సినీ నటులు అందరూ హైదరాబాద్ మద్రాస్ లో స్థిరపడటం వల్ల మన ప్రాంతం వాళ్ళు ఉన్నా కూడా నేటి తరానికి చాలా వాటికి తెలియదు కానీ మన ఛానల్ అందరికీ తెలియజేసేలా ప్రయత్నిస్తున్నారు చాలా మంచి విషయం ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా బాలు గారు మూలాలు ఇక్కడే ఉన్నాయి అని ఒక వీడియో చేశారు ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల నేటి తరానికి పూర్వచరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది చాలా ధన్యవాదాలు మీకు
I was a big fan of jamuna during my high school days.As once I saw Aadarsha Sathi (Kannada movie) in shankar tlkies,Madhugiri,I never missed Jamuna movies whether in kannada or Telugu.Ever remember Ratjnagiri rahasya( producers director :B.R.Panthulu) with sweetest songs. Thankful to you for telling all about Jamuna's life.Jamuna's forefather Juluri Narasinga Rao was from Nippani, Belagauv dist.Karnataka.
రఘురామయ్య అన్నయ్య గారికి జమున గారి ఇల్లు మంచి మాటలతో చాలా చూపించినందుకు చాలా ధన్యవాదములు ఇంకా అన్ని యాక్టర్స్ హీరో హీరోయిన్లది కచ్చితంగా మీరు చూపించాలని మనస్పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదములు
రఘురామయ్య గారి కి శ్రీకాంత్ గారికి నమస్కారాలు మీరు చేస్తున్న వీడియో లన్నీ మేము క్రమ తప్పకుండా చూస్తుంటాము ,మేము తెనాలి వాసులం కాక పోయిన ఆంధ్ర పారిస్ అనబడే తెనాలి గొప్పదనం గురించి మాకందరికీ తెలుసు , అలనాటి ప్రముఖుల జ్ఞాపకాలు తెనాలి పరిసర ప్రాంతాలను మీ వీడియో ద్వారా చూస్తూ ఎంతో సంతోషిస్తాము నిజంగా గతం ఎంత మధురమైనది అనుకుంటాము , ఈ నాటి కుక్కల యుగం లో పుట్టినందుకు విచారం కూడా కలుగుతుంది . మీరు మీ వీడియోల ద్వారా గతం లోని మధురమైన జ్ఞాపకాల ను మాకు అంద చేస్తున్నారు. గుమ్మడి , జగ్గయ్య , సావిత్రి , మున్నగు ప్రముఖుల జీవితాలు వారు వారి గ్రామాలలో గడిపిన అందమైన పరిసరాలు చూసి ఆనందం తో పులకరుచి పోతాము . మీ కు మా మనః పూర్వక అభినందలు నమస్సులు .Keep the good work going ,
ruclips.net/video/MoQZnPqD5vg/видео.htmlsi=G-yIszWTcjry7CU4 TENALI NEWS 12/01/2025 : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం.! తెనాలిలో ఎక్కడ ఏర్పాటు చేశారో.! తెలుసా.!?
Many many thanks to you Raghuramiah gaaru. మా స్వంత ఊరయి న దు గ్గిరాల ను మీడియా లోకి తీసుకొచ్చారు. I am now settled in great Madras(Chennai) I am now 81 yrs old. But the moment I hear the name Duggirala. I feel just 10yrs old. Duggirala is greater than Madras /Chennai
Sir meeru ee age lo kuda mana Tenali gurinchi Andariki teliyaparachalani chala krushi chestunnaru.meeku na hrudaya purvaka Danyavadamulu.meelanti Man evaru vundaru
జమున గారు చదివిన స్కూల్ లో మేము చదువుకున్నాము మా జ్ఞాపకాలు మళ్ళీ మాకు గుర్తుచేశారు స్పెషల్ థాంక్స్ తెనాలి న్యూస్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌ఇంక మంచి వీడియోస్ తో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ editing 👌👌👌 గుడ్ జాబ్
దుగ్గిరాల గొప్ప ఊరు అండి .... అప్పట్లో చాల బాగుండేది ...హైస్కూల్ ,ఇంటర్ ,డిగ్రీ కాలేజెస్ చాల అద్భుతముగా విద్య చెప్పేవారు ,రాను రాను ఆ విద్యాసంస్థలను పట్టించుకోవటం మానేశారు ...అందరు ప్రజలతో సహా ...
Chala bagundii video🎥 jamunamma balyam super👌👌 aa arias anni chala beautiful ga unnaye kusuma kuaramma garu Aa memors ni cheputhuntey entho happy ga anipinchondii kusumammagarini meeru bandi meeda tisuelli malli avida jnepakalanu chupinchi aa amma maata super👌👌 😍😍😘😘🥰love you❤🤝🤩 kusumamma garu & jamunama garu😍😍 😘😍🥰❤❤❤
I want know about her brother in law's Mohan and kristappa . They studied in cumbum christappa was my classmate.studied in puahpamma school.cumbun .pushpamma was my mother
"నేల మీద జాబిలి" అలనాటి "అందాల నటి జమున" గారి గురించి చూపించిన మీకు ధన్యవాదాలు..🙏 మధ్య మధ్యలో ఉపయోగించిన పసందైన జమున గారి మధురగీతాలు వీనులకు, కన్నులకు కూడా హాయిని కలిగించాయి.. మీ అచ్చ తెలుగు గ్రామీణ శైలి వ్యాఖ్యానం వినడానికి సంతోషంగా ఉంది...
ruclips.net/video/Jft1k_KY6FA/видео.htmlsi=JmsM2fW1gqluT26_
TENALI NEWS 15/01/2025 : తెనాలిలో పుకార్లు.! షికార్లు.!
బాగా కష్టపడి జమున గారి జీవిత విశేషాలను తెలియజేసేరు. ధన్యవాదములు.
Sir we will see regularly your vedios n you are giving very valuable information, pl keep more vedios . Thank you n all the best .🙏🙏🙏
సినీ నటులు అందరూ హైదరాబాద్ మద్రాస్ లో స్థిరపడటం వల్ల మన ప్రాంతం వాళ్ళు ఉన్నా కూడా నేటి తరానికి చాలా వాటికి తెలియదు కానీ మన ఛానల్ అందరికీ తెలియజేసేలా ప్రయత్నిస్తున్నారు చాలా మంచి విషయం ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా బాలు గారు మూలాలు ఇక్కడే ఉన్నాయి అని ఒక వీడియో చేశారు ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల నేటి తరానికి పూర్వచరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది చాలా ధన్యవాదాలు మీకు
చాలా సంతోషం మీకు కృతజ్ఞతలు
Thank you for komali channel waqiah pata manasunu thake
Y
I was a big fan of jamuna during my high school days.As once I saw Aadarsha Sathi (Kannada movie) in shankar tlkies,Madhugiri,I never missed Jamuna movies whether in kannada or Telugu.Ever remember Ratjnagiri rahasya( producers director :B.R.Panthulu) with sweetest songs. Thankful to you for telling all about Jamuna's life.Jamuna's forefather Juluri Narasinga Rao was from Nippani, Belagauv dist.Karnataka.
.
Excellent Coverage
God Always Bless you.
Thank you
రఘురామయ్య అన్నయ్య గారికి జమున గారి ఇల్లు మంచి మాటలతో చాలా చూపించినందుకు చాలా ధన్యవాదములు ఇంకా అన్ని యాక్టర్స్ హీరో హీరోయిన్లది కచ్చితంగా మీరు చూపించాలని మనస్పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదములు
కృతజ్ఞతలు..
Thanks to Raguramaiah garu
Wonderful video about Beautiful Jamuna
Very good information. I am also tenali. Thank you sir.
Thank you so much
రఘురామయ్య గారి కి శ్రీకాంత్ గారికి నమస్కారాలు మీరు చేస్తున్న వీడియో లన్నీ మేము క్రమ తప్పకుండా చూస్తుంటాము ,మేము తెనాలి వాసులం కాక పోయిన ఆంధ్ర పారిస్ అనబడే తెనాలి గొప్పదనం గురించి మాకందరికీ తెలుసు , అలనాటి ప్రముఖుల జ్ఞాపకాలు తెనాలి పరిసర ప్రాంతాలను మీ వీడియో ద్వారా చూస్తూ ఎంతో సంతోషిస్తాము నిజంగా గతం ఎంత మధురమైనది అనుకుంటాము , ఈ నాటి కుక్కల యుగం లో పుట్టినందుకు విచారం కూడా కలుగుతుంది . మీరు మీ వీడియోల ద్వారా గతం లోని మధురమైన జ్ఞాపకాల ను మాకు అంద చేస్తున్నారు. గుమ్మడి , జగ్గయ్య , సావిత్రి , మున్నగు ప్రముఖుల జీవితాలు వారు వారి గ్రామాలలో గడిపిన అందమైన పరిసరాలు చూసి ఆనందం తో పులకరుచి పోతాము . మీ కు మా మనః పూర్వక అభినందలు నమస్సులు .Keep the good work going ,
మీ...అభిమానానికి...మా.... కృతజ్ఞతలు ❤️
మీ ఈ ప్రయత్నం మాకందరికి ప్రాణ ప్రదమైన జమున గారి వివరాలు తెలిశాయి. అందుకు మీరెంతైనా స్లాఘనీయులు.
ఇంత చక్కటి కార్యక్రమం చూపించిన మీకు మా ధన్యవాదాలు 🙏
నన్ను ప్రోత్సహిస్తున్న మీకూ ధన్యవాదాలు.🙏
Ohhh ohh
Jamuna gari gurinchi chala baga cheparu tanu ante maku chala abhimanam 🙏
ఇలాంటి గొప్ప నటి మళ్ళీ పుడతారా జమున గారు సూపర్ 🙏🙏🙏🙏🙏
Dhanyavadaalu Andi great video great experience
కృతజ్ఞతలు 🙏
@@TENALINEWS so
Thanks to srikanth garu
ruclips.net/video/MoQZnPqD5vg/видео.htmlsi=G-yIszWTcjry7CU4
TENALI NEWS 12/01/2025 : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం.! తెనాలిలో ఎక్కడ ఏర్పాటు చేశారో.! తెలుసా.!?
Excellent reporting Raghuramaiah Garu. Good
Thank you for your support..🙏
Many many thanks to you Raghuramiah gaaru. మా స్వంత ఊరయి న దు గ్గిరాల ను మీడియా లోకి తీసుకొచ్చారు. I am now settled in great Madras(Chennai) I am now 81 yrs old. But the moment I hear the name Duggirala. I feel just 10yrs old. Duggirala is greater than Madras /Chennai
Aa
@@sagarrao857 A..aaa.avunu
అయ్య గారూ,,క్రొత్తగా వీడియో ఏ దైనా తీ సే రా
తెనాలి న్యూస్ ఛానల్ యాంకర్ గారికి శతకోటి వందనాలు
చాలా బాగుంది అన్నగారు, మీరు చెబుతున్న విషయాలు చాలా విలువ అయినవి, అపురూప కళాకారులు ను ఇచ్చిన తెనాలి గడ్డకి, నమస్కారాలు.
Thank q
S brother naaku chala happy ga undhi nenu putti perigindhi thenali
@@TENALINEWS t only two different things in 8
చాలా బాగుందండి.
కృతజ్ఞతలు
Sir meeru ee age lo kuda mana Tenali gurinchi Andariki teliyaparachalani chala krushi chestunnaru.meeku na hrudaya purvaka Danyavadamulu.meelanti Man evaru vundaru
కృతజ్ఞతలు...
EXLENT GOOD WORK BROTHER
Thank you....
జమునగారి బాల్యం ద్వారా దుగ్గిరాలు ప్రాంతాన్నించూ పించినందుకు ధన్యవాదములు. సువాసనాభరితమైన కళామతల్లి దీవెనలతో మహోన్నతష్టానాన్ని సంపాదించిన జామునగారివల్ల ఆవూరికే గర్వకారణం, ఆమీసేవ అభినందనీయం.
P
Thanks sir for showing duggirala my village also it's been 4 yrs I have been to my village good it was refreshing and it was lively
Thank you for your support 🤗
Chala baga chepparu sir chupincharu meeru super sir
Thank you...
Jamuna a nice great Actress.
Nice program..
ruclips.net/video/vEUCWNVpDRc/видео.htmlsi=ShEYjhH-JxwBf-yA
TENALI NEWS 22/12/2024 : ఇలా అడ్డుకుంటే.! తెనాలికి అభివృద్ధి కష్టమే.!
Hatsoff tenali chaanal
Thank you for your support 🤗
జమున గారు చదివిన స్కూల్ లో మేము చదువుకున్నాము మా జ్ఞాపకాలు మళ్ళీ మాకు గుర్తుచేశారు స్పెషల్ థాంక్స్ తెనాలి న్యూస్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌ఇంక మంచి వీడియోస్ తో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ editing 👌👌👌 గుడ్ జాబ్
Thank q
దుగ్గిరాల గొప్ప ఊరు అండి ....
అప్పట్లో చాల బాగుండేది ...హైస్కూల్ ,ఇంటర్ ,డిగ్రీ కాలేజెస్ చాల అద్భుతముగా విద్య చెప్పేవారు ,రాను రాను ఆ విద్యాసంస్థలను పట్టించుకోవటం మానేశారు ...అందరు ప్రజలతో సహా ...
THANK YOU SIR JAMUNA THE PLANET BEAUTY SIR
Very good information about good old veteran actress Jamuna madam. Thank you very much for posting such a beautiful episode.
Chala bagundii video🎥 jamunamma balyam super👌👌 aa arias anni chala beautiful ga unnaye kusuma kuaramma garu Aa memors ni cheputhuntey entho happy ga anipinchondii kusumammagarini meeru bandi meeda tisuelli malli avida jnepakalanu chupinchi aa amma maata super👌👌 😍😍😘😘🥰love you❤🤝🤩 kusumamma garu & jamunama garu😍😍 😘😍🥰❤❤❤
L
@@edukondalunali6488 ??
@@peddeswaridunaboina3414 ji ne
This in was in okI'm ok yyggasWw ok
ruclips.net/video/K0Soxsy7rDk/видео.htmlsi=ZUgIy0GdspIiuG89
TENALI NEWS 22/12/2024 : తెనాలికి మరలా మంచి రోజులొచ్చాయ్..!
ruclips.net/video/BLSv9M2N4i8/видео.htmlsi=JpV7Mjfhwb3ywiOp
TENALI NEWS 21/12/2024 : తెనాలి శివాజీ చౌక్.! రూపు రేఖలు మారుస్తా.!
ruclips.net/video/4tBHqpbNndA/видео.htmlsi=ZR2mznJdceQ8GYQY
TENALI NEWS 04/08/2024 : నాదెండ్ల దెబ్బకి.! జగన్ ఇళ్ళ కాంట్రాక్టర్ల గుండెల్లో దడ.!
Thaks
Raghu Ramayya Garu. Meedi Tenali Maadi Tenali Jaggayya, Savitri, Chakrapani, SP Balu video Lu baga chesaru. Kallaku kattinattu unnayi. All the BEST
Thank you very much sir...
My favorite heroine for ever and ever ever ever ever ever ever ever ever
ruclips.net/video/goyJ4jylPaI/видео.htmlsi=JlHwAo5kEscFf4t7
TENALI NEWS 11/01/2025 : నాదెండ్ల ఇచ్చిన బిగ్ ఆఫర్.! ఇదే.! Minister Nadendla Manohar
I am impressed very much
Thank you for your support 🤗
ruclips.net/video/0tdTxAwX3Lw/видео.htmlsi=VoA8jZcvIlSqyBB9
TENALI NEWS 28/12/2024 : నాదెండ్ల మొదటి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్.!
Very talented lady !!
Tenaali is truly Andhra Palace !!
Thank u for ur valuable info Sir !!
🙏👏👍👌💐
*Andhra Paris
Thank you for your support 🤗
So nice
Gatanni .chinnanati gnapakalu .chala bags chepparu bagachuyincharu .meku danyavadalu
Thank you for your support 🤗
Apuroopa nati ...mahaanati...aadarsa vanithaamani annividhaalugaa...nenetho abhimaanisthaanu jamunagaarini...tks for this video andi
Thank you for your support
Chala chala thanks sir.iam from proddatur
Welcome 🙏 thank you for your support 🤗
Good morning sir, very nice.
బాగుంది రఘురామయ్య గారు... సిద్దినేని. గుడివాడ
కృతజ్ఞతలు...
Excellent, good reporting, Thanking you all for everything.
Thank you for your support 🤗
Thank-you Tenali news & kusuma kumari gariki.
Thank q
chalabagundi sir jamuna gari program. tq.
Welcome 🙏 Thank you for your support
Very very super
Super
జమున గారిస్టోరీ చేసి అందరికీ తెలియజేసినందుకు
మీకు ధన్యవాదములు
Thank q
జమున గా రిని గూర్చి వివరిస్తూ బాగా చెప్పారు కృతజ్ఞతలు నమస్తే రామకృష్ణ శర్మ తణుకు ఆకివీడు
కృతజ్ఞతలు...
9\q
Thanks
Nice movie
@@TENALINEWS nice movie
ruclips.net/video/0bDnc7yWl4E/видео.htmlsi=cPThXUguJRDo-_-j
TENALI NEWS 23/08/2024 : క్రిమినల్ కేసులు పెడతా.! మాస్ వార్నింగ్ ఇచ్చిన నాదెండ్ల.!
" జమున " గారి తెనాలి మరియు దుగ్గిరాల జీవిత విషేషాలు చక్కగా వివరించినందుకు " తెనాలి న్యూస్ " వారికి ధన్యవాదాలు.
Thank q
Thank q
@@TENALINEWS .,.
Hi sir oka grate actor srimati jamuna gare gurimche maku teyliyani yenno vishayalu teyliya cheysenamuduku🙏🙏🙏🙏🙏
Very nice. Alage p.suseela gari gurinchi video cheyandi.
Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏
ruclips.net/video/H9tldYIw-Bo/видео.htmlsi=jaUIu5-X5WhY5aDn
TENALI NEWS 24/04/2024 : తెనాలిలో.! జన ప్రభంజనం నడుమ.! నాదెండ్ల నామినేషన్.!
ruclips.net/video/m_FEzHy5Fg0/видео.htmlsi=bEMPkXhMcpxfHN_S
TENALI NEWS 24/12/2024 : నాదెండ్ల ఆకస్మిక తనిఖీ... ఓ రేంజ్ అంతే.!
Very good we are enjoying a lot about Jammunakka thanks to Thenali
Thank you for your support 🤗
Good work sir....
Thank q
నమస్తే అన్నా
Sir, please GUMMADi gari ,gurinchi oka program cheyandi.
Ok
ruclips.net/video/iKh4yVoqLFs/видео.htmlsi=avOcNK-d-WxNU25T
TENALI NEWS 30/11/2024 : నలభై ఏళ్ళ కల.! నాదెండ్లతో సాకారం.!
👌OK
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 🙏🙏యాంకర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Babayi bagunnara and jamuna gurinci viedo mottam cupicharu meku hrudayapurava dhanyavadalu babayi
Super sir
Thank q
Excellent and elaborate coverage. Ithe, Sivalayam venuka bldg. lo kooda undevarani chepthunnaru?
Thank q
Tq sir
Top Heroin Smt. Jamuna Gari life story linked with Duggirala Very nicely narrated . Thank u very much.
Welcome sir, thank you for your support 🤗
Very nice and comprehensive sir Thanks to Tenali news and respective news reader. We want some more news about Tenali great leaders in all fields
Thank q
ruclips.net/video/p9MGtLXUv4w/видео.htmlsi=rqzT8lQ3nGL3l732
TENALI NEWS 31/12/2024 : నాదెండ్ల.! ఇచ్చిన గడువు వారం రోజులే..!
Super ga vivarincharu jamuna gurinchi....... 🙏
కృతజ్ఞతలు....
P
Gummadi gari gurinchi cheppandi please
Ok👍
By
I want know about her brother in law's Mohan and kristappa . They studied in cumbum christappa was my classmate.studied in puahpamma school.cumbun .pushpamma was my mother
P
@@lalithaneralla6846 . Let me know about you.Rev.dr.john.prasadarao.ph.no.8247031827
Let me know about you
Jamuna super 👌❤
Thanks sir అలాగే శారద గారి గురించి బానుమతి, స్ వరలక్ష్మి వీళ్ళ అందరి గురించి pls
Ok
Thank you sir🙏
🙏
Nijamga hatesup sir meeku Tenali gurinchi chaala goppaga chupistunnaru manchi natulanta Tenali vaallesir
"నేల మీద జాబిలి" అలనాటి "అందాల నటి జమున" గారి గురించి చూపించిన మీకు ధన్యవాదాలు..🙏 మధ్య మధ్యలో ఉపయోగించిన పసందైన జమున గారి మధురగీతాలు వీనులకు, కన్నులకు కూడా హాయిని కలిగించాయి..
మీ అచ్చ తెలుగు గ్రామీణ శైలి వ్యాఖ్యానం వినడానికి సంతోషంగా ఉంది...
కృతజ్ఞతలు 🙏
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ you
ruclips.net/video/e2cZ1F2CGM4/видео.htmlsi=iE9mb1AxiBONFWkD
TENALI NEWS 27/04/2024 : కృష్ణమ్మను.! తెనాలికి తెచ్చి.! ప్రజల దాహార్తి తీర్చిన నాదెండ్ల.!
Jamuna I love ♥️ 💘 ❤ ♥ you
Thanks Tenali news
Welcome 🤗
జమునగారు.వీడియో చాలా చాలా సూపర్ గావుంది. నాకు చాలా ఇష్టం నాపేరు భాను👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🙏👈👍
మీకు కృతజ్ఞతలు
Very nice information thanks to tenali news.
Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 you
Nice incedents regarding of Jamuna. Good informotion. 👍.
Thank you for your support 🤗🙏
Chala bagundi
Thank you for your support 🤗
Supper ،exlent
Thank you..
I'm from Tenali toi
Correct ur info Sir
I met Jamuna garu in hyd twice !!
Her son Vamsi is eldest
And daughter Sravathi is youngest .
Thank you for your support 🤗
Naku chippati nundi jamuna gari kalavalani korika
Super andi
Thank you for your support
Prabha gari gurinchi cheppandi
ప్రభ గారి గురించి వివరాలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టండి