ఎంత బాగుందో ఎంత హాయిగా ఉందొ ఎంత గొప్ప తత్వమో.... నందక ఖడ్గం కదా... ఆ ఖండించడం అలాగే వుంది ధన్యవాదాలు ఆనందా... గొప్ప సంకీర్తనలు స్వరపరిచినందుకు అనుభూతి తో పాడి అలరిస్తున్న0దుకు
నాకు పెద్దగా సంగీతం గురించి తెలియదు. కానీ ఈ పాట నేను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఉంటాను, ముఖ్యంగా నిద్రించే ముందు ఉండడం నాకు చాలా ఇష్టం . ముఖ్యంగా ఆనంద భట్టార్ గారి పాటలంటే మరి ఇష్టం.
గౌరవనీయ ఆనంద్ వేదవ్యాస బట్టాకర్ గారికి నమస్కారం చాలా బాగుందండి సంగీతం స్వరకల్పన ( చేప్పేంత అర్హత లేకపోయినా, సంగితానికి పశవువులే తల ఊపుతాయట ) చాలా హాయిగా ఉందండి
ఎంత బాగుందో
ఎంత హాయిగా ఉందొ
ఎంత గొప్ప తత్వమో....
నందక ఖడ్గం కదా... ఆ ఖండించడం అలాగే వుంది
ధన్యవాదాలు ఆనందా...
గొప్ప సంకీర్తనలు స్వరపరిచినందుకు
అనుభూతి తో పాడి అలరిస్తున్న0దుకు
నీదాస్యమొక్కటే నిలిచి నమ్మగలది
శ్రీదేవుడవు నీచిత్తము నాభాగ్యము
అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా
తనువిది మలమూత్రములప్రోగు
జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా
వొనర గర్మమనేవోదాన బడినది
చదువుల శాస్త్రములజాడలు నమ్మితినా
పొదలినమతములపోరాట మది
మదిమదినుండిననామనకే నమ్మితినా
అదియును నింద్రియాల కమ్ముడువోయినది
పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా
పాత్రమగురుణానుబంధములవి
చిత్రముగ నను గావు శ్రీవేంకటేశ నీవే
పత్రపుష్పమాత్రమే నా భక్తియెల్లా నీకు
Thanks sree ram gaaru Lyrics provide chesina andaku
CHINTHA CHOWDAPPA 🙏
Srivari kirthanalu mana andharivi
Edi ye nijamaina bhagyamu
భవము వివరణ plz
Mural MURALI
Pata baga vinnu telusthundi
Thanks to SRI RAM GARU lyrics pettnanduku
ఇంత అందమైన అనంతమైన అనాందనిచ్చే గానం ,సంగీతము వినుట పరమాత్మ దయ .వినుట మా మత్బాగ్యము🙏
3:00.. మది మదినుండిన నా మనసే నమ్మితిని అదియును ఇంద్రియాలకు అమ్ముడూవోయినది.. ఇంతకంటే ఎం చెప్పగలం స్వామి మా మూర్ఖన్నీ మార్చుకోనుటకు..,👍👌👏🙏🙏🙇🙇..
ఎవరు మాత్రం ఎమి కామెంట్ చెప్పగలరు
నాకు పెద్దగా సంగీతం గురించి తెలియదు. కానీ ఈ పాట నేను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఉంటాను, ముఖ్యంగా నిద్రించే ముందు ఉండడం నాకు చాలా ఇష్టం . ముఖ్యంగా ఆనంద భట్టార్ గారి పాటలంటే మరి ఇష్టం.
ఆహా. ఏమి స్వరకల్పన. అద్భుతం.
గౌరవనీయ ఆనంద్ వేదవ్యాస బట్టాకర్ గారికి నమస్కారం
చాలా బాగుందండి సంగీతం స్వరకల్పన ( చేప్పేంత అర్హత లేకపోయినా, సంగితానికి పశవువులే తల ఊపుతాయట ) చాలా హాయిగా ఉందండి
🙏🙏 ఆనంద భట్టర్ గారు మీ పాదాలకు శతకోటి వందనాలు ఓం నమో వెంకటేశాయ
నీ చిత్తము నా భాగ్యము...సంపూర్ణ శరణాగతి!
Veda vyasa anand bhattar gariki koti koti sastanga padabivandanalu jai sri ram
Nee padaseyokkate nammadaginadi
Anyamemikadu sharanu tandree sharanu sharanu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐
అద్భుత భావము జీవనవేదం ఈకీర్తన
అపురూపంగా పాడారు గురువుగారు 🙏
Very nice rendering Sir 🙏
🙏🙏🙏🙏Na bhagyamu e sankeerthana vinadamu
కరణజన్ములు🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Om namo venkat narayana namo namah 👣👣🌹🌹🙇🙇🔱⛳
🙏🌷🙏 గురువుగారు మీ గాత్రంలో మరింత వైరాగ్యభావన అద్భుతం. ఓం నమో వెంకటేశాయ🙏🌷🙏
Kon Winchester tshirt GB issues
నీదాస్య మొక్కటే నిలిచి నమ్మగలది
శ్రీదేవుడవు నీచిత్తము నాభాగ్యము.....2...
అనుస్థానములు గతియని నమ్మి చేసితినా
తనువిది మలమూత్రముల పోగు.......2.....
జనులలో ఉత్తమపు జన్మమే నమ్మినా
ఒనర కర్మమనే వోదాన బడినదీ.........2.....
చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా
పొదలిన మతముల పోరాటమదీ........2.....
మది మది నుండిన నామనసే నమ్మితినా
అదియును ఇంద్రియాల కమ్ముడు వోయినది....2....
పుత్ర దార ధన ధాన్యభూములు నమ్మితినా
పాత్ర మగు రుణాను బంధములవీ........2...
చిత్రముగ ననుగావు శ్రీ వేంకటేశ నీవే
పత్ర పుష్ప మాత్రమే నాభక్తియోల్లా నీకు...2.
L.V.రామమోహన్. రేణిగుంట.9849255932.
Excellent 👌 Bagundi sir 👏👏👏👏👏👏🙏🏽📿🙏
1000000 koti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాటలో " మాత్రమే " పద ప్రయోగం చాలా అద్భుతంగా వుంది ధన్యవాదములు
Vedha says garu meeku padhabhi vandhanalu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చక్కటి సాహిత్య, సంగీత పరమైన కీర్తన,,🙏
Om Annama charyulu Ku na padhabhi Vandana Sri Hari ki ha Deva Deva asisulu for all of you
Challa devotional🙏🌹🌹🌹🙏
👌🙏👌
Exelent guruji !!
ఓం నమో వెంకటేశాయ 🙏
నమస్కారం
గురువుగారు నమస్కారం
అమృత మ్. అబ్దుతం 🙏🌹🙏🌹
💞💞💞💞💞💞💞💞💞💞
Dasoham Swamin. 🙏🙏🙏
నమస్తే మీ గా నం అద్భుతంగురువుగారు
ఓం నమో నారాయణాయ నమః
Sooooooooperb sir...aa bhagavanthudiki
Sarvasya sharanaagathi......
Thank you soooooo much
👌👌👌👌🙏🙏🙏🙏🙏
🌿🌼🌹🙏🌹🌼🌿
❤️❤️❤️❤️❤️
పాట రచన,సంగీతం, గాత్రం సూపర్.
Aha rama annamayya rupamlo ninnu keertinchi sevinchi tarinche bhagym kalpinchi janma tharimpa cheshava ? ! Entha smarinchina entha gaanam chesina entha anela nee dasym ku enni janmalu ithe saripothayi eeshwara ?! Nee namma amrutha shakti nannu niluvaneeyakunnadi
❤❤🙏🙏🙏🙏
పరందామునికి పాడిన వారికి మనసారా నమస్కారం
Wow 🙏 aananda bhattar garu 🙏🙏 namo venkatesa
Thank you sir
🙏megananiki sahityamunaku
Sweet Melody
SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏
Highly Sweet Melody
SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏
Adbhutham... aniravachaneeyam
మీ స్వరం అమృతం.
Govindha govindha....
అద్భుతమైన వేదాంతబోధ చేశారు అన్నమయ్య 🙏🙏🙏
చాలా బాగుందండి ధన్యవాదములు మీకు🙏🌺
Govinda Sri Govinda Govinda
Guruvugariki padabhivandanamulu. Wonderful sankeertana. Chaala baaga padaru
చాలా బాగుందండి అర్థవంతమైన సంకీర్తన
Sweet Melody--Namaskaram to
Sri.Anand Bhattar with Gifted Tone
Kindly sing all Kirtanas
SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏
Govindha govindha govindha.....
o mom venkatedhaiah namaha
omjoythiswarupaiah namaha
Om mamo venteswraiah namaha
Om deepam joythi parabramha swarupam Sandhya deepam Sri thulasi dhamodhardu thulasi Martha laxmi swarupam Amma thanks for all of you
Govinda
అన్నమాచార్య అంశ ఈగాయకచక్రవర్తి
om namo Narayanan namaha
🙏🙏🙏💐💐💐
Hilet song
Always chith or conciousness associates feelings, it's never allow the person's to reveal his own exist, saint annamaiah is great .
అద్భుత గానం గురువు గారు
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
super song daliy like it
Wonderfulll lyrics..
guruvugaru padabivandanalu miku
Namo venkatesa. Enta vyragyamu. Very good song in ur very sweet voice. God bless u sir.
om venkata satya naraya swamy namaha
Wonderful devotional Geetha.
Goovinda govinda
Excellent sir keep it up annamayya gurudevulaki shatakoti vandanamulu
Om joythi swarupaih namaha this song is port of my life 🌄🌅🌷🌷🙏🙏💯👫🌅🌅🌄🌅
OM NAMO ALIVELIMANGA PADMAVATI VENKATESHWARA 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Om Om mamo venteswraiah namaha
🙏
Om deepam jothi paramjothi sandyadeepam namosute
Meeku ANNAMAIAH ASHISULU, SRI ANANDHBATTAR GARIKI MA THALLAPAKA VARI NAMASUMANJALU SIR.
super annamaiah
Anaconda Brahman nayakuni stuthini Manisha Janma paramardikanu teliyachesina gurudevulu annamacharyula variki gatradharulu sri bhattachar garki padabhivandanamulu. Om namo venkatesaya.
Andapinda Brahmanda -
గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
Om Namo Bhagavatha Vasudevaiah Namoha ...🙏🙏🙏
అద్భుతం.
Ananda Bhattar garu meeku padabhi vandhanamu , chala manchi song eecharu meeru
Voice chaaaaalaaaa bagundi sir
🙏🙏🙏👂👌👏👏👏
🙏🙏🙏🙏🙏🙏 namo namah sir
Excellent
Wonderfull song sir..
ఆహా ఎంత అద్భుతం 🕉️👌🙏🙏🙏🙏🙏
Venkateswara ni padalaki na namskharam
Wow...beautiful.....
Good sir
Goovnda Goovnda goovinda goovinda goovinda goovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గౌరవనీయ ఆనంద్ బట్టర్ గారికిమీ పాటలు అమోఘం అన్నమయ్య చార్య అదిరి వెంకటనాథుడిని చూసినంత ఫలితంగా ఉంటుందినమో వెంకటేశాయ
you are our Gods gift.
🙏🙏🙏👌👌👌
Wonderful sir 🙏