జయహో కూటమి రాజకీయ నేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జయము జయము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం సంతోషం తెచ్చి ఇచ్చినందుకు అరాచకులను తరిమి కొట్టినందుకు శుభాకాంక్షలు శుభాభివందనములు డాక్టర్ కృష్ణమూర్తి కొంకల్లు మడకశిర నియోజకవర్గం
కింగ్ మేకర్ చంద్రబాబు, చంద్రబాబు లాంటి కింగ్ మేకర్ ని ఇప్పుడు తయారు చేసింది పవన్ కళ్యాణ్ గారు. కింగ్ మేకర్ కే కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు వాజ్ పాయ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, అబ్దుల్ కలాం లాంటి వారిని సపోర్ట్ చేసారు.... అప్పుడు మనం పిల్ల బచ్చాలం. ...
చెంద్రబాబు ..........మొదటిసారి ముఖ్యమంత్రి గా ఎన్నికైన తరువాత వ్యసాయం చేశాడు ....ఉద్యోగ ఉపాధి కోసం సాంకేతికత (IT) అనే కొత్తవంగటం తెచ్చి , ఎందుకుపనికిరాని ఆ కొండలు గుట్టలు కలిగిన ఆ భూమిలో నాటి ఉద్యోగ వ్యవసాయం మొదలుపెట్టి వుద్యోయోగాలు అనీ పంటని పండించి ఈ తెలుగు రాష్ట్రాలు లో ఎన్నో కుటుంబాలకి ఉపాది కలిపించాడు .
అధికారంలోకి రాక ముందు ఐదు కాదు, పదేళ్ళపాటు ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన విభజన హామీలు నెరవేరుస్తానన్న మోదీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంద్రకు మొండి చెయ్యి చూపించింది. రెండు విడతలు అధికారం వెలగ బెట్టి, టీడీపీ-జనసేనతో జతకట్టి మూడో విడత అధికారంలోకి రావాలనుకున్న మోదీ మాత్రం ఈ సారైనా విభజిత ఆంధ్రకు నెరవేర్చాల్సిన హామీలు నెరవేరుస్తానని కనీసం సూచన ప్రాయంగానైనా వెల్లడించకుండా అహంకార పూరితంగా వ్యవహరించాడు. అయినా జగన్ దాష్టీక పాలనను అంత మొందించాలన్న ఒకే ఒక్క ఎజెండాతో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో జత కట్టాయి. అనుకున్నట్టుగానే ఏపీలో జగన్ ఘోర పరాజయం పాలై, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ మెజారిటీ సాధించింది. గెలిచిన తర్వాత కూడా విభజిత ఆంధ్రకు నెరవేరాచాల్సిన హామీల ఊసే ఎత్తడం లేదు మోదీ పరివారం. మరో పక్క తమ కూటమికి మద్దతు ఇస్తే, ఆంద్రకు ఇచ్చిన విభజన హామీలు నెరవేరుస్తామని INDIA కూటమి బాబు, పవన్లను ఆహ్వానించింది. కానీ బాబు, పవన్లు మాత్రం INDIA కూటమి ఆహ్వానాన్ని పెడ చెవిన పెట్టి, దుర్మార్గులైన మోదీ-షాల సంక నాకడానికే సిద్ధమయ్యారు. మోదీ-షాలు దర్యాప్తు సంస్థలను, రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారు. వీరితో కలిసి ఆంధ్రను ఏమి చేయ్యాలని అనుకుంటున్నారో బాబు, పవన్లు ప్రజలకు చెప్పాలి. బాబు ఒక్క విషయం మరిచి పోతున్నాడు. ఆంధ్ర ద్రోహి అయిన బీజేపీతో పొత్తులో ఉండి కూడా జనసేన-టీడీపీ కూటమి 160 సీట్లకు పైగా సాధించింది కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల కాదు. దుర్మార్గుడైన మోదీని అవసరం లేకపోయినా అదేపనిగా పొగడ్డం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్డీయేతో పొత్తులో ఉండి ఈ సారి కూడా ఆంధ్రకు చట్ట ప్రకారం రావాల్సిన హామీలు రాబట్టక పోతే, రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ-జనసేనా ఘోర పరాజయం పాలు కాక తప్పదు. ప్రమాణ స్వీకార సభలో బాబును పక్కన పెట్టి పవన్ను ఆకాశానికి ఎత్తడం ద్వారా భవిష్యత్తులో పవన్ను మరో “ఏక్వాథ్ షిండే”లాగా వాడుకోవాలని మోదీ పావులు కదుపుతున్నాడేమో అన్న కోణంలో బాబు, పవన్లు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
న్యూ ఢిల్లీ ముఖ్యమంత్రి. గాలి చిన్న బ్రహ్మయ్య ఐడియా రెడ్డి బ్రదర్స్ కంపెనీ అధినేత చంద్రబాబు రాజ్యసభ. గాలి మల్లారెడ్డి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు. గాలి వెంకటరెడ్డి. గాలి ఆశ. టాటా గ్రూప్ చైర్మన్ చక్రపాణి రెడ్డి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 365.366.ex ఎంఎల్ఏ.ఎస్. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. ఏపీ.123459.ఏపీ C M.2024.2029...
ఈరోజు చూసి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నా వాళ్లు ఓ లైక్ కొట్టండి ఫ్రెండ్
అది రాదు
As a 90's kid we enjoyed Chandra Babu ruling our state and very happy and fortunate that our kids also see his ruling now
True...... Same here..... Very happy that our state is going to be fortunate to have him as our CM again.🎉
Ji cbn
❤ chandranna
నేను మోడీ ని నమ్మను ఎందుకంటే 2014 - 2019 వరకు మా చంద్రబాబు కు కనీసం విలువ ఇవ్వాలేదు మోడీ. తరువాత కనీసం టీడీపీకి విలువ ఇవ్వలేదు.
రాజకీయాలంటే అంతే, తప్పదు. చంద్రబాబు అమాయకుడు కాదు. మహామేధావి. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో..
..
జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
Madyalo sri ram endiraaaa ettrrinaaa neeeeeelaaaanti vaaaaaalleraaaaa thooo
సమర్ధుడుకి ఎప్పుడైనా గౌరవమే అదే cbn
చరిత్ర హీనుడు 🗣️జగన్.
ఏది ఏమైనా దేవుడి దయవల్ల ప్రత్యేక హోదా రావాలని కోరుకుందాం❤❤❤
చంద్రబాబు గారు మమ్మల్ని వదిలేసారు మేము తెలంగాణ బిడ్డలం మీ పరిపాలన కోరుకునే ముద్దు బిడ్డలం స్వాగతం సుస్వాగతం చంద్రన్న
That is CBN jindabad AP 🙏👌🇮🇳♥️
జై చంద్రబాబు
చరిత్ర కారుడు శ్రీ శ్రీ శ్రీ నార చంద్ర బాబు నాయుడు గారు ❤
Legend
This is true ❤❤
JayahoCBN
Jai CBN jai jai jai CBN ✌️✌️✌️
Jai TDP Jai CBN💐💐💐💐💐 ✌✌✌✌
Jai CBN 🇧🇳🔥🤙🏻⚡💥🤙🏻
Greatest legendary visionary leader in🇮🇳 india one &only babu garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
💐💗Annan chandra babu chief minister silence is golden 💗💐🪴
Jai CBN Sir.❤❤❤❤
జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు ✌️✌️✌️✌️
Super super exlant video
Yenduko teledhu gaani...chaala santosham ga undandi ❤
That's CBN
jai cbn garu
jai amaravati
జయహో కూటమి రాజకీయ నేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జయము జయము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం సంతోషం తెచ్చి ఇచ్చినందుకు అరాచకులను తరిమి కొట్టినందుకు శుభాకాంక్షలు శుభాభివందనములు డాక్టర్ కృష్ణమూర్తి కొంకల్లు మడకశిర నియోజకవర్గం
Jai TDP jai AMARAVATHI 🙏🙏
👍👌✌️❤️🙏
Jai TDP jai jai pavan
Jai cbn Jai Jai cbn🌹🌹🌹
Jai TDP jai CBN Sir 🙏🙏
కింగ్ మేకర్ చంద్రబాబు,
చంద్రబాబు లాంటి కింగ్ మేకర్ ని ఇప్పుడు తయారు చేసింది పవన్ కళ్యాణ్ గారు.
కింగ్ మేకర్ కే కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారు.
చంద్రబాబు గారు వాజ్ పాయ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, అబ్దుల్ కలాం లాంటి వారిని సపోర్ట్ చేసారు.... అప్పుడు మనం పిల్ల బచ్చాలం.
...
Chandrababu chanukyudu , Modi Chandragupthudu , Next PM Chandrababu
తన అవసరం దృష్ట్యానే మోదీ ఇప్పుడు బాబుతో రాసుకు పూసుకుని తిరగుతున్నాజు కానీ, బాబిలోనియాగా ప్రతిభ చూసి కాదు. ఇది ఈ టీవీ చానెల్ గ్రహించాలి.
Tdp Good
If CBN is Kingmaker, then get the Special Status for A.P.
Hard Facts: BJP will use TDP/Janasena and will give zero to A.P
చెంద్రబాబు ..........మొదటిసారి ముఖ్యమంత్రి గా ఎన్నికైన తరువాత వ్యసాయం చేశాడు ....ఉద్యోగ ఉపాధి కోసం సాంకేతికత (IT) అనే కొత్తవంగటం తెచ్చి , ఎందుకుపనికిరాని ఆ కొండలు గుట్టలు కలిగిన ఆ భూమిలో నాటి ఉద్యోగ వ్యవసాయం మొదలుపెట్టి వుద్యోయోగాలు అనీ పంటని పండించి ఈ తెలుగు రాష్ట్రాలు లో ఎన్నో కుటుంబాలకి ఉపాది కలిపించాడు .
Jai cbn
JAITDPJAICBN JAILOKESH JAINBK JAINTR 💯 ♥️ ❤️
ఏపీ సిఎం.. గాలి మల్లారెడ్డి అన్న ఎన్టీఆర్ టీడీపీ అధినేత
PM❤
మొత్తానికి ప్రత్యేక హోదా తెస్తారని మేము ఆశిస్తున్నాము
ఇంతటి ఆలోచన విధానాలు ఉన్న చంద్రబాబు గారిని ఇబ్బందులు పెట్టారంటే..... చాలా పెద్ద తప్పు చేసారు
Jai Jai Cbn Sir
Jai TDP JAI CBN
NDA సెంటర్లో 303 సీట్లు ఉన్నాయి.TDP కి 16 సీట్లు ఉన్నాయి. 303-16=287.మెజారిటీ కావాలి 272.TDP కానీ BJP కి వదిలేసిన BJP కి ఏ ఇబ్బంది లేదు. Jai NDA✊
akka daa BJP ki undi 240 kadaa? vaatithone elamanu chooddam
ఏపీ అండ్ ఇండియా కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ మాత్రమే
మోడీ పెద్ద రాజకీయ క్యాన్సర్ రోగి చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని మోడీ
YCP IS CLOSED IN AP
అధికారంలోకి రాక ముందు ఐదు కాదు, పదేళ్ళపాటు ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన విభజన హామీలు నెరవేరుస్తానన్న మోదీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంద్రకు మొండి చెయ్యి చూపించింది.
రెండు విడతలు అధికారం వెలగ బెట్టి, టీడీపీ-జనసేనతో జతకట్టి మూడో విడత అధికారంలోకి రావాలనుకున్న మోదీ మాత్రం ఈ సారైనా విభజిత ఆంధ్రకు నెరవేర్చాల్సిన హామీలు నెరవేరుస్తానని కనీసం సూచన ప్రాయంగానైనా వెల్లడించకుండా అహంకార పూరితంగా వ్యవహరించాడు. అయినా జగన్ దాష్టీక పాలనను అంత మొందించాలన్న ఒకే ఒక్క ఎజెండాతో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో జత కట్టాయి.
అనుకున్నట్టుగానే ఏపీలో జగన్ ఘోర పరాజయం పాలై, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ మెజారిటీ సాధించింది. గెలిచిన తర్వాత కూడా విభజిత ఆంధ్రకు నెరవేరాచాల్సిన హామీల ఊసే ఎత్తడం లేదు మోదీ పరివారం.
మరో పక్క తమ కూటమికి మద్దతు ఇస్తే, ఆంద్రకు ఇచ్చిన విభజన హామీలు నెరవేరుస్తామని INDIA కూటమి బాబు, పవన్లను ఆహ్వానించింది. కానీ బాబు, పవన్లు మాత్రం INDIA కూటమి ఆహ్వానాన్ని పెడ చెవిన పెట్టి, దుర్మార్గులైన మోదీ-షాల సంక నాకడానికే సిద్ధమయ్యారు.
మోదీ-షాలు దర్యాప్తు సంస్థలను, రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారు. వీరితో కలిసి ఆంధ్రను ఏమి చేయ్యాలని అనుకుంటున్నారో బాబు, పవన్లు ప్రజలకు చెప్పాలి.
బాబు ఒక్క విషయం మరిచి పోతున్నాడు. ఆంధ్ర ద్రోహి అయిన బీజేపీతో పొత్తులో ఉండి కూడా జనసేన-టీడీపీ కూటమి 160 సీట్లకు పైగా సాధించింది కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల కాదు. దుర్మార్గుడైన మోదీని అవసరం లేకపోయినా అదేపనిగా పొగడ్డం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఎన్డీయేతో పొత్తులో ఉండి ఈ సారి కూడా ఆంధ్రకు చట్ట ప్రకారం రావాల్సిన హామీలు రాబట్టక పోతే, రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ-జనసేనా ఘోర పరాజయం పాలు కాక తప్పదు.
ప్రమాణ స్వీకార సభలో బాబును పక్కన పెట్టి పవన్ను ఆకాశానికి ఎత్తడం ద్వారా భవిష్యత్తులో పవన్ను మరో “ఏక్వాథ్ షిండే”లాగా వాడుకోవాలని మోదీ పావులు కదుపుతున్నాడేమో అన్న కోణంలో బాబు, పవన్లు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
2047🎉Ak47
CBN can can can do anything.
❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🫡🔥🔥🔥🔥🇮🇳
..😮😮😮😮😢😮 18:18 😮😮😅
Twaralo ap lo kotha private wine shops vasthunai thanku cm sir
Appudea november2021 precognition lo AYIPOYINDI ASAMARDUNI UTTA RAAKUMARA AVAJNA
CBN only queen maker not king matter only advertisement.
Modi garu antha manchi vadu kadu CBN avsaram vundikada kada ani e acting chestunadu
Most unbelievable person.
న్యూ ఢిల్లీ ముఖ్యమంత్రి. గాలి చిన్న బ్రహ్మయ్య ఐడియా రెడ్డి బ్రదర్స్ కంపెనీ అధినేత చంద్రబాబు రాజ్యసభ. గాలి మల్లారెడ్డి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు. గాలి వెంకటరెడ్డి. గాలి ఆశ. టాటా గ్రూప్ చైర్మన్ చక్రపాణి రెడ్డి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 365.366.ex ఎంఎల్ఏ.ఎస్. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. ఏపీ.123459.ఏపీ C M.2024.2029...
రాష్టానికి మేలు జరగాలి. NDA
Okadu 21 mps esthe vadiki unna casulu valla kallu pattukovalsi vachindhi akariki janasena antha kuda ceyalekapoyindi
Amaravatikosamennibadalubhrinchadu
Mari,meeremo,balakrisnagaarini,asalu,pattinchukoru,aayanapattudalto,paarteeni,yetobalanni,nimpaaru,meechaanllaki,maabalyya,kanipinchdumleda,,
ilanti tokkalo elivations ivvakandi unnadi kuda potundi
, బాబు స్కిన్ మేకర్
Best cheater
ఇట్లా అతి చేస్తేనే పోయిన సారి ఇంటికి పంపారు...
ఊరకే high light చెయ్యడం మానుకోండి.
జరిగేది చూస్తూ ఉండండి.
420 క్రిమినల్ సైకో జగన్ పాపం అనుభవించే సమయం ఆసన్నమైంది.......
@user pe1wc2xr4i: Orey fake Id ipac team naakodaka
Haven't u got shame 😂😂
Uruke kadu.. oka sari history telusuko.. ap andaru gorre laga. Oka criminal 420 ni king , bongu antaru
vashtavalu ruchinchavu mana BURADA pandulaki
CBN CM Sir😊❤
Jai cbn
👍👌✌️❤️🙏
✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️💐💐💐💐💐💐💐👌👍