Mohan Babu కి చూపించాకే.. SV Krishna Reddy గారు ఆ సినిమాను ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే..!

Поделиться
HTML-код
  • Опубликовано: 16 фев 2022
  • Mohan Babu కి చూపించాకే.. SV Krishna Reddy గారు ఆ సినిమాను ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే..!
    #MohanBabu #SonofIndiaMovie #SonofIndia #SVKrishnaReddy #BheemlaNayakTrailer #Balakrishna #Chiranjeevi #NTR #Satyanarayana #RajendraPrasad #Jagapathibabu #SVKrishnaReddyMovies
    దర్శకుడు ఎస్వీ క్రిష్ణారెడ్డి గారు అసలు సినిమాలకు ఎందుకు దూరమయ్యారు.? రాజేంద్ర ప్రసాద్ గారితో గొడవ ఏంటి..? అసలు సినిమాల్లోకి ఎస్వీ క్రిష్ణారెడ్డి గారు ఎలా ఎంట్రీ ఇచ్చారు. మోహన్ బాబు గారు కొన్న ఓ తమిళ సినిమా విషయంలో.. ఎస్వీ క్రిష్ణారెడ్డి గారితో వచ్చిన చిక్కులేంటి..? తాను తీసిన సినిమాను మోహన్ బాబు గారికి చూపించి మరీ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది..? బాలయ్య ఇంటికి కనుక క్రిష్ణారెడ్డి వెళ్తే జరిగేదేంటి..? 15 రోజుల ముందు ఫోన్ చేసి మరీ సౌందర్య.. నేను మీ సినిమాలో నటించను అని ఎందుకు చెప్పింది..? వంటి ఆసక్తికర వివరాలను మనం ఈ వీడియోలో చెప్పుకుందాం..
    ఇంత లావు ఉందేంట్రా బాబూ.. Ooha ను మొదటిసారి చూసి Srikanth కామెంట్స్.. ప్రేమ పెళ్లి వెనుక అసలు కథ..!
    • ఇంత లావు ఉందేంట్రా బాబ...
    రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న 60ఏళ్ల కూలీని చూసి ఠక్కున కారును ఆపాడో వ్యక్తి.. దిగి పరుగెత్తి వెళ్లి..!
    • రోడ్డుపై నడుస్తూ వెళ్త...
    అద్దె కట్టడం లేదని 94 ఏళ్ల వృద్ధుడిని గెంటేసిన ఓనర్.. ఆయనెవరో తెలియకుండానే ఓ విలేకరి తీసిన ఫొటోలతో..
    • అద్దె కట్టడం లేదని 94 ...
    Unstoppable రెండో సీజన్ హోస్ట్ గా మీ ప్లేస్ లో ఎవరు..? Rana ప్రశ్నకు Balayya అదిరిపోయే రెస్పాన్స్..!
    • Unstoppable రెండో సీజన...
    రాబోయే మన సినిమాలో ఓ డైలాగ్ లీక్ చేయమన్న Balayya.. అదిరిపోయే డైలాగ్ చెప్పిన గోపీచంద్..|Kotha Muchata
    • రాబోయే మన సినిమాలో ఓ డ...
    పనీపాటా లేని డాష్ గాళ్ల ప్రచారం.. Balayya తో గొడవల గురించి రవితేజ కామెంట్స్.. కానీ అసలు నిజమేంటంటే..
    • పనీపాటా లేని డాష్ గాళ్...
    Pushpa సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తారా..? అని సుకుమార్ అడిగితే.. మొట్టమొదట Samantha రియాక్షన్ ఏంటంటే..
    • Pushpa సినిమాలో ఐటమ్ స...
    RRR గురించి ఎవరికీ తెలియని నిజం చెప్పమన్న బాలయ్య..Unstoppable లో అదిరిపోయే న్యూస్ చెప్పిన రాజమౌళి..!
    • RRR గురించి ఎవరికీ తెల...
    Pushpa ఫలితాన్ని Mahesh Babu ముందే ఊహించాడా? రెండేళ్ల క్రితం చేసిన ఈ ట్వీట్ అర్థమేంటి?|Kotha Muchata
    • Pushpa ఫలితాన్ని Mahes...
    Pushpa, KGF..ఈ 2 సినిమాల పంథా ఒక్కటే.. కానీ ఫలితం మాత్రం పూర్తి రివర్స్.. కారణాలివీ..!|Kotha Muchata
    • Pushpa, KGF..ఈ 2 సినిమ...
    ఒక్క పాటతో చెంప చెళ్లుమనేలా కొట్టేసిన సమంత.. ఇక మళ్లీ నోట మాట రాదు..|Samantha |Pushpa |Kotha Muchata
    • ఒక్క పాటతో చెంప చెళ్లు...
    S V Krishna Reddy Hit Songs - Telugu Back 2 Back Hit Video Songs
    S.V.Krishna Reddy Hit Video Songs | Evergreen Hit Video Songs
    Naalo Ninu Video Song | Abhishekam Telugu Movie | SV Krishna Reddy | Rachana
    S V Krishna Reddy All Time Hit Telugu Video Songs Jukebox
    Yamaleela Telugu Movie Video Songs | Sirulolikinche Telugu Video Song | Ali | Manju Bhargavi | SPB
    S.V.Krishna Reddy Super Hit Songs Jukebox || All Time Super Hits Of S.V.Krishna Reddy
    Ugadi Movie Songs | Innallu Ye Mabbullo Video Song | S V Krishna Reddy, Laila
    SH0CKING VIDEO: Comedian Ali Total Count Of Movies | SV Krishna Reddy
    Director SV Krishna Reddy Open Heart With RK | Full Episode
    Yamaleela Telugu Movie Video Songs | Jumbare Jujumbare Song | Krishna | Pooja | SV Krishna Reddy
    Alitho Saradaga S.V.Krishna Reddy
    Director SV Krishna Reddy Reveals Clashes With Rajendra Prasad
    Abhishekam Telugu Full Movie HD | SV Krishna Reddy | Rachana | Srihari | Ali
    I Didn't Expect That From S.V. Krishna Reddy | Yamaleela Movie | Tanikella Bharani
    Director SV Krishna Reddy About Trivikram Srinivas
    Please Subscribe Kotha Muchata
  • РазвлеченияРазвлечения

Комментарии • 82

  • @satyalaxmikumarpelluri4803
    @satyalaxmikumarpelluri4803 2 года назад +10

    సకుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ అద్భుత కళాఖండాలను దర్శకత్వం వహించిన మహా గొప్ప దర్శకులు

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 года назад +24

    మీ వాయిస్, వాచకం, స్పీడ్ గా, సుత్తి లేకుండా, స్పష్టంగా, చక్కగా ఉన్నాయి. కంగ్రాట్స్!!!

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 2 года назад +14

    మీ సినిమా కోసం ఎదురుచూస్తున్నం ..సర్

  • @frendsmedia6886
    @frendsmedia6886 2 года назад +20

    ఒక మంచి డైరెక్టర్ కృష్ణా రెడ్డి గారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు 🙏

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад

      Thank you for watching and commenting sir

  • @futurethoughts100percent
    @futurethoughts100percent 2 года назад +25

    One of the greatest directors in tollywood

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад +1

      Yes brother

    • @kumarsathish3323
      @kumarsathish3323 2 года назад +1

      Yes No 1 family movie director.

    • @rajarajeswari9121
      @rajarajeswari9121 2 года назад

      @@KothaMuchata qqq1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq11

  • @kaladar5377
    @kaladar5377 2 года назад +12

    SV. కృష్ణ రెడ్డి సినిమాలు ఒక్కొక్క రుచి ని చూపిస్తాయి. ఉగాది పచ్చడి లాగా మధురం గా ఉంటాయి.

  • @nvgk7019
    @nvgk7019 2 года назад +22

    మంచి దర్శకుడు. మంచి స్క్రీన్ ప్లే రైటర్ .ఒక్క సెన్సార్ కట్ పడదు. చాలా వరకూ హిట్స్ కానీ కొబ్బరి బొండం, రాజేంద్రుడు గజేంద్రుడు మలయాళం సినిమాలు.. సంగీత వరసలు చాలా వరకూ కాపీలు.

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 года назад +9

    ఇలాంటి సమయంలో యస్వీ కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, వంటి దర్శకులు హాస్యప్రధానమైన చిన్న బడ్జెట్ చిత్రాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం నిర్మిస్తే చాలా బావుంటుంది. వెబ్ సిరీస్ కూడా చేస్తే బావుంటుంది...

  • @sravanidatla3259
    @sravanidatla3259 2 года назад +13

    My childhood favourite director.

  • @beerejayaram1153
    @beerejayaram1153 2 года назад +2

    సూటిగా చాలా బాగుంది అండి

  • @rameeshrameesh3708
    @rameeshrameesh3708 Год назад +1

    My all time feavaret sv garu kuda

  • @singlesinthakay4
    @singlesinthakay4 Год назад +1

    Waiting for you sir,,,,mee patalu ippatiki vintunna

  • @jaanbasha5644
    @jaanbasha5644 2 года назад +1

    Great director...All movies are Blockbusters.

  • @sunv8500
    @sunv8500 2 года назад +3

    Good Director..........

  • @vijayavijay123452008
    @vijayavijay123452008 2 года назад +13

    Kontha Mandini legend anukuntam... Kani valani legendga marcha gala director matram enta Mandi una valalo mukyudu sv Krishna Reddy garu matrame... Kondaru hero ni namukoni cinema tistharu kani kathani namukoni cinema tisina valu idaru director matram okaru dasari inkokaru sv Krishna Reddy

  • @ksivaram4682
    @ksivaram4682 Год назад

    Excellent director sv Krishna Reddy Sir & your voice good bro

  • @kirankumark303
    @kirankumark303 2 года назад +2

    Sutiga suttilekunda cheputhunnaru super👌👍

  • @madhaone
    @madhaone 2 года назад +5

    My favourite director

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад

      Thank you for watching and commenting sir

  • @bonthukishore4840
    @bonthukishore4840 Год назад +1

    Krishna gari number one movie gurichi chepite bagundedi.

  • @SureshKumar-zb1xv
    @SureshKumar-zb1xv 2 года назад +1

    Super director of Telugu cinema

  • @rajtagur3682
    @rajtagur3682 Год назад

    King

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 2 года назад +5

    S V Krishnareddy గారు 1979 లో Release అయిన "పగడాల పడవ" అనే సినిమా లో Hero గా చెసారు, అలాగే 1986 లో చిరంజీవి గారి క్కిరాతాకుడు అనే సినిమా లో నటించారు.
    కృష్ణారెడ్డి గారు Great Director.

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 2 года назад +3

    యమ లీల songs super

  • @subhasbabu2007
    @subhasbabu2007 2 года назад

    Grand Welcome to Sri Krishana Reddy Garu

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 года назад +1

    SRI KRISHNAREDDI GARU IS GREAT DIRECTOR.MY VILLAGE IS PASIVEDALA.NEAR TO ANAPARTHI

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 2 года назад +4

    Great director

  • @bonthukishore4840
    @bonthukishore4840 Год назад

    SV krishna reddy garu marala movies cheyyalani korukuntunnanu.

  • @meharnazar3990
    @meharnazar3990 2 года назад +3

    Super sir meeru me lanti vallu makoddu maku vulgar valoe kavali

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад

      Nice comment sir.. ee rojullo double alaantive nadusthunnay

  • @SurendraKumar-jj4pr
    @SurendraKumar-jj4pr 2 года назад +1

    Manchi director, hero ga cheyalaney thapana baaga yekkuva...
    Direction meedhaney focus pettuntey inkaa cinemas chesundevarevemoo....🤔🤔
    Kaani industry ki raavadamey hero avvalani vachaaru, so aayana kala neraverchukunnaaru👏👏👍

  • @baskargvs1331
    @baskargvs1331 2 года назад

    Krishna gari fans eppatiki marchiporu yamaleela lo song tho Krishna gari dance talent chupincharu

  • @nitya2133
    @nitya2133 6 месяцев назад

    Super sir

    • @KothaMuchata
      @KothaMuchata  6 месяцев назад

      థ్యాంక్యూ సర్..

  • @rameshbhai6751
    @rameshbhai6751 Год назад

    My director

  • @rangabalachander7700
    @rangabalachander7700 2 года назад

    He is the Tollywood family director

  • @madaris9746
    @madaris9746 2 года назад +1

    Vioce Bess cheyandi bro

  • @nageswaraoangirekula2769
    @nageswaraoangirekula2769 2 года назад

    Super Star Sv

  • @Harireddy.....
    @Harireddy..... 2 года назад +1

    Nbk sultan movie gurinchi chepandi sir

  • @anuradhastar5585
    @anuradhastar5585 Год назад

    పాపం సౌందర్య ఆలీ పక్కన చేయలేదని టార్చర్ పెట్టి తర్వాత సినిమాలో సాంగ్ చేయించారని టాక్

  • @ramananarra9089
    @ramananarra9089 2 месяца назад

    Vuthalle-athalle kaadhu babu, ulithay alithay

  • @humbleRaj
    @humbleRaj 2 года назад

    Uttalle Atthalley kaadu
    Ullatthai Allitthaa :-)

  • @munisankarakrishna9237
    @munisankarakrishna9237 10 месяцев назад

    Jai Krishna reddy

  • @sravani27
    @sravani27 2 года назад +2

    Meru ravali Sir, vasthene malli Family motham Movies ki vellagalam...

  • @ravic6985
    @ravic6985 2 года назад +2

    Mohanbabu ni legend anadam Enti bro

    • @planestuff5027
      @planestuff5027 Год назад

      Chiranjeevi okkade legend aa? Lekapothe Ram Charan,pavan, nagababu ne legends andhaama?

  • @PradeepKumar-rj7ms
    @PradeepKumar-rj7ms 2 года назад

    Adi utthalle atthalle kaadu Nayana,,,,ullathaii allithaan 😆😆😆

  • @vsr817
    @vsr817 2 года назад +4

    Ni mokam..
    Soundarya garu ,cheyyanu ani cheppaledu

    • @planestuff5027
      @planestuff5027 Год назад

      Nee mokam,avida alaage annaru,Sv.Krishna Reddy 2-3 interviews lo cheppadu

  • @madanmohankari4731
    @madanmohankari4731 2 года назад +8

    Presant movies lo kiss lu rapes,,,pub dances,,,double meanining dailogs ilaa vuntene movie annatlluga cini field ni thayaaruchesaaru,,,,krishna reddy dairection lo ilaantivi vundavu,,,,old is gold ani anukukovali ,,,anthakanna manam chesedhi ledhu,,,,sorry krishna reddy garu,,,

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад

      Nice comment sir.. meeru cheppindhi nijam.. aa rojullo mvs gold

  • @madhuadesh145
    @madhuadesh145 2 года назад

    Vuthalle athalle kadu babu vullithai allithai

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 Год назад

    S.v.krishna Reddy 1961lo kadu 1953 lo puttaru. Age 70

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 2 года назад

    Chiru tho teeyyaledu .

  • @kittugaming_yt2709
    @kittugaming_yt2709 2 года назад +6

    'వజ్రం' మర్చి పో యావు.

    • @KothaMuchata
      @KothaMuchata  2 года назад

      Yes bro.. anni list cheppalante chala lengthy avuthundhi.. chala vishayalu skip cheyalsi vacchindhi.. thappa ledhu

    • @planestuff5027
      @planestuff5027 Год назад

      Endhukante Vajram marchipoye movie

  • @dayalravipalli9565
    @dayalravipalli9565 2 года назад +2

    Ee jalubu gontu vaddu

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 года назад +2

    ఉగాది అట్టర్ ఫ్లాప్.

  • @swamyeasampellyswamyeasamp9320
    @swamyeasampellyswamyeasamp9320 2 года назад

    Aandari interviews chusi neeku edho telisinattu chepthunnav. . Goppodive ra ayyaaaa. .

  • @banu8245
    @banu8245 2 года назад +1

    తెలిసి తెలియని వీడియోస్ ఎందుకు పెడతావు. లక్ తో హిట్స్ వాచాయి కానీ అంత చెత్త మూవీస్ ఎప్పుడు చూడలేదు

    • @shanthakumark7540
      @shanthakumark7540 2 года назад +1

      ఒకటో,రెండో ఆయితే లక్ అనవచ్చు.
      మరి అన్ని సినిమాలు ప్రజలు చూడకుండా హిట్ అయ్యాయా....

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Год назад +1

      Banu née lanti pilla nibba gaadiki artham kaadule

    • @banu8245
      @banu8245 Год назад

      @@mindrelaxingvidoos1096 నీ పేరు చెప్పుకునే దైర్యం లేని కొజ్జా గాడివి నువ్వు కామెంట్స్ పెట్టడమే

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Год назад

      Banu
      Nuvve née ayya di kooda peetha bura ey na

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Год назад

      @@banu8245 Rey erri p naayals na Peru kamal ayithe enti ra née lanti nibba pu langa gaadini kaadu née Abba la naadi peetha brain kaadu pilla p