1976 వ సంవత్సరంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ఇదే | ఎన్టీఆర్,వాణిశ్రీ జంటగా అతిపెద్ద హిట్ కూడా ఇదే |

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • #silverscreenstars #tollywood #ntr
    1976 లో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ఇదే | ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా అతిపెద్ద హిట్ కూడా ఇదే |

Комментарии • 23

  • @Mnxy123
    @Mnxy123 4 месяца назад +4

    సూపర్ హిట్ సాంగ్స్ సూపర్ హిట్ మూవీ

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 4 месяца назад +4

    Excellent analysis sir 👏 Tq

  • @vmr3624
    @vmr3624 4 месяца назад +4

    This movie has come without much publicity. No great openings. After mouth talk spread, collections picked up. It maintained with steady collections in most of the centres. This is a special type successful movie. Masses got surprised to see such a movie from NTR.

  • @Mnxy123
    @Mnxy123 4 месяца назад +2

    1976 లో టాప్ 1 ఆరాధనా మ్యూజికల్ హిట్ కూడాను సెకండ్ ప్లేస్ భక్త కన్నప్ప

  • @prassadprassad8686
    @prassadprassad8686 4 месяца назад +4

    Superb

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 4 месяца назад +2

    అన్నదమ్ముల అనుబంధం కూడా వందరోజుల చిత్రం

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 4 месяца назад +3

    Maa Nellore Srinivasa lo 110 days direct ga aadi... Dasaavathaaralu ane cinema next vachchindi.
    Centres prakaram next cinema Desoddharakulu...12 centres 100 days..But Desoddharakulu movie grandeur assalu veru.

    • @vmr3624
      @vmr3624 4 месяца назад +1

      Desodharakulu movie direct 9 centres only. Remaining 3 in shifts

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 4 месяца назад

      ​@@vmr3624 correct andi..

  • @dpmesbso8988
    @dpmesbso8988 4 месяца назад +1

    Neram nadi kadu akalidi and Yugandhar also 100 days movies

  • @s.v.rajusagi7412
    @s.v.rajusagi7412 4 месяца назад +2

    1976 lo Bhaktha Kannappa Pedda Hit movie

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 4 месяца назад +1

      ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి
      అన్నగారి రిమేక్ చిత్రాలు అస్సలు చూడలేం. అన్నగారి ఇలాంటి చిత్రాలు ఆరోజుల్లో థియేటర్లలో ప్రదర్శన జరుగుతుంటే ప్రేక్షకులనుండి ఒకటే రియేక్షన్లు... ఏమీ బాగాలేదని అందరూ సినిమా అయిపోయాక అనుకుంటూ హాలు బయటకు పోవడం వినేవాళ్ళం... గానీ విచిత్రంగా వందరోజులు ఆడినట్లు ప్రకటనలు వచ్చేవి.

    • @gurralasankararao661
      @gurralasankararao661 4 месяца назад

      ​@@BrundabanMalik-zh7fpNEELANTI HALFNAULEDJI GALLU INKA VUNNARANTE VICHITRAME MARI😮😮😮

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 4 месяца назад


      ఎవరు ఆఫ్ నాలెడ్జిగాడో నీ రిప్లై బట్టే అర్ధమౌతున్నది.

    • @Mnxy123
      @Mnxy123 4 месяца назад +1

      రీమేక్ ఎన్టీఆర్ గారి సినిమా లు మాక్సిమం super హిట్స్ మరి మీ కామెంట్ కి ఆర్ధం ఏమిటో

    • @Mnxy123
      @Mnxy123 4 месяца назад

      ఎన్టీఆర్ రీమేక్ సినిమాలు ఎక్కువ శాతం సూపర్ హిట్స్ ఇవన్నీ నాడు థియేటర్స్ లో 100 రోజులు కి పైగా ఆడాయి కనుక నే పేపర్స్ లో ప్రకటనులు వచ్చేవి

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 4 месяца назад +2

    80s లొ సెకండ్ రిలీజ్ అప్పుడు సుదర్శన్ 35mm లొ చూసాను. హిందీ రీమేక్ లలో నిప్పులాంటిమనిషి తరువాత ఇదొక్కటే శతదినోత్సవ చిత్రం అనుకుంటా.

    • @vmr3624
      @vmr3624 4 месяца назад +1

      Annadammula anubandham, Neram nadi kadu aakalidi also had 100 days run.

    • @thalapallimallikarjun6755
      @thalapallimallikarjun6755 4 месяца назад

      అవును నిజానికి హిందీ రీమేక్ లలో నేరంనాదికాదు ఆకలిది. సినిమా నాకు బాగా నచ్చింది.