arvcreations8242
    @arvcreations8242 Год назад +3

    Anna said baba lyf story meeda okka video cheyava plz nve ah video ki voice over evvu anna

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 Год назад +2

    "Shivaya vishnupriya shivarupaya vishnuve" means both are one, this sloka according to the Vedas,puranas, etc... Ome Shiva kesavaya namaha

  • @Ashok-xz3wh
    @Ashok-xz3wh Год назад +2

    Anna ninu chala videos lo aduguthuna.. background music name chepu anna plz

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ Год назад

      Padasa anta evaro comment chusanu

    • @Ashok-xz3wh
      @Ashok-xz3wh Год назад

      @@RAJ-_-WONDERZ check chesa music ledhu

    • @RAJ-_-WONDERZ
      @RAJ-_-WONDERZ Год назад +1

      @@Ashok-xz3wh ok bro teluste chepta

  • @nagarajlucky5424
    @nagarajlucky5424 Год назад +3

    Me voice kosame videos chusthanu nenu i love your voice 🖤🖤🖤🖤

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Год назад +2

    Valuable information . Thank you.

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 5 месяцев назад +1

    గ్రాఫిక్స్ చాలా బాగా చూపించారు

  • @singlelife7579
    @singlelife7579 Год назад +4

    ఓం నమో నారాయణాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vinodkumar6880
    @vinodkumar6880 Год назад +2

    Super sir indirect message sun is only 15th lokam athma paramathma👍🙏

  • @mudhirajshekarmudhirajshek8861
    @mudhirajshekarmudhirajshek8861 Год назад +1

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః

  • @pgopi1808
    @pgopi1808 Год назад +6

    Jai shree ram.. 🚩🚩🚩

  • @rafi6401
    @rafi6401 Год назад

    Chala baga nachindhi. ❤

  • @Ramesh-qj7el
    @Ramesh-qj7el 5 месяцев назад

    చాలా చక్కగా లోకాలు కోసం వివరించారు

  • @rakeshpaka3948
    @rakeshpaka3948 Год назад +7

    Do a video on importance of meditation

  • @thupakulaboyakondappa2780
    @thupakulaboyakondappa2780 3 месяца назад

    Thank you.

  • @pavankalsunkoju4420
    @pavankalsunkoju4420 Год назад +1

    story explain super ga unnadi bro

  • @Karthik_018
    @Karthik_018 Год назад +1

    Bro... One special video for ravana.
    ravanudu chenipoyendu ramudu chetulo kani ravana body m iendi mystery full video chey bro chala videos chusina sagam sagam videos chesunaru full video avaru cheyale

  • @10saajaygamingyt97
    @10saajaygamingyt97 Год назад +1

    THANDRI🙏🙏🙏🙏

  • @mvramamurthymanthripragada536
    @mvramamurthymanthripragada536 6 месяцев назад

    Good information.
    The subject is the order of the day.

  • @dsrinivas2253
    @dsrinivas2253 Год назад +1

    శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కరే

  • @kpphanibhushan2863
    @kpphanibhushan2863 5 месяцев назад +1

    Hello brother where is kailasalokam,where is parvathi parameshwara living,please do it about kailasalokam video, brother I want to know about kailasalokam.THANKYOU BROTHER FOR YOUR 14 LOKAS INFORMATION.

  • @GovindNagaram
    @GovindNagaram 4 месяца назад

    Very nice information in short time 👏👏🙏🏻

  • @makkisuresh3014
    @makkisuresh3014 Год назад

    Jai shree krishna

  • @KavaliBharathKumar-p4y
    @KavaliBharathKumar-p4y Год назад

    Om namo venkatesaya 🙏 om namah shivaya🙏

  • @nanajiyandra76
    @nanajiyandra76 19 часов назад

    మీరు బాగా వివరించారు

  • @srinuvasu-iv2jw
    @srinuvasu-iv2jw Год назад +1

    Jai shree ram,Jai Narayan

  • @ajaypasupula419
    @ajaypasupula419 Год назад +2

    superb bro...

  • @srikanthsri3761
    @srikanthsri3761 7 месяцев назад

    Om namah shivaya 🙏

  • @seshur8745
    @seshur8745 3 месяца назад

    My Mother passed 30th April 2024 due to brain stroke, Ma chala manchidhi, ma chinna thanam loney valla parents chanipoyaru chala kastalu padindhi kani honest ga brathikindhi chala charities chesindhi, chala values tho mammlini penchindhi, naku ippudu ma Amma leka pothe endhuku brathakalo kuda theliyadam ledhu, ma father and sisters and na wife vallu unnaru lekapothe nenu kuda amina ayipoyi ma amma nu kalusukovali anipisthundhi kani ala cheyanu adhi dharma badham kuda kadhu ma eppudu chepputhundhi manam brathikina ani rojulu mana family ki manalni nammukunna vallaki eppudu help cheyali ani . Kani ma amma gurinchi taluchukunte naku edupu agadhu stomach lo edho teliyani badha, naku telisi ma amma chinna thapu kuda cheya ledhu brathikinantha kalam chala correct ga brathikindhi, naku anipisthundhi bhahusha Amma ane padham ma Amma lanti vallani chusi pettintaru ani, i love you Amma, i am missing you forever. Na okkate korika nenu chanipoyaka ma Amma nu okkasari ina kalavali ani please my lord idhi okkati naku neraverchu even ma father kuda same ma father ki 73 years age ma father kuda chala honest, Ma Amma and Ma Nanna chala annonyam ga undevaru kanu ippudu Amma Nanna nu ontarini chesi vellipoyindhi

  • @imdevil1732
    @imdevil1732 Год назад +1

    Anna koncham bhagavath Geetha gurinchi konchem videos pettu anna dharmam gurinchi thelusthadi