జల విలయం గుండెల్లో ప్రళయం | who’s responsible | kanthrisa

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 26

  • @vprasad6433
    @vprasad6433 2 месяца назад +9

    మీరు ఒక సాధారణ వ్యక్తి లాగా ఉన్నారు కానీ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి మీ వివరణాత్మక విశ్లేషణ చాలా చక్కగా ఉంది ప్రభుత్వ అధికారులు గమనిస్తారని ఆశిస్తున్నాను

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 месяца назад +7

    అంతా స్వయంకృతం..!☹️
    ప్రకృతి విపత్తులు అనేవి ప్రతి ఏటా వస్తూనే ఉంటాయి... అయితే ,కేవలం ప్రాపంచిక దృష్టితో,పరమ స్వార్థంతో ప్రజలు చేసే పొరపాట్ల కారణంగా ప్రకృతి ప్రకోపం పరాకాష్టకు చేరింది
    ప్రస్తుత వరద పరిస్థితులే..అందుకు,ప్రత్యక్ష సాక్ష్యం.!
    ఓ వైపు అలక్ష్యం..మరో వైపు నిర్లక్ష్యం.! అంతటా స్వార్థం.!
    ఫలితం..ప్రతి ఒక్కరి మీదా ప్రభావం.! పరిష్కారం ఒక్కటే..
    ప్రకృతి ననుసరించి ప్రతిఒక్కరూ పోవాలే తప్ప...ప్రకృతిని పాడుచేస్తే మాత్రం, ప్రతిఒక్కరి పతనం తప్పదు.!

  • @chalapathitk8972
    @chalapathitk8972 2 месяца назад +1

    Tq for your analysis, I saw you after a long time.
    Haribol Harekrishna

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 2 месяца назад +4

    Good Analysis.Thank you for sharing this Conversation.......

  • @ramanarao6632
    @ramanarao6632 2 месяца назад +3

    మన స్వార్థం కోసం స్వేచ్ఛ గా పారే నదులకు ఆనకట్ట లు కట్టి ప్రకృతి విరుద్దంగా చేస్తున్నాము. తప్పక వరదలు వస్తాయ్.

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 2 месяца назад +3

    🙏👍JAISRIRAM ❤

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 11 дней назад

    ❤ Krishna surat
    4.14pm

  • @duggiraladurga6585
    @duggiraladurga6585 2 месяца назад +2

    Thank you universe 🌏
    Thank you Nature 🌱 Thank you Jai sreeram 🙏
    Thank you sir 🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 месяца назад +1

    Iఈ విపరీతాలకు కారణము సామాన్యంగా మానవుల స్వయం కృత అపరాధములే అని నా అభిప్రాయము

  • @sandhyarani7082
    @sandhyarani7082 2 месяца назад +1

    Divine morning ❤

  • @oleti158
    @oleti158 2 месяца назад +2

    ముందు మారవలసింది ప్రజలే.ఎంత సేపు ఉచిత పథకాలు కావాలి.డబ్బు తీసుకోకుండా వోట్ వేస్తే అపుడు జరగుతుంది

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 месяца назад +1

    🙏

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 2 месяца назад +1

    👌👌👌

  • @Shylasamiksha
    @Shylasamiksha 2 месяца назад +1

    🎉

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 2 месяца назад +1

    పార్టీలు ప్రభుత్వంలో ఉంటే ఒకమాట, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా మాట్లాడతారు , inka ela parishkaaram

  • @111saibaba
    @111saibaba 2 месяца назад +1

    నీరు పల్లానికి పా రుతుంది. ఎపుడు అధిక వర్షము వొచ్చినా ఛిన్న వాగులు కూడ పొంగి పోర్లడ మ్, చెరువులు కట్టలు తెగడం జరుగుతూ వుండటం పరిపాటి. . 1969 లో ఏలూరు లోని తమ్మిలేరు అనే ఛిన్నవాగు పొంగి ఏలూరు మొత్తం మునిగింది. ఒక బ్యాంకు వారి వాల్ట్స్ లోకీ నీరు చేరి RBI కీ చేరాలిసిన కోట్ల రూపాయల ధనం తడిసి ముద్దయింది . ఆ నోట్ల న్ని పొడుగైన రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫారం మీద వందల రిజర్వు పోలీస్ ల గట్టి బందో బస్తూ మధ్య ఎండకి ఆరబెట్టారు. ఇది 69 మాట. 55 ఏళ్ళ క్రితమే ఈ విలయాలు ఉండేవి. అవుడు ఇటువంటి ఎరుల కింద ఉండే పొలాలు ముంపు కు గురి అయి పంటనష్టం జరుగుతూ ఉండేది . ఇపుడు ఆ పంట పొలాల స్థానం లో ఇళ్లు కాలనీ లు వెలిసాయి. కానీ తన సహజ స్వభావం గా అత్యధిక వర్ష పాతం నమోదయినపుడు నీరు ఎరుల్లోకి ఎరులు గండ్లు తెగి పల్లాలకీ జనవాసల్లోకి ప్రవహిస్తున్నాయి . ఇపుడు ఇల్లు మునుగు తున్నాయి. ఇది ఎందుకు జరుగు తోంది? . 55 సంవత్సారాలు జస్ట్ ఒక ఉదహ రణ గా చూసినా అప్పటికి ఇప్పటికి జనాభా ఎంత పెరిగింది? Statistics చుస్తే more than double. మరి పెరిగిన ఇంత మందికి ఇంటి వసతి ఎలా? . ఇది land మీద human ప్రెషర్. దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కోడా నికీ చక్కని టౌన్ ప్లానింగ్ తో పట్టణాలు టౌన్ లు పెరగాలి. మనకు ప్లానింగ్ లేకుండ అ డ్డ కోలుగా పట్టణాలు ఊళ్ళు పెరగడం. చేరువులు low lying ఏరియాస్ లో ఎంక్రోచ్మెంట్స్ ఆరి కట్టక పోవడం. లంచాల మయం గా licence లు జా రీ చేయడం. డబ్బు కట్టించుకుని కుని రెగ్యుల్రైజ్ చేయడం, చె రువులు ఆక్రమించడం ఇవన్నీ మా నవ తప్పిదాలు. జస్ట్ బ్లెమ్ గేమ్ తో సరి పోదు. అధిక జనాభా గల మన దేశం లో ఈ ప్రెషర్ కాంటిన్యూ అవుతూనే ఉంటుంది.సమగ్ర టౌన్ ప్లానింగ్, good డ్రైనేజీ system, భూమి మొత్తాన్ని సిమెంట్ plastering తో నీరు నే లకు ఇంకే వసతి లేకుండా రోడ్లు నిర్మించడం మాని, నీరు నెల లోకీ ఇంకెలా కొన్ని ఖాళీ స్థలాలు preserve చేయడం తో గ్రౌండ్ water అభివృద్ధి చేయడం, చెరువులు పూడికలు తియ్యడం,encroachments ఖా లి చేయించి పునరా వాసం కలిపించడం తక్షణ కర్తవ్యం. ఇవి వేల కోట్ల రూపాయల కర్చుతో కూడిన ఇన్స్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పథకాలు. ఒక్క హైదరాబాద్ నగరానికే డ్రైనేజీ system లో లోపాలు సరిదిద్ది కొత్త లైన్లు వెయ్యడానికి 6 సంవత్సరాల క్రితం ఎస్టిమేట్ 40 వేల కోట్ల రూపాయలు గా అంచనా వేశారు. ప్రభుత్వాలు తాయిలా లకు, రోడ్డులు వెయ్యదానికి , డిఫెన్సె అవసరాలకు ఉద్యోగుల జీత భ త్యాలు చెల్లించడం తోనే ఖజనాలు ఖాళీ అవుతున్నాయి. ఇంక ఇటువంటి భారి పథకాలకు సామ ర్ధ్య కలిపించు కునే దిశగా అడుగులు పడాలి. వనరుల సమీకరణ పై ద్రుష్టి పెట్టి వాటిని prioritize చేసే ది సగా అడుగుకు ప డాలి. ప్రణాళిక మనవంటి డెవలపింగ్ ఎకానమీ కీ ఇంకా సౌ స్టవం చేకూరాలి. వీటికి IMF వంటి వద్ద ఫండ్స్ తీసు కోడం, శ్రమ దానం, క్రౌడ్ ఫండింగ్ లేద ప్రైవేటీ కరణ ద్వారా సాల్వ్ చేసే ప్రయత్నం చెయ్యచ్చు. సలహాలకు గొప్ప ఎకనామిస్ట్స్ దేశం లో ఉన్నారు. నీ రు వృధా గా సముద్రం లోకీ పోకుండా huge రిజర్వుయిర్స్ కట్టే
    ప్ర యత్నం కూడ జరగాలి. జైస్ట్ window dressing తో ఎకానమీ బల
    పూరీతం
    కాదు.
    సౌండ్ economy మాత్రమే ఈ
    స మస్యలు పరిష్కరించగలదు .

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @padmapriya5495
    @padmapriya5495 2 месяца назад +1

    Manishi
    Andaritho batu tanavi pothe peddaga badhapadadu
    Taanokkade nastapothene yekkuva feel ayyi yedina remedy kosam సిద్ధపడతాడు

  • @satyanarayanachunduru4023
    @satyanarayanachunduru4023 2 месяца назад +1

    Garbage vese place dattata tesukonevallu okkaru leru

  • @jagrebelsg9655
    @jagrebelsg9655 2 месяца назад +1

    Anna can I consult you for 30 min .. I need some advice about life .. pls Anna . From last one year I’m commenting .. I’m from USA

  • @bhavanijyothi5303
    @bhavanijyothi5303 2 месяца назад +1

    Nenu,chese anni langa panulu chesth, kani devunni nammutha....nice 😂
    Kanisam bank aina paina kattandi.😂

  • @madhuinuganti5590
    @madhuinuganti5590 Месяц назад

    Do Andhra people need kammaravathi in green fields?

  • @anjiroyal2667
    @anjiroyal2667 2 месяца назад +1

    🙏🙏🙏