ఆదాయం అతి పరిమితం . అవసరాలు అపరిమితం . ఆదాయంగా వచ్చిన రూపాయిని వ్యయం చేసేటప్పుడు తిరిగి ఆదాయం సంపాదన గురించిన పరిపూర్ణ అవగాహన కలిగి వుండటం ఆలోచనా పరుల లక్ష్యం/లక్షణం . 😊
ఏపీ ఆడముందలకు ఇవేవి అర్ధం కాదు అమ్మఒడి, ఇలాంటి పధకాలె ముఖ్యం కానీ అభిరుద్ది ముఖ్యం కాదు అప్పులు తెచ్చి ఇచ్చేయాలి, సంపద సృష్టించి పధకాలు ఇవ్వాలనేది బాబు గారి ఉద్దేశ్యం.ఇవ్వను అన్న మాట అనలేదు ఏపీ ని ఊపిరి పీల్చుకోనివ్వాలి.
మురళి గారు ఆరోజే ఆర్థిక పరిస్థితి పూర్తిగా తెలుసు, నిజం చెప్తే కూటమి ప్రభుత్వం గెలవలేదు. కూటమి గెలిస్తేనే కాని రాష్ట్రం పురోభివృద్ధి చెందాడు. ఇప్పుడు ఇవ్వకపోతే ఏమిచేస్తారు జనాలు. అభివృధికవాలా వద్ద? ప్రజలు తేల్చుకోవాలి.
అబద్ధాలు అలవోకగా చెప్పడం అలవాటు అయిపోయింది కూటమి వారికి. Debt sustainability ని తమకు తగ్గట్టు వాడుకున్నారు. మిలీనియం బిల్డింగ్ కళ కళ లాడిపోతోంది అంటున్నారు. ఎక్కడ !!?? చర్చ దేనిగురించి మాట్లాడుతున్నది ఏంటి!? ఉచితాలు ఇవ్వలేకపోతున్నాము అన్నారు, మరి గెలిచేందుకు మాత్రం ఉచిత స్కీమ్స్ ఎక్కువ చేస్తాము అని గెలిచారు. ప్రజలకి అర్థం కావాలి అంటున్నారు, అది elections ki ముందు బాబు గారికి అర్ధం కాలేదా!!??
మన దేశంలో రాజకీయ పార్టీలు జనాన్ని చెడగొట్టుతున్నాయి. రెండు ఎకరాలు వరి పండే పొలము ఉన్నవాడికి రూపాయికి కిలోబియ్యం ఇస్తున్నాము.ఈబియ్యమును తినరు.బ్లాకులో అమ్ముతారు. దీనిని ఏ partykudkuda దీ నిని తప్పు అనరు .
పాలన చేత కాకపోయినా,ఎటువంటి విజన్ లేకపోయినా అధికారమే పరమావధిగా పనికిమాలిన వాగ్దానాలు కురిపించి జనాలను మట్టికరిపించే నాయకులు మన రాష్ట్రానికి అవసరమా? గత 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు. పైగా ప్రతిపక్షం మీద విరుచుకుపడడం, బూతులు మాట్లాడడం, ఎంతో అనుభవజ్నుడైన ప్రతిపక్ష నేతను మానసికంగా హింసించడమే పరిపాలన అనుకునే దౌర్భాగ్య సమూహంతో మేము చాలా విసిగిపోయాం. దేవుడి దయవలన ఒక అభివృద్ధిని కాంక్షించే సిఎం మళ్ళీ రావడంతో మా మనసులు సేదదీరాయి. అలాగే ఆయన రాష్ట్రాభివృద్ధికై వేస్తున్న ప్రతి అడుగు చూస్తున్నాం. అలాగే ప్రతిపక్షం చేతకాని మాటలు వింటున్నాం.ఎవరు మొరిగినా, ధీరుడు వెరవడు,సాధించే వరకు విడువడు అతడే CBN.
ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నపుడు అమరావతి నిర్మాణం అవసరమా ఇప్పుడు అమరావతి పూర్తి అవడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ముందు పూర్తి చేయండి సార్.
Amaravati nirmanam ante em chestharu? Infra develop chestharu. Roads, drains etc. Avemi lekunda colleges ela vasthayi brother? Amaravati lo nearly 5-7k acres develop cheyaligithe gvnt lease ki ivvochu ah land. Employment generation jaruguthundhi. Oka peddha company vasthe adhokkate bagupadadhuga. Dhani chuttu chiru vyaparalu enno allukuntayi. Oka eco system create avthundhi. Alantidhi aapeyadam enti brother?
జగన్ ఏపీని... సర్వనాశనం చేసేసి పోయాడు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఉండడం వలన, ap భవిష్యత్ మీద కొంచెం ఆశ ఉంది. వేరే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడడం అసాధ్యం.
The officers concerned with the budget and financial matters should have some responsibility and are they not responsible for concealing the facts of debts? They should have protested for politicians misdeeds.
Andhrapradesh ni marubhmi ga maarcharu brutes dont criticize the. Present Government without observation wait and. see and coopertr. Everbody knows this
chaalaa chaalaa vivarinchinaaru satya murthi gaaru. ex party vaallu vimarsisthune untaaru. vaallaku burada challatam vaalla nyjam. gatha 5 years nidura poyinaaru ee vimarshakulu. satya murthi gaaru mee vivarana yadhardhaalu 100 pecant correct . cbn sir visionary leader . idhe communist lu 2019 lo ycp party kikridhi sthaayi naayakulu cedar full suport chesinaaru. andhra pradesh aardhika vyavastha kuppa kuladaaniki communist lu kudaa patra dhaarule. ground sthaayilo maa laanti vaallaku telusu . vaallaku unna 4 percant voters ycp ki 80 percant vesinaaru.
ఇప్పటికీ కూడా ఒకటవ తారికుకి జీతాలు రావడం లేదు..2024 వరకూ వున్న అప్పులు మొత్తం 7 లక్షలలో జగన్ చేసిన అప్పులు కేవలం 3 లక్షలు మాత్రమే..ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలలకే లక్షా పదివేల కోట్లు అప్పు చేసింది..సంక్షేమం అనేది రూపాయి కూడ ఇవ్వలేదు..గ్రీన్ ఎనర్జీ జగన్ వుండగానే ఆ ప్రాజెక్ట్ కర్నూల్ లో వచ్చింది. అది ప్రపంచానికే విద్యుత్ ప్రసారం చేస్తుంది అని విజిట్ చేసి పవన్కళ్యాణ్ చెప్పాడు..
Abbo paleru vachadu ra arey vedava green energy sanction ayyindi 2018 lo ra jalaga ki anta scene ledu vado munda vadini support chesi nv asta daridrudivi
@sbarts7027 నాలెడ్జ్ లేని మాటలు..2019 వరకూ బాబు గారు అప్పులు 4 లక్షల కోట్లు జగన్ 2024 వరకూ చేసిన అప్పులు 3 లక్షల కోట్లు మాత్రమే టోటల్ గా ఎపి అప్పు 7 లక్షల కోట్లు మాత్రమే..ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం 7నెలలకే లక్షా 10 వేల కోట్లు అప్పులు చేసింది
@@gnm4558 knowledge lenidi neeku rastram devide ayyinappudu vacchina appuni kuda CBN kathalo vesav jagan time lo corporation la perumeeda tecchina appulu , pending bill lu cheppakunda 7 lakshala kotle ani half knowledge to comments chestunnav
You may say that CBN has thrown aside the 6 promises he made in Election manifesto and as a result Jagan will come back to power next time. Jagan kept aside development and destroyed Amaravathi and delayed the completion of Polavaram project. Development of AP was completely ndestroyed by Jagan and as a result the economic condition of AP was worsened. Iam sure Jagan implemented all welfare programmes with sincerety. How much percentage of votes he got. May be he got 48 percent votes. But CBN now is going to complete Polavaram within 1 or two years. Amaravathi Capital of AP will certainly take some shape in his present tenure. As he is a visionery some industries and educational institutes will come New ports and Airports also will come in AP . It is not possible for CBN to develop Amaravathi and bring industries to AP on par with Hyderabad. But he will bring some development. That is enough for him to come back to power again in 2029. There are more than 50 percent people in AP who do not receive a single welfare benefit. A vast majority of them will vote to CBN if he completes Polavaram and bring some shape to Amaravathi as they all did in 2024. A small percentage from this population vote for Jagan on the basis of cast consideration which is insignificant and it will not affect TDP badly. There may be certain percentage of people who receive welfare benefits and who vite for TDP as they did in 2024 election. CBN is stconsidered a visionery politician concentrates on future development 0:
సత్య మూర్తి గారు:
కరెక్ట్ గా విశ్లేషణ చెప్పడం జరిగింది సర్.
ఆదాయం అతి పరిమితం . అవసరాలు అపరిమితం . ఆదాయంగా వచ్చిన రూపాయిని వ్యయం చేసేటప్పుడు తిరిగి ఆదాయం సంపాదన గురించిన పరిపూర్ణ అవగాహన కలిగి వుండటం ఆలోచనా పరుల లక్ష్యం/లక్షణం . 😊
Excellent analysis satyamurhy garu.
రాష్ట్ర అభివృద్ధి నిముందుకుతీసుకుపోవాలి... సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా ఫర్వాలేదు
సంక్షేమం మేము ఇవ్వము అభివృద్ధి మాత్రమే చేస్తాము అని ధైర్యం గా ఎలక్షన్స్ కి ముందు చెప్పి వుంటే బాగుండేది..
Samjshemamchestamani
Election.mundu.
Cheppakudadu
@@ramammusti2820 అంటే అధికారమే పరమావధి అన్నమాట. అలాంటి అధికారం అవసరమా..ఆ వయస్సులో విశ్రాంతి తీసుకోవాలి
@@gnm4558అలాచెపితే జనాలు ఓట్లు వేయరు కదా
సత్యమూర్తి గారు చెప్పింది 💯% ✔️
Satyamurthy garu explained very beautifully.
ఏపీ ఆడముందలకు ఇవేవి అర్ధం కాదు అమ్మఒడి, ఇలాంటి పధకాలె ముఖ్యం కానీ అభిరుద్ది ముఖ్యం కాదు అప్పులు తెచ్చి ఇచ్చేయాలి, సంపద సృష్టించి పధకాలు ఇవ్వాలనేది బాబు గారి ఉద్దేశ్యం.ఇవ్వను అన్న మాట అనలేదు ఏపీ ని ఊపిరి పీల్చుకోనివ్వాలి.
💯 తీర్చాలి
Satyamurthy garu explained very clearly about the financial situation in AP- Thank you Satyamurthy garu
Very good Message Sir To All,💚🧡💚🧡💛💛💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Excellent analysis. Let us support the government whatever we can.
గత ప్రభుత్వంలో ఇలాంటి డిబేట్స్ జరిపి గత ప్రభుత్వంలో జరిగిన ఆర్ధిక దోపిడి గురించి ఎప్పుడైనా హెచ్చరించి ఉంటే, ఈరోజు ఈ పరిస్థితి రాకపోదును.
bokkalo vesunde vaaru
Enduku cheyyaledu, enni debates petta ledu, pedithe, paccha jenda channels ani annaru. okka tv channels mottu kunte saripodu. Janalaku buddhi ravali. inka kulam, matam to kottuku chacche vallu chala mandi unnaru.
It is realistic explanation
excellent explaination Satyamurthi garu ......🙏
Wow sooper sir
JAI CBN
🙏🏾 SM గారు చాలా చక్కగా వివరించారు.
కరెక్ట్ gaa, cheppaaru sir🙏🙏🙏
Good evening 🌆✨🌆 Sri Rajendra Sir 👏🎉👏
Jayaho CBN
Only he can save A.P.
Satyamurthy said correctly compared to other participant in this debate
Sir, We miss you in main channels Sir 👏
Jai Babu Jai lokesh
Super xplain message చెప్పారండి ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పారండి
మురళి గారు ఆరోజే ఆర్థిక పరిస్థితి పూర్తిగా తెలుసు, నిజం చెప్తే కూటమి ప్రభుత్వం గెలవలేదు. కూటమి గెలిస్తేనే కాని రాష్ట్రం పురోభివృద్ధి చెందాడు. ఇప్పుడు ఇవ్వకపోతే ఏమిచేస్తారు జనాలు. అభివృధికవాలా వద్ద? ప్రజలు తేల్చుకోవాలి.
Very good message sir but society some people don't understand
సత్యమూర్తి garu గొప్పగా విశ్లేషణచేసారు ఎవరికీ అర్ధం కాకపోతే వాళ్ల మెదడులు చిన్నవిగా అర్ధం చేసుకోవాలి.
అబద్ధాలు అలవోకగా చెప్పడం అలవాటు అయిపోయింది కూటమి వారికి. Debt sustainability ని తమకు తగ్గట్టు వాడుకున్నారు. మిలీనియం బిల్డింగ్ కళ కళ లాడిపోతోంది అంటున్నారు. ఎక్కడ !!?? చర్చ దేనిగురించి మాట్లాడుతున్నది ఏంటి!? ఉచితాలు ఇవ్వలేకపోతున్నాము అన్నారు, మరి గెలిచేందుకు మాత్రం ఉచిత స్కీమ్స్ ఎక్కువ చేస్తాము అని గెలిచారు. ప్రజలకి అర్థం కావాలి అంటున్నారు, అది elections ki ముందు బాబు గారికి అర్ధం కాలేదా!!??
Satamurty good analysis
మన దేశంలో రాజకీయ పార్టీలు జనాన్ని చెడగొట్టుతున్నాయి. రెండు ఎకరాలు వరి పండే పొలము ఉన్నవాడికి రూపాయికి కిలోబియ్యం ఇస్తున్నాము.ఈబియ్యమును తినరు.బ్లాకులో అమ్ముతారు. దీనిని ఏ partykudkuda దీ నిని తప్పు అనరు .
Satyamurtygaru good anlysis
Only CBN can save the state and present financial situvation in AP.
పాలన చేత కాకపోయినా,ఎటువంటి విజన్ లేకపోయినా అధికారమే పరమావధిగా పనికిమాలిన వాగ్దానాలు కురిపించి జనాలను మట్టికరిపించే నాయకులు మన రాష్ట్రానికి అవసరమా? గత 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు. పైగా ప్రతిపక్షం మీద విరుచుకుపడడం, బూతులు మాట్లాడడం, ఎంతో అనుభవజ్నుడైన ప్రతిపక్ష నేతను మానసికంగా హింసించడమే పరిపాలన అనుకునే దౌర్భాగ్య సమూహంతో మేము చాలా విసిగిపోయాం. దేవుడి దయవలన ఒక అభివృద్ధిని కాంక్షించే సిఎం మళ్ళీ రావడంతో మా మనసులు సేదదీరాయి. అలాగే ఆయన రాష్ట్రాభివృద్ధికై వేస్తున్న ప్రతి అడుగు చూస్తున్నాం. అలాగే ప్రతిపక్షం చేతకాని మాటలు వింటున్నాం.ఎవరు మొరిగినా, ధీరుడు వెరవడు,సాధించే వరకు విడువడు అతడే CBN.
👋👋💐💐
Sir no one differ with you. CBN is great leader. At the same time PK should be reckoned.
What about tuition fees for school children ?
ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నపుడు అమరావతి నిర్మాణం అవసరమా ఇప్పుడు అమరావతి పూర్తి అవడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ముందు పూర్తి చేయండి సార్.
Amaravati nirmanam ante em chestharu? Infra develop chestharu. Roads, drains etc. Avemi lekunda colleges ela vasthayi brother? Amaravati lo nearly 5-7k acres develop cheyaligithe gvnt lease ki ivvochu ah land. Employment generation jaruguthundhi. Oka peddha company vasthe adhokkate bagupadadhuga. Dhani chuttu chiru vyaparalu enno allukuntayi. Oka eco system create avthundhi. Alantidhi aapeyadam enti brother?
Mee,, visleshana,,, Chaalaa,, chala,, కరెక్ట్,, Saar,,, ప్రజలు koodaa,,, Yilasge,, అర్ధం, chesukovaali,, 👈👈👈👈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Visidam ga chepandi
@9:19 mee lanti vallu...pathakalu appi roads veyyali ani cheppali. oka life undali then schemes
జగన్ ఏపీని... సర్వనాశనం చేసేసి పోయాడు.
చంద్రబాబు లాంటి వ్యక్తి ఉండడం వలన, ap భవిష్యత్ మీద కొంచెం ఆశ ఉంది.
వేరే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడడం అసాధ్యం.
Satyamurty is t d p leader
Amiya
Jagan did not invite companies
AP WENT TO RUINS JAGAN CAME TO. POWER FOR FOR HIS PERSONAL BENIFIT
40%
Aite Maakenti...
Maa anna super
Meeku emi telidu😂😂😂
The officers concerned with the budget and financial matters should have some responsibility and are they not responsible for concealing the facts of debts? They should have protested for politicians misdeeds.
Cbn gaaru nomited padavulu Anni bharthi cheyyali vangaveeti radha nagababu enkaa chalaa chalaa manchi nayakulaku manchi padavulu etcchi kutami prabhutwamu patishttamu Avutundee
jagan unnapude rastram appulapaalu indani cheppadu chndrababu mari appudu six prakatichi janalani gorrelu chesadu mosam cheyadam ayaniki alavate
Well said sir super 👍
Sri Rajendar garu your debates are not satisfaction and gives confusion in questions pl
Efff 3 times bill lo vaddisthunnaaru.Babu sir gift prajala ki gift naa
హమ్మయ్య...జగ్గడు రావడానికి క్లియర్ చేశాడు.
Neethy Ayogi what did it tell ?. 2024 to 2025 what does it tell every time he has been telling.? Don,"n bluff dear.
Andhrapradesh ni marubhmi ga maarcharu brutes dont criticize the. Present Government without observation wait and. see and coopertr. Everbody knows this
ఈ సత్య మూర్తీ పచ్చ ప్యాకేజ్ పార్టీ కీ ఏజెంట్ 2014 నుండి 2019 వరకు బాబు ఎందుకు అప్పులు చేశాడో చెప్పు పచ్చ ప్యాకేజ్ మూర్తీ
అప్పులు చేసి కొంతైనా అభివృద్ధి చేసాడు
manasika daridrapu maddi veadhavalaki MANCHI KEE CHEADUKEE vethyaasam thealiyadu . aalochinchandi pls.
నువ్వు నీలి కామెర్ల జబ్బుతో బాధపడుతున్నట్టుంది.
నువ్వు పచ్చ ప్యాకేజ్ కామెర్లు జబ్బుతో ఉన్నవ చెత్త వెదవ
Jagan cbn garu eddaru dondu donde varu cm padavi kosam enthati sadyam kani hameelu prajalaku estharu menupestolo padatharu. hameelu neraverchadani lakshala kotlu appu chestharu. Kani theerchaleka gila gila kottuoni chestharu. vilasalaku anavasaramaina vanti social welfare ku estharu. E eddaru padavi vyamohulu.
Political leaders mingatam tangisthe Ap ki appulu vundav
chaalaa chaalaa vivarinchinaaru satya murthi gaaru.
ex party vaallu vimarsisthune untaaru.
vaallaku burada challatam vaalla nyjam.
gatha 5 years nidura poyinaaru ee vimarshakulu.
satya murthi gaaru mee vivarana yadhardhaalu 100 pecant correct .
cbn sir visionary leader .
idhe communist lu 2019 lo ycp party kikridhi sthaayi naayakulu cedar full suport chesinaaru.
andhra pradesh aardhika vyavastha kuppa kuladaaniki communist lu kudaa patra dhaarule.
ground sthaayilo maa laanti vaallaku telusu .
vaallaku unna 4 percant voters ycp ki 80 percant vesinaaru.
ఇప్పటికీ కూడా ఒకటవ తారికుకి జీతాలు రావడం లేదు..2024 వరకూ వున్న అప్పులు మొత్తం 7 లక్షలలో జగన్ చేసిన అప్పులు కేవలం 3 లక్షలు మాత్రమే..ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలలకే లక్షా పదివేల కోట్లు అప్పు చేసింది..సంక్షేమం అనేది రూపాయి కూడ ఇవ్వలేదు..గ్రీన్ ఎనర్జీ జగన్ వుండగానే ఆ ప్రాజెక్ట్ కర్నూల్ లో వచ్చింది. అది ప్రపంచానికే విద్యుత్ ప్రసారం చేస్తుంది అని విజిట్ చేసి పవన్కళ్యాణ్ చెప్పాడు..
Abbo paleru vachadu ra arey vedava green energy sanction ayyindi 2018 lo ra jalaga ki anta scene ledu vado munda vadini support chesi nv asta daridrudivi
జగన్ చేసిన అప్పుకు వడ్డీ కట్టుకోవటానికి సరిపోతుంది ఇంకా అప్పులు మిగిలి పోయినాయి
@sbarts7027 నాలెడ్జ్ లేని మాటలు..2019 వరకూ బాబు గారు అప్పులు 4 లక్షల కోట్లు జగన్ 2024 వరకూ చేసిన అప్పులు 3 లక్షల కోట్లు మాత్రమే టోటల్ గా ఎపి అప్పు 7 లక్షల కోట్లు మాత్రమే..ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం 7నెలలకే లక్షా 10 వేల కోట్లు అప్పులు చేసింది
@@gnm4558 knowledge lenidi neeku rastram devide ayyinappudu vacchina appuni kuda CBN kathalo vesav jagan time lo corporation la perumeeda tecchina appulu , pending bill lu cheppakunda 7 lakshala kotle ani half knowledge to comments chestunnav
Meeru appulu estara
మీరు ఏమి ఆలోచిస్తున్నారు
ప్రజలకు మోసం మోసం చేస్తున్నారు
హామీలు ఇచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితి తెలుసుకదా
హామీలు ఇచ్చిన్నప్పుడు పదవి గురించి ,,పదవి వచ్చాక అప్పులు గుర్తుకు వస్తాయి
You may say that CBN has thrown aside the 6 promises he made in Election manifesto and as a result Jagan will come back to power next time. Jagan kept aside development and destroyed Amaravathi and delayed the completion of Polavaram project. Development of AP was completely ndestroyed by Jagan and as a result the economic condition of AP was worsened. Iam sure Jagan implemented all welfare programmes with sincerety. How much percentage of votes he got. May be he got 48 percent votes. But CBN now is going to complete Polavaram within 1 or two years. Amaravathi Capital of AP will certainly take some shape in his present tenure. As he is a visionery some industries and educational institutes will come New ports and Airports also will come in AP . It is not possible for CBN to develop Amaravathi and bring industries to AP on par with Hyderabad. But he will bring some development. That is enough for him to come back to power again in 2029. There are more than 50 percent people in AP who do not receive a single welfare benefit. A vast majority of them will vote to CBN if he completes Polavaram and bring some shape to Amaravathi as they all did in 2024. A small percentage from this population vote for Jagan on the basis of cast consideration which is insignificant and it will not affect TDP badly. There may be certain percentage of people who receive welfare benefits and who vite for TDP as they did in 2024 election. CBN is stconsidered a visionery politician concentrates on future development 0:
Tv5 gallu andaru
సాక్షి వీక్షకుడు.
Sollu channel
Anni abaddalu
Vachadu ra adukkune paleru gadu
Tdp dogs??
Entistunaru enti video ki ?
😅😅😅😅😅 jockey vesinaa no use yellow dogs 😅😅😅😅😅
Jagan aythe janaala bhumulu taakattu petti padhakaalu ichevaadu ,meeku ardham kaatalleduu anduke gaa land titling act techindi inka janam bhumule migilaayi kaabattii
First priority should be given to AMARAVATI AND POLAVARAM