Chinna Gorre Pilla Nenayya | Vatam Samuel Gaaru |

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • Chinna Gorre Pilla Nenayya | Vatam Samuel Gaaru | Telugu Christian Song 2023
    Christhu mahima Ministries
    Lyrics, Tune & Vocals: Vatam Samuel
    Music: Ashok. M
    DOP, Editing & VFX : Rayudu ( CCR Media Official )
    Title & Thumbnail Design: Manchi Samareyudu
    #christhumahimaministries
    చిన్న గొర్రె పిల్ల నేనయ్యా
    నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
    యేసయ్యా యేసయ్యా
    నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
    ( చిన్న గొర్రె }
    బాధలు కలిగినా నాకు దుఃఖము కలిగినా
    నాతోడుగ నీవుంటావని నే నేమ్మది కలిగున్నా ..2..
    అన్ని వేళల నన్ను ఆదరించేటి
    నా మంచి నేస్తం నీవే యేసయ్యా ..2..
    నా మంచి నేస్తం నీవే యేసయ్యా
    ( చిన్న గొర్రె }
    అందరు విడిచినా
    నాతో ఒకరు లేకున్నా
    నాలోనే నీవుంటావని
    నిన్నారాధిస్తున్నా ..2..
    నన్ను పిలిచావు నా బ్రతుకును మార్చావు
    నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా ..2..
    నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా
    ( చిన్న గొర్రె }
    అంధకారములో
    గాఢాంధకారములో
    నేనున్నా నన్ను మరువవు
    గనుక స్తుతియిస్తున్నయ్యా ..2..
    నీ గొప్ప ప్రేమ తండ్రీ నీ గొప్ప కరుణ
    ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా ..2..
    ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా
    ( చిన్న గొర్రె }
    ప్రేమలు కరువైనా
    మనుష్యుల మాటలు కారువైనా
    నీమాట పాటలుయే నాకు
    చాలును యేసయ్యా ..2..
    నిత్యము ప్రార్థిస్తా నీసాక్షిగ నేనుంటా
    కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా ..2..
    కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా
    ( చిన్న గొర్రె }
    Our Prayer Request Phone Number : 9347442270
    Phone Pay & Google Pay : 9347442270
    Whatsapp Number : 9603194146
    Gmail : Vatamsam5@gmail.com
    Facebook : Sam Vatam
    Instagram : Sam_Vatam
    చిన్న గొర్రె పిల్ల నేనయ్య పాటను రాయుటకు కృప చూపిన నా యేసయ్యకే మహిమ కలుగును గాక.
    బాధలు కలిగిన దుఃఖము కలిగిన వేళలో శోధన శ్రమ కాలములో నా కన్నీరు తుడిచి ధైర్యపరచి
    నన్ను ఆదరించినందున ప్రభువుని స్తుతించి ఆయన గూర్చి నేను పాడుచున్నాను.
    ఎన్నికలేని నా పట్ల గొప్ప కృపను చూపి ఆయన సాక్షిగా ఇలలో జీవించే ధన్యతను, భాగ్యమును
    నాకు అనుగ్రహించి ప్రభువును గూర్చి ఎన్నో పాటలను వ్రాసి పాడగలిగే వరమును నాకు ప్రసాదించినందున
    నేను నా జీవితకాలమంతయు ప్రభువుని కీర్తించి స్తుతించెదను.
    గత కొన్ని సంవత్సరాల క్రితం దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టి కన్నీటి ప్రార్థన ద్వారా రాసిన పాట ఇది.
    ఈ పాట ద్వారా ప్రతి ఒక్కరు దుఃఖమును విడిచి ధైర్యమును కలిగి ప్రతి విషయంలో దేవుని యందు
    విశ్వాసము ఉంచి దేవునిపై ఆధారపడుతూ ఆయన కృపలో నిండుగా మెండుగా వర్ధిల్లాలి అని మా ఆశ మా ప్రార్థన
    మీరు కూడా ప్రార్థించండి ఈ పాటను పూర్తి వరకు విని ప్రభువుని మహిమ పరచండి
    ఆయన సన్నిధిని ఆయన అనుగ్రహించే మెండైన దీవెనలను అనుభవించండి
    దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించును గాక.
    మంచి సంగీతాన్ని సమకూర్చిన ప్రేమగల ఆత్మీయ సహోదరులు యం.అశోక్ గారికి,
    ఎంతో రిస్క్ తీసుకొని విలువైన సమయమును కేటాయించి మొదటి నుంచి ఆఖరి వరకు బాధ్యతగా సలహాలు ఇచ్చి మరియు గుప్పిలి విప్పిన క్రీస్తు నందు మా ఆత్మీయ సహోదరులు వినయ్ గారికి మరియు గుప్పిలి విప్పిన వెంకట్ గారికి, రవి గారికి, జోసెఫ్ గారికి,
    అలాగే ఎంతో శ్రద్ధతో సమయం కేటాయించి సమకూర్చిన పాట భావమును దృశ్యరూపంగా చూపడానికి ప్రయాసపడిన ప్రియ సహోదరుడు రాయుడు గారికి నా హృదయపూర్వకమైన నిండు వందనములు కృతజ్ఞతలు.
    సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక - హల్లెలూయ.
    #ప్రభువు పాద సేవలో మీ ఆత్మీయ సహోదరుడు.
    #వాటం.సామ్యేల్
    #క్రీస్తు మహిమ మినిస్ట్రీస్
    #తొండ తిరుమలగిరి
    #సూర్యాపేట - జిల్లా
    #తెలంగాణ
    #9347442270
    #samuelvatamofficial.
    #ccrmediaofficial
    #teluguchristiansongs
    #christiansong2023
    #bestchristiangospel #songspraisesongs #christiansongsalltimeworshipsongs,
    #praiseandworshipsongs,
    #christiangospelsongs,
    #praiseandworshipsongs2023
    #gospelsongsworshipsongs2023
    #worshipsongs2023
    #musicgospel
    #praiseandworshipgospelsongs
    #Chinagorrepilla
    #gospelsongs #latestteluguchristiansongs2023
    similar searches:
    chinna gorre pilla nenayya
    chinna gorre pillanu nenu yesayya
    yesu goria pillanu nenu
    raja nee sannidhilone untanayya
    hosanna ministries official
    thandri sannidhi ministries
    ky rathnam songs
    chinna
    samuel vatam official songs
    vatam samuel songs
    chinna gorre
    gorre pilla
    gorrela goppa kapari
    goria

Комментарии • 182

  • @samuelvatamofficial
    @samuelvatamofficial  Год назад +50

    🙏🏻దయచేసి ఈపాటను మీయొక్క అన్ని సోషల్ మీడియా గ్రూపులల్లోకి షేర్ చేసి సహకరించగలరని మాయోక్క మనవి.
    చిన్న గొర్రె పిల్ల నేనయ్యా
    నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
    యేసయ్యా యేసయ్యా
    నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
    ( చిన్న గొర్రె }

    బాధలు కలిగినా నాకు దుఃఖము కలిగినా
    నాతోడుగ నీవుంటావని నే నేమ్మది కలిగున్నా ..2..
    అన్ని వేళల నన్ను ఆదరించేటి
    నా మంచి నేస్తం నీవే యేసయ్యా ..2..
    నా మంచి నేస్తం నీవే యేసయ్యా
    ( చిన్న గొర్రె }

    అందరు విడిచినా
    నాతో ఒకరు లేకున్నా
    నాలోనే నీవుంటావని
    నిన్నారాధిస్తున్నా ..2..
    నన్ను పిలిచావు నా బ్రతుకును మార్చావు
    నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా ..2..
    నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా
    ( చిన్న గొర్రె }

    అంధకారములో
    గాఢాంధకారములో
    నేనున్నా నన్ను మరువవు
    గనుక స్తుతియిస్తున్నయ్యా ..2..
    నీ గొప్ప ప్రేమ తండ్రీ నీ గొప్ప కరుణ
    ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా ..2..
    ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా
    ( చిన్న గొర్రె }

    ప్రేమలు కరువైనా
    మనుష్యుల మాటలు కారువైనా
    నీమాట పాటలుయే నాకు
    చాలును యేసయ్యా ..2..
    నిత్యము ప్రార్థిస్తా నీసాక్షిగ నేనుంటా
    కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా ..2..
    కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా
    ( చిన్న గొర్రె }

  • @SuryaprakashVemavarapu
    @SuryaprakashVemavarapu 5 месяцев назад +3

  • @SuryaprakashVemavarapu
    @SuryaprakashVemavarapu 5 месяцев назад +2

    🙏

  • @mosheofficialchristiansong8778
    @mosheofficialchristiansong8778 14 дней назад +3

    Amen హల్లెలూయా. 👏👏👏🎉🎉💐💐🙏

  • @killosiva3522
    @killosiva3522 5 дней назад +3

    అన్న ఈపాట లిరిక్స్ పెట్టగలరా

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  4 дня назад +1

      చిన్న గొర్రె పిల్ల నేనయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      యేసయ్యా యేసయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      ( చిన్న గొర్రె }
      బాధలు కలిగినా నాకు దుఃఖము కలిగినా
      నాతోడుగ నీవుంటావని నే నేమ్మది కలిగున్నా ..2..
      అన్ని వేళల నన్ను ఆదరించేటి
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా ..2..
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా
      ( చిన్న గొర్రె }
      అందరు విడిచినా
      నాతో ఒకరు లేకున్నా
      నాలోనే నీవుంటావని
      నిన్నారాధిస్తున్నా ..2..
      నన్ను పిలిచావు నా బ్రతుకును మార్చావు
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా ..2..
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా
      ( చిన్న గొర్రె }
      అంధకారములో
      గాఢాంధకారములో
      నేనున్నా నన్ను మరువవు
      గనుక స్తుతియిస్తున్నయ్యా ..2..
      నీ గొప్ప ప్రేమ తండ్రీ నీ గొప్ప కరుణ
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా ..2..
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా
      ( చిన్న గొర్రె }
      ప్రేమలు కరువైనా
      మనుష్యుల మాటలు కారువైనా
      నీమాట పాటలుయే నాకు
      చాలును యేసయ్యా ..2..
      నిత్యము ప్రార్థిస్తా నీసాక్షిగ నేనుంటా
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా ..2..
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా
      ( చిన్న గొర్రె }

  • @lifechangedasakapogu5543
    @lifechangedasakapogu5543 6 месяцев назад +3

    Praise the lord brother 🙏
    ఈపాట నా జీవితం లో మంచి కాపరిగా
    నను నడిపించిన విధానం ఉన్నది

  • @baddambhavanireddy5198
    @baddambhavanireddy5198 8 месяцев назад +3

    Wonderfull సాంగ్ బ్రదర్ 🙏. వింటున్నంతసేపు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి 😭😭. నా యేసయ్యకే మహిమ ఆమెన్ 🙇‍♀️. God bless you బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @thottimadhusudhan7777
    @thottimadhusudhan7777 3 месяца назад +5

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 దేవుని స్తోత్రం కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఓకే ❤🎉 1:03

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  3 месяца назад +2

      దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @HariKrishna-wv3wd
    @HariKrishna-wv3wd 29 дней назад +3

    Praise the lord Anna god bless you

  • @anandkumarmanda2701
    @anandkumarmanda2701 Месяц назад +3

    చాలా బాగా పాడారు సార్ దేవునికి మహిమ కలుగును గాక

  • @MalathiMadakam
    @MalathiMadakam 6 месяцев назад +3

    Super song man

  • @SunnamSemla-o6x
    @SunnamSemla-o6x 7 месяцев назад +4

    Nice song ⛪🕊️

  • @RajuNagaraju-x9s
    @RajuNagaraju-x9s Год назад +8

    ఎంత మధురం ఎంత మనోహరం ఈపాట నా హృదయాన్ని కదిలించే ఈ పాట ముందుగా దేవుని మహిమ అట్లాగే బ్రదర్ మీకు వందనాలు మీ పాట అనేకులకు అశ్రివధం ఇలాంటి పాటలు మరెన్నోమికలం ద్వారా దేవుడూ రెయిన్ చాలని మనసారా అదేవున్ని కీ ప్రార్థన సేస్త ❤❤

  • @rebakarajasekhar8453
    @rebakarajasekhar8453 Год назад +9

    దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పద కూడిక. ఆహ్లాదకరమైన సంగీతము. మంచి స్వరము. ఇటువంటి పాటలు మీరు ఎక్కువుగా పాడాలని మనసారా కోరుకుంటున్నాను మీరు మరింత దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Месяц назад +2

    Amen halleluya god bless you ✋✋✋🙏🏼🙏🏼🙏🏼❤❤❤

  • @anandkumarmanda2701
    @anandkumarmanda2701 Месяц назад +3

    చాలా బాగా పాడారు

  • @LiganrajuSingu
    @LiganrajuSingu 7 месяцев назад +3

    🙏🙏🙏

  • @RaviBanoth-c4o
    @RaviBanoth-c4o 8 месяцев назад +1

    దయచెసిపుటొకీందరయబడీనదినొకండిపటవసిుది

  • @PadmaRachaguntla
    @PadmaRachaguntla 2 месяца назад +3

    ,🙏🙏🙏🙏😂🙏👌👌

  • @sudhakarvutukuri8782
    @sudhakarvutukuri8782 7 месяцев назад +3

    Good song

  • @GolluriAnand7790
    @GolluriAnand7790 2 месяца назад +3

    Super ga padaru meeku vandanalu brother 🙏🙏🙏🙏🙏 nakosam padinatte unnadi brother 🙏🙏🙏 track untey pettandi brother 🙏🙏🙏

  • @Bharathamma-s4j
    @Bharathamma-s4j Год назад +4

    Dhevuniki sthosthram

  • @madhumedi358
    @madhumedi358 2 месяца назад +3

    Praise the lord bro. super song

  • @RajuNagaraju-x9s
    @RajuNagaraju-x9s Год назад +5

    వందనాలు బ్రదర్ చిన్న గోరె పిల్లా ఈపాట ఈ ఆదివారం మా
    మందిరం లో ఆరాధన సేసా ఎంతో ఉజివంతో ఆరాధన జరిగిందీ వందనాలు

  • @naveensanjay2963
    @naveensanjay2963 3 месяца назад +4

    పాట వింటూ విన్నంత సేపు కన్నీరు వస్తానే ఉన్నాయి నా యేసయ్య కే మహిమ కలుగునుగాక ఆమేన్ ❤👏

  • @tatigirikaruna5151
    @tatigirikaruna5151 Год назад +5

    Very nice songs

  • @korranarasimhamurthy9899
    @korranarasimhamurthy9899 Год назад +4

    Enta goppaga padevanna epata mamandiramulo padenanna nenu

  • @RajuNagaraju-x9s
    @RajuNagaraju-x9s Год назад +4

    Thammudu vandanalu calacala sakkanipatarasavu devunikimahima kalugunugaka

  • @gloryjesushallelujah9563
    @gloryjesushallelujah9563 Год назад +6

    అద్భుతమైన సంగీతం

  • @rambabubondalapati149
    @rambabubondalapati149 10 месяцев назад +2

    Song chala chala bagundhi okkasare venna ventane nachindhi TQ god

  • @manthrisivasankar
    @manthrisivasankar 3 месяца назад +3

    Praise the lord brother song chala bagundi alage track kuda upload chesthe santhosam brother

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  3 месяца назад +1

      Present Songs Upload Chesthunnamu Anni Tracks Kuda Twaralo Compulsory Upload Chesthamu Brother

  • @dorapallydanmma
    @dorapallydanmma 10 месяцев назад +3

    Nice 👍 brother song ❤️❤️

  • @ShivaVatam-k3g
    @ShivaVatam-k3g 3 месяца назад +3

    Chala baga padavu anna garu praise the Lord anna

  • @LaxmanRao-ei1ew
    @LaxmanRao-ei1ew 4 месяца назад +3

    Praise the lord brother meeru ee song chala Baga chesaru devudu memmunu deevinchunu gaka alage ee song track video kuda upload cheyandi brother please

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx 11 месяцев назад +3

    Price the lord Amin deva

  • @singeryobu
    @singeryobu Год назад +6

    Nice song anna

  • @RGN_Vlogs
    @RGN_Vlogs 3 месяца назад +3

    Pastor garu mi songs chala bagunye

  • @kparvathi8707
    @kparvathi8707 3 месяца назад +2

    Heart touching song😢 brother
    Praise the lord 🙏✝️🛐

  • @bhukyasureshbhukyasuresh2090
    @bhukyasureshbhukyasuresh2090 Год назад +3

    Devunike mahima ganathalu kalugunukaka

  • @AnnavaramChekka
    @AnnavaramChekka 3 месяца назад +3

    E song track patandi anna praise the lord

  • @mahadevunimandiram-sp4980
    @mahadevunimandiram-sp4980 Год назад +3

    అద్భుతమైన పాట సామ్యేల్ గారు 🎉 👏🎼
    యేసయ్య కే మహిమ కలుగును గాక!
    సంగీత సేవలో.....యేసయ్య నిన్ను ఆశీర్వదించును గాక!

  • @b.s.manyamrtc3717
    @b.s.manyamrtc3717 24 дня назад +2

    Praise the Lord bro. Plz lyrics pettadi

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  23 дня назад +1

      చిన్న గొర్రె పిల్ల నేనయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      యేసయ్యా యేసయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      ( చిన్న గొర్రె }
      బాధలు కలిగినా నాకు దుఃఖము కలిగినా
      నాతోడుగ నీవుంటావని నే నేమ్మది కలిగున్నా ..2..
      అన్ని వేళల నన్ను ఆదరించేటి
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా ..2..
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా
      ( చిన్న గొర్రె }
      అందరు విడిచినా
      నాతో ఒకరు లేకున్నా
      నాలోనే నీవుంటావని
      నిన్నారాధిస్తున్నా ..2..
      నన్ను పిలిచావు నా బ్రతుకును మార్చావు
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా ..2..
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా
      ( చిన్న గొర్రె }
      అంధకారములో
      గాఢాంధకారములో
      నేనున్నా నన్ను మరువవు
      గనుక స్తుతియిస్తున్నయ్యా ..2..
      నీ గొప్ప ప్రేమ తండ్రీ నీ గొప్ప కరుణ
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా ..2..
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా
      ( చిన్న గొర్రె }
      ప్రేమలు కరువైనా
      మనుష్యుల మాటలు కారువైనా
      నీమాట పాటలుయే నాకు
      చాలును యేసయ్యా ..2..
      నిత్యము ప్రార్థిస్తా నీసాక్షిగ నేనుంటా
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా ..2..
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా
      ( చిన్న గొర్రె }

  • @begarikrishnabkrishna9409
    @begarikrishnabkrishna9409 Год назад +4

    Praise the lord

  • @Kannaprani143
    @Kannaprani143 9 месяцев назад +2

    Praise the Lord

  • @gudellimahesh7925
    @gudellimahesh7925 Год назад +5

    👌👍🙏superu song annayya

  • @sukanyakonda3001
    @sukanyakonda3001 Год назад +3

    నాకు చాలా ఇష్టమైన పాట అన్నయ్య 2020 లో బాగా వినేదాని మీ pata. 👌🙏🙌🙌

  • @Bharathamma-s4j
    @Bharathamma-s4j Год назад +3

    Amen halleluya

  • @GudapuriBalaraju-pr8uq
    @GudapuriBalaraju-pr8uq Год назад +4

    Vandanalu anna

  • @TejeshkumarTejeshkumar-rm8cf
    @TejeshkumarTejeshkumar-rm8cf 3 месяца назад +2

    Tq anna praised the lord🙏

  • @kondaramesh6128
    @kondaramesh6128 Год назад +3

    🎤🎶🎵దేవునికి మహిమ కలుగునుగాక,💐 brother 💚 ఎన్నిసార్లు విన్నా నన్ను నేను మైమర్చిపోతను దేవునికి దగ్గరగా వున్నా filing కలుగతది. వందనాలు brother 🙏

  • @ashokmofficial1
    @ashokmofficial1 Год назад +4

    Wonderful lyrics ,soulful song brother. Glory to God..

  • @panaiahmattukoyya-wj9sw
    @panaiahmattukoyya-wj9sw 3 месяца назад +2

    Bro Praise the lord, this song track kavali please AMEN.

  • @prasadlanka9701
    @prasadlanka9701 Год назад +3

    Super , praise the lord

  • @TejeshkumarTejeshkumar-rm8cf
    @TejeshkumarTejeshkumar-rm8cf 3 месяца назад +4

    Anna track send cheyandi anna pls

  • @sakesuresh2305
    @sakesuresh2305 10 месяцев назад +3

    Vandhanalu annayya..

  • @shanmukhraju9218
    @shanmukhraju9218 Год назад +4

    Wonderful meaningful song. God bless you.

  • @alaganaboinaravi5916
    @alaganaboinaravi5916 Год назад +3

    💐👌💐🌹super

  • @rameshvatam2281
    @rameshvatam2281 Год назад +4

    Super song brother 💞🙌

  • @SujathaSharon
    @SujathaSharon Год назад +3

    super song brother god bless you🙏🙏🙏 praise the lord

  • @yakaiahgopaldas7310
    @yakaiahgopaldas7310 Год назад +2

    🙏 రోజుకొక సారైనా వింటాను బ్రదర్. చాలా బాగుంది

  • @vatamshankar1844
    @vatamshankar1844 Год назад +2

    💐💐 nice super voice bro,,,, 💐💐💐👍
    ,, Vatam Shankar,,,
    Ammanabol

  • @MrNagu-pg8di
    @MrNagu-pg8di Год назад +4

    Superb song bro

  • @JesusGracePrayerHouseIndia8327
    @JesusGracePrayerHouseIndia8327 Год назад +3

    Very nice song ❤️

  • @UttarammaVemula
    @UttarammaVemula 5 месяцев назад +2

    Nice song evari daggara ayina lyrics unte pettandi plz

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  5 месяцев назад

      చిన్న గొర్రె పిల్ల నేనయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      యేసయ్యా యేసయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      ( చిన్న గొర్రె }

      బాధలు కలిగినా నాకు దుఃఖము కలిగినా
      నాతోడుగ నీవుంటావని నే నేమ్మది కలిగున్నా ..2..
      అన్ని వేళల నన్ను ఆదరించేటి
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా ..2..
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      అందరు విడిచినా
      నాతో ఒకరు లేకున్నా
      నాలోనే నీవుంటావని
      నిన్నారాధిస్తున్నా ..2..
      నన్ను పిలిచావు నా బ్రతుకును మార్చావు
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా ..2..
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      అంధకారములో
      గాఢాంధకారములో
      నేనున్నా నన్ను మరువవు
      గనుక స్తుతియిస్తున్నయ్యా ..2..
      నీ గొప్ప ప్రేమ తండ్రీ నీ గొప్ప కరుణ
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా ..2..
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      ప్రేమలు కరువైనా
      మనుష్యుల మాటలు కారువైనా
      నీమాట పాటలుయే నాకు
      చాలును యేసయ్యా ..2..
      నిత్యము ప్రార్థిస్తా నీసాక్షిగ నేనుంటా
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా ..2..
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా
      ( చిన్న గొర్రె }

  • @SaiKiran-sg7fe
    @SaiKiran-sg7fe 10 месяцев назад +2

    Very good God bless you🙏

  • @JesusGracePrayerHouseIndia8327
    @JesusGracePrayerHouseIndia8327 Год назад +3

    Praise the Lord Brother 🙏🙏

  • @buddevenkanna7530
    @buddevenkanna7530 Год назад +3

    Super bro

  • @katarikavitha9890
    @katarikavitha9890 Год назад +3

    Super song anna

  • @ibcchurchliveforchrist6451
    @ibcchurchliveforchrist6451 Год назад +3

    Praise the lord brother if it's possible music track with lyrics pettandi

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  Год назад +1

      త్వరలో అప్లోడ్ చేస్తాము బ్రదర్

  • @GRACEHEBRONMANDIRAM
    @GRACEHEBRONMANDIRAM Год назад +2

    Wonderful singing God bless you bro

  • @swapnapotti5584
    @swapnapotti5584 Год назад +2

    ❤❤❤❤❤

  • @marojuvikram1957
    @marojuvikram1957 Год назад +2

    great job brother

  • @TejeshkumarTejeshkumar-rm8cf
    @TejeshkumarTejeshkumar-rm8cf 3 месяца назад +2

    Praise the lord sir lyrics send cheyandi sir

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  3 месяца назад +2

      చిన్న గొర్రె పిల్ల నేనయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      యేసయ్యా యేసయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      ( చిన్న గొర్రె }

      బాధలు కలిగినా నాకు దుఃఖము కలిగినా
      నాతోడుగ నీవుంటావని నే నేమ్మది కలిగున్నా ..2..
      అన్ని వేళల నన్ను ఆదరించేటి
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా ..2..
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      అందరు విడిచినా
      నాతో ఒకరు లేకున్నా
      నాలోనే నీవుంటావని
      నిన్నారాధిస్తున్నా ..2..
      నన్ను పిలిచావు నా బ్రతుకును మార్చావు
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా ..2..
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      అంధకారములో
      గాఢాంధకారములో
      నేనున్నా నన్ను మరువవు
      గనుక స్తుతియిస్తున్నయ్యా ..2..
      నీ గొప్ప ప్రేమ తండ్రీ నీ గొప్ప కరుణ
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా ..2..
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      ప్రేమలు కరువైనా
      మనుష్యుల మాటలు కారువైనా
      నీమాట పాటలుయే నాకు
      చాలును యేసయ్యా ..2..
      నిత్యము ప్రార్థిస్తా నీసాక్షిగ నేనుంటా
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా ..2..
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా
      ( చిన్న గొర్రె }

  • @suvarnajyothigudala3543
    @suvarnajyothigudala3543 Год назад +2

    Wonderful song NANNA.

  • @chandhramthorrem5354
    @chandhramthorrem5354 Год назад +3

    అబ్బా ఎంత తియ్యని పాట దేవునికీ మహిమా కాలుగునుగాక వందనాలు బ్రదర్ ఇలాంటి పాటల్ మరెన్నో మికలము ద్వార జరువలలి

  • @josephpaul4838
    @josephpaul4838 Год назад +2

    God bless you brother❤

  • @raviprakashvangala301
    @raviprakashvangala301 Год назад +2

    Amazing song brother 👏 , keep going ❤

  • @vadeparameshvadeparamesh4440
    @vadeparameshvadeparamesh4440 Год назад +2

    Chala bagundhi song

  • @killoprakash6264
    @killoprakash6264 2 месяца назад +3

    Christu mahima ministris వారికీ వందనాలు nice songs అయ్యా గారు ❤

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  2 месяца назад +2

      దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్

  • @SivakotiSuryaKiran
    @SivakotiSuryaKiran Год назад +4

    Please post lyrics brother...

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  Год назад +2

      already Description Lo Rasanu
      Comment Box Lo Kuda Pin
      Chesthanu Brother

  • @rameshram9749
    @rameshram9749 10 месяцев назад +3

    Lirics please

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  8 месяцев назад +1

      చిన్న గొర్రె పిల్ల నేనయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      యేసయ్యా యేసయ్యా
      నా చెయ్యి పట్టి నడుపు యేసయ్యా ..2..
      ( చిన్న గొర్రె }

      బాధలు కలిగినా నాకు దుఃఖము కలిగినా
      నాతోడుగ నీవుంటావని నే నేమ్మది కలిగున్నా ..2..
      అన్ని వేళల నన్ను ఆదరించేటి
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా ..2..
      నా మంచి నేస్తం నీవే యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      అందరు విడిచినా
      నాతో ఒకరు లేకున్నా
      నాలోనే నీవుంటావని
      నిన్నారాధిస్తున్నా ..2..
      నన్ను పిలిచావు నా బ్రతుకును మార్చావు
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా ..2..
      నీకొరకే నేను జీవిస్తా యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      అంధకారములో
      గాఢాంధకారములో
      నేనున్నా నన్ను మరువవు
      గనుక స్తుతియిస్తున్నయ్యా ..2..
      నీ గొప్ప ప్రేమ తండ్రీ నీ గొప్ప కరుణ
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా ..2..
      ఎప్పుడు నాపైనే ఉండాలి యేసయ్యా
      ( చిన్న గొర్రె }

      ప్రేమలు కరువైనా
      మనుష్యుల మాటలు కారువైనా
      నీమాట పాటలుయే నాకు
      చాలును యేసయ్యా ..2..
      నిత్యము ప్రార్థిస్తా నీసాక్షిగ నేనుంటా
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా ..2..
      కడవరకు నన్ను పదిలముగా నడుపేసయ్యా
      ( చిన్న గొర్రె }

  • @AnushaKommu-bo4gs
    @AnushaKommu-bo4gs Месяц назад +3

    Super song

  • @LiganrajuSingu
    @LiganrajuSingu 7 месяцев назад +2

    🙏🙏🙏

  • @naveensanjay2963
    @naveensanjay2963 3 месяца назад +3

    Wonderful song

  • @Rev.RaviBanda
    @Rev.RaviBanda Год назад +3

    Praise the lord

  • @ashoksworld3915
    @ashoksworld3915 Год назад +4

    Nice song anna

  • @AnnavaramChekka
    @AnnavaramChekka 3 месяца назад +3

    Super song anna

  • @vasanthaprabhudas5217
    @vasanthaprabhudas5217 Год назад +2

    Praise the lord 🙏🙏🙏

  • @psraju6636
    @psraju6636 Год назад +2

    Super muslc anna