నాకే ఎందుకు ఇన్ని కష్టాలు...?|ఇది నా కథ|Is The Problem Permanent...?|అమ్మమాట|Ammamaata

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 2,1 тыс.

  • @adimoorthy8005
    @adimoorthy8005 3 года назад +3

    జీవితం నేర్పే పాఠాలు
    చక్కగా సూటిగా సరళంగా మృదువుగా చెప్పారు. మీకు భగవదాశీస్సులు
    M.Adimoorthy

  • @citamahalucky6420
    @citamahalucky6420 3 года назад +19

    ధన్యవాదాలు అమ్మా 🙏
    నా ఆలోచనలు మీ‌మాటల్లో విన్నట్లుంది. మిమ్మల్ని మరువలేను 🙏💐😊

  • @meena7911
    @meena7911 4 года назад +29

    Prathi roju most wanted topics tho mundukochchi, ela edhuru kovalo kooda cheppi, andariki "backbone" support isthunnaru. You are an amazing woman.

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 3 года назад +2

    అమ్మ మాట కన్నా అమ్మ దీవెన అంటే బాగుంటుంది. థాంక్యూ అమ్మ god bless you. ఈ వీడియో చూసిన వాళ్లలో నూటికి ఒక్కరైనా మీరు చెప్పే విషయాలు పాటిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. భగవంతుని ఆశీస్సులు మీపై మెండుగా ఉంటాయి. 🙏🙏

  • @premilarani7309
    @premilarani7309 3 года назад +20

    సమశ్యలంటే మీరు చెప్పినట్లే ఉంటాయి కాని కుటుంబాలల్లో పెద్దవాళ్ళు మీ మామగారిలాగా మీ వారి లాగా ఉండకపోతే ఆ సమశ్యలు ఎంత ఓర్చుకున్నాగాని ఒడ్డుకు రాలేమండి ఇది సత్యం.వీలునామా మీపేర రాయడం ఆయన గొప్పతనం ఆ టైమ్ లో ఓర్పుగా ఉండటం మీ ఇద్దరి గోప్పతనం అందుకె విజయం మీ వశమయింది .కాని కొంతమంది మగవాళ్ళు పరమ చండాలంగా ఉటారు అస్సలు మాట వినరు అలాంటి వాళ్ళే నిజమైన నరకం అనుభవించాలి

  • @sre-z1g
    @sre-z1g 4 года назад +62

    అమ్మ మీ మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది అమ్మ మాకు అవే ప్రాబ్లెమ్ ఉంది అకారణంగా అప్పులు పాలు అయ్యాము అమ్మ.

  • @arunaskids388
    @arunaskids388 4 года назад +15

    అమ్మ మీరు చేసిన ఈ వీడియో మాలాంటి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇంకా మీరు చెప్పిన ఒక్కో మాట జీవితంలో చాలా ఉపయోగపడతాయి .. ధన్యవాదాలు 🙏🙏🙏

    • @pushpatadikonda9128
      @pushpatadikonda9128 3 года назад

      మీకు నా తరపున ధన్యవాదములు.అమ్మా.నా జీవితమంతా కష్టాలేనా అనుకునేదాన్ని ఇన్నాళ్ళూ.ఇప్పుడు ఓర్పు కావాలనుకుంటా.

  • @designersravanthi
    @designersravanthi 4 года назад +9

    మీ మాటలు జీవితం లో స్ఫూర్తి నీ నింపుతాయి, జీవితం తో పోరాడి గెలవాలి అని నేర్పుతుంది....

  • @silpareddy4473
    @silpareddy4473 2 года назад

    Great Amma Chala baga chepparu. Naku meru cheppina taruvatha diryam vachindi amma.tq so much Amma.

  • @sravanisuravarapu1141
    @sravanisuravarapu1141 4 года назад

    Amma me matalu naku baga inspire aiyyay.meetho matladalani undi

  • @bhaskarkonduri3862
    @bhaskarkonduri3862 4 года назад +4

    మీరు బంగారం అమ్మా 🙏.స్థిరాస్తిని అమ్మకుండా చాలా మంచి పని చేసారు.స్థిరాస్తి ఉన్నా భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఆర్ధికభద్రత లభిస్తుంది anna సంగతి చక్కగా చెప్పారు.

  • @VijayaLakshmi-fn8ej
    @VijayaLakshmi-fn8ej 4 года назад +17

    చాలా చక్కగా చెప్పారమ్మ, మీరు ఇంకా ఎన్నో విలువ అయిన విషయాలు అందరికి తెలియచేయండి.

  • @sreesaivlogscollectionsjew2940
    @sreesaivlogscollectionsjew2940 3 года назад +13

    అమ్మ కష్టం లో ఉన్నప్పుడు మీ మాటలు వింటే ధైర్యంగా ఎలా నిలబడాలో తెలుస్తుంది 🙏🙏🙏🙏

  • @RRgaming9315
    @RRgaming9315 2 года назад

    E video nakosam chesarandi tq somuch ... Meeru cheppina prathi vishayam lo dadapu problems Vere ropamlo vachina situations, feel and inspiring words Anni same andi... 2 words eppatiki gurtupettukuntanu
    .. tqtq

  • @lavanyachavalavanya7672
    @lavanyachavalavanya7672 4 года назад

    Namaste Amma Em chepparu mee matalu vinte chala dhiryam vasthundhi nenu kuda meeru cheppina problem's gata 3 year's ga face chesthunanu kakapote avi naa athi manchi tanam athi namma kam valla vachinave meku jariginatte epudu naaku jarugu thundhi meelane nenu presnichu kuntanu neke endhuku enni kastalu ani dhaniki javabu eeroju ela dhorikindhi Thanks Amma 🙏🙏😊

  • @dalanetra1999
    @dalanetra1999 4 года назад +5

    Thank you amma
    You are a great motivator. We love you. You are boosting us to overcome all the troubles. There is a saying, words make magic. You proved that.

  • @LB-ki8zt
    @LB-ki8zt 4 года назад +39

    మి ప్రతి వాక్యం ...
    అక్షర సత్యం అమ్మ 🙏🙏🙏

  • @tejaavinashdasari196
    @tejaavinashdasari196 4 года назад +52

    జీవితం అంటే కష్టం. సుఖం రెండు ఉంటాయి. దైరై. సాహసం. లక్ష్మీ

  • @pernilasya1822
    @pernilasya1822 2 года назад

    Meeru maatlade vidanam cheppey vidanam Chala bagundi Amma...prathi okkariki Amma laga baaga chepthunnaru

  • @ashwinineerati7509
    @ashwinineerati7509 3 года назад

    Tq u Amma chaala baaga cheptunnaru Amma laaga 🙏🙏🙏

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 4 года назад +10

    చాలా బాగా చెప్పారు.. ఈ రోజుల్లో మీరు చెప్పిన మాటలు చాలా అవసరం youngsters కి.. thank you Amma👍👍

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 4 года назад +165

    అమ్మ మికు నమస్కారం మిరు నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా నాకె చెబుతున్నాటు వున్నది అమ్మ మి మాటలు ఇన్స్పిరేషన్ గా వుంది అమ్మ 🙏🙏

    • @anuradhakotte9890
      @anuradhakotte9890 3 года назад +2

      ఆ మ్మా.మీకునమస్తే. మాకు చాలా ఆ ర్ది కసమస్యలు.వున్నాయి. మీ వీడియో.నాకుదైర్యాన్ని. ఇ చ్ఛింది. మీ వీడియో స్.అన్నిచూస్తాను.చలబాగున్నాయి

    • @manjulachinthalapati9732
      @manjulachinthalapati9732 2 года назад

      Avunu andi

    • @sambojuraviteja9396
      @sambojuraviteja9396 2 года назад

      @@anuradhakotte9890
      P

  • @neelimamalladi2797
    @neelimamalladi2797 3 года назад +4

    మీ మాటలు అక్షర Thank you so much, friend ❤️❤️💐

  • @anitakotharu9453
    @anitakotharu9453 2 года назад

    Super Amma chala bagundi

  • @krishnavenipalli3429
    @krishnavenipalli3429 3 года назад

    Amma Ee me matalu prati talli tana bidda chebite chala baguntundi kontamandi tallule vidadeestaramma vallapillaku evriaddanki undakudadani. Meeru chakkani sandesam Ee jenaration ki icha ru thanq ma.

  • @suhasinikurugunta3115
    @suhasinikurugunta3115 4 года назад +18

    chalaa baga chepparamma.meru cheppedhi vintunte elanti vi face chesina vallaku kachitanga kallalo nellosthay.nakochayi.

  • @charvicherryreddy1510
    @charvicherryreddy1510 4 года назад +10

    Amma..mi maatalu naku Inka ekkuva dhairyanni, future Pina asalni penchutunnai....manchiga alochinche vallaki mi maatalu Inka Chala kavali...tq amma

  • @vijaymohan6340
    @vijaymohan6340 4 года назад +93

    Actually we need person like you in every family but unfortunately nowadays own family members becoming headache for others

  • @devikadevika9339
    @devikadevika9339 3 года назад +1

    Tq amma 😘 chala dairyanga undi amma mi matalu

  • @Rishank1vedhansh1_b
    @Rishank1vedhansh1_b 3 года назад

    E video every day early morning e video chustanu.chala boosting vastundi naku.feeling so relaxed to watch ur videos

  • @ravilakamsani6892
    @ravilakamsani6892 4 года назад +11

    జీవిత సత్యాలను అద్భుతమైన రీతిలో అందరికి అర్ధమయ్యేలా వివరించారు అమ్మా.👌👌👌

  • @mahalaxmi2115
    @mahalaxmi2115 4 года назад +6

    మీరు చెప్పినవన్నీ వింటూంటే నన్ను నేను చూసుకున్నట్టుగా వుంది... ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తుంది అనుకుంటున్నాను...నా .జీవితంలో కూడా మీరు చెప్పినవన్నీ ఎదుర్కొకున్నాను...అమ్మ చనిపోయిన తరువాత.. మా అత్తగారు.. తర్వాత .మావారు...రెండు సంవత్సరాల తేడాలో చనిపోయారు... నాకు ఇద్దరు అబ్బాయిలు ఓక అమ్మాయి అప్పుటికే చదువుకుంటున్నారు మాది బిజినెస్ ..మా ఆయన చనిపోయిన తరువాత షాపు క్లోజ్ చెసాము ..డిగ్రీ వరకు చదివి .పిల్లలు జాబ్ ల్లో జాయిన్ అయ్యారు నా పెద్ద కొడుకు మా అమ్మాయి... ఇద్దరు వుద్యోగాలు చేసి నా చిన్న కొడుకు నీ సివిల్ ఇంజనీరు నీ .చేసారు చదువు పూర్తి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కష్టపడితే వాడికి జాబ్ దొరికింది.. తర్వాత..మా అమ్మాయి పెళ్లి కూడా అయ్యింది..మంచి అల్లుడు ..దొరికాడు రూపాయి కూడా తీసుకోలేదు.. తర్వాత మా అబ్బాయి పెళ్లి అయ్యింది.. ఇక చీన్నాడు వున్నాడు పెళ్లికి ఈ లోపు మీరు ఏన్ని వొడి దుడుకులు..ఎదుర్కొన్నారో అన్ని ఎదుర్కొన్నాను మీరు చేప్పెది వింటూంటే కళ్లలోనుంచి నీళ్ళు వచ్చాయి జీవితంలో ఎవరికయినా ఇలాంటి సమస్సలు వుంటాయని అనిపించింది అందరి జీవితాలు వడ్డించిన విస్తరికాదు అనిపిస్తుంది దన్నవాధాలు మేడమ్

  • @sindhuputta3587
    @sindhuputta3587 4 года назад +6

    Manchi cheyangane Manchi jarugutundi ante kastam aina andaru chestaru...kani Manchi chesina problems vaste Manchi ni vadili chedu margaalu vetukuntara ani test chestaremo..... problems lo kuda manchigane untara principles marchukuntara ani test chestaru devudu ani na feeling....ee answer nenu problems lo unnappudu cheppukunna aunty....easy paper lo ela aina andariki marks vastai....tough paper vachinapude manam prove chesukovali ani....meeru andari questions ki inko ans icharu....soooooper

    • @minemadhavi8477
      @minemadhavi8477 4 года назад

      Correct alge test chestadu devudu

    • @teja7048
      @teja7048 4 года назад

      Manchi chesina andariki konni sarlu palitham sunyam andi...

  • @anuradhakotte9890
    @anuradhakotte9890 3 года назад

    అమ్మ.మాకు.చాలా. ఆర్ది క.సమస్యలున్నాయి.మీమాటవలన.దైర్యం.వచ్చింది.మీ.మాటలుచాలబాగుంటాయి

  • @janakipilli3984
    @janakipilli3984 3 года назад

    Amma me matalu vintunna mimalani chustunna chetuleti dandam pettalanipistundi namaskaram Amma🙏🙏🙏

  • @naganarasimha98
    @naganarasimha98 4 года назад +27

    Namaste madam. Your words are so inspiring. I heared your words at right time. I think lalitha matha gave me reply in your words.

    • @srilaxmisowjanya7189
      @srilaxmisowjanya7189 3 года назад

      Idhi nijangaa nijam naaku kudaa alaane anipinchindhi. It's true for me also..

    • @RekhaGajangi
      @RekhaGajangi 3 года назад

      Good same as me

  • @laasyasvlogs2696
    @laasyasvlogs2696 4 года назад +11

    Maa amma naa marriage before chanipoyaru,13 yrs taruvatha maa amma vachi naaku cheppinattu undi,maa amma kudaa Roopam lo 95/% mee lage untaru,God bless you& your family Ammaa🙏🙏🙏

  • @srilathaagriculture9492
    @srilathaagriculture9492 3 года назад +6

    మీ మాటలు వింటే చాలా ధైర్యంగా ఉంది.

  • @neelpriyamynampati602
    @neelpriyamynampati602 4 года назад +1

    Amma meeku yenni dhanyavaadhaalu cheppina thakkuve avthundhi... ina kuda... Thank you Amma💓💟💝

  • @tulasidevisetti7674
    @tulasidevisetti7674 3 года назад

    Amma me matalu chalabaga upayogapadatayi ippudu vunna paristilo thank you ma🙏🙏

  • @RESPECT-wb9kr
    @RESPECT-wb9kr 4 года назад +4

    Hats off to you madam mimmalni chuste Nannu nene chuskuntunatlu undi ma mama garu kuda kalam chesi 1year aindi andaru kuda salahalu iche vale kani ma mamagaru vilunama kuda rayaledu naku Panchali ante Naku Panchali ani roju sutipoti matalato champutunnaru nenu kuda milage nake enduku inni kashtalu anukunedanni na thoti vallanta happy ga unnaru nake endukila anukunedanni kani Naku mi matalu vinna tarvata dhairyam vachindi nenu balasali kabatte bhagavantudu nannu e family lo vesaremo ma ayana kuda chala nemmadastulu ade andariki advantage aipoindi chala thanks amma mi matalu vini Naku chala dhairyam vachindi

    • @YogatechSpira
      @YogatechSpira 3 года назад

      Good face it and never forget to pray your God...!!!??

  • @venkatalaxmi7344
    @venkatalaxmi7344 4 года назад +9

    చాలా బాగా చెప్పారు మీ మాటలు నాకెంతో ధైర్యాన్ని, బలాన్నీ ఇచ్చాయి ధన్యవాదాలు అమ్మా . 🙏🙏

  • @Incognito-oq2zo
    @Incognito-oq2zo 4 года назад +6

    అమ్మ మీకు నమస్కారము లు మిమాటలన్నీ నన్ను చాలా ధైర్యపరుస్తూ వున్నాయి ఈ కష్టాల నుంచి బయట పడే అవకాశముంది అనే ధైర్యం కలుగుతుంది 🙏🙏🙏🙏🙏

  • @suma.j1882
    @suma.j1882 3 года назад

    Amma meeru mee family problems maa tho share chesaru .maaku mee mathalu vennadam valla dhairyam vachindi .amma vari laga unnaru.god bless you amma

  • @gsslakshmi6293
    @gsslakshmi6293 3 года назад

    Jaya Garu meeru cheppindhi 💯 nijaalu Amma. Meeru yentho baaga, chakka ga chepparu. Jeevitam lo ibbandulu pade vaari ki mee maatalu vinte manchi energy kalugutundi.🙏🙏🙏🙏

  • @errollusailaja7913
    @errollusailaja7913 4 года назад +6

    Amma thank u for ur motivational speech🙏

  • @drkotharulakshmiprasanna1515
    @drkotharulakshmiprasanna1515 4 года назад +11

    U r words are soo inspired, till now i too feel why me, but today onwards i dont feel like that

  • @Pandu_Santosh
    @Pandu_Santosh 4 года назад +21

    Peddamma feel like I'm really talking to you when I see your videos, Tq so much peddamma

  • @madhavim1156
    @madhavim1156 2 года назад

    Chala bhagundhi meepooja Jaya garu

  • @nirmalamoksha5012
    @nirmalamoksha5012 3 года назад

    Chala thanks amma manchi vishyam cheapparu

  • @svgaming007
    @svgaming007 4 года назад +17

    Love you Ammmmaaaaa. Your words brought tears to my eyes. This is my first ever comment on RUclips. Plz keep inspiring 🙏🙏🙏

  • @pajjurumouni8540
    @pajjurumouni8540 4 года назад +16

    Amma very inspirings words🙏

  • @nagamani9572
    @nagamani9572 4 года назад +5

    thank you Madam for your courageous words and suggestions. You have given very powerful courage to me.

  • @rajanikantheti5539
    @rajanikantheti5539 3 года назад +1

    Amma leni naa laanti Vaalaki Oka amma la dairyam nooriposthunaaru. Chaala thanks amma. 🙏🙏🙏

  • @padmajavenkata8874
    @padmajavenkata8874 2 года назад

    Chala thank u aunty , Mee matala vintunte positive vibes ga untadi

  • @shyamalakattula1854
    @shyamalakattula1854 4 года назад +4

    Namasthe Amma I regularly watch your videos and became your fan! Your topics are very inspiring and very helpful.

  • @meena7911
    @meena7911 4 года назад +12

    You are simply "Great" andi, hat's off to you 🙏🙏

    • @viswaarun6514
      @viswaarun6514 4 года назад +1

      Chala baga chepparu thanks andi

  • @arpithavarada6636
    @arpithavarada6636 4 года назад +9

    U have solution for all subjects
    Thanks for sharing ur personal experience as an example.

  • @sindhujathummapala1272
    @sindhujathummapala1272 3 года назад

    Naaku avasaramaina matalu chepparu Amma...tq amma

  • @sameeragadwalkar2625
    @sameeragadwalkar2625 4 года назад +1

    Chala baga chepparamma

  • @myteluguintivantallu6211
    @myteluguintivantallu6211 3 года назад +4

    అమ్మ మీ మాటలు వింటే బాగుంటాయి మేము కూడా అప్పులు తెచ్చి ఇల్లు కట్టారు మాది వ్యవసాయ కుటుంబం

  • @shailajabuvakar8924
    @shailajabuvakar8924 3 года назад +3

    Excellent speech mam
    I am also facing problems very boldly & seeking for good life . U inspire more mam

  • @vsgardensandvlogs4171
    @vsgardensandvlogs4171 4 года назад +10

    Ur words r soo inspiring. It's correct that all times will not be same. Even I faced a lot of problems at one time. I am happy now. We have to face all the problems. That true. Time will change our life. Stay safe.

  • @hemadanturi2076
    @hemadanturi2076 3 года назад

    Same nenu kuda elanti samasyalu yedhurukonnanu.... Ippatiki kuda face chesthunnanu..... Mee matalu nannu chala inspire chesthayi🙏🙏🙏

  • @shortsbysisters7364
    @shortsbysisters7364 2 года назад

    Enni rojulu e video enduku chudaleda anipinchindi tq very much amma🙏🙏

  • @sailajadidde2209
    @sailajadidde2209 4 года назад +119

    అమ్మా.... నాకే ఎందుకు అనే నా ప్రశ్న కు సమాధానం దొరికింది.
    మీకు ఎన్నిసార్లు క్రృతగ్నతలు చెప్పినా తక్కువే

  • @veenayuktha1121
    @veenayuktha1121 3 года назад +3

    Really hatsoff to u aunty 🙏❤️yes im also facing many many problems in my life I will also think that why im facing these many problems only for me but I believe god just I'm waiting for my happy life when its going to come now im feeling happy after seeing this video thank you ❤️

  • @srilakshmiyaddanapudi7715
    @srilakshmiyaddanapudi7715 4 года назад +12

    Very inspirational words akka. U inspire me lot. Even I am facing health problems since 10 yrs and started feeling "why me". Thank u so much. Now I know I am mentally strong and can face them.

  • @shcreations2018
    @shcreations2018 Год назад

    Hai Amma ammavaru eantha andhanga vunnaru❤❤❤so cute. Nagalu super. ❤❤❤ Amma Mee. Selection adbutham ❤❤❤❤❤❤ Amma Anni. Superrrrrrrrrr. Yellow. Saree. Kattandi. ❤❤🎉🎉🎉🎉 Nice video bai. Ammaaaaaaaaa❤

  • @Pratheek859
    @Pratheek859 3 года назад

    Mii chira chaala bagundi Aunty.. me matalu inka effective ga mana inti vishayam la anipistundi

  • @harikatadala3545
    @harikatadala3545 4 года назад +16

    అమ్మ నువ్వు చెప్పే ప్రతి మాట నిజం🙏

  • @anithaperla6666
    @anithaperla6666 4 года назад +26

    Very inspiring andi,such words are useful to all

  • @sharadakotte5830
    @sharadakotte5830 4 года назад +11

    andkey mimlni aduguthunnanu, mny saving yela ani, memu fst oka illu konukkni andrki budhi cheppali... 😍😍😍😍😍👍👍👍👍

    • @YogatechSpira
      @YogatechSpira 3 года назад +1

      Okariki bhuddi cheppadaniki vaddandi, undadaaniki oka illu kattukondi...!!!

  • @sk.karima1997
    @sk.karima1997 3 года назад

    Chala baaga chepparu amma.love you amma...meeru elanti videos cheyyali amma

  • @tulasimanda608
    @tulasimanda608 2 года назад

    Amma Amma meru super super meku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @radhikakonkathi7596
    @radhikakonkathi7596 4 года назад +5

    Thank you amma no words tears coming from my eyes

  • @padmashricollections740
    @padmashricollections740 4 года назад +8

    Meeru... Maa.. Amma aithe entha bagunnoooo kada... Love you maaa.. For your moral support...

    • @venkatalakshmi5801
      @venkatalakshmi5801 3 года назад +7

      E mamdamni preminchinatle mimmalini 9months mosina Ammaki respect ivvadi

  • @hemaj9023
    @hemaj9023 3 года назад +3

    Inspiring words amma🙏

  • @raviboddula1911
    @raviboddula1911 3 года назад

    Amma meeru chala great
    Mee matalu vinna tharvatha
    chala santhosam kaligindi

  • @pravallikamedapalli5845
    @pravallikamedapalli5845 3 года назад

    Chala Baga explain cesaru Amma manchi gunde diryam nimparu dhanyavadamulu Amma🙏🙏🙏

  • @sasikalavanam4382
    @sasikalavanam4382 4 года назад +4

    Amma mata 👍👌👏 tiruguleni bramhaastram🙏👍❤️😘

  • @MoonLight-fj4ki
    @MoonLight-fj4ki 4 года назад +10

    Manchi cheste Manaku manchi jaruguthundi anedi apaddam..manchi vallaki devudu Kuda help cheyadu..cheddavallake epudu anda ga untadu..real ga face ayinavallake artham avuthundi..manam vine nithi vakyalanni real life lo inkola untai ani..

  • @singulurikushalcharan1766
    @singulurikushalcharan1766 4 года назад +13

    అమ్మ నమస్తే నా తల్లి 3 సంవత్సరం క్రిందట కాలం చేశారు అప్పటి నుంచి నా కుటుంబ బాధ్యతలు నా మీద పడ్డాయి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతున్నాను సూటిపోటి మాటలు మీ మాటలు విన్నాక నా మనసు ప్రశాంతంగా ఉంది

    • @Umarajeswari104
      @Umarajeswari104 2 года назад

      Meeru okarikina margadarshi avandi.jayagarini chusi nerchukuni manamu marali

  • @ushasuresh3114
    @ushasuresh3114 3 года назад

    chala 👌👌cheparu amma me matalu vintunte same ma amma lchepinatu untundi 🙏🙏🙏🙏🙏

  • @subhashinigangisetty4373
    @subhashinigangisetty4373 Год назад

    Amma video chustunte maku kuda anandamute kanilu vachayee sir ki meeku paadabi vadanamulu❤❤🙏🙏🙏🙏

  • @kumarsanthosh4678
    @kumarsanthosh4678 4 года назад +12

    Your stories inspiration to every woman madam.

  • @venuteluguchannle5700
    @venuteluguchannle5700 4 года назад +114

    నేను ఒకటి నమ్ముతాను. చెడపకురా చెడేవు అని. మనకి ఎవరయితే చెడు చేయలి అనుకుంటారో అదే చెడు వారి కి జరుగుతుంది.

  • @srilaxmisowjanya7189
    @srilaxmisowjanya7189 3 года назад +8

    Thank u amma for ur motivational speach.

  • @rajaratnampenneru8118
    @rajaratnampenneru8118 4 года назад

    Very nice amma chala baga chayparu thanks amma

  • @thirukovelasunithadevi5450
    @thirukovelasunithadevi5450 3 года назад

    Medam chala baga chepparu naku kuda chala kastalu unnay me cheppindi vinna taruvata naku koncham Satyam vachindi 🙏

  • @sundaritata9485
    @sundaritata9485 4 года назад +10

    As a woman we need lot of patience, that patience leads us to a very good human being or good woman one day. And one day we will be role models for our children 👌🙏

  • @vijayalakshmi738
    @vijayalakshmi738 3 года назад +4

    మీరు చాలా మంచి విషయాలు చాప్పరు మేడం 👌👍

  • @kavitha940
    @kavitha940 4 года назад +5

    Yes amma Your in right

  • @leelanunna9109
    @leelanunna9109 3 года назад +1

    Entha bavunay mi mata lu amma at the same time chala inspiration ga vunnay tqq so much...

  • @vamsiroyals8029
    @vamsiroyals8029 3 года назад

    Great words Amma challa baga cheparu

  • @mounikadileep8360
    @mounikadileep8360 4 года назад +6

    Ma aunty nannu pani manishila chustundhi Amma,pedhacaru ani chusi chudanatlu untunna ilane life antha undalemu ani chala bayamestundi.em cheyali,ma Amma valla intlo chala happy ga undedannu,but husbend chala baga chuskuntaru,em cheyali Amma pls seggestion

  • @bindhupriya6410
    @bindhupriya6410 4 года назад +11

    Amma meru challa "Great" love you ♥️ God blessing mma

    • @laxmifabs
      @laxmifabs 3 года назад

      Amma meru challa great🙏🙏🙏🙏🙏🙏

  • @ksrinivas2277
    @ksrinivas2277 4 года назад +11

    super spech sister👌👌
    Now a days maximum homes face this troubles . So your guidelines very very superb Sister 🙏💤🙏

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 10 месяцев назад

    Nice. Enjoyed this video too as always Jaya garu. Keep rocking. ❤

  • @padmam4637
    @padmam4637 3 года назад

    Amma meeru anni nijalu chepparu. Me matalu chala dhairya ni istunnayi. Thank you🙏💕 amma