Hari Vastu || 3 doors vastu || pillars count || 10 pillars undocha | Three doors in a Single line

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 189

  • @Harivastu
    @Harivastu  2 года назад +7

    👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
    👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
    ✅ Like, ✅ Subscribe and ✅ Share.
    ruclips.net/user/HARIVASTU
    1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
    ruclips.net/p/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM
    2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA
    3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
    ruclips.net/p/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf
    4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
    ruclips.net/p/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs
    5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
    ruclips.net/p/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT
    6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5
    7. Floors, Slab Vastu niyamalu
    ruclips.net/p/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3
    8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr
    9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg
    10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
    ruclips.net/p/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P
    11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
    ruclips.net/p/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur
    12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
    ruclips.net/p/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn
    13. Steps vastu మెట్ల వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5
    14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw
    15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa
    16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d
    17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK
    18. Family Vastu ఫామిలీ వాస్తు
    ruclips.net/p/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE
    19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm
    20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
    ruclips.net/p/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc
    21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
    ruclips.net/p/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO
    22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY
    23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
    ruclips.net/p/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs
    24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
    ruclips.net/p/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8
    25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ruclips.net/p/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq
    26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
    ruclips.net/p/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X
    27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie
    28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
    ruclips.net/p/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN
    29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj
    30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
    ruclips.net/p/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn
    31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
    ruclips.net/p/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q
    32. Apartment Vastu Lift vastu
    ruclips.net/p/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B
    33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
    ruclips.net/p/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs
    34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
    ruclips.net/p/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5
    35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
    ruclips.net/p/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN
    36. Hari Sir videos in Other RUclips Channel హరి గారి ఇంటర్వ్యూ
    ruclips.net/p/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T
    37. Hari Vastu Shorts Videos
    ruclips.net/p/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y

  • @vraj2023
    @vraj2023 Год назад +9

    గురువుగారికి చాలా ధన్యవాదాలు మీ ద్వారా నేను ఎంతో వాస్తు నేర్చుకున్నాను చాలా కృతజ్ఞతలు మీకు ఎప్పుడు శుభం జరగాలని నేను కోరుకుంటున్నాను.

    • @Harivastu
      @Harivastu  Год назад

      🙏🙏🙏👍👍👌👌👌👌

    • @srilathagv2207
      @srilathagv2207 Год назад

      Namaste dada hami hankonda se hamna bhagvaan ko room kha anu bolu na pls

  • @kva-fi2ty
    @kva-fi2ty Год назад +2

    మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదములు

  • @pullakantijamunareddy5602
    @pullakantijamunareddy5602 Год назад +2

    Chala bhaga xpelan chesaru

  • @maliniannur2244
    @maliniannur2244 Год назад +2

    Vastu lo chala miracles vunnayi hat's of sir

  • @Ismartbhargavi345
    @Ismartbhargavi345 5 месяцев назад +1

    Sir. .3dikkulalo inti gummalu vundavachha...sir

  • @ushanataraj3875
    @ushanataraj3875 21 день назад +1

    good video sir, please make video where pillars should not come.

    • @Harivastu
      @Harivastu  21 день назад +1

      Already uploaded
      త్రీ పిల్లర్స్ హరి వాస్తు అనే వీడియో చూడండి

  • @sitaramamakondi1563
    @sitaramamakondi1563 Год назад +2

    చాలా బాగా వివరించారు నమస్కారములు

  • @kutalanarasimhulu10
    @kutalanarasimhulu10 Год назад +1

    Super annagaaru

  • @buchiramayyapodili9150
    @buchiramayyapodili9150 Год назад +10

    మనం.. చాలా.. అదృష్ట వంతులం.. ఇప్పటి వరుకు.. ఎన్ని గుమ్మాలు.. ఎన్ని ఫిల్లర్స్ ఉండాలో.. వింటున్నాం. భవిష్యత్.. లో.. అయితే.. యింటికి.. ఎన్ని ఇటుకలు తో యిల్లు కట్టాలో.. కూడా.. చెపుతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి.. ప్రతీది రహస్యమే

    • @Harivastu
      @Harivastu  Год назад

      వీడియోనే చూడకుండా మాట్లాడుతున్నారు చాలా గొప్పవారు మీరు

  • @chalapathiraopunnamaraju1245
    @chalapathiraopunnamaraju1245 9 месяцев назад +1

    Sir namaste.na site South facing 30 feet road sir45/60 ..na site 4t na site ku left side and right ku road vundhi kani South West na 5 feet road thagulothondhi . flats kattukovacha.norh facing flats kadatharuta builder set back vadalali kada antunnaru.nadhi sravanam star ,E site ku east kuda kattavachu annaru kattala sale chesayyala naku banga badha ga vundhi sir
    . please

  • @ysdhana5934
    @ysdhana5934 Год назад +2

    Super sir

  • @Ismartbhargavi345
    @Ismartbhargavi345 5 месяцев назад +1

    Rendu roooms vunna illu anni 3dwaralu vunnai...

  • @kalepuaparna5201
    @kalepuaparna5201 Год назад +1

    చాలా బాగా వివరించి చెప్పారు థాంక్యూ సర్

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Год назад +2

    Thank you so much ❤️ Sir 🌹🙏

  • @srinusree
    @srinusree Год назад +2

    Sir nice information 👍

  • @seekeeswar6007
    @seekeeswar6007 Год назад +2

    Tq sir

  • @marneelavenkanna3294
    @marneelavenkanna3294 Год назад +2

    గురువుగారు మీరు చెప్పేది బాగానే ఉంది ఒక నాలుగు గదులు ఇల్లు కట్టుకుంటే బ్రహ్మోత్సవం ఎలా రావాలి వీడియో చేసి చెప్పగలరా

  • @eshwarkallur5958
    @eshwarkallur5958 Год назад

    Wow, Superb SIR🙏🏻🙏🏻

  • @Venki-ux7xc
    @Venki-ux7xc Год назад

    Tq Sri metho mataladle sir

  • @RithyaShreeGK
    @RithyaShreeGK 10 месяцев назад +2

    9 pillars vundacha

  • @gadikotajanardhana149
    @gadikotajanardhana149 Год назад +2

    Sir meeru with elivation design tho kalipi plan isthara

  • @rajeshankapur
    @rajeshankapur 5 месяцев назад +1

    Total knowledge evvgalaru
    Its good to listen
    Don't ignore small mistakes

  • @anup4894
    @anup4894 Год назад +2

    Guruvugaru inti owner first floor undi ground floor pent house rent ki
    e vacha

  • @m.satyanarayanasatyam7313
    @m.satyanarayanasatyam7313 Год назад +1

    9,pillars vundavachha sir

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Год назад +1

    Wife and husband and children's family ki vastu building excellent life and wonderful delopment.

    • @Harivastu
      @Harivastu  4 месяца назад

      Thank you so much 🙂

  • @villgefood8831
    @villgefood8831 Год назад +2

    Meru enka chala video s chyeandi

  • @vankdothjaya8340
    @vankdothjaya8340 10 месяцев назад +1

    11pillars unndavacha

  • @koteshwertula3219
    @koteshwertula3219 Год назад +2

    Namaskaram sir

  • @rameshmamidala9141
    @rameshmamidala9141 Год назад +2

    Sir maa ellu turpu uttaram dwarala kante entilo arafeet takkuvaga undi yemanna doshama cheppadi sir please.....

  • @Mhari-xv9ft
    @Mhari-xv9ft Год назад +2

    నమస్కారం గురువుగారు

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Год назад +1

    Entry all families ki vastu building important one's all understanding all members ki thanks.

  • @naaninadapana
    @naaninadapana Год назад

    Too good.... 🙏🙏🙏

  • @padmag5303
    @padmag5303 Год назад

    Amazing video 👌🌹

  • @anjanykumar3896
    @anjanykumar3896 Год назад +2

    🙏🙏

  • @anandshekars3707
    @anandshekars3707 6 месяцев назад

    Convincing the people will make you feel good , ok guruji

  • @bhoomikarnaiah2388
    @bhoomikarnaiah2388 Год назад +1

    Guruvu garu inti vasthu sandehalanu wattsup lo samadanam istra telupandi

  • @SeetharamA-lc4gu
    @SeetharamA-lc4gu 9 месяцев назад

    Sir Bobbilli (MD) vizianagaram. Dist
    Apaiment kavali

    • @Harivastu
      @Harivastu  9 месяцев назад

      వాట్సాప్ లో మీ వివరాలు పంపించండి

  • @jhansiranik6536
    @jhansiranik6536 Год назад +2

    Sir ground floor intilo owner vundi first floor intini rent ki ivvaccha

  • @kondalurayala534
    @kondalurayala534 Год назад +1

    Sir, please make one plan for 25x26 jagananna plats house plan

  • @kumaraswamymitta7788
    @kumaraswamymitta7788 Год назад +2

    Valuable information sir thank u sir

  • @marneelavenkanna3294
    @marneelavenkanna3294 Год назад +1

    హరి గారు నమస్కారమండి

  • @SarithaReddyvaishnavicreations

    Upadwatam esanyam lo undocha andi

  • @srinusree
    @srinusree Год назад +3

    Sir pillar position pettetapudu count kante structural stability also important

  • @rasamallaashok761
    @rasamallaashok761 Год назад +2

    Good information thanks

  • @nagarajusabbavarapu7318
    @nagarajusabbavarapu7318 10 месяцев назад +1

    9 స్తంబాలు టాఫిక్ తీసుకు రాలేదు
    ఎందుకు
    మీరు కచ్చితంగా రీప్లే evvaali

    • @Harivastu
      @Harivastu  10 месяцев назад

      కచ్చితంగా రిప్లై ఇవ్వను ముందు వీడియో చూడండి
      వీడియోలోనే దాని అర్థం ఉంది అదే తెలుసుకో లేనప్పుడు మీకు చెప్పడం వేస్ట్

  • @veerababusodamachine46
    @veerababusodamachine46 Год назад +1

    👌🙏🏾

  • @AbcdEfg-kh2pe
    @AbcdEfg-kh2pe Год назад +3

    గ్రామం మొత్తం విధిక్కు గా ఉంటే క్యాంపస్ తో మనం మాత్రమే EW మరియు NS తో 90 డిగ్రీస్ గా ప్రహరీ గోడను నిర్మించి నూతన గృహం నిర్మించ వచ్చా.
    దయచేసి తెలియచేయగలరు.

  • @umadeviuma1136
    @umadeviuma1136 Год назад

    Sir memu kotaga illu kaduthunnamu 12 pillars vesamu kaani porticalo singal pillar eshanyamlo kanipistuni undavachana sir

    • @umadeviuma1136
      @umadeviuma1136 Год назад

      11 pillars godalo kalisipoyayi kaani inti Bayata singal pillar kanipistuni undavachana sir please reply me sir

  • @hayagreevaacharya
    @hayagreevaacharya Год назад +1

    మీ short వీడియో చూశా ఇప్పుడు పూర్తి వీడియో చూశాను అయితే శాస్త్ర ప్రమాణ శ్లోక తాత్పర్యం చెప్పండి, మీరు మామూలుగా చెప్పారు బాగానే ఉంది అదే బ్రహ్మ సూత్రం అంతరార్థం బ్రహ్మ అనగా చైతన్య సూత్రం సూత్రం అంటే ఆధారం అని అర్థం
    చైతన్య ఆధార విషయం ఎవరు చైతన్యం ఇల్లు తిరగదుగదా యజమాని కుటుంబం తిరుగుతారు దీని విధానం విపులంగా చెప్పండి ప్రజలకు ఇంకా స్పష్టత వస్తుందని మా భావన

  • @mahadevmodugu2314
    @mahadevmodugu2314 Год назад +2

    Sir 9pillars gurinchi cheppaledu

  • @bothsaeswararao8646
    @bothsaeswararao8646 Год назад +1

    Sir 15 pillars undachaa

  • @Hr-zp7jr
    @Hr-zp7jr Год назад

    Sir compound wall outside bore well unda vachha 🙏 east face house ki chudadaniki house main door ki opposite ga untundi but not exactly opposite to Gate.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Год назад +1

    Present vastu subject main vastu skilled nill.

  • @tchgajapati
    @tchgajapati Год назад +1

    Please upload Room Size as per vasthu....

    • @Harivastu
      @Harivastu  Год назад +1

      House ni batti untundi

    • @tchgajapati
      @tchgajapati Год назад

      @@Harivastu house ni batti kadhu sir.... measurements vundhi as per vasthu

    • @Harivastu
      @Harivastu  Год назад +2

      @@tchgajapati ok then continue as per your measurements

  • @padmakarduvva2547
    @padmakarduvva2547 Год назад +1

    By cutting 2 sides how sugars will tally sir. How center point will change. Not convinced sir. Pls can u explain clearly?

  • @ravinderjataboina1655
    @ravinderjataboina1655 6 месяцев назад

    Sir,East face 21 by 43 house plan required

  • @veeraswamygali2530
    @veeraswamygali2530 Год назад +1

    సార్ 6 ఫిల్లర్స్ ఇల్లు లో midile kitchen వరకు గోడ కట్టి remainig open గ ఉంచి two doors పెట్టవచ్చా

  • @rajeshbandi438
    @rajeshbandi438 Год назад +2

    గురువుగారు ఆరు పిల్లర్లే ఉన్న సోమసూత్రం మీదికి బ్రహ్మసూత్రం మీద గోడ రాకపోతే సరిపోతుందా గురువుగారు

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Год назад +1

    Past to present all building s 80% rough main cause vastu skilled nill.

  • @srikanthyadav8605
    @srikanthyadav8605 Год назад

    Guruvu gariki namaskram maku mallana devudu undhi memu Pooja room akkada petukovali pls reply guruvu garu 🙏🙏

  • @Venki-ux7xc
    @Venki-ux7xc Год назад

    My house methone plan sri

  • @erappas3087
    @erappas3087 Год назад +1

    Ok mention book names sir

    • @Harivastu
      @Harivastu  Год назад

      Books వీడియో చేసి పెట్టాం అది చదవండి

  • @sreenathvlogs258
    @sreenathvlogs258 Год назад +1

    నమస్కారం గురువు గారు 🙏
    1000 దీపాలు వెలిగించేచోట వాస్తు వర్తిచదు అంటారు నిజమేనా?

    • @Harivastu
      @Harivastu  Год назад

      No already oka videolo cheppanu

  • @marneelavenkanna3294
    @marneelavenkanna3294 Год назад +1

    గురువుగారు చెప్పేది వాస్తవంగానే ఉంది నాలుగు గదులు ఇల్లు కట్టుకోవాలంటే బ్రహ్మ స్థానం ఎలా ఉండాలి చేసి చూపగలరా

  • @phaniramsarma6056
    @phaniramsarma6056 Год назад +3

    నమస్కారము హరిగారు. ఒకే వరుసలో మూడు వాకిల్లు ఉండరాదు అన్న విషయాన్ని చక్కగా వివరించారు ధన్యవాదములు. నాసందేహం ఏమిటంటే ఒకే గోడ కి మూడు వాకిళ్ళు ఉండరాదు అంటారు దీన్ని కొద్దిగా వివరించగలరు.

    • @Harivastu
      @Harivastu  Год назад

      Undochu old videos lo cheppam kada already

  • @AbcdEfg-kh2pe
    @AbcdEfg-kh2pe Год назад +3

    Sir మా గ్రామాలలో దిక్కులు విధిక్కులు అయేనై అందువల్ల
    ఈశన్యం ఉత్తరం గానూ
    తూరుపు అజ్ఞనయం గానూ
    మారిపోయే ఇలాంటి సందర్భంలో
    ఈశాన్యం దర్వాజ ఉత్తరం గ మరి దక్షణ వైపు య విధం అయన కిటికీ మరియు దర్వాజ లేవు.
    ఇలా చేయడం వల్ల వాస్తు విరుద్ధం అవతుంది కదా దీనికి పర్ష్కరం యాంటీ.

    • @Harivastu
      @Harivastu  Год назад +1

      Degrees ki house kattali

  • @vraj2023
    @vraj2023 Год назад +4

    గురువు గారికి నమస్కారం . మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తుంటాను మొదట్లో చాలా చక్కగా అనిపించింది కానీ మీలో విపరీత ధరణి పెరుగుతున్నట్టు నేను భావిస్తున్నాను ఈ వీడియో గురించి డిస్కషన్ చేస్తే, ఇంకో వీడియో ప్రకారం ఈశాన్యం నూలు పోగంత జరిగిన సరిపోతుంది అన్న మీరు ఇక్కడ మధ్య గోడ లేదా మధ్య ద్వారం కూడా సోమసూత్రానికి అడ్డంగా రాకుండా ఒక నూలు పోగంత జరిపి పెట్టుకోవచ్చు కదా గురువుగారు మరి ఇక్కడ నూలు పోగు సరిపోదా? మీరు అన్యతా భావించకుండా కూలంకుశంగా ఈ విషయం గురించి అర్థం చేసుకొని వివరణ ఇవ్వగలరు

    • @Harivastu
      @Harivastu  Год назад +2

      Old videos lo clarified

    • @Shrisanjeevanivasthu
      @Shrisanjeevanivasthu Год назад +3

      ఫ్రీగా చెపుతున్నాడు కాబట్టి అలాగే వుంటుంది డబ్బులు పెట్టి నేర్చుకుంటే అప్పుడు తెలిసేది

    • @Harivastu
      @Harivastu  Год назад +3

      @@Shrisanjeevanivasthu 👌👍

    • @Shrisanjeevanivasthu
      @Shrisanjeevanivasthu Год назад +3

      వాస్తు హరి సర్ గారు రాయలేదు మహర్షులు రాసారు.దానిని సర్ అలాగే చెప్పారు

  • @aneesahmed4795
    @aneesahmed4795 Год назад +2

    Hey

  • @bothsaeswararao8646
    @bothsaeswararao8646 Год назад +1

    15 pillers unduchha

  • @sriharigunnam7593
    @sriharigunnam7593 Год назад

    Individual house as per vasthu how many floors construction and grund floor and first floor how many portions construction please clarify in video

    • @Harivastu
      @Harivastu  Год назад

      conditions ni batti untundi orally cannot tell andi

  • @santoshharsa826
    @santoshharsa826 Год назад +1

    5 పిల్లర్స్ ఉండొచ్చా Sir

    • @Harivastu
      @Harivastu  Год назад

      Video chudandi poorthiga

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v Год назад +5

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
    🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
    చైనా కరోనా 🇨🇳🥇
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @srimathasree8779
    @srimathasree8779 Год назад +1

    ఇది భాజపా వారికి మాత్రమేనా?

    • @Harivastu
      @Harivastu  Год назад

      VIDEO CHUSINDI MEERU
      MEEKE TELIYALI

  • @ksmbasha4487
    @ksmbasha4487 Год назад +2

    6 ఇంచి గోడ కట్ చేశారు కదా మొత్తం 4 ద్వారాలు ఐనాయి కదా 3 ఎలా అవుతాయి

  • @sknagasurjahan2954
    @sknagasurjahan2954 Год назад +2

    బ్లాక్ బోర్డు మీద వైట్ తో వ్రాయండి
    వైట్ బోర్డు క్లియర్ గా కనిపించడం లేదు

  • @marneelavenkanna3294
    @marneelavenkanna3294 Год назад +1

    గురువారం స్క్రీన్ మీద ఏం కనబడట్లేదు

  • @krishnad2636
    @krishnad2636 Год назад

    9

  • @krishnag4923
    @krishnag4923 Год назад

    Godalo basic number lo vundakudadu Ani artham ianadi.

  • @rajuyadav-bt3hf
    @rajuyadav-bt3hf Год назад +2

    9 ఫిల్లర్స్ ఉండవొచ్చా

    • @Harivastu
      @Harivastu  Год назад

      Video motham vinte ardam avtundi

  • @devarajun2944
    @devarajun2944 Год назад +1

    Your writing skill on the board is too weak. Please use dark pen sir

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Год назад +1

    Muslim s families vastu ki against main back ward. Krishna families vastu ki against main back ward . All religions families vastu ki against today back ward.

  • @ynaveen3251
    @ynaveen3251 Год назад +1

    గురువు గారు నమస్కారం మా కొత్త ఇంటి ప్లాన్ రెండు గదులు 11,9 అడుగులు 11,6 అడుగులు ఆగ్నేయం నుంచి నుంచి ఈశాన్యం వరకు అలాగే నైరుతి నుంచి వా వరకు నైరుతి నుంచి ఆగ్నేయం 12 అడుగులు మరియు వాయువ్యం నుంచి ఈశాన్యం12 అడుగులు ఈ కొలతలు మా దగ్గర సిద్ధాంతి ఇచ్చాడు కరెక్టేనా గురువుగారు ఈ ప్లానింగ్లో బ్రహ్మ స్థానం మీద పిల్లర్ గోడ వస్తుందా గురువుగారు

    • @Harivastu
      @Harivastu  Год назад

      ఆయనను అడగండి

  • @superindiabharathiee
    @superindiabharathiee Год назад +1

    Scratch doesn't appearence

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Год назад +1

    religion s vastu ki against main cause old brief . Present worst comments today back ward. Wife and husband ki life important life ki vastu building important.

  • @saadhuchakrapani5462
    @saadhuchakrapani5462 Год назад

    మీరు చేసే ఏ ఒక్క వీడియో కూడా సామాన్యులకు ఉపయోగ పడవు

  • @vraj2023
    @vraj2023 Год назад +2

    గురువుగారు ఇక్కడకు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు మీరు వివరించేటివి అన్ని మీ సొంత కవిత్వం కాదు మీరు చదువుకున్న పుస్తకాల్లో నుంచే చెబుతున్న వివరణ, ఇక్కడ దీని ప్రకారం 0 రావొద్దు అనేది ఏ వాస్తు శాస్త్రంలోనైనా చెప్పబడింది కదా? ఇక్కడ మీ సొంత కవిత్వం ఎందుకు? మీరు చెప్పినట్టుగా సున్నా వచ్చేటట్టుగా 10 సంఖ్యలు ఉండేటట్టుగా డోర్లు పెట్టుకోవచ్చు దీనికి ఏదైనా పుస్తకంలోని ఆ పేపర్ ని స్క్రీన్ షాట్ గా పెట్టగలరు

    • @Harivastu
      @Harivastu  Год назад

      Research cheste subject ardam avtundi
      Cheyandi

    • @vraj2023
      @vraj2023 Год назад +2

      ​@@Harivastu గురువుగారికి నమస్కారం నేను పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడ చదివినా ఎక్కడ విన్నా మరియు నేను మీతో పాటు ఇంకొక పదిమంది వాస్తు పండితులను ఫాలో అవుతా. దక్షణాదే కాదు ఉత్తరాది వాస్తు పండితులను కూడా ఫాలో అవుతూ ఉంటా కానీ ఏ ఒక్కరూ 10 దర్వాజాలు పెట్టుకోవచ్చని చెప్పలేదు మొట్టమొదటిసారిగా మీరే చెప్పారు దీనికి దయచేసి ఏ పుస్తకంలో చెప్పబడిందో చూపించగలరు. "0" యొక్క వ్యాల్యూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి గణిత శాస్త్రంలో విలువ ఉంది కానీ వాస్తు శాస్త్రంలో విలువ లేదు. ఎక్కడైనా చెప్పబడితే దాన్ని మీరు దయచేసి రిఫరెన్స్ ఇవ్వగలరు.

    • @vraj2023
      @vraj2023 Год назад +1

      @@Harivastu గురువుగారు ఇక్కడ మీరు రీసెర్చ్ నమ్ముతున్నారా? పుస్తకంలో రాసిన దాన్ని నమ్ముతున్నారా?

    • @Harivastu
      @Harivastu  Год назад +1

      @@vraj2023 ok i will search and post in telegram

    • @Harivastu
      @Harivastu  Год назад +1

      @@vraj2023 all

  • @ajay786kodali2
    @ajay786kodali2 5 месяцев назад +1

    Ni moham enduku board sariga kanapadela chupinchu

    • @Harivastu
      @Harivastu  5 месяцев назад

      🤣🤣🤣🤣

  • @marneelavenkanna3294
    @marneelavenkanna3294 Год назад +1

    గురువుగారు మీరు చెప్పేది బాగానే ఉంది నాలుగు గదులు ఇల్లు కట్టుకోవాలంటే బ్రహ్మ స్థానం ఎలా రావాలి వీడియో చేసి చూపించగలరా

  • @vjbhaskar07
    @vjbhaskar07 Год назад +1

    🙏

    • @Harivastu
      @Harivastu  Год назад +1

      Adi kuda allowed undandi no issue

  • @vvhavinalhavinal2045
    @vvhavinalhavinal2045 Год назад

    🙏🙏🙏🙏