BHAGAVAD GITA - INTRODUCTION and CHAPTER 1 - భగవద్గీత - అధ్యాయం -1| HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • హరే కృష్ణ
    మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
    అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
    krishnakathamr...
    #IskconTelugu,#PranavanandaDas,#TeluguLectures

Комментарии • 1,4 тыс.

  • @PranavanandaDas
    @PranavanandaDas  Год назад +313

    1) భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
    2) భగవద్గీత చెప్పే ఐదు అంశాలు ఏమిటి?
    3) కృష్ణుడు ఏ శంఖాన్ని ఊదాడు?
    4) జెండాలో అర్జునుడి రథంపై ఎవరున్నారు?
    5) యుద్ధభూమిలో తన బంధువులను చూసిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు?
    1) How many chapters are there in Bhagavad Gita ?
    2) What are the five topics which Bhagavad Gita speaks about ?
    3) Which shankam did Krishna blow ?
    4) Who was on the ratham of Arjuna in the flag ?
    5) What did Arjuna do after seeing his relatives on the battle field ?

    • @laxminarayanatallapaka7407
      @laxminarayanatallapaka7407 Год назад +5

      1)q answer: 18
      4)q answer: Hanuman
      5)q answer: i can do bottle of my relatives, and including friends and all of my family members.

    • @renukayella787
      @renukayella787 Год назад +3

      1.18 adyayalu

    • @renukayella787
      @renukayella787 Год назад +17

      Hare krishna prabhuji dandavat pranam
      Answers:
      1. 18 adhayalu
      2.Kala,karma,prakruthi,Jiva,ishvara
      3. Panchajanya nama shanka
      4. Hanuman ji
      5. Arjun didn't want to fight against them
      Thank you 🙏

    • @Dhanalakshmi-vd4un
      @Dhanalakshmi-vd4un Год назад +57

      1. 18అధ్యాయములు
      2. ఈశ్వరుడు, జీవుడు, కాలం, కర్మ, ప్రకృతి
      3. పాంచజన్యమ్
      4. హనుమాన్
      5. గాండివం కింద పెట్టి యుద్ధం చేయను

    • @mandapakamadhavarao4550
      @mandapakamadhavarao4550 Год назад +2

      18chapiters

  • @Pspk_fan647
    @Pspk_fan647 Месяц назад +186

    Im a Muslim but i love hindhuism more than islam ....one day i decided to learn Bhagavad Gita....but while reading it konni atdam kavatam ledhu sir meru e ka upload chaitam valla chaallaa use avatundi thanks sir...jai sree ram

  • @Hikebug
    @Hikebug 3 дня назад +8

    After 5 minutes start of video I've realised that I started learning Bhagvad Gita on Krishna Janmashtami ❤❤❤ 26 August 2024

  • @lacchdhanalakshmi3683
    @lacchdhanalakshmi3683 Год назад +606

    నాకు భగవద్గీత వినాలని ఉంది చదవడం రాదు అనుకుంటున్నాను యూట్యూబ్ లో చూస్తే వరుసక్రమంలో కాకుండా అక్కడ అక్కడ వస్తుంది కానీ మీరు క్రమపద్ధతిలో పెట్టిన విధానం చాలా బాగుంది మంచిగా అనుకుంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు ఉంటాడు అనిత కనిపించేది అదే నిజం జై శ్రీరామ్

    • @PranavanandaDas
      @PranavanandaDas  Год назад +100

      Hare Krishna all the best please hear nicely and let us know after you finish all 18 chapters 🙏🏻

    • @digitalravva3223
      @digitalravva3223 Год назад +10

      Paripoornanadha bagawath geetha untadhi adhi kooda vinanadi

    • @anjiguggili8403
      @anjiguggili8403 11 месяцев назад +4

      Sir my name is Apparao Guggili Anji baghawat geetha 1st time thank you all people 🙏🙏🙏

    • @Rajini2770
      @Rajini2770 11 месяцев назад

      Learn geeta app lo shlokalu vyakarana sahitanga nerpistunnaru free online serviece

    • @asrithkumar4494
      @asrithkumar4494 10 месяцев назад +5

      'Geetha parivar 'online Bhagavad gita learning classes.

  • @NaveenSupriya123-nl5bn
    @NaveenSupriya123-nl5bn Месяц назад +54

    2024 bagawat gita attendance 🙏🚩
    Hare krishna 🚩

  • @mohanamba6695
    @mohanamba6695 11 месяцев назад +125

    క్రిష్ణ! ఎంత మంచి గురువు నిచ్చావు స్వామి! మన కోసమే ఈ కోహినూర్ డైమండ్ వంటి ప్రణవానంద దాస్ వల్ల actual guru parampara spread avuthondi🙏🎊🎉🎁thanks to Lord Krishna 😇

    • @satyanani2282
      @satyanani2282 10 месяцев назад

      గుర్తింపబడని వాడు గురువు, భూమి meeda ఏక కాలంలో ఒక్క గురువు matrame ఉంటాడు. గురువు ఉన్నంత కాలం ఎవరికి తెలియకుండ రహస్యంగా ఉండి దేవుని gnanam cheppi vellipothadu. వెళ్ళి పోయిన తర్వాత తెలుస్తుంది athanu గురువు ani మరియు భాగవాన్ ani. So krishnudu = గురువు= భాగవాన్.
      Kabatti manushulni గురువు అనడం chala తప్పు

  • @bhavyakusuluri2217
    @bhavyakusuluri2217 11 месяцев назад +153

    మన మనసు పెట్టి కోరుకుంటే దేవుడు మన ఏదో ఒక రూపంలో వస్తారు అన్నది నిజమే😊🙏🏻 భగవద్గీత చదవాలి అన్న నా కోరిక మీ రూపంలో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం 🙏🏻 చాలా అంటే చాలా బాగా చెబుతున్నారు 😊 మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻😊 జై శ్రీకృష్ణ 🚩

    • @joythsnaravi5878
      @joythsnaravi5878 11 месяцев назад +2

      నేను కూడా చాలా సర్లు అనుకున్న నాది కానీ నాకు అర్ధం కాదు అని అనుకున్న కానీ నాకు ఎప్పుడు చాలా సంతోషం గా ఉంది

    • @naveenkanithi3827
      @naveenkanithi3827 11 месяцев назад +2

      ❤ Jai sree Krishna

    • @nameisJaik
      @nameisJaik 11 месяцев назад +1

      జై శ్రీకృష్ణా,🙏

    • @Rishik_Reddy
      @Rishik_Reddy 9 месяцев назад

      🙏🙏🙏

    • @nalithamaruna2444
      @nalithamaruna2444 7 месяцев назад

      Jaya Sri Ram

  • @lakkigopineedi9956
    @lakkigopineedi9956 11 месяцев назад +100

    భగవత్గీత గురించి తెలుసుకోవాలని నా కోరిక మీ వల్ల నా కోరిక తీరుతుంది ధన్యవాదములు 🙏🙏🙏

  • @sreematha5157
    @sreematha5157 11 месяцев назад +51

    చిన్నపిల్ల వాడే క్రీమ్ బిస్కెట్ తిన్నాంతా సింపుల్ గా భగవద్గీత వివరించారు 🙏🎉

  • @kunapareddysireesha6580
    @kunapareddysireesha6580 11 месяцев назад +68

    భగవద్గితా మీ వల్ల వినే భగ్యము కలిగింది ఓం నమో కృష్ణ వాసుదేవ

  • @rajithams1881
    @rajithams1881 6 месяцев назад +11

    ఇప్పుడు నేనున్న పరిస్తితి నాకు దొరికిన ఈ అవకాశం నా జీవితానికి ఆధారం🙏🙏

  • @VijayagiriPavani
    @VijayagiriPavani Год назад +141

    చాలా బాగా యువతకు కూడా అర్థం అయ్యేటట్లు చేపుతున్నారు ప్రభుజీ ప్రణమాలు🙏🙏🙏

  • @rachanalaxmeekanth6320
    @rachanalaxmeekanth6320 Год назад +33

    హరిః ఓం
    ప్రబుగారు ఇంత shramapadi మాకోసం అందిస్తున్న యీ అమృతని తగదని మేము రెడీ మా చిన్నప్పుడు వీటిని చేపడనికి ఎవరు లేదు ఎపుడూ u tube మాకు అందిస్తుంది మేమే పున్యవంతులు🙏🏻🙏🏻🙏🏻

  • @prafvalli
    @prafvalli 11 месяцев назад +19

    అమరేంద్ర ప్రభు, కార్తికేయ ప్రభు, ప్రణవానంద ప్రభు ఇంకా చాలా వైష్ణవులు, ఇస్కాన్ సంస్థ ద్వారా సమాజానికి లభించిన సంపదలు.

  • @ramsrinivas9168
    @ramsrinivas9168 5 месяцев назад +6

    కలియుగంలో మీలాంటి గురువులు ఒక వరం భగవద్గీత భాగవతం ప్రతి ఇంటింటికి ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను గురువుగారు ఆ కృష్ణుని తత్వం ప్రతి ఇంటికి తెలియాలని కోరుకుంటున్నాను నాకు చదవడం రాదు గురువుగారు అయినా సరే భగవద్గీత క్లాసులకి వెళ్తున్నాను నేర్చుకుంటున్నాను హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ్ రామ రామ హరే హరే

  • @manisuraj7243
    @manisuraj7243 9 месяцев назад +19

    శ్రీ కృష్ణుని కృప ద్వారా ఈ రోజు ఒక గంట సమయాన్ని సద్వినియోగం చేసుకున్న అందుకు సంతోషంగా ఉంది❤ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ! హరే రామ హరే రామ రామ రామ హరే హరే !!❤

  • @swarnalatha8999
    @swarnalatha8999 11 месяцев назад +38

    అలవోకగా వివరిస్తున్న మీకు ధన్యవాదములు నిండు నూరేళ్లు చల్లగా ఉండు ✋🏾

  • @kunapareddysireesha6580
    @kunapareddysireesha6580 11 месяцев назад +21

    నా మనసులో చాలా రోజులు నుండి నేర్చుకోవాలి అని వుంది స్వామి

  • @jyothivasupalli3839
    @jyothivasupalli3839 9 месяцев назад +24

    1. 18 అధ్యాయాలు
    2. జీవుడు, భగవంతుడు,కర్మ, కాలము, ప్రకృతి.
    3. పాంచజన్యము
    4. ఆంజనేయ స్వామి
    5. 1. నా వాళ్ళ తో యుద్ధం చెయ్యను. 2. సరే యుద్ధం లో గెలిచి ఎవరితో పంచుకోవాలి (ఎవరికి చూపించాలి) 3. కులదర్మం నశించిపోతుంది 4. కుల గురువులను చంపితే ఎంత పాపం, నేను ఆ పని చెయ్యలేను.

    • @greatindia6317
      @greatindia6317 5 месяцев назад +2

      హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే నమస్తే గురూజీ

  • @arunasree7832
    @arunasree7832 Год назад +11

    1.18 అధ్యాయాలు
    2. జీవుడు,ఈశ్వరుడు,కాలము,జ్ఞానము,ప్రకృతి
    3.పాంచజన్యం
    4.హనుమాన్
    5.కృష్ణ నేను యుద్ధం చేయను అన్నాడు

  • @udayalakshmimuni6174
    @udayalakshmimuni6174 11 месяцев назад +13

    గురువు గారు మీరు నాకన్నా చాలా చిన్నవారు అయినా మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలని ఉంది 🙏🙏 ఎందుకంటే జ్ఞానంలో చాలా పెద్దవారు.చాలా బాగా వివరంగా మనసుకి హత్తుకునేలా ఎంత వింటున్నా ఇంకా వినాలనిపించేలా ఈ భగవత్గీత ఫలాన్ని మాకు పంచుతున్నారు .మీకు శతకోటి ధన్యవాదములు. కొందరు చెప్పినవి విన్నా అంతగా అర్థం కాలేదు కాని మీరు చెప్పింది వింటుంటే అయ్యో ఇన్నాళ్ళు జీవితం చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది. మీ శ్రీకాకుళంలో ప్రవచనం ఉంటే తప్పకుండా తెలియచేసి వినే భాగ్యం మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.🙏🙏

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Год назад +27

    🚩హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణా హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🚩🙏🙏

  • @Hanu-g665
    @Hanu-g665 Год назад +37

    ప్రభూజి కి ప్రణామాలు మా ఇద్దరు పిల్లలు భగవద్గీత లోని 18 అధ్యాయములు కంఠస్తం చేశారు అలాగే విష్ణు సహస్ర నామం కూడా నేర్చుకున్నారు మా పిల్లలకి మీ ఆశీస్సులు అందించగలరని ఆశిస్తున్నాను జై శ్రీ కృష్ణ

  • @Anand_official_242
    @Anand_official_242 9 месяцев назад +7

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే ❤

  • @sunkenandakumar9986
    @sunkenandakumar9986 10 месяцев назад +9

    ఎన్ని సముద్రాలలో గాని, నదులలో గాని, పుష్కరాలలో గాని స్నానం చేసినప్పటికీ మన మనసుకు శాస్త్రం అనే అద్భుతమైన నీటితో స్నానం చేసినంత వరకు మన మనసులో ఉండే మాలిన్యాలు, కల్మషాలు తొలగవు.

  • @hariguru28522
    @hariguru28522 Год назад +36

    1)18
    2) జీవుడు, పరమాత్మ, కాలం, కర్మ, ప్రకృతి
    3)పాంచజన్యం
    4) రామభక్త హనుమంతుడు
    5) శరీరం అంతా కంపించి దుఃఖంతో తన గాండీవాన్ని కింద పెట్టాడు
    All vyshnav servrnt 🙇📿🙏
    Hari guru prasad das, guntur

  • @srivenu9839
    @srivenu9839 11 месяцев назад +16

    భగవద్గీతను ఇంత క్లుప్తంగా అర్థమయ్యే భాషలో చక్కగా వివరించిన ప్రభువు జి గారికి ధన్యవాదాలు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @harshaawesomevideos4331
    @harshaawesomevideos4331 11 месяцев назад +11

    మీరు మాకు దొరికిన అమూల్యమైన సంపద గురువు గారు

  • @sangalatha9206
    @sangalatha9206 11 месяцев назад +19

    ప్రభు.. కృష్ణ పరమాత్మ మాపై కరుణించి మీ రూపంలో భగవద్గీత వివరిస్తూ మాకు సులువుగా అర్థం అయ్యేలా చెప్తున్నట్లు ఉంది.ఇంత చిన్న వయసులోనే మీకు ఇంత దైవిక శక్తి ఉంది అంటే మీరు కారణ జన్ములే..ఓం శ్రీ గురుభ్యోనమః 🙏👣💐

  • @naguladayanand6230
    @naguladayanand6230 Год назад +12

    ఈ అపార్ట్యునిటీ ma పూర్వ జన్మ sukruthamu

  • @VijayaLakshmi-yo1nm
    @VijayaLakshmi-yo1nm 2 месяца назад +2

    చాలా రోజుల నుంచి భగవద్గీత చేసుకోవాలని ఉంది మీ దయవల్ల ఇప్పుడు ఆ కోరిక తీరుతుంది మీకు ధన్యవాదములు హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే హరే

  • @user-fs8ir2ux2q
    @user-fs8ir2ux2q Год назад +6

    1.18chapters
    2.atma,paramatma,Karma,prakruti,bhakti(Hare krishna,Hare krishna,Krishna,Krishna,Hare,Hare
    HareRama,HareRama,Rama,Rama,Hare,Hare)
    3.Panchajanyam
    4.Hanuman
    5.Yuddamu cheyalenu Krishna
    ani Gandivam vadilivesadu,bhanduvulu poyaka ee rajyamu anduku naaku ani dukinchadu
    Hare Krishna🙏

  • @shailajachilukala6097
    @shailajachilukala6097 11 месяцев назад +3

    అబ్బా ఎంత బాగా చెప్పారండి మీరుముఖ్యంగా ఎగ్జాంపుల్స్ చెప్పారే అబ్బా ఇంత సూపర్ గా అసలు ఎంత బాగా అర్థమైందో నాకైతే

  • @Sriswaraksharam
    @Sriswaraksharam 10 месяцев назад +5

    extraordinary explanation ..meeru eppudu santhosham ga vundaali..Ela enno vishayalu vivarinchali ..maa andariki..Mee sangaseva adbhutam🎉🎉🎉🎉🎉

  • @racharlakoilarani6011
    @racharlakoilarani6011 Год назад +9

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🏻🙏🏻

  • @kiranmaishome9370
    @kiranmaishome9370 11 месяцев назад +15

    జై శ్రీకృష్ణ 🙏
    ఈ మధ్యనే భగవద్గీత ఆన్లైన్లో గీతా పరివారముతో నేర్చుకున్నాను ఇప్పుడు చదవగలుగుతున్నాను చాలా సంతోషంగా జై శ్రీకృష్ణ 🙏 స్వామి మీ వీడియోస్ ద్వారా చాలా నేర్చుకుంటున్నాము జై శ్రీకృష్ణ 🙏

    • @sumalathap6371
      @sumalathap6371 6 месяцев назад

      Pls send me details , where u leart gita, i want to join my kids.

  • @saritavenkat4050
    @saritavenkat4050 11 месяцев назад +10

    ధాన్యవాదములు గురువుగారు చక్కగా భావముతో చెప్పుచున్నారు.నా ఆశ నేరవేర్చున్నది.🙏🙏💐

  • @padmavathimerugu4487
    @padmavathimerugu4487 Год назад +25

    గురువు గారు చాలా అద్భుతంగా చెప్పారు వందనాలు మీకు

  • @harshasaiofficial6258
    @harshasaiofficial6258 9 месяцев назад +7

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏

  • @lakshmiparvathiuttarelli9428
    @lakshmiparvathiuttarelli9428 11 месяцев назад +12

    ధన్యవాదాలు గురిజీ భగవద్గీత విన్నంత సేపూ నా కళ్ళలో నీళ్లు😢😢😢 వచ్చాయి స్వయంగా కురుక్షేత్రం చూసినట్టుగా ఉంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏

  • @simhachalamb2700
    @simhachalamb2700 Год назад +33

    చాలా బాగా అర్ధం అయ్యే విధంగా చెప్పారు గురూజీ గారు ప్రణామములు 🙏🙏🙏

  • @sathishkumarakula1445
    @sathishkumarakula1445 11 месяцев назад +7

    ధన్యవాదాలు గురూజీ....

  • @chandrasekharchary9055
    @chandrasekharchary9055 10 месяцев назад +5

    మీరు చెప్పే భగవద్గీత చాలా బాగుండి సులభంగా అర్థం అవుతుంది మనసు పెట్టి వినాలనిపిస్తుంది ఇది నా అదృష్టం గా భవిస్తున్నాను ఇది భగవత్ సన్ కల్ పం గా భవిస్తున్నాను హరి ఓం

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq 11 месяцев назад +8

    గురువు గారికి ధన్యవాదాలు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది 🙏🙏🙏

  • @jayaprakash-dw5dd
    @jayaprakash-dw5dd 5 месяцев назад +3

    హరేకష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏

  • @swarnaraj3895
    @swarnaraj3895 Год назад +13

    ತುಂಬಾ ಅದ್ಬುತ ವಾದ ವಿವರಣೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಎಷ್ಟೋ ದಿನಗಳ ಅಸೆ ನೆರವೇರಿತು ಗುರೂಜೀ 🙏🏻🙏🏻

  • @dsrinuvasrao19446
    @dsrinuvasrao19446 Год назад +6

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః నమో నమః నమో నమః హరిః ఓం

  • @kodurirama6825
    @kodurirama6825 10 месяцев назад +4

    వారికి నా ధన్యవాదాలు భగవద్గీత చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు ధన్యవాదాలు

  • @S_V_R-2024
    @S_V_R-2024 21 день назад

    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare

  • @NamalaNagamanimma-yu2mc
    @NamalaNagamanimma-yu2mc 9 месяцев назад +4

    ధన్యవాదములు గురూజీ నేను భగవత్గీత చాలా బాగా అర్ధం అవుతుంది

  • @manjula4878
    @manjula4878 11 месяцев назад +7

    మీకు శతకోటి వందనాలు గురువు గారు. కృతజ్ఞతలు guruvu గారు.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +7

    The world most valuable things in your life .listening of Bhagvat geeta,reading of Bhagavat geeta,seeing of Bhagavat geeta.jai sri Krishna, Hare Krishna, hare rama Rama

  • @gujjalasubbamma6536
    @gujjalasubbamma6536 Год назад +5

    🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏

  • @raninallenki6375
    @raninallenki6375 7 месяцев назад +3

    ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి వింటాము

  • @user-hw4po1sn9w
    @user-hw4po1sn9w 3 дня назад

    Chala baga chepparu prabhuji asalu eppudu nundi vinalli anukunttunnanu kani Mee dhora vinttunnanu prabhuji 🙏tq guru ji

  • @kalvashailaja462
    @kalvashailaja462 11 месяцев назад +3

    Guruji,, బగవథీ్గీత లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు. చెప్పే విధానము మాకు చాలా నచ్చింది
    ధన్యవాదాలు

  • @vijayababupedasanaganti3811
    @vijayababupedasanaganti3811 18 часов назад

    🙏 హరే కృష్ణ హరే కృష
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే.🙏
    కృష్ణ హరే హరే

  • @sreelatha4660
    @sreelatha4660 Год назад +4

    1) 18
    2)jeevudu, eswarudu,karma,kalamu,prakruthi
    3)panchajanyam
    4) Hanuman
    5) yuddam cheyanu ani gandivam kinda pettadu.
    Hare Krishna prabhuji 🙏 Dandavath pranamam prabhuji 🙏🙇🙇🙇

  • @77gkrishg
    @77gkrishg 3 дня назад +1

    Jai shree Krishna 🙏

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 9 месяцев назад +5

    ఓం గురుభ్యోనమః, రాధేకృష్ణ 🙏🏻🙏🏻

  • @NNaresh-v3b
    @NNaresh-v3b Месяц назад +1

    భగత్ గురించి చాలా గొప్పగా చెప్పారు స్వామి మీకు కృతజ్ఞతలు

  • @laxmireddy9477
    @laxmireddy9477 Год назад +18

    prabhuji just now started this session plz bless me 2 comppete this series as early as posssible n plz bless me 4 bhakthi🎉

    • @PranavanandaDas
      @PranavanandaDas  Год назад +3

      My prayers ! Please let us know after you finish ! Best of Krishna’s mercy !

  • @kompellivenkateshwarlu8577
    @kompellivenkateshwarlu8577 10 дней назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామా హరే హరే 🙏🙏🙏

  • @pushpamangalapally6647
    @pushpamangalapally6647 11 месяцев назад +3

    చాలా బాగా చెప్పారు గురువుగారు అర్థమయ్యేలాగా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ధన్యవాదాలు

  • @S_V_R-2024
    @S_V_R-2024 21 день назад

    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare.

  • @darlingsiri2234
    @darlingsiri2234 11 месяцев назад +9

    Thank you so much for clear and perfect explanation prabhuji I'll never stop listening you prabhu hare Krishna dandawat pranam

  • @padmadesaraju9885
    @padmadesaraju9885 10 месяцев назад +1

    chala clear ga cheputunnaru.
    Geeta vinalane korika theeruthondi. Meeku na
    Dhanya vadamulu.
    Chala santhosham.🙏

  • @veeracharimaroju8625
    @veeracharimaroju8625 Год назад +17

    Thank you so much for your dedication 🙏

  • @user-fx7hi1hs3e
    @user-fx7hi1hs3e Месяц назад +1

    Jai shree krishna 1st adhayaaam ee vinnanu namaskharam

  • @nikhithapinky7500
    @nikhithapinky7500 11 месяцев назад +8

    its really lucky to hear such greatest holly book during my gestational period ...............dhanyavadalu 🙏🙏🙏 guruji garu........Most of the youth should inspire all your speaches🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinachinni67
    @chinachinni67 3 месяца назад +1

    Mi videos valla Bagavat gita ni vinadam maku entho adrustam 🙏🙏Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare

  • @ushasreee5252
    @ushasreee5252 Год назад +13

    Excellent explanation n your way of teaching about Gita is excellent

  • @karunasrikota
    @karunasrikota 3 дня назад

    ధన్యవాదములు గురూజీ.🙏🏻

  • @mohanamba6695
    @mohanamba6695 11 месяцев назад +5

    అహం పూర్తి గా దాటిన దాస్ గారికి దేవుడు సదా తన కార్యాల్లో తోడున్నాడు.. 🙏🙏🙏

  • @rajithams1881
    @rajithams1881 6 месяцев назад +1

    గురువుగారు ,నాకు సరైన సమయంలో దేవుడే మీ వీడియో చుపించడేమొ నెల కింద నా భర్తను కోల్పోయిన.నేను పూర్తిగా అందకరమైన జీవితం గడుపుతున్న నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళను పెంచి పోషించే బాధ్యత నా పైనే ఉంది. నాకు ఆ ధైర్యాన్ని ఇస్తానని నమ్ముతున్న కృష్ణ 🙏🙏

  • @sreenivas_433
    @sreenivas_433 Год назад +9

    Wow... Such a blessing 😊 we have witnessed lord Krishna 🙏 along with you 😊❤
    Hare Krishna ❤
    Good job guruji 👏

  • @gangadevisunkaragangadevi670
    @gangadevisunkaragangadevi670 8 месяцев назад +1

    చాలా అంటే చాలా కృతజ్ఞతలు స్వామి మీకు, నాకు చాలా రోజుల నుంచి భగవద్గీత చదవాలి వినాలి ఉంది ఆ కృష్ణయ్య దయవల్ల మీరు నాకు అర్ధం అయ్యేలా చాలా బాగా చెబుతున్నారు

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Год назад +4

    జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నమస్తే గురువుగారు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +2

    Pranavanadha guruvu gariki vandanam, hare Krishna, Bhagavat geeta pathanam.

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Год назад +5

    హరే కృష్ణ 🌺🙏🌺

  • @ramadevithamatam6244
    @ramadevithamatam6244 5 месяцев назад +2

    Hare krishna

  • @happy3503
    @happy3503 Год назад +3

    Vintunte chala prashantanga undi❤

  • @kumarvlogpspk
    @kumarvlogpspk Месяц назад

    చాలా కృతజ్ఞతలు గురువుగారు మీరు ఈ విధంగా ప్రతి ఒక్క అధ్యాయం తెలియజేస్తున్నాను ఈ నాటి యువతకు ఒక ఆదర్శం

  • @vijayanakka5983
    @vijayanakka5983 Год назад +7

    Thank you Prabhuji 🙏 Hare Krishna

  • @venkatalaxmi6301
    @venkatalaxmi6301 Год назад +6

    Hare krishna prabhuji Thank you 🙏🙏🙏🙏

  • @Venkateswarlu-dk4qq
    @Venkateswarlu-dk4qq 21 день назад

    .Excellent I am seventy two years Till date I did not come across a guruvu like this Excellent discription I will become your student I will not miss your class Lord Krishna blessing will always be with you and all

  • @ravimohankondle5217
    @ravimohankondle5217 Год назад +3

    చాలా వివరంగా చెప్పారు గురువు లకు ప్రణామములు 🙏🙏

  • @svssprakash3912
    @svssprakash3912 Год назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ

  • @hindusworld8745
    @hindusworld8745 Год назад +5

    Hi sir i am newly subscribed u r channel now i am pregnant so i started listening u r Bhagavad Gita vudeos thank you uploading all videos in correct manner thank you a lot it will help a lot

    • @krisrau1112
      @krisrau1112 8 месяцев назад +1

      U r so lucky Mataji. Please continue listening to it especially till ur delivery. That's the best gift u r already giving to ur baby. Nobody gets this opportunity until Lord Krishna permits. This is the most beautiful of all education. It is the king of knowledge and it is given by the greatest King and kingmaker Himself... Lord Krishna. 🙏🏼🙏🏼🙏🏼

  • @janandswamy9391
    @janandswamy9391 8 месяцев назад +1

    హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే

  • @sandhyarani4088
    @sandhyarani4088 Год назад +4

    Hare krishna 🙏🙏🙏

  • @SumaSuman-tm2xz
    @SumaSuman-tm2xz 14 дней назад

    Hara krishna hara krishna
    Krishna Krishna hara hara
    Hara Rama hara rama rama rama hara hara

  • @kalindikalyaniddkalpana898
    @kalindikalyaniddkalpana898 Год назад +5

    Hare krishna Prabhuji very nice class 🙏

  • @mahalaxmibandapally6910
    @mahalaxmibandapally6910 7 месяцев назад +1

    "Thank you so much for the enlightening teachings on the Bhagavad Gita! I'm 16 and Krishna is my favorite God. Your channel has been a guiding light for me. Grateful for the wisdom you share!"

  • @jmallikarjun2552
    @jmallikarjun2552 10 месяцев назад +8

    తల్లి తండ్రుల రుణం గురువు ఋణం తీర్చుకోలేనిది
    మీరు మా ఇంటికి కృష్ణుణ్ణి పంపించారు
    ధాన్యవాదాలు

  • @When-ic3ym
    @When-ic3ym 2 месяца назад

    జై కృష్ణ భగవద్గీత గురించి పూర్తిగా తెలిసిన గురుజి ధన్యవాదాలు తెలిపారు 🙏🙏🙏🙏🙏

  • @subbaraovinnakota6335
    @subbaraovinnakota6335 Год назад +3

    హరే కృష్ణ గురూజీ 💐💐

  • @imasuccaforyou3349
    @imasuccaforyou3349 Год назад +10

    హరే కృష్ణ ❤❤❤

  • @satyach4990
    @satyach4990 Год назад +2

    Harea Krishna Harea Krishna Krishna Krishna Harea Harea Harea Rama Harea Rama Rama Rama Harea Rama
    🙏🙏🙏🙏🙏

  • @shreekanthc3754
    @shreekanthc3754 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏 Thankyou soooo much for all this..........Hare Krishna ...Hare Krishna .....Jai Sreeram..................Sreekanth Chintha