చంద్రబాబు ని తెగ పొగిడేసిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy About CM Chandrababu Naidu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июн 2024
  • చంద్రబాబు ని తెగ పొగిడేసిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy About CM Chandrababu Naidu
    #cmchandrababu #cmrevanthreddy #apnews #popcornmedia

Комментарии • 95

  • @ntr0321
    @ntr0321 7 дней назад +53

    జోహార్ ఎన్ టి ఆర్ జై చంద్రబాబు జై రేవంత్ రెడ్డి జై బాలయ్య 🙏🙏🙏

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 6 дней назад +36

    మనసుతో మాట్లాడిన గ్రేట్ స్పీచ్!, సీయం గారు నిజంగా మంచి ఆలోచనాశక్తి !

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 6 дней назад +37

    మీ సంస్కారానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ జై రేవంత్ జై జై చంద్రబాబు

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 7 дней назад +39

    HATS OFF TO YOU REVANTH గారూ
    చాలా బాగా ప్రక్క రాష్ట్రం గురించి మాట్లాడారు 🎉

  • @jagathkarimohan7180
    @jagathkarimohan7180 7 дней назад +43

    మీరు ఏం మాట్లాడినా క్లారిటీగా మాట్లాడుతారు 🙏💐

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 7 дней назад +52

    చాలా బాగా చెప్పారు. రేవంత్ తెలివితో పనులు చక్కబెట్టుకుంటారు. అభినందనలు రేవంత్ గారికి.

  • @bandalakshminarayana605
    @bandalakshminarayana605 6 дней назад +11

    మంచి ఆలోచన సర్ ఏపీ / తెలంగాణ అభివృద్ధి చెందాలి.

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 6 дней назад +15

    ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా భారతదేశ స్థాయిలో కచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో సంక్షేమంలో అగ్రస్థానంలో ఉంటాయి సార్ అందులో సందేహం లేదు అక్కడ పునాది వేసింది చంద్రబాబు ఇక్కడ పునాది వేసి ముందుకు నడిపిస్తుంది చంద్రబాబు గారు జై రేవంత్ జై జై చంద్రబాబు

  • @t.premanandswaroop5969
    @t.premanandswaroop5969 5 дней назад +4

    సూపర్ సర్... మీలాంటి నాయకులు ఈ రెండు రాష్ట్రాలకు కలిసి పని చేస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి తధ్యం.. 🙏🙏🙏

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 7 дней назад +19

    Superb revanth annaaaa

  • @krishr2704
    @krishr2704 7 дней назад +14

    Well said revanth Garu🎉

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 7 дней назад +18

    Congratulations to both 2 chief minister s😅🎉🙏👍

  • @parvathichittineni620
    @parvathichittineni620 7 дней назад +14

    స్పరదయ వర్ధత విద్య అంటారు ఎంత పోటీ ఉంటే విద్యార్థి అంట కష్టపడి తన యొక్క శక్తిని మెరుగుపరుచుకుంటాడు అని.
    రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అంటే 18 గంటలు నేను కూడా చంద్రబాబు గారితో పోటీపడి కష్టపడాలి అని రేవంత్ రెడ్డి అన్నారు.
    అలాంటి పాజిటివ్ పోటీ ఉంటే రెండు రాష్ట్రాలు నెంబర్ వన్ టూ లో ఉండటానికి ఏమాత్రం అనుమానం లేదు.
    ప్రజలందరూ కలిసి మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి
    అటు పార్లమెంట్లో వెరీ వెరీ కూటమి పార్టీలు అయిన ప్రయోజనాలు మటుకు తెలుగు రాష్ట్రాలవి కాబట్టి.
    పార్లమెంట్లో ఎంపీలు కలిసి పోరాడి ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకుంటూ.
    పార్లమెంట్లో కూడా మనకు లాభం కరిగేలాగా పార్టీలు వేరైనా కూటములో వేరైనా కూడా రాష్ట్ర తెలుగుజాతి ప్రయోజనాల కోసం పోటీ పడాలి అని.ఎక్కువ కష్టపడాలి అని రేవంత్ రెడ్డి గారు అంటాం. ఒక మంచి శుభ సూచికం.
    ఆచరణీయమైనది.
    మోడీ గారు కెసిఆర్ గారు జగన్ గారు చూసి నేర్చుకోవాల్సింది.
    ఎదుటి పార్టీ కంటే మెరుగైన అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల్లో అభిమానం పొందాలి.
    కానీ ఎదుటి పార్టీని లేకుండా చేయాలి అని కాదు అనేది నీతి నేర్చుకుంటారని ఆశిద్దాం
    మోడీ గారికి మెజారిటీ తగ్గటం ద్వారా జగన్ కేసీఆర్ ఓడిపోవడం ద్వారా
    ప్రకృతి సత్యము ప్రజాస్వామ్యము ధర్మం. యొక్క విశిష్టత చూపించింది.
    ధర్మో రక్షతి రక్షిత

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 5 дней назад +2

    ఎప్పటినుండో చంద్రబాబు గారి అభిమానిగా ఉంటూ, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవడం, దానిని నిర్మలమైన మనసుతో నిర్మొహమాటంగా వెల్లడించడం
    మీ గొప్పతనానికి నిదర్శనం...!
    మీరు సూపర్ సార్ రేవంత్ రెడ్డి గారు...!
    అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా
    మీరంటే పడిచచ్చే
    అభిమానులున్నారు మీకు...!
    జై పవన్ కళ్యాణ్....!
    జై జనసేన...!✊💪✊💪✊💪
    జై చంద్రబాబు....!
    జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @veluguvictory
    @veluguvictory 7 дней назад +26

    Super revanth anna meeru

  • @elishagolla7764
    @elishagolla7764 7 дней назад +9

    Superb Revath Reddy garu

  • @srinivasy1217
    @srinivasy1217 7 дней назад +9

    Super Revanth Sir!

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 6 дней назад +6

    నిజమైన రైతుబిడ్డలకు ఎవరి మీదా ద్వేషం ఉండదు
    వయసులో చిన్నవారైనా చాలా పరిణతితో మాట్లాడతారు
    ఇలాటి నాయకులే యువతకు అన్ని విధాలా ఆదర్శం

  • @NsrinivasaNsrinivasa-mj2bt
    @NsrinivasaNsrinivasa-mj2bt 7 дней назад +7

    Super revanth annn🎉🎉🎉

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 15 часов назад

    జై రేవంతన్న జై చంద్రబాబు నాయుడు

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 7 дней назад +9

    Best tribute to cbn's caliber by revanth

  • @bhaskaraiahmbhaskaraiahm29
    @bhaskaraiahmbhaskaraiahm29 7 дней назад +7

    Naku chala happy ga undhi bale manchi naayakula ippudu cm unnaru telugu vallu garva padali

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 День назад

    Very happy to hear that both Telugu leaders are aspiring to take both Telugu states to greater heights. It's a welcome sign for great things to come to AP and Telangana.

  • @prasadyvgk4833
    @prasadyvgk4833 7 дней назад +17

    Superb speech sir. Jai Recant Reddy garu.

  • @user-zj8si6hs7q
    @user-zj8si6hs7q 6 дней назад +3

    జై,రేవంత్, జై,CBN, జై, బాలయ్య, జై, సీతక్క, జై, సురేఖ.🎉🎉🎉🎉🎉🎉.

  • @user-pw5ml8xv4o
    @user-pw5ml8xv4o 7 дней назад +5

    Revanth anna my. Oxizen

  • @user-me6nm4mh2l
    @user-me6nm4mh2l 7 дней назад +6

    Congratulations

  • @sailathavade3377
    @sailathavade3377 6 дней назад +2

    Sir, కంగ్రాట్స్. ఇతర దేశాలలో ఉన్న మన తెలుగు వారిని మాతృ దేశానికి సేవ చేయడానికి ఆహ్వానం అందించండి. అందరిసేవలు వినియోగించు కుంటూ రాష్టాన్ని ముందుకు తీసుకువెళ్ళండి

  • @dvsreenivasuluseenu5073
    @dvsreenivasuluseenu5073 4 дня назад +2

    One of the best leader

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 5 дней назад +2

    ఈ వీడియో ఎన్నిసార్లు చూసానో చెప్పలేను.🙏

  • @TIMEPASSLIFE24
    @TIMEPASSLIFE24 3 дня назад

    Thank q sir from AP

  • @nageshkumar2688
    @nageshkumar2688 6 дней назад +1

    Anna meeru really great

  • @Bvs827
    @Bvs827 7 дней назад +8

    Ttdp school muddu bedda revanth Reddy anna garu 🙏❤️ jai ❤❤

  • @RamaKrishna-ok4kn
    @RamaKrishna-ok4kn 6 дней назад +1

    Excellent positive speech

  • @bharathym6934
    @bharathym6934 7 дней назад +3

    Suuper speech only Hyd lo kaakunda villages ki kuuda mobile hospital chesthe baagundu

  • @rajeshv2576
    @rajeshv2576 7 дней назад +4

    Tq cm sir

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 6 дней назад +1

    Great explanation and speech CM sir. All the best.Gofd bless you.

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati5986 9 часов назад

    జై సీబీన్ జై రేవంత్ అన్న జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య బాబు

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 6 дней назад +2

    Medical tourism Hub.. Great initiative to develop at and around Shamshsbad international Airport👍

  • @srirajasreeautomobiles7823
    @srirajasreeautomobiles7823 6 дней назад +2

    Samskrsa Vathuddu ma ravthanna❤

  • @kosigiramanjineyulu1852
    @kosigiramanjineyulu1852 3 дня назад

    జై.. రేవంత్

  • @rsimhachalamchalam5088
    @rsimhachalamchalam5088 День назад

    Jai revanth anna

  • @venkateshpolishetty8456
    @venkateshpolishetty8456 6 дней назад +1

    Jai Revanth Anna

  • @Abdul_Kareem752
    @Abdul_Kareem752 6 дней назад +1

    Excellent cm revent reddy garu

  • @nagaprasanthichandolu53
    @nagaprasanthichandolu53 7 дней назад +3

    Shall we propose to unite the states again in the parliament?

  • @m.sushanth8953
    @m.sushanth8953 4 дня назад

    Super word's raventh

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp 6 дней назад +1

    Jai CBN sir Jai Ravanth anna

  • @SSatish-ol6qz
    @SSatish-ol6qz 5 дней назад

    Jai revanth reddy garu
    Tanq❤❤❤❤

  • @boggulasrinivasarao6992
    @boggulasrinivasarao6992 4 дня назад

    Great voice

  • @subhaschandraboseyarlagadd4939
    @subhaschandraboseyarlagadd4939 5 дней назад

    You should know more about CBN , jaihind

  • @SivaPasam-q9j
    @SivaPasam-q9j День назад

    Congr🎉

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 5 дней назад

    Great Revanth Reddy annaya 🎉🎉🎉

  • @lakshmiuppaluri7393
    @lakshmiuppaluri7393 6 дней назад

    Revanth reddy garu very nice & good 🎉🎉🎉

  • @sreenivasaraok3386
    @sreenivasaraok3386 4 дня назад

    Revanth is a matured leader beyond his age, he sees red only when KCR name comes up😀

  • @subbuketha8329
    @subbuketha8329 3 дня назад

    Jai cbn jai r

  • @rjavvadi
    @rjavvadi 6 дней назад

    Thank you Revanth anna

  • @SKILLOFCOUNTRY
    @SKILLOFCOUNTRY 6 дней назад

    Great & great st cm revanth Reddy

  • @SreekanthSony
    @SreekanthSony 6 дней назад

    Revanth anna is a true loyalist 🫡🫡🫡❤️

  • @bathinimahesh9258
    @bathinimahesh9258 6 дней назад +2

    Ji రేవంత్ anna

  • @harshakanuri931
    @harshakanuri931 5 дней назад

    Jai cbn Jai jansena BJP Jai reventh Reddy save A P

  • @rameshmaddila400
    @rameshmaddila400 4 дня назад

    Revant anna la evaru Babu gariki value evvale.. Guruvu ani garvanga Cheppukuntunnaru ade great

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati5986 9 часов назад

    ఆలా పోటీ ఉండాలి జి

  • @vadlamanisreeramamurthy6866
    @vadlamanisreeramamurthy6866 5 дней назад

    Great sir revanth Reddy garu i like your sinciariti sir

  • @babunbk7051
    @babunbk7051 6 дней назад

    Jai balaya Jai revanth Guru Jai CBN Sir

  • @ramaraopaturivenkata6927
    @ramaraopaturivenkata6927 5 дней назад

    Jai Revantanna.❤

  • @ratnamrv6944
    @ratnamrv6944 6 дней назад

    🎉🎉Waha Revanth CM of Telangana

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 6 дней назад

    Goodspech hatsap

  • @kondamareddynaveenkumarred2422
    @kondamareddynaveenkumarred2422 6 дней назад

    Super TG CMsir

  • @babunbk7051
    @babunbk7051 6 дней назад

    Super duper anna

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati5986 9 часов назад

    మీరు సూపర్ జి

  • @himavani9976
    @himavani9976 6 дней назад

    👌👌👌sir

  • @pbszoology4235
    @pbszoology4235 6 дней назад

    Manchi manasunna maa Revanth anna. Revanth anna eppatiki TDP vaade

  • @maduriupender6962
    @maduriupender6962 6 дней назад

    J cm anna

  • @user-id1qc6zw3c
    @user-id1qc6zw3c 4 дня назад

    అంతకుముందు ఎవడు గురువు ఎవరు శిష్యుడు అన్నారు

  • @nsraju1386
    @nsraju1386 3 дня назад

    గురువును మించిన శిష్యుడు

  • @santohmugu3724
    @santohmugu3724 6 дней назад +1

    Goppodivi. Anna ...

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 7 дней назад +1

    Adiyar madiriga konchem sevalu paridi penchithe baguntundi sir

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 7 дней назад +1

    Mana state gurinchi matladandi
    Mana ratra samasyalu nirudyogam
    Scholarship ralekapotam valla private lo jeethalu esthaleru DA DR
    Prc enno enenno unnai dongala mutaku mee support? 🥱

  • @MrudangamShoba-nd7nd
    @MrudangamShoba-nd7nd 6 дней назад

    Cbn tarvaatha desamlo rr anna nuvvunachhav nuvvu oka dynanamic

  • @ravindernenavath559
    @ravindernenavath559 6 дней назад

    Amuluu chesthunaraa haa lekhaa anie mataley naa sir

  • @nagaprasanthichandolu53
    @nagaprasanthichandolu53 7 дней назад +2

    Can we merge the Telugu states again as single AP ?

    • @sudharani333
      @sudharani333 7 дней назад +2

      No let it be like this only ,we don't want another Kcr dora ,valla ahamkaram

  • @prasadraochennupati8355
    @prasadraochennupati8355 7 дней назад +1

    X

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 4 дня назад

    Because both are partners of vote for note case .

  • @kkalluri1
    @kkalluri1 7 дней назад +2

    మాటకారి..రేవంత్.. మరి పని కూడా చేస్తాడా? లేకా పైసలు లేవని పంటాడా?

  • @saiteja9115
    @saiteja9115 4 дня назад

    Maaku telusu ley nv CBN agent ani

  • @Swetcha-47
    @Swetcha-47 7 дней назад +4

    నువ్వు మంచి ఆటగాడివి కాదు.. ఉట్టి కోతల గానివి అని తెలిపోయింది. ఉట్టి నోటి దూలకు ఏది పడితే అది మాట్లాడకు !!
    పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కుర్చీ ఎక్కిన మొదటి రోజే పించను 4 వేల రూపాయలు చేస్తే, నువ్వు Dec -09 నుంచే 4 వేలు ఇస్తా అంటివి, ఇంకా ఇయ్యవైతివి.
    జనాలు ఏమో... వీడు ఏ డిసెంబర్ చెప్పడు అని అనుకుతున్నరు. నువ్వు ఎలాంటి ఆటగాడివో ఇక్కడ తెలిపోయీంది.