A section of media targets Pawan Kalyan's political rise | Rajiv erram | Charan tv Online

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 106

  • @prasadbc2934
    @prasadbc2934 День назад +78

    పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే. వారి గొయ్యి వారే తవ్వుకున్నట్టే. ముఖ్యంగా. Abn RK .
    & . yellow media

  • @harishroyal9996
    @harishroyal9996 День назад +59

    అవమానాల నుండి పురుడు పోసుకున్న పార్టీ జానసేన....రాబోయే కాలం లో పవన్ cm అవుతాడు ..రాసిపెట్టుకో

    • @sreemannarayanaraomalnidy8453
      @sreemannarayanaraomalnidy8453 17 часов назад +2

      @@harishroyal9996 yes correct sir.janasena party and Pawan kalyan,will be Top position in India. God Blesses sri Pawan kalyan.

    • @boddusureshbabu6832
      @boddusureshbabu6832 14 часов назад +1

      టీడీపీ తో కలిసి వెళ్ళితే ఎదగలేరు.

    • @sreemannarayanaraomalnidy8453
      @sreemannarayanaraomalnidy8453 11 часов назад +2

      @@boddusureshbabu6832 yes. Correct sir. కొన్నాళ్ళు పోయినతరువాత, టీడీపీ ని, నెమ్మదిగా కట్ చేసుకోవడం, జనసేన కు, మంచిది.

  • @Krishna3249c
    @Krishna3249c День назад +68

    నేషనల్ level లో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రభావం చూపించారు అన్నది నిజం.. అది negative గా portray చేసి bad చేయటానికి AP లో ఉన్న రెండు పార్టీల మీడియా చాలా ప్రయత్నాలు చేస్తోంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది.. అలా చేస్తే వాళ్లకే నష్టం ప్రజలు అన్నీ గమనిస్తూనారు. ఇప్పటికే ఏ మీడియా ఎవరి కోసం పని చేస్తుంది అనే అవగాహన ప్రజలకు ఉంది..

  • @lionumayanam4223
    @lionumayanam4223 День назад +35

    YCP vote bank Pawan వైపు షిఫ్ట్ అవుతుంది. భవిషత్తులో TDP కి అంత సీన్ వుండదు. 2029 లో AP CM Pawan kalyan. 100% Pakka

  • @bendiramanamurthy600
    @bendiramanamurthy600 День назад +82

    పవన్ కళ్యాణ్ వల్ల టిడిపి గెలిచింది ఆ విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు

    • @littlegamers2971
      @littlegamers2971 День назад

      😂😂ఆహా అట్లగా మరి pk mla గా ఎవరి వల్ల గెలిచాడు

    • @KakaniSubbu-on7qu
      @KakaniSubbu-on7qu День назад +14

      ​@@littlegamers2971 CBN NI TWO TIMES(2014 & 2024) CM CHESINDI UNDOUBTEDLY PK...WITHOUT PK NO POWER TO TDP...PK MLA AYINA KAKAPOYINA IBBANDI EMI LEDU PARTY NI MATRAM KAPADINDI PK MATRAME...TDP PARTY CLOSE CHEYAVALASI VACHEDI PK LEKAPOTHE (2014 AND 2024 LO..)

    • @syamkumar8896
      @syamkumar8896 День назад +7

      ​@@littlegamers2971TDP ee 30 years lo eppudanna ontariga velli gelichinda..

    • @sreemannarayanaraomalnidy8453
      @sreemannarayanaraomalnidy8453 День назад +3

      Yes. Correct.

    • @anju.sanju.s4742
      @anju.sanju.s4742 День назад +4

      ​@@littlegamers2971 నీకు తెలువదార పెటియం

  • @mohansikhakolli
    @mohansikhakolli День назад +27

    విలీనం చేయరు, చేయమని బీజేపీ కూడా కోరే అవకాశం లేదు. పవన్ జాతీయ భావాలు మెండుగా ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు, ఇలాంటి ప్రాంతీయ పార్టీల వల్ల దేశం, రాష్ట్రం కూడా బలం గా ఉంటాయి. So జన సేన మిగతా ప్రాంతీయ పార్టీలకు ఒక ఉదాహరణ గా ఉండాలి అనేది బీజేపీ కూడా భావిస్తుంది.

  • @Nenu_Niku_Gurthu_Raleda
    @Nenu_Niku_Gurthu_Raleda День назад +58

    • 2009 లో PRP సెపరేట్ గా పోటీ చేశారు. Tdp Lose
    • 2014 లో జానసేనాతో కలిశారు TDP WIN అయింది
    • 2019 లొ JSP separate పోటీ చేశారు TDP lose
    • 2024 malli కలిసి పోటీ చేశారు, TDP కూటమి Win అయింది. క్లియర్ గా, తెలుస్తుంది JSP లేకుంటే టీడీపీ గెలుపు లేదని.

    • @parasamutyam
      @parasamutyam День назад +17

      పవన్కళ్యాణ్ గారు కి అధికారం, డబ్బులు పెద్ద ఇష్టం ఉండడూ... కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం పవన్కళ్యాణ్ గారు మీద ఆధారపడి ఉంది..
      జై పవన్కళ్యాణ్ జై జనసేన

    • @syamkumar8896
      @syamkumar8896 День назад +6

      Asalu last 30 years lo TDP ontariga eppudu gelavaledu..

    • @nimmakayalaumashankar8434
      @nimmakayalaumashankar8434 День назад

      💯

    • @sreemannarayanaraomalnidy8453
      @sreemannarayanaraomalnidy8453 День назад +4

      చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు. పవన్ లేకపోతే, కూటమి రాకపోవును. ఈ విషయం టీడీపీ కి బాగా తెలుసును. Thank you.

  • @prasadpnsc555
    @prasadpnsc555 День назад +26

    ABN RK వలన కూటమి ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం మాత్రం ఉండదు.
    ఆంధ్ర జ్యోతి ఒక కుల పత్రిక , న్యూస్ చానల్ గా ముద్ర పడింది.
    మార్పు రావాలి.

  • @user-cs9sx5zy6f
    @user-cs9sx5zy6f День назад +22

    మొదటి నుంచి కూడా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని సినిమా ల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ కొన్ని దుష్ట వర్గాల వారు వారి మీద బురద జల్లే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు చేస్తూనే వుంటారు అలాంటి వాళ్లందరికీ ఏదో ఒక రోజు తప్పనిసరిగా శిక్ష పడి తీరుతుంది

  • @surendra7345
    @surendra7345 День назад +18

    పవన్ కళ్యాణ్ next సీఎం 2029 లో అవుతాడు టీడీపీ, వైసీపీ ఉండదు

  • @srinivasprasad1436
    @srinivasprasad1436 День назад +22

    ఒకరు చేస్తే.. వస్తే ..కాదు.పవన్ తన స్వంత తెలివి తేటలు తో కష్ట పడిన విధం ప్రజలు చూసి ఓట్లు వేసి గెలిపించారు.ఇవన్నీ బోగస్ మాప్ లు ట్రాప్ లు పవన్ పై వేస్తే వాళ్ళు అందులోనే పడతారు

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 День назад +19

    మీడియా పేరు చెప్పలేదు నాకు తెలిసి మెయిన్ ABN (RK) పక్క

  • @sunilrao1347
    @sunilrao1347 День назад +17

    ABN వలన టిడిపి కి లాభం కన్నా నష్టమే ఎక్కువ . 2019 లో టిడిపి ఓడిపోడానికి ABN కృషి కూడా వుంది . తరువాత YCP సమయం లో ABN కి జరిగిన నష్టం ABN కి కనువిప్పు కాలగక పోవడం శోచనీయం

  • @pvnarayana1998
    @pvnarayana1998 День назад +21

    Nijame sir

  • @surendra7345
    @surendra7345 День назад +11

    పవన్ కళ్యాణ్ ను ఎన్ని ఎత్తులు వేసిన ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం టీడీపీ దుకాణం next ఉండదు

  • @byreddypolireddy5878
    @byreddypolireddy5878 День назад +16

    Ilaantivi chala chusaadu chusaamu bro vadile annayya

  • @sreemannarayanaraomalnidy8453
    @sreemannarayanaraomalnidy8453 День назад +7

    పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబునాయుడు గారికి బాగా తెలుసు. ఆయన కష్టం లో ఉన్నప్పుడు ఎవరుకూడా, ముందుకు రాలేదు. ఇప్పుడు అధికారం, వచ్చే టప్పటికి, వీళ్ళే ఉద్దరించినట్టు, బిల్డప్లు. ఏది, ఏమైనా, రెండు పార్టీలు కలిసి, మెలిసి ఉంటేనే, వాళ్ళకి మంచిది. ప్రజలకి మంచిది. ఎవరో ఏదో చెప్పారని, మనస్పర్థలు పెట్టుకొంటే, చరిత్ర పునరావృతం అవుతుంది. మంచి వీడియో చేశారు. Thank you.

    • @mohansikhakolli
      @mohansikhakolli День назад

      ఆలా జరిగితే నష్ట పోయేది టీడీపీ నే

  • @ushadripathi1687
    @ushadripathi1687 День назад +9

    Jai janasena ✊
    Jai Pavan Kalyan ✊

  • @LikhithaNaraharasetti-z7u
    @LikhithaNaraharasetti-z7u День назад +6

    🙏🏻10000000వాస్తవం సార్ 👏🏻👏🏻

  • @edukondaluchavvakula4226
    @edukondaluchavvakula4226 День назад +5

    జై జనసేన❤

  • @umeshkumeshk3572
    @umeshkumeshk3572 День назад +13

    Yes.....aa kittu gaade kadha....

  • @byreddypolireddy5878
    @byreddypolireddy5878 День назад +11

    Yevvaru yemi cheyyaleru akkada vunnadi pawankalyan

  • @hiteshinti8770
    @hiteshinti8770 День назад +19

    Yellow media brooo

    • @RameshMp-g1k
      @RameshMp-g1k День назад +1

      ఏ ఛానలో వచ్చింది బ్రదర్

  • @ammulu7826
    @ammulu7826 День назад +2

    Jai janasena

  • @sirib1724
    @sirib1724 20 часов назад

    Currect sir

  • @srvinukonda3587
    @srvinukonda3587 19 часов назад +1

    ఇటువంటివి మన జనసేనకు కొత్త యేమి కాదు. Mana😂నాయకుడికి వీళ్ళను ఎలా హేండిల్ చెయ్యాలో బాగా తెలుసు. జై జనసేన

  • @satyanarayanaadlaboina5018
    @satyanarayanaadlaboina5018 День назад +6

    Yes sir, particularly TDP media Pawan Kalyan gari yedugudalanu thattukoledu, Pawan Kalyan is now famous in all India, TDP media ni manam control cheyyali,

  • @sattiworld3004
    @sattiworld3004 5 часов назад +1

    పోతే టిడిపి, వైసీపీ పోతుంది కాని జనసేన పోదు ఎప్పటికి.

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 13 часов назад +1

    టిడిపి ఉగ్రవాదులు లకు దోపిడీ చెయ్యటంలో నెంబర్ వన్ 😂😂😂

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 День назад +5

    సార్!
    మానవుడిలో ఉన్న ఒక దుర్గణము ఏమిటంటే ఏ వ్యక్తి అయినా అభివృధ్ధి చెందుతుంటే ఆ వ్యక్తిని ఎలాగైనా నాశనం చేయాలని చూస్తుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడిగానే కాదు,అంతర్జాతీయంగా ఎదుగుతున్నారు.అందుకు అంతర్గత శత్రువులు,బాహ్య శత్రువులు, కుల పిచ్చి మీడియా-ఫేక్షణ్ చిత్త మీడియా ఓర్వలేక పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నాయి.సత్య మేవ జయతే.సత్యాన్ని పాటిస్తూ నిజాయతీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పటికైన తను అనుకున్న భావజాలంలొ జయ కేతనము ఎగుర వేస్తారు.

  • @srinivassrini7578
    @srinivassrini7578 День назад +2

    Jai janasenani

  • @yantrapallivasanthi2902
    @yantrapallivasanthi2902 16 часов назад

    Meru cheppindhi aksharala nijam

  • @rajashekhar433
    @rajashekhar433 20 часов назад +2

    99 tv Anukunta sir?
    National channel kuda topic on Pawan Kalyan sanatana dharma but comparing with other videos 😢
    Commented: Pawan Kalyan will support all religious ❤

  • @garigipatigangadhar2797
    @garigipatigangadhar2797 День назад +5

    PRP villenam valla Ayana 10 years chala ibbandi paddaru….. ikkada unnadi Megastar kaadu , Power start ….. antha easy ga undadhu visayam….. PK will be the king of the Indian politics….raasipettukondi….

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 День назад

    Jai janasena jai hind 🇮🇳🙏

  • @venkataramakrishnaraoakkal4865
    @venkataramakrishnaraoakkal4865 16 часов назад

    Very very dangerous media
    Pawan sir please take care

  • @girishmass
    @girishmass 10 часов назад

    Jai pawan kalyan 🎉🎉🎉

  • @sraghukumar77
    @sraghukumar77 16 часов назад

    జిలేబి రాహుల్ 99 జిలేబి సోదరుడు జలక్ కోవర్ట్ ఖాన్ ల 11 ప్రచారం జాగ్రత్త 0000

  • @venkataramanarayana3164
    @venkataramanarayana3164 4 часа назад

    Pawan Kalyan Garu is Next CM of AP in 2029❤❤❤❤

  • @jamesilluri4069
    @jamesilluri4069 13 часов назад

    idem kotthem kaadu ga rajeev GARU 😍
    PAWAN KALYAN GARU❤👑🙏🎯💥💥💥💥💥💥💥💥

  • @bhaskardubasi6571
    @bhaskardubasi6571 День назад

    100%correct sir, P Kalyan garu handle cheyagalaru example PK gari 2nd doughter introduction.

  • @suryachandraraolanka4300
    @suryachandraraolanka4300 День назад +2

    ABN RK is rogu

  • @ashokreddy2591
    @ashokreddy2591 День назад +1

    Just imagine if Jagan and Pawan combined then entire tdp party will be collapsed in 30 days … so don’t underestimate janasena party

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 День назад +1

    Generally if anyparty raises beyond the estimation of others media men will try to destroy the intimacy between the closed people

  • @HusKy-v3z
    @HusKy-v3z День назад +2

    If yellow media damages PSPK image then TDP will lose elections next time. Either ways PK is the next CM.

  • @venkat190763
    @venkat190763 День назад

    Some scheming is taking place

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 13 часов назад

    గెలుపు కు ఒక ఓటు చాలు 😂😂😂

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 День назад

    Jai pawanism

  • @jeshuviews
    @jeshuviews 15 часов назад

    eenadu కనీసం పవన్ పేరు కూడా ఎత్తట్ల

  • @suryachandraraolanka4300
    @suryachandraraolanka4300 День назад

    Make Pavan Kalyan as CM and Pappu let me make DCM

  • @komatipallibalu4669
    @komatipallibalu4669 День назад +2

    పవన్ కళ్యాణ్ గారి నిజాయితినే అయన బలం ఇంకా పార్టీ అంటారా ఎవరు ఎన్ని విధాలుగా తొక్కడానికి ట్రై చేసిన మా జనసైనికులము అడ్డం గా నిలబడిపోతాము.... అండ గా ఉంటాము... ❤️❤️❤️❤️❤️జై జనసేన ❤️❤️❤️❤️❤️

  • @srikanthchinnam1168
    @srikanthchinnam1168 16 часов назад

    Abn tv5

  • @peptalks365
    @peptalks365 8 часов назад

    Ayana ekada edugutunnadu.. unadi anta udchi istunadu...
    Kanipinchina prati samsya ni netti mida veskuntunadu

  • @dtirupathirao9256
    @dtirupathirao9256 12 часов назад

    వాడి ఎడుపు ఎప్పుడు ఉండేదే మనకి అలవాటు పడి ఆ చానల్ అంటే సాక్షి కంటే ఎగుటు వస్తుంది. అందుకే నేను చుడను

  • @nagaveera8131
    @nagaveera8131 13 часов назад

    Bradarr mana andariki telusu Vala edhupulu Pawan Kalyan garu edhigithe valaki mupuani Vala alosana Pawan Kalyan garu cm aetha valaki enka chensu undadani Vala alosana

  • @suryachandraraolanka4300
    @suryachandraraolanka4300 День назад

    TDP will dig their own grave including ABN RK

  • @waytonewthings6420
    @waytonewthings6420 22 часа назад

    tdp ni velenam chayali

  • @giridharpuvvala5688
    @giridharpuvvala5688 День назад

    Wrong decisions Chandra Babu tisukuntaru ani anukovatam ledhu.
    Okavela wrong decisions teesukunte TDP ni Devudukuda kapadaledu.

  • @nagasatish8522
    @nagasatish8522 День назад

    Avi anni pshyco games from anti parties…bayam valaki…ipudu aapaka pote..repu vala parties vundavemo ani bayam..

  • @EndhukuRaa
    @EndhukuRaa 12 часов назад

    Bochuu😂😂😂

  • @hemadrinaidug2572
    @hemadrinaidug2572 День назад

    Especially ABN,Conducted debate on Pawan Kalyan Sansthan dharma,on this debate journalist VENKATAKRISHNA,tries many times to degrade Pawan Kalyan.This channe could not write news on front page, and telicast exclusively.This channel is very bad.They want to PK support for come in power but not progress of PAWAN KALYAN GARU.

  • @ambatisatish
    @ambatisatish День назад +2

    May be @bn anukunta

  • @NageswaraRao-ql4vf
    @NageswaraRao-ql4vf 11 часов назад

    ABN vedava channel bro.s jagratha RK very danger.

  • @venkatkotapati4251
    @venkatkotapati4251 День назад +1

    Blue media

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 День назад +2

    అలా చేస్తే టీడీపీ కే నష్టం 😂
    పవన్కళ్యాణ్ ఇక్కడే వుంటారు.
    డిప్యూటీ సీఎం హోదాలో.
    జనసేన ఎందులోనూ కలపరు.❤
    పవన్కళ్యాణ్ మాట ఇచ్చారు.
    100%

  • @kamalkumarkandukuri1997
    @kamalkumarkandukuri1997 День назад

    Manaku jargalsinde sir pamu ki palu posam manam posthane vontam

  • @sivakumare1412
    @sivakumare1412 День назад +1

    TDP Media

  • @ravichava4655
    @ravichava4655 День назад

    -ABN RK - Jagan meeda Sharmila revolt chesthundi ani chala munde cheppadu. Evaru nammaledu. Correct ayyindi.
    -Elections ki mundu, 25 seats tho TDP - JS alliance untundi ani ABN RK enno sarlu rasadu. JS meeda kutra tho thappudu kadhanalu ani nuvve 100 videos chesuntavu. Evaru correct ayyaru?
    -Vileenam cheyyali anukunte 2014 elections tharvathe chesevadu anedi - silliest immature thinking.
    -2024 elections ki mundu varaku, BJP leadership ki Jagan meeda unna moju, PK meeda ledu. Nana thantalu padi, chala ekkuva seats offer chesthe thappa, BJP alliance lo join avvaledu.
    - ABN RK - chala mandi TDP MLAs meeda negatve articles rasthunnadu. That's how he work. Vargam ani verripoo words vadaku.
    - ABN RK rasadu ante, future lo PK, center ki shift ayye suchanalu ekkuva ga ne unnayi.

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 День назад +3

    Jai janasena

  • @ganeshyallati1699
    @ganeshyallati1699 15 часов назад

    Jai janasena