నమస్కారం అండి. ఇంటి పక్కన కొబ్బరిచెట్లు ఉంటే ఇంటి పునాదికి క్రాక్స్ వస్తాయి అని కొంత మంది దగ్గర విన్నాను.ఇది యంత వరకు వాస్తవం? మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ వుంటాను సార్!!
సార్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కు పర్ఫెక్ట్ stair case ప్లానింగ్ కావాలి సార్ మీ దగ్గర నుంచి! మిమ్మల్ని హైదరాబాద్ లో ఎలా meet అవ్వాలి సార్!(37.3 ఫీట్ లెన్త్ సౌత్ నుండి నార్త్ వరకు (స్లాబ్ లెన్త్ )....
First, what are your queries regarding building construction, please send to sreenirman2020@gmail.com, Ican talk to you, if necessary I will meet you. Thank you sir
Sir nenu oka flat chusanu ..adi ground floor lo vundi.daaniki permission ledu .adi registration na name meeda avutunda..daaniki BRS kattukovali antunaru ..kattina travata edina problem avutunda
Sir, I have two doubts 1.గోడలకి single coat plastering అయిన తర్వాత పుట్టీ పెట్టాలా ? లేక సన్న మాల్ తో plastering ( సెకండ్ coating) అయిన తర్వాత పుట్టీ పెట్టాలా? 2. Ceiling ki plastering cheyala vadda? Ceiling plastering cheste false ceiling screws grip takkuvaga untundi Ani buider antunnadu. Please give the clarification.
Plastering పూర్తిగా చేసిన తరువాత పుట్టి పెట్టడం సరైన పద్దతి. Plastering అనేది గోడలకు కానీ, స్లాబ్ కు గానీ extra strength cover, but పుట్టి అనేది show put up material. Purely for appearance purpose. So, two coats plastering must for all areas. Thank you
సార్ నమస్కారం సార్ నాకు సొంత అగ్రికల్చర్ ల్యాండ్ 49 సెంట్లు ఉంది అందులో నేను 8 సెంట్లు అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసినాను ఆర్డీవో సర్టిఫికెట్ పొందినేను ఇప్పుడు నేను అందులో ప్లాన్ అప్రూవల్ చేసి అందులో కమరూసియల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చా నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటే నేను కట్టాల్సిన టాక్స్ వివరాలు తెలుపగలరు సార్ మాది విలేజ్ మాది ఆంధ్రా ప్రాంతం
You want to apply for municipal licence in your municipality (where you want to do the work). With your certificate Diploma/ B Tech in civil engineering. Thank you.
How to reach you i am in hyderabad...my slab is 1386 g+1 ..ground for parking two room ..they said plinth area is 396 yards my site is 209 sq.yards how is it sir
Always Plinth area can calculate in sft or sam not yards. Even you can send your plot and slab details to sreenirman2020@gmail.com. With your contact number. Thank you
Master ,, Inti Slab ki Best cement Brand cheppandi,, incase Ultratech aitey ippativaraku Ultratech PPC using slab ki kooda same vadeymantraa or Ultrtech super ki vellamantara
Hello Sir, mi videos almost anni chusamu, chala usefull and most valuable information icharu. Thank you very much !! We are constructing 2 BHK portion at my village, I have few doubts sir: 1. Brick wall kattetapudu PPC cements lo veru veru comany cement vadavacha, leda okkate vadala 2. Slab pina water leak kakunda edo layer (water proof) veyali antunnaru, konchem clarity ivvandi 3.Steps pina side wall Bricks tho kadithe better ha leka Jali & steel use chesi cement tho kafithe better ha for long life Please provide your valuable suggestions on above🙏
1). Can you use any brand, no problem 2). Slab మీద నీళ్ళు ఆగకుండా, వర్షం నీరు బయటకు పోవడానికి పెట్టే పైప్ దగ్గరకు మొత్తం పోయేటట్లు బాగా స్లోప్ సిమెంట్ మాలుతో చేస్తే సరిపోతుంది. 3). ఊరిలో అంటున్నారు కాబట్టి, ఇటుక తో కట్టడం మంచిది. ఒకవేళ వెడల్పు తగ్గినట్లు అనిపిస్తే, 6mm రాడ్ తో మేష్ పెట్టి మెత్తినా సరిపోతుంది. ఏదైనా సరే building మీద మరియు basement చుట్టు నీళ్ళు ఆగకుండా చూసుకుంటే చాలు, మీ building long life వుంటుంది. ధన్యవాదములు
Hi Srinivas garu, we want to take your professional advice for our bangalore villa and layout compound....pls let me know any contact no, i have messaged in facebook also sir
చాలబాగా చెప్తున్నారు సర్ థాంక్యూ సర్
ధన్యవాదములు సార్
సార్ మీరు చాలా విలువైన సమాచారం ఇస్తున్నారు
ధన్యవాదములు
Do more videos sir
Sure sir
Thank you
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సిర్
Thank you sir
Meru cheppedhi chalabaga urdhamiela cheputharu sir thanks for your help 🙏🏻
Thank you so much sir
Sir, shelfs ki entha avuthundhi. Ela calculate chestharu entha thisukintaru
Depends on materials used.
Thank you
Very valuable information sar
Thank you so much sir
Good analisation
Thank you
నమస్కారం అండి. ఇంటి పక్కన కొబ్బరిచెట్లు ఉంటే ఇంటి పునాదికి క్రాక్స్ వస్తాయి అని కొంత మంది దగ్గర విన్నాను.ఇది యంత వరకు వాస్తవం? మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ వుంటాను సార్!!
వేర్లు గోడల లోపలికి పోయి వచ్చే అవకాశం ఉంటుంది, గోడకు కనీసం మూడు అడుగుల దూరంలో వేసుకోండి.
ధన్యవాదములు
Thank you sir
Videos weekly regular ga chyandi sir
Busy with construction works..
Thank you
How to calculate steel for BBS?
As per approved structural drawings.
Thank you
రాయి కట్టుబడి కి ఇసుక, సిమెంట్ ఎంత కలపాలి సార్.
Thank you
సార్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కు పర్ఫెక్ట్ stair case ప్లానింగ్ కావాలి సార్ మీ దగ్గర నుంచి! మిమ్మల్ని హైదరాబాద్ లో ఎలా meet అవ్వాలి సార్!(37.3 ఫీట్ లెన్త్ సౌత్ నుండి నార్త్ వరకు (స్లాబ్ లెన్త్ )....
Please send your required details to sreenirman2020@gmail.com.
Thank you
సార్ డీటెయిల్స్ మీ మెయిల్ కు సెండ్ చేసాను సార్!
Sir Ma builder 15 days ki slab plates teesaru danivalana slabki evaina damage avutunda chappandi please
ఏమి కాదు, but 21 days ఉంటే మంచిది
ధన్యవాదములు
సార్ మిమ్ములను వ్యక్తిగతంగా కలవాలి,ఎలా చిరునామా తెలుపగలరు,
First, what are your queries regarding building construction, please send to sreenirman2020@gmail.com, Ican talk to you, if necessary I will meet you.
Thank you sir
Sir nenu oka flat chusanu ..adi ground floor lo vundi.daaniki permission ledu .adi registration na name meeda avutunda..daaniki BRS kattukovali antunaru ..kattina travata edina problem avutunda
BRS Kattina taruvatha emi vundadu
Thank you sir
Sir, I have two doubts
1.గోడలకి single coat plastering అయిన తర్వాత పుట్టీ పెట్టాలా ? లేక సన్న మాల్ తో plastering ( సెకండ్ coating) అయిన తర్వాత పుట్టీ పెట్టాలా?
2. Ceiling ki plastering cheyala vadda?
Ceiling plastering cheste false ceiling screws grip takkuvaga untundi Ani buider antunnadu. Please give the clarification.
Plastering పూర్తిగా చేసిన తరువాత పుట్టి పెట్టడం సరైన పద్దతి.
Plastering అనేది గోడలకు కానీ, స్లాబ్ కు గానీ extra strength cover, but పుట్టి అనేది show put up material. Purely for appearance purpose. So, two coats plastering must for all areas.
Thank you
Sir which type of tiles preferred for bathroom walls verified or ceramic
Glazed ceramic
Thank you
Namaste sir
Namaste...
Thank you sir
22*16 slab area ki steel yenta kavali sir
అన్ని పనులకూ కలుపుకొని 1200 kg to 1500 kg వరకు పడుతుంది.
ధన్యవాదములు
Hello sir
Tell me
Slab vesinaka ballem kunguthe em cheyali sir
Extra support... పెట్టండి చాలు
ధన్యవాదములు
Hi sir plinth bheems vesina tarvata house heiht increase cheyocha
Cheyavachu, slab height is calculated from plinth top only.
Thank you sir
సార్ నమస్కారం
సార్ నాకు సొంత అగ్రికల్చర్ ల్యాండ్ 49 సెంట్లు ఉంది
అందులో నేను 8 సెంట్లు అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసినాను
ఆర్డీవో సర్టిఫికెట్ పొందినేను
ఇప్పుడు నేను అందులో ప్లాన్ అప్రూవల్ చేసి అందులో కమరూసియల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చా
నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటే నేను కట్టాల్సిన టాక్స్ వివరాలు తెలుపగలరు సార్ మాది విలేజ్
మాది ఆంధ్రా ప్రాంతం
విలేజ్ కాబట్టి పెద్దగా ఫీజులు ఎమి ఉండవు.
కాబట్టీ ప్రశాంతంగా కట్టుకోవచ్చు.
ధన్యవాదములు
👌sir
Thaks alot andi
Sir, tiles ki level marking ela ivvali? Ekkada nundi marking thesukovali? Deni base chesukoni ivvali? Please tell me sir
FFL ni base chesokoni ivvali, reference gaa lintel level tesukovali.
@@SrinivasuluReddyManaEngineer FFL ok sir, but lintel level enduku sir?
Sir twoway slab veyavalsin place lo one way slab veste am avuthudi sir ? Dia bar spacing 150 mm kana ekkuva pedite am avuthudi sir ?
Slab may become undulations and cracks will appear. Sometimes slab may collapse also, purely depends on span.
Thank you
Respect sir 40/50 building ki G1 to G2 elakattali Est pace undi sir please give the suggestion your explanation bagundi sir
Thank you..
Make a plan as per your taste.
Then start the construction.
Thank you
Sir...nenu btech civil. Nenu building municipal approvals chiyali ante nenu eam chaiyali elanti licence techukovali
You want to apply for municipal licence in your municipality (where you want to do the work). With your certificate Diploma/ B Tech in civil engineering.
Thank you.
Basement construction roju rain vachindi yemaina problem avutunda sir
ఏమి కాదు, ఎక్కడైనా సిమెంట్ పోతే మళ్లీ వేయించండి చాలు.
ధన్యవాదములు
How to reach you i am in hyderabad...my slab is 1386 g+1 ..ground for parking two room ..they said plinth area is 396 yards my site is 209 sq.yards how is it sir
Always Plinth area can calculate in sft or sam not yards.
Even you can send your plot and slab details to sreenirman2020@gmail.com.
With your contact number.
Thank you
@@SrinivasuluReddyManaEngineer thank you sir
Hello sir I. K GOVINDAREDDY 26.5 feet 2wall 18 feet 4walls how to use bricks total
Not understand your comment sir.
Thank you
Sir,wash room plumbing lo inlet & outlet ki ye Dia pipe use cheyyali?
Depends on users
Residential own house G+2
Ok
Sir can we construct total house with robo sand
Ok
Sir, present TMT Steel Bar how much cost per kg steel price , steel prices rates perugithaya
ప్రతి రోజు స్టీల్ రేట్లలో తేడా ఉంటుంది. ఏ రోజు రేట్ ఆ రోజే..... పెరిగే విషయం మనం ఇప్పుడే చెప్పలేము. ఈ మధ్య కాలంలోనే బాగా పెరిగింది.
ధన్యవాదములు.
Master ,, Inti Slab ki Best cement Brand cheppandi,, incase Ultratech aitey ippativaraku Ultratech PPC using slab ki kooda same vadeymantraa or Ultrtech super ki vellamantara
Go with any OPC , super also ok..
Thank you
For G+2 building ki load bearing structure or framed structure which is good??
Framed is always better, load bearing structure getting small rooms.
Thank you
Hello Sir, mi videos almost anni chusamu, chala usefull and most valuable information icharu.
Thank you very much !!
We are constructing 2 BHK portion at my village, I have few doubts sir:
1. Brick wall kattetapudu PPC cements lo veru veru comany cement vadavacha, leda okkate vadala
2. Slab pina water leak kakunda edo layer (water proof) veyali antunnaru, konchem clarity ivvandi
3.Steps pina side wall Bricks tho kadithe better ha leka Jali & steel use chesi cement tho kafithe better ha for long life
Please provide your valuable suggestions on above🙏
1). Can you use any brand, no problem
2). Slab మీద నీళ్ళు ఆగకుండా, వర్షం నీరు బయటకు పోవడానికి పెట్టే పైప్ దగ్గరకు మొత్తం పోయేటట్లు బాగా స్లోప్ సిమెంట్ మాలుతో చేస్తే సరిపోతుంది.
3). ఊరిలో అంటున్నారు కాబట్టి, ఇటుక తో కట్టడం మంచిది. ఒకవేళ వెడల్పు తగ్గినట్లు అనిపిస్తే, 6mm రాడ్ తో మేష్ పెట్టి మెత్తినా సరిపోతుంది.
ఏదైనా సరే building మీద మరియు basement చుట్టు నీళ్ళు ఆగకుండా చూసుకుంటే చాలు, మీ building long life వుంటుంది.
ధన్యవాదములు
@@SrinivasuluReddyManaEngineer Thank you very much sir for your valuable suggestions and for quick reply.🙏🙏👍
Happy Ganesh Chaturthi 🎉🎊
Sir, Iam doubt Government, distribute chese Cement, steel use cheyocha pls reply sir
Cheyavachu....
Thank you
Sir present cost of construction per sft how much sir please tell me
1400 to 2500 per sft ( slab area)
Jsw neo steel manchidena sir reply ivandi sir
Good.... మంచిగా ఉంటుంది.
Thank you
@@SrinivasuluReddyManaEngineer Kani is mark ledu sir jsw ki
🙏🙏🙏
Thank you
HI SR NENU MW NEW SUBSCRIBER NI NAKU HOUSE PLAN EVANDI LAST FEW DAYS BACK MAIL CHESA MEKU PLZ KINDLY CHECK AND SEND ME SR
Ok sure
Send your plot details to sreenirman2020@gmail.com
Thank you
Hi Srinivas garu, we want to take your professional advice for our bangalore villa and layout compound....pls let me know any contact no, i have messaged in facebook also sir