Adrusta Ratnam గాడు అడ్డంగా దొరికాడు | Another Fake Guru | Bharatavarsha

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 649

  • @VenkateswarraoGottipati
    @VenkateswarraoGottipati 2 месяца назад +49

    Sir nenu mosapoyanu sir Swetha sukra Ratnam 58 thousand rs tesukonnanu phone chestay nenu mantralu ichanu chadavandi Pani chestadi antaru office lo Raman lal matadadu mantralu Pani chesty stone yenduku Mari ,nenu phone chestuna samadhan m ledu.

    • @vavvetisujatha3481
      @vavvetisujatha3481 2 месяца назад +12

      ఇలాంటి వాళ్ళని నమ్మడం మన తప్పు.

    • @famous8dmusic591
      @famous8dmusic591 2 месяца назад +3

      Siggu undali bro cheppu kovadaniki idi 58k evadina istara😂😂😂

    • @VenkateswarraoGottipati
      @VenkateswarraoGottipati 2 месяца назад

      Ne phone number send me ​@@famous8dmusic591

    • @bharatavarsha4u
      @bharatavarsha4u  2 месяца назад +16

      మీ తరఫున మేము నిలబడతాం.. మాకు కాల్ చెయ్యండి
      9030271989

    • @panchaksharivenkatasukumar2393
      @panchaksharivenkatasukumar2393 2 месяца назад +4

      కేసు పెట్టడం మంచిది.. ఇలాంటి సెంటిమెంట్లు పైన వ్యాపారం చేసే వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకోవాలి..

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 2 месяца назад +28

    గురువుల పేరుతో జరిగే ఇట్లాంటి మోసాలు తప్పకుండా బయట పెట్టాల్సిందే.. జై శ్రీ రామ్..
    ప్రతి హిందువు నా బంధువు.. సమస్త హిందూ బంధువుల కోసం మీరు చేస్తున్న పోరాటం అభినందనీయం...

  • @rajsreerala
    @rajsreerala 2 месяца назад +29

    ఆ షాపులో పనివాళ్ళు ఎంత కోటీశ్వరులు అయ్యారో, అంత మంచిగా జరుగుతే ఆ షాపులో పని వాళ్ళు కూడా అప్పు చేసి అయినా కొని కోటేశ్వరులు అయ్యేవారు.

    • @tgmhakingkings8760
      @tgmhakingkings8760 2 месяца назад +2

      A Shop lo pani chesevallu chala poor people nenu chusanu

    • @kmlknth
      @kmlknth 2 месяца назад +1

      Correct 💯💯💯 e oka question chalu inke questions avusram ledu diniki samadanam chepthe chalu

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 2 месяца назад +12

    గ్రేట్ సెల్యూట్, you have hit on the right point at right time. వీళ్ళపై ఏక్షన్ తీసుకునేలా సీఎం కి represent చేద్దాం. This kind of rascals should be eradicated.

  • @mveeranagarjuna8907
    @mveeranagarjuna8907 2 месяца назад +62

    దమ్మున్న భారత వర్ష

    • @kethavathramesh456
      @kethavathramesh456 2 месяца назад +1

      వట్టకాయలేంకాదు

    • @SyamsunddarrGaddam-uj5tb
      @SyamsunddarrGaddam-uj5tb 2 месяца назад

      Super ga chepav bro. Vedu famous avadaniki pakana vala paina burada chaluthunadu​@@kethavathramesh456

  • @carpentermalleswararao5935
    @carpentermalleswararao5935 Месяц назад +7

    బాబు మా బావమరిది ఒకడు నున్న లో లక్ష 16 వేలు పెట్టి ఆయన దగ్గర ఆ వజ్రం కొన్నాడు దాన్ని టెస్ట్ చేస్తే పది రూపాయలు కూడా పనికిరాదు అంట నీలాంటి వీడియోలు కోసమే నేను ఎదురు చూస్తున్న నీలాంటి వాళ్ళు రావాలి బాబు

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 месяца назад +37

    సూపర్ శివ గారు,పోలిసులు చేసే పని మీరు చేస్తున్నందుకు అభినందనలు.జనాలు ఎర్రి పప్పలు సార్

  • @lkr617
    @lkr617 2 месяца назад +5

    నమస్కారమండి🙏మీరు ఇలాటి మోసగాళ్ళ చర్యలని బయటపెట్టి. పేదరికంతో అలమటిస్తూ వాళ్ళ కష్టార్జితాన్ని మాయ మాటలతో దోచుకుంటున్న ఇలాటి వాళ్ళ ఆటకట్టింవి మోసపోతున్న పిచ్చి జనాన్ని రక్షించి ఆదుకోవాలని మీరు చేసే ప్రయత్నానికి మీకు శతకోటి వందనాలు.🙏మీరచేసే ప్రయత్నానికి ప్రజలు కూడా ఆలోచించి. ఇలాటి మోసపూరిత ప్రకటనలను నమ్మకూడదనే ఇంగిత జ్ఞానాన్ని అలాంటి వాళ్ళకు ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటూ, ఇలాటి వాటిని ప్రభుత్వ చర్యలద్వారా అరికట్టే ప్రయత్నం మీరు చేయవలసినదిగాను, మరియు మోసపోతున్న పిచ్చి జనాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న మీకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @ramanakumar1225
    @ramanakumar1225 2 месяца назад +23

    వాడి దగ్గర పని చేసేవాళ్ళు కోటేశ్వరులు అయ్యారా..????

  • @naralareddy6474
    @naralareddy6474 2 месяца назад +59

    జనాల అంతులేని కోరికలు, మూర్ఖత్వం

  • @user-sriram88308
    @user-sriram88308 День назад

    Salute to ur work brother….keep it up …

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 месяца назад +18

    చీకటి నుండి వెలుగులోనికి - అసలైన ఆధ్యాత్మికత - మీ సేవ అభినందనీయం

  • @ganeshgummadi973
    @ganeshgummadi973 2 месяца назад +14

    గురువుగారు దేవుడు ,❤ తెలిసి తెలియని మాటలు మాట్లాడకండి , నీకు దమ్ముంటే గురువుగారి దగ్గరికి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందన్నది నీకు తెలుస్తుంది అంతేగాని youtube లో చూస్తే నీకు అర్థం అవ్వదు అన్న ఒకసారి వీలుంటే వెళ్లి కలు గురువుగారు అంటే ఏంటో నీకు అర్థం అవుతుంది జై అదృష్ట రత్నం ❤❤❤❤❤❤❤❤❤

    • @varalakshmivara9016
      @varalakshmivara9016 2 месяца назад

      Sri had u r phone number please

    • @RamanaVinukonda-pg5rs
      @RamanaVinukonda-pg5rs Месяц назад +1

      A devudu ni kallara chusinam Anna 1,16000 kadu 1,48000 petti mosapoyyam phon cheste yetthi akkada vunde Pani chesevallaki istharu vallemo miku malli call chestam anntaru cheyyaryu 1years nunchi andi....

    • @srivalliannaldas300
      @srivalliannaldas300 Месяц назад

      ​@@RamanaVinukonda-pg5rsపోయి అదే ఆఫీసు లో అడిగితే సరిపోతది కదా

    • @srivalliannaldas300
      @srivalliannaldas300 Месяц назад

      Miku దమ్ముంటే గురువు గారు కరెక్ట్ అయితే నాకు ఇప్పియ్యూ 1,16,000 పెట్టి దానికి రెట్టిప్పుగా 3,32,000 మీకు 1yr esta miku దమ్ముందా

    • @challaprajavidhanreddy
      @challaprajavidhanreddy Месяц назад

      Enti devuda 116000 Nenu loss ayyanu enni sarlu vellina no use motham broker dandad vadidi @niku nakkam vindiga @ganeshgummadi973 vedam pada mi guruvu gari bagotham chupistanu? Nenu ithe vodalanu na 116000 naku return cheyaisende

  • @shankarchari8674
    @shankarchari8674 2 месяца назад +5

    పరిస్థితులు బాగా లేఖ చేతిలో డబ్బు లేఖ వాని దగ్గరకు వెళ్తే 116000 రత్నం కొనుకుంటే కోటేశ్వరులు అవుతారంట. వాని మోసాన్ని బయటపెట్టండి అన్న 🙏🏻

  • @sreenivas9665
    @sreenivas9665 2 месяца назад +47

    జై శ్రీరాం
    మీరు చెప్పినది 100 % రైట్
    నేను గత సంవ్సరం అతని దగ్గరకు వెళ్ళాను
    నాకు అక్కడ ఒక్క అనుమనంవచ్చింది ఆ షాపు లో 25 మంది పైన ఆడపిల్లలు ఉన్నారు స్టాఫ్
    నేను ఒక్క ప్రశ్న వేసాను వారితో మీరు ఎందుకు ఆ అదృష్ట రత్త్నం వేసుకోలేదు అని అడిగినందుకు జవాబు లేదు

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 2 месяца назад +15

    ఈరోజు మనం చేసే పనులే రేపటి మన భవిష్యత్తుని ఉజ్వలంగా చేస్తాయి ఇదే కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది
    మనం ధర్మ మార్గంలో వెళుతుంటే మన కష్టాలని తీర్చుకునే మార్గం మనకు ఆ దైవమే చూపిస్తుంది
    ప్రతి కష్టము మనకి ఒక అనుభవాన్ని అవకాశాన్ని ఇస్తుంది

  • @Myvedios3085
    @Myvedios3085 2 месяца назад +2

    చాలా మంచి వీడియో చేసారు sir 🙏🙏

  • @pournimayashodhar4729
    @pournimayashodhar4729 2 месяца назад +7

    నేను తీసుకున్నాను...నాకు బాగానే ఉంది.....చాలా relief అయ్యాను.....అతను చేస్తున్న దానిలో తప్పేముంది......1000 తో తీసుకోమంటున్నాడు mny లేకుంటే. Mny వచ్చాకే ఎక్కువ amount వి తీసుకోమంటున్నాడు..... అతనేం అక్కడికి వచ్చిన వాళ్ళని malipulate చేయడం లేదుగా ఇంతదే తీసుకోవాలి.....అంతదే తీసుకోవాలి అని.

    • @varalakshmivara9016
      @varalakshmivara9016 2 месяца назад

      Sri had u r phone number please

    • @Rammes99Allada
      @Rammes99Allada 2 месяца назад

      @@pournimayashodhar4729 Hi sir నిజంగా పన్ని చేస్తుందా మీ నంబర్ పెట్టండి, rammes099@gmail.com ki mail చేయండి నేను తీసుకుంటాను

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 2 месяца назад +5

    Jai Sri Ram 🚩🕉️

  • @Jniky
    @Jniky 2 месяца назад +1

    Great Initiation 🙏

  • @playtheme
    @playtheme 2 месяца назад +4

    We support you.

  • @radhakrishnajahnavi2832
    @radhakrishnajahnavi2832 2 месяца назад

    Kevalam e video kosame chusthunnanu mi prayatname velumandi jeevithaalu baagupade prayatnam🙏🙏🙏❤️❤️👍👍👍

  • @ravithota4456
    @ravithota4456 2 месяца назад +4

    My blessings always for you Thamudu. Long live Bharata varsha

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 месяца назад +20

    ఇతను చెప్పినట్టు జరిగేలాగైతే డాక్టర్స్ అవసరమే లేదు

  • @lvsnkumar
    @lvsnkumar 2 месяца назад +4

    వెళ్లిన చోట అందరికి కలిసి రావాలని లేదు...మోసం లేని ప్రదేశం లేదు వ్యాపారం లేదు....చివరికి గుడి బడి అన్ని చోట్లా కూడా ఉంది....మనిషికి ఆశ ఎక్కువ .....ఆశ అని కూడా చెప్పకూడదు ..వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తం వెళుతూ వుంటారు....ఎంత మంది చెప్పిన వ్యవస్థ లో మార్పు రాదు...భగవంతుడిని నమ్మిన కూడా పక్కకి చూడక తప్పదు....ఇక్కడ అందరూ ఋషులు కాదు అలా జీవనం కుదరదు....ప్రతి ఒక్కళ్ళు స్వార్ధం అంటారు కాదు అది వారి జీవన విధానం .....

  • @srinivasaraoaddagarla97
    @srinivasaraoaddagarla97 2 месяца назад +1

    Our own greed is making use and being cheated Bhai. Great video. Tq

  • @vamshikrishnaandhe3716
    @vamshikrishnaandhe3716 2 месяца назад +1

    అన్నయ్య చాలా బాగా మాట్లాడారు అలాగే కొంత మంది Utube లో వాటర్ ఆఫర్మేషన్ అని numerology అని విశ్వం ఏది అడిగితే అది ఇస్తుంది అని వీడియోస్ చేస్తున్నారు వాటి మీద కూడా అది ఎంత వరకు కరెక్ట్ అని కొంచెం మీరు అది విశ్లేషణ చేసి ఒక వీడియో చేయమని కోరుతున్నాను...

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 2 месяца назад +8

    Mass Rageing 💥 Dsp Anna 😅

  • @manjularaju4490
    @manjularaju4490 2 месяца назад +3

    నమస్తే అండి నేను. 25. వేలు సమర్పించేను. మాఇంటిలొచెప్పేరు అదిమెసం. వద్దూఅని నేనువినలేదు చాలా వీడియో లుచూ సి అద్రుష్టంకలిసివస్తాదిఅ ని కొన్నానువడ్డీకిఅప్పుతీసుకుని

  • @Sudeevarma
    @Sudeevarma 2 месяца назад +34

    10k Crores రత్నం just 1lac , కాల్ సెంటర్ ఫుల్ బిజీ అనుకుంటా ఎలా నముతునారో🙃😂😂😂

  • @sazidabdul7471
    @sazidabdul7471 2 месяца назад +1

    Great job brother 👏

  • @harinarayana1383
    @harinarayana1383 2 месяца назад

    Thanks Bharata Varsha. Eye for this opening Video.

  • @RajeswariPasupula-ym7yz
    @RajeswariPasupula-ym7yz Месяц назад

    Super anna meeru bhale adigaru super 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @SureshKumar-hh3ns
    @SureshKumar-hh3ns 2 месяца назад +18

    అన్న గారు....మీ కృషికి నా జోహార్లు. 🎉🎉🎉

  • @r.v.mbujji9842
    @r.v.mbujji9842 2 месяца назад

    Excellent bro super

  • @imb75
    @imb75 2 месяца назад +2

    ❤🎉Jai Shri RAM 🎉❤

  • @Srinivas-tq2nb
    @Srinivas-tq2nb 2 месяца назад +1

    His daughter is very diplomatic...i have seen her

  • @rajukata667
    @rajukata667 Месяц назад

    సూపర్ మంచి మెసేజ్ ఇచ్చారు సార్👍

  • @alliance4trials
    @alliance4trials 2 месяца назад +1

    Good job brother

  • @priyatalks-yh7pw
    @priyatalks-yh7pw 2 месяца назад +1

    ఇలాంటి videos inka inka రావాలి దేవాళ్ళు పేరు తో మోసం చేసేవాళ్ళ నుంచి ప్రతి వీకరిని రక్షించు తల్లి. జై భరత varsha

  • @a.thathireddy8218
    @a.thathireddy8218 2 месяца назад

    Anna super nice 🎉🎉

  • @harshavardhankontham2944
    @harshavardhankontham2944 2 месяца назад +1

    Excellent explanation sir 🎉🎉🎉

  • @priyatalks-yh7pw
    @priyatalks-yh7pw 2 месяца назад

    Sir memu మీకు ఫుల్ సపోర్ట్ we will forward the video and will definitely contribute towards ధర్మం and దేశం 🙏

    • @adrustaratnam
      @adrustaratnam 2 месяца назад

      Bhratvarsha సమాజానికి చీడ పురుగు

    • @bharatavarsha4u
      @bharatavarsha4u  2 месяца назад

      @adrustaratnam adrustar దొంగ గురువుగా నీ ఈ బాధ పగోడికి కూడా రాకూడదు

  • @madhavapallapothu6215
    @madhavapallapothu6215 2 месяца назад

    Thank you sir for doing this video. Many people will understand what is true and what is flase. Great job thank you once again

  • @rathhnakumar9141
    @rathhnakumar9141 2 месяца назад

    Very good sir

  • @kiransagar5503
    @kiransagar5503 2 месяца назад +6

    నిజం పలికావు అన్న

  • @suryabalireddy3098
    @suryabalireddy3098 2 месяца назад +5

    జై శ్రీరామ్ 🙏

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 2 месяца назад

    Jai Sriram
    Excellent information Sir Thank you sir

  • @suvarnaraju5869
    @suvarnaraju5869 2 месяца назад

    Superbb sir 🎉

  • @abhi-bw3by
    @abhi-bw3by 2 месяца назад +3

    Super bro ❤❤❤❤ nvu thagadhu

  • @Bunnysrecipesecrets
    @Bunnysrecipesecrets 2 месяца назад +3

    మనిషి జీవితంలో అనేక మందికి అత్యాశ ఉన్న వాళ్లె వారికి టార్గెట్ 😂

  • @gurralavijaykumar6942
    @gurralavijaykumar6942 2 месяца назад +9

    anna zee telugu lo
    devi sri guru ji
    ani vosthadu
    vaadu kosam kuda oka video cheyyandi bro
    thank you

  • @sripadam-mangalaharathisongs
    @sripadam-mangalaharathisongs 2 месяца назад +1

    Super video....share cheyyandi andaru

  • @dsrinivas8971
    @dsrinivas8971 2 месяца назад

    Anna correct chepparu meeru super anna ilanti vaallani cheppulatho kottali

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 месяца назад +4

    మీ దైర్యం అభినందనీయం శివ ప్రసాద్ గారు
    మీది ధర్మం కోసం పోరాటం మాత్రమే కాదు, గొప్పదైన తపస్సు కూడా

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 2 месяца назад +1

    నమస్కారం శివప్రసాద్ గారు మనవాళ్లకు స్వార్థం ఎక్కువ అందుకే ఇలాంటి వాళ్ళు పుడుతారు కష్టే ఫలే ని ఎవరు ఇష్టపడరు

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 месяца назад +2

    JAI shree ram 🙏🇮🇳🙏

  • @IndianAgents
    @IndianAgents 2 месяца назад

    సూపర్ బ్రదర్

  • @seenu8889
    @seenu8889 2 месяца назад +1

    సార్ నేను కూడా తీసుకున్న ఏమీ జరగలేదు 116000 పెట్టిన నేను కష్ట పడ్డ డబ్బు పెట్టిన

    • @sidduvarma9446
      @sidduvarma9446 2 месяца назад +2

      @@seenu8889 Ela nammutharu anna ..avve laksha unte share market lo pettevadani

  • @thoutam.krishnachaitanya7528
    @thoutam.krishnachaitanya7528 2 месяца назад

    Super shiva garu

  • @shankarchari8674
    @shankarchari8674 2 месяца назад

    అవును అన్న మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 2 месяца назад

    Super sir 👏

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 2 месяца назад +3

    🎉🎉మని షి బలహీన త తో వారు కోట్లు సంపాదించ గలరు.అదృష్టం వారిదే.😂😂

  • @NarasimhaBRao
    @NarasimhaBRao 2 месяца назад +14

    జనాలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్లకి ఊతం ఇచ్చేది వాళ్ళే కాబట్టి. ఇలాంటి వాళ్ళని నమ్మడం కాదు కదా, తన్ని తరిమేయాలి.

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 2 месяца назад +2

    శివ గారూ మనకు అదృష్టం వస్తుందో రాదో తెలీదు కానీ వాళ్లకు మాత్రం అదృష్టం పట్టి పీడిస్తోంది కదా

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 месяца назад

    మీ వీడియోలు చూస్తున్నాను LIKE కొడుతున్నాను. నా అభిప్రాయంలో ..
    మీ దైర్యం అభినందనీయం శివ ప్రసాద్ గారు
    మీది ధర్మం కోసం పోరాటం మాత్రమే కాదు, గొప్పదైన తపస్సు కూడా
    JAI SRIRAM

  • @sadaanand7399
    @sadaanand7399 2 месяца назад

    100% correct ga chepparu bro, it’s completely fake Ratnam

  • @ArjunTech-ul3qb
    @ArjunTech-ul3qb 2 месяца назад +2

    👌👌👌👌👌👌👌

  • @sivaprasadyelchuri5144
    @sivaprasadyelchuri5144 2 месяца назад

    Super sir

  • @MchandraSekhar-t3g
    @MchandraSekhar-t3g Месяц назад

    E lantivallani bhayata pettinandhuku thanks

  • @jayanthireddy56789
    @jayanthireddy56789 2 месяца назад +8

    Ma పక్కింటి వాళ్లు ఈ అదృష్ట రత్నం లో 25000 rs మోసపోయారు ,మమ్మల్ని కొనమన్నారు కానీ మేము నమ్మలేదు,వాళ్ళు ప్రతి వీడియో కి కామెంట్స్ ఆఫ్ చేసి పెదతారు,అక్కడే అర్థం చేసుకోవాలి ఫేక్ అని

  • @Krishna-ey2vy
    @Krishna-ey2vy 2 месяца назад

    Anna miru suparr

  • @padmagannavarapu1117
    @padmagannavarapu1117 2 месяца назад +32

    ఇలాటి వాళ్ళ ని పోలీస్ లకి కలప్లంట్ చేస్తే బాగుంటుంది

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 2 месяца назад +1

    Jaisreeram

  • @PradeepGowdu
    @PradeepGowdu 2 месяца назад

    సూపర్ అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bhanuchandar6378
    @bhanuchandar6378 2 месяца назад

    👌👌👌

  • @renukarachuri7967
    @renukarachuri7967 2 месяца назад +3

    ఏమి లేదు , ఇలాంటి వారి వద్దకు వెళ్లడమే మన చేసే మొదటి తప్పు , మనము ఎక్కడ నష్టపోయాము, ఎలా దాన్ని సరి చేసుకోవాలి అని ఆలోచించి , ముందుకు వెళ్లాలి , భగవంతుడిని నమ్మండి రా , దానికి మార్గము దొరుకుతుంది , ఇలాంటి వారిని నమ్ముకుంటే రోడ్డున పడవలసినదే , అమాయకమైన ప్రజల సోముల్తో వాళ్లు కోటిశ్వరులు అవుతున్నారు, ఇలాంటి వారని చట్టానికి పట్టించాలి, ప్రజల్లో కూడ చైతన్యము రావాలి, కష్ట పడకుండా ధనవంతులు ఎలా అవుతారు.పని చేయాలి, పొదుపుగా ఖర్చు పెట్టాలి , వ్యసనాలకు దూరంగా వుండాలి, సమాజ సేవకోసము, నీ ధర్మము కోసము ధనమును సద్వినియోగం చేయాలి,అపుడు కదా నీకు ధనము నీ వద్దకు మళ్లీ మళ్లీ లభించేది . 🙏🇮🇳

  • @mohanchinthala5737
    @mohanchinthala5737 6 дней назад +1

    Nenu kuda mosapoyanu .. enni sarlu call chesina answer evvatledu... 1,16,000 petti teskunnanu.. me channel dwara maku help cheyyandi please...

  • @Satyamnationalist
    @Satyamnationalist 2 месяца назад

    సూపర్
    జై హింద్

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 месяца назад

    Doing Good job SIR 👏👏🙏

  • @aswinkumar9941
    @aswinkumar9941 2 месяца назад +5

    అతని ఫోటో నీ ఫోన్ లో వాల్ పేపర్స్ గా పెట్టుకున్న కూడా అదృష్టం వచేస్తుందంట ,,వీళ్ళు మాకు రాళ్ళు వాడడం వల్ల మేము లాభపడ్డం అని పెట్టే వీడియో లకు కామెంట్ సేక్షన్ డిజబ్ల్డ్ ఉంటది

  • @akullalaxman8922
    @akullalaxman8922 2 месяца назад +7

    Jai shree Krishna Jai Sri Ram 🙏🙏🙏

  • @raghunandhan8317
    @raghunandhan8317 2 месяца назад

    Good work sir.

  • @gajjela-li8du
    @gajjela-li8du 2 месяца назад

    👍

  • @gopireddysreekanth
    @gopireddysreekanth 2 месяца назад

    Manchi prayatnam chesaru Siva garu. Jai Sri Ram

  • @pandutpanu3050
    @pandutpanu3050 2 месяца назад +1

    Sir meru dare chesei evideo petaru super bro ❤❤❤❤you

  • @suvarnalakshmi1381
    @suvarnalakshmi1381 2 месяца назад

    Super

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 2 месяца назад

    🚩🙏 ధర్మో రక్షతి రక్షితః 🚩🙏

  • @ravchand3827
    @ravchand3827 2 месяца назад

    S Ur right

  • @barlakedharsivanath1906
    @barlakedharsivanath1906 2 месяца назад +1

    సార్ అక్కడ కు వెళ్లి వాళ్ళు బాగు పడుతున్నారు అందులో నేను ఒకడిని ఇందులో నిజం ఏమిటి అంటే ఇంతకి మిగతా గొల్డ్ వ్యాపారం చేచె వాళ్ళు ఈ శివ గారిని పంపారు అనుకుంటా శివ గారు దయచేసి ఇలాంటి విడియో లు చేసి గురువుగారిని నిందించవద్దు

  • @padmagannavarapu1117
    @padmagannavarapu1117 2 месяца назад +1

    God bless you

  • @maralasrilatha1650
    @maralasrilatha1650 2 месяца назад +3

    Anna Rudraksha Dr.pandurangam gurinchi vedeo cheyyandi

    • @panchaksharivenkatasukumar2393
      @panchaksharivenkatasukumar2393 2 месяца назад

      అవును.. వాడు వాడి వెకిలి నవ్వులు.. దొంగలకు దొంగ వేణు స్వామి కన్నా ముందు తరం వాడు ఈ గాండు రంగా గాడు..

  • @kingkumar4909
    @kingkumar4909 Месяц назад

    Good job brother you are doing a great job this person is fake fellow
    All his followers should be making 1000 crs minimum.

  • @nharsimhharaju8456
    @nharsimhharaju8456 2 месяца назад

    Superb brother

  • @byreddybalakrishnareddy6848
    @byreddybalakrishnareddy6848 Месяц назад +1

    అన్నా నేను జనవరి 2024-10వ తారీకున కొనన్నాను ఆ తరువాత వాళ్ళు నా ఫోన్ కి ఆన్సర్ చేయటం లేదు
    నేను 116000/- కొని మోసపోయాను

  • @bharathisadili7544
    @bharathisadili7544 2 месяца назад

    Super 👌 Anna

  • @subrahmanyemchintala3152
    @subrahmanyemchintala3152 2 месяца назад +1

    మేము తీసుకున్నాం అండి మోసపోయాం మా దగ్గర స్టోన్ కాస్ట్ 60k తీసుకున్నారు

  • @CRAZYGIRL-vs1nl
    @CRAZYGIRL-vs1nl 2 месяца назад +9

    nenu 116000 adrusta ratnam thiskunanuu naku chala manchiga jarigindhi valu chepina niyamalu sarriga patinchanu naku anukunadhi jarigindhi namakam tho undi chusthe manaki manchi jaruguthundhi guru gari tho ashirvadham thiskunanu naku manchi jarigindhi anii

    • @bharatavarsha4u
      @bharatavarsha4u  2 месяца назад

      Fake comment 16

    • @srikanthoffice27
      @srikanthoffice27 2 месяца назад

      Fake comment

    • @PashamManogyanYadav
      @PashamManogyanYadav 2 месяца назад

      Yes i also taken ratanam. We are thankful to Gurji

    • @venkataramanapn7656
      @venkataramanapn7656 2 месяца назад

      Rey fake Naa kodaka... Ilaa peda vaallani mosam chesekantey... Deeni kannaa road meedha velley vaalla uccha thaagocchu kadha raa

  • @sumalathakksumalatha3323
    @sumalathakksumalatha3323 2 месяца назад

    చాలా బాగా చెప్పారు

  • @venkatvenkat8578
    @venkatvenkat8578 2 месяца назад

    correct sir