తితిదేలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ | Vigilance investigation in Tirumala

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • వైకాపా ఐదేళ్ల పాలనలో తిరుమల కొండపై జరిగిన అవినీతి, అక్రమాలపై... విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. తి.తి.దే. పరిధిలోని ప్రతి విభాగాన్నీ తనిఖీ చేస్తున్న అధికారులు.... అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు. ఆర్థికపరమైన అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలు, నిధుల విడుదలపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి వారి వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు. 15 అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విజిలెన్స్ అధికారులు.... ముఖ్యమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 31

  • @alanmax8888
    @alanmax8888 17 дней назад +22

    అలాగే తిరుమల చుట్టు పక్కల అన్య మతస్థులు బిజినెస్ చేస్తున్నారు. అది అరికట్టాలి.

    • @GangadharamRoyal
      @GangadharamRoyal 12 дней назад

      ఆ ఒక్కటి అడక్కండి
      ఎందుకంటే వీళ్లంతా రిజర్వేషన్లు తీసుకునేవారు
      వీళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు
      ఆ గోవిందుడు చూసుకోవాలి

  • @alanmax8888
    @alanmax8888 17 дней назад +16

    విజిలెన్స్ వాళ్ళు తిరుమలకు వచ్చే కార్ల మీద బస్సుల మీద అన్యమత స్టికర్స్ ను ఎందుకు తొలగించడం లేదు ???

    • @GangadharamRoyal
      @GangadharamRoyal 12 дней назад

      తురక సాయిబు ఫోటోలు ఎక్కువగా తిరుమల కొండకు వెళ్లే కార్ల వెనకాల
      ఉంటున్నాయి
      మీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు కన్నా ఎక్కువ ఫోటోలు ఉన్నాయి
      తిరుమలలో ఇలాంటి అనుమతస్తుడి ఫోటోలు అమ్మకూడదు
      ఓం నమో వెంకటేశాయ గోవిందా

  • @nageswararaogolla496
    @nageswararaogolla496 17 дней назад +8

    డైమండ్ పాప టిక్కెట్లు గోల కూడ చెక్ చెయ్యాలి

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 16 дней назад +2

    Jai CBN sir TQ sir

  • @basavarajudora8298
    @basavarajudora8298 17 дней назад +2

    Om Namo Venkatesa ya

  • @sudhamanu1208
    @sudhamanu1208 15 дней назад

    Good initiative.akramaalu nirupinchi vaallaki punishment ivvandi🎉🎉

  • @koteswaraorao5589
    @koteswaraorao5589 17 дней назад +2

    విఐపి తీర్థం బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తున్నారు మరి ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధం ఎక్కడ ఉంది బాటల్సలోతీర్థం ఇచ్చే పద్ధతి నిలిపివేయాలి

  • @GangadharamRoyal
    @GangadharamRoyal 12 дней назад

    తిరుమల నుండి నిధులు వెళ్ళేది
    Finance Advijar and Chif Acounts Oficer 🌷🌷🌷🌷F A and CAO 🌷సార్ నుండి మాత్రమే
    ఇతనిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి

  • @ajaybabu4967
    @ajaybabu4967 17 дней назад +2

    CBN garu e vishayam lo chala nacharu andi ❤

    • @vmsrinivas6230
      @vmsrinivas6230 17 дней назад

      Karimullah ani okka Muslim vyakti ni TTD lo pravesinchi tanikhe kosam CBN garu pompincharu idi kuda meeku nachtunda andi ?

  • @raavarthulachaiah4912
    @raavarthulachaiah4912 16 дней назад

    న్యూస్ రీడర్ గారు తి తి దే అని అనకండి పూర్తిగా తిరుమల తి రుపతి దేవస్థా నము అని పలుకండి

  • @GaneshReddy-gi3yn
    @GaneshReddy-gi3yn 17 дней назад +4

    తిరుమల టిటిడి పంచాయతీ అధికారులు 500 కోట్ల అవినీతి జరిగింది దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి

    • @GangadharamRoyal
      @GangadharamRoyal 12 дней назад

      FA and CAO పై కూడా విచారణ చేయాలి

  • @ramanavable
    @ramanavable 14 дней назад

    Vaalani government yemi peekaleru God only give punishment

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 16 дней назад

    Big boss is responsible for any misuse. It happens when proper observation not there

  • @vmsrinivas6230
    @vmsrinivas6230 17 дней назад +1

    Okka Karimullah ne dorkada ? Jagan Christians ni TTD lo toshadu ippudu CBN Muslims ni TTD lo tanikhe chayitaanki siddham aiyadu ! Hindu Dharma Kshetralu egitali ga maari poindi. Vigilance lo Hindu senior officials lera ?

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 14 дней назад

    పనిలో పనిగా శనిలో శనిగా మా జగన్ god నీ కూడ గట్టిగా కుది మట్టముగా తనిఖీలు చేయండి అహో

  • @Sandhya_chowdary.n
    @Sandhya_chowdary.n 17 дней назад

    Konni changes aithe jarigai kutamai Govt vachaka memu nenna ne TTD velli vacham

  • @LakshmiOruganti-mw5rj
    @LakshmiOruganti-mw5rj 16 дней назад

    Tdp government thirumala metla darilo sides konchem animals metla dariloki rakunda amina badratha arpatlu chesthe andaram santhoshisthamu papam anyam punyam arugani pillalu balai parunnaru.

  • @chandram7964
    @chandram7964 10 дней назад

    ఎంతసేపు జరగని అక్రమాలు జరిగాయి,జరిగాయి అని గోలే తప్ప ఆ 45 రోజులు చేసిందేమిటి.
    తల్లికి వందనం హుళక్కి. ఆ విషయాన్ని పక్కకు మళ్లించడానికి RRR తో తప్పుడు కేసు, రైతు భరోసా అడక్కుండా విజసాయి పై ఆరోపణ, 10 రోజులుగా ఒక చిన్నపిల్ల మిస్సింగ్ అది వదిలేసి ఎంతసేపు వైసిపి అక్రమాలు వైసిపి అక్రమాలు అనే అబద్దాల గోల తప్ప మీరు చేసిన ది 3 సార్లు అప్పుల సంపద సృష్టి.

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 17 дней назад

    బర్రె మీద ఎంక్వయిరీ చెయ్యరా

  • @BVenkatasubbiah-e2d
    @BVenkatasubbiah-e2d 16 дней назад

    వార్తలు vitntaamani సుస్తే పో ద్దు నే ఇదేమి సు త్తి 😍😍😍😍😍

  • @damodharkumar1141
    @damodharkumar1141 16 дней назад +1

    ఎందుకు అంతలా వణుకు? ఇదేమి మొదటిసారి కాదుగా?

  • @cpraju-wj3hr
    @cpraju-wj3hr 16 дней назад +1

    Tirumala lo shops allotment lo 200 cores local mla karunakar reddy EO ధర్మారెడ్డి స్కాం చేశారు ప్లీజ్ విచారణ చేయాలి

    • @cpraju-wj3hr
      @cpraju-wj3hr 16 дней назад

      100 పర్సంట్ నిజం sir scam చేశారు

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 16 дней назад

    Big boss is responsible for any misuse. It happens when proper observation not there