Aakashamandhu neevu thappa | new telugu christian Song 2023 | |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • ఆకాశమందు నీవు తప్పా నాకింకా ఎవరున్నారయ్యా LATEST TELUGU CHRISTIAN SONG " AAKSHAMANDHU NEVU " SAMUEL
    VATAM OFFICIAL
    #vatam samuel worship songs
    #@christhu mahima ministries
    Lyrics, Tune & Sung by BRO. VATAM SAMUEL
    Music: WILSON
    Video Editing: V.SATISH,KHAMMAM
    ఆకాశమందు నీవు తప్పా
    నాకింకా ఎవరున్నారయ్యా (2)
    నాసర్వం నీవే యేసయ్యా
    నాక్షేమం కోరే మెస్సయ్యా (2) (ఆకాశ..2)
    1. నిందల పాలైనా నన్ను చూశావు
    నాకోసం ఈ భూమికి వచ్చావు (2)
    నీవే కావాలి నీ సన్నిధి కావాలి (2)
    నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి
    యేసు నీ ఒడిలో పాపలా నేనొదిగిపోవాలి (ఆకాశ..2)
    2. అయినా వాళ్లను చూసి మురిశాను
    నన్ను వదిలిపోతుంటే దిగులు చెందాను (2)
    నా మంచి కాపరివై నా ప్రక్కన చేరావు (2)
    నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు
    యేసు నా గుండెలో బాధలనుండి నెమ్మదినిచ్చావు (ఆకాశ..2)
    3. ఒంటరినైయున్నా నన్నోదార్చావు
    పరిశుద్ధుల మధ్య చేర్చావు (2)
    భయపడకన్నావు నేనున్నానన్నావు (2)
    నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు
    యేసు నాపైనా నమ్మికయుంచి సాగిపో అన్నావు (ఆకాశ..2)
    4. నా చీకటి బ్రతుకులో వెలుగును నింపావు
    నా ఆత్మ దీపము వెలిగించావు (2)
    విడువను అన్నావు ఎడబాయను అన్నావు (2)
    నా కంటి పాపలా నీవుందువు అన్నావు
    యేసు నా కంటి పాపలా నీవుందువు అన్నావు (2) (ఆకాశ..2)
    నాకు ఎవరైనా ఆర్థికంగా సహాయం చెయ్యాలి అనుకుంటే
    Phone pay, Google Pay
    9347442270: నంబర్ కి పంపగలరు
    మీరు ప్రేమతో పంపిన కానుకలు - దేవుని సేవలో
    ఆయన పనిలో సహాయకరంగా ఉంటుంది.
    దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
    Subscribe to our RUclips Channel
    SAMUEL VATAM OFFICIAL
    Special Thanks To :
    Videos Owners belongs to the Video.
    NOTE: SOME RES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT ME... (HEARTFULLY THANKS THEM)
    I AM NOT THE OWNER OF SOME PICTURES SHOWED IN THE VIDEO.
    #Christhumahimasong #christhumahimaministries2023 #newsong2023
    #hosannaministriesofficial #thandri sannidhi ministries songs
    #vatamsamuel2023song #christhumahimalatestsong #latestsong #2023 #2023christiansong #vatamsamuelnewsong #brothervatamsamuel #vatamsamuel #aakashamandhuneevuthappa
    #christhumahimaministries #christhumahimaministries #live
    #christhumahimaMinistriesOfficial #live #aakashamandhuneevuthappa #vatamsamuelchristhumahimaministries

Комментарии • 49

  • @golloriapparao3614
    @golloriapparao3614 20 дней назад +9

    పల్లవి : ఆకాశమందు నీవు తప్పా... నాకింకా ఎవరున్నారయ్య (2)
    నా సర్వం నీవే యేసయ్యా.....
    నా క్షేమం కోరే మెస్సయ్యా... (2)
    "ఆకాశమందు "
    1 .నిందలపాలైన నన్ను చూసావు
    నా కోసం ఈ భువికి వచ్చావు.. (2)
    నీవే కావాలి నీ సన్నిధి కావాలి (2)
    (యేసు )నీ ఒడిలో పాపలా
    నేనొదిగిపోవాలి (2) "ఆకాశమందు "
    2. అయినా వాళ్ళను చూసి మురిచాను... నను వదిలిపోతుంటే దిగులు చెందాను (2)
    నా మంచి కాపరివై నా ప్రక్కన్న చేరావు (2)
    నా గుండెలో బాధలో నుండి నెమ్మదినిచ్చావు.. (2)
    3: ఒంటరినైయున్నా నన్నోదార్చావు.. పరిశుద్ధుల మధ్య చేర్చావు (2)
    భయపడకన్నావు -నేనున్నానాన్నావు (2) (యేసు )నాపైన నమ్మికయుంచి సాగిపో అన్నావు (2)
    4:నా చీకటి బ్రతుకులో వెలుగును నింపావు..నా ఆత్మ దీపము వెలిగించావు (2)
    విడువను అన్నావు-ఎడబాయను అన్నావు (2)(యేసు )నా కంటిపాపల నీవుందువు అన్నావు(2)
    "ఆకాశమందు నీవు తప్పా "
    ఇట్లు.
    బ్రదర్. ప్రవీణ్

  • @NSureshpal
    @NSureshpal 3 дня назад +1

    GOD Bless you Brother thank you MY.LORD

  • @varaprasadchinthalapati6330
    @varaprasadchinthalapati6330 11 месяцев назад +4

    గ్లోరీ టూ GOD

  • @nikhilchristianchannel9964
    @nikhilchristianchannel9964 Год назад +10

    Love this song
    దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక

  • @pasunuriyakoob1118
    @pasunuriyakoob1118 26 дней назад +3

  • @Vinaykumar1210
    @Vinaykumar1210 Год назад +7

    Adbuthamga rasi padaru ayyagaru...
    Glory to the Lord

  • @avinashvamisi4178
    @avinashvamisi4178 9 месяцев назад +3

    God is good 💕

  • @vatamshankar1844
    @vatamshankar1844 Год назад +3

    Nice,, బ్రో
    Vatam Shankar

  • @DhanavathKrishna-ir9ko
    @DhanavathKrishna-ir9ko Год назад +4

    . Dhanyvad Krishna price guard

  • @varaprasadchinthalapati6330
    @varaprasadchinthalapati6330 11 месяцев назад +3

    Amen

  • @AnilkumarGinnipalli
    @AnilkumarGinnipalli 3 месяца назад +8

    ప్రభువు నందు నా యొక్క పాస్టర్ గారికి వందనాలు అద్భుతమైన పాటలు అండి దేవుడు మీతోను ఎల్లప్పుడూ ఎల్లవేళలా తోడుండును గాక నీ పరిచయంతట్లోనూ తోడుండును గాక ఆమెన్

  • @potharajumahender1155
    @potharajumahender1155 Год назад +4

    👍👌👌👌 good going brother music bagundi

  • @mudhrakolasarithamudhrakol2599
    @mudhrakolasarithamudhrakol2599 Год назад +8

    Glory to God alone 🙌 very nice song anna enni sarlu vinna kuda vinalanpisthundi

  • @rajeshpalle7282
    @rajeshpalle7282 Год назад +6

    Anna ne voice super love you voice 💐💐💐

  • @broaugusteenaugusteen4271
    @broaugusteenaugusteen4271 11 месяцев назад +3

    Glory to God 🙏🙏🙏👌👏🎉❤ sooper ❤

  • @newapostolic
    @newapostolic Год назад +4

    Good song

  • @kondaramesh6128
    @kondaramesh6128 Год назад +3

    Praise the lord 🙏 Annaiah 💐 me songs బాగున్నాయి...

  • @PrasadTirugulla
    @PrasadTirugulla Месяц назад +2

    Excellent 👌👌👌

  • @nireekshanaraochavali3587
    @nireekshanaraochavali3587 10 месяцев назад +3

    Super voice brother God bless you

  • @shivavatam8928
    @shivavatam8928 Год назад +3

    Super song Anna

  • @gudellimahesh7925
    @gudellimahesh7925 Год назад +3

    👍👌👏

  • @venkatvatam6650
    @venkatvatam6650 Год назад +3

    Nice song god bless you brother

  • @prabhakarbharmavathu1857
    @prabhakarbharmavathu1857 2 месяца назад +2

    supar ana song

  • @krajendraprasad5716
    @krajendraprasad5716 Месяц назад +2

    Please track brother

  • @nerallajanardhan6382
    @nerallajanardhan6382 3 месяца назад +2

    ❤ Praise the lord

  • @swapnapotti5584
    @swapnapotti5584 Год назад +2

    ❤❤❤❤❤❤

  • @ChapidiVishwanatham-ox5tf
    @ChapidiVishwanatham-ox5tf 2 месяца назад +2

    Very nice song 🌹🙏🙏🙏🙏🙏🙏

  • @SalvamKanna-rn1dz
    @SalvamKanna-rn1dz Год назад +2

    Nice Song Anna God bless you

  • @ShivaVatam-k3g
    @ShivaVatam-k3g 3 месяца назад +2

    E pata chala estima anna naku

  • @sundarrao3915
    @sundarrao3915 Месяц назад +2

    Tracks kale bro