చేసింది చాలక పోలీసు నే ముద్దాయిగా చూపే ప్రయత్నం జరుగుతుంది ఇంతకంటే హేయమైన విషయం ఇంకోటి ఉంటుందా ? పోలీసు నిక్కచ్చిగా మేము క్రౌడ్ మేనేజ్ చేయలేము అని ప్రత్యుత్తరం ఇచ్చినా పోలీస్ నే దోషగా చూపాలి అనుకోవడం ఎంత వరకు సమంజసం? జరిగిన ఘోరానికి క్షమాపణలు చెప్పి ఈ విషయంలో న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తా అని చట్టానికి లోబడి ప్రవర్తించాల్సీ పోయి ఒకరి ప్రాణం పోయినా ....ఇంకా ఈ భూకాయింపు ఏంటి ? తెలిసి జరిగినా తెలియక జరిగినా ....నేరం నేరమే ఈ విషయంలో న్యాయస్థానాలు నిందితులను ఉపేక్షించవు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయంలో ఒక చట్టం తెస్తుందని వినికిడి సింగిల్ స్క్రీన్ అయితే ₹20-₹50 మల్టీ ప్లెక్స్ అయితే ₹50-₹100 నో బ్లాక్ టికెటింగ్ నో బెన్ఫైట్ షోస్ ....ఇలాంటి చట్టం తెచ్చి కఠినంగా అములు చేస్తే ..... సినిమా నిర్మాణం ఖర్చులు తగ్గుతాయి పేదలు సినిమా చూడగలుగుతారు నటి నటులు భూమికి దిగివస్థారు తెలంగాణ చేయబోయే చట్టం దేశానికే ఆదర్శం కాబోతుంది ఇదే జరిగితే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము ను అందరూ పొగుడుతారు
Paytm enti bro. I'm janasena supporter and pawan kalyan support . This is just sensationalism or milking from situation from khangress and revenath reddy. Have to pay for this in future.
CBN రాజకీయ ప్రచార సభలు జనం రాకపోవడంతో చిన్న చిన్న ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టీ మరీ సామాన్య ప్రజలను బలి తీసుకున్న CBN కి కూడా ఇదే విధంగా పోలీస్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలి అని అంటే మీ పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారు ఒప్పుకుంటారా...? స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 371 కోట్ల రూపాయలు దోచేసిన కేసులో రాజ్యాంగం ప్రకారమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సూచనలు మేరకే పోలీస్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా గౌరవ న్యాయమూర్తుల వారి ఆదేశాల ప్రకారం CBN ని నీ జైల్లో పెట్టినపుడు మీ పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ లో ఎలా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేశారు కదా..?? మీరు చేస్తున్నది జర్నలిజం ఆ లేక బ్రొకరిజమా అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారని రాష్ట్ర టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట...
ఎన్నో ప్రకృతి విపత్తులకి గవర్నమెంట్ కి అండగా ఉన్న బన్నీ తను బాధపడుతూ తన వ్యక్తిత్వన్ని కించపరుస్తుంటే తను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఆ సంఘటన గురించి వచ్చిన సమాచారం పూర్తిగా తప్పు అని చెబితే అర్ధం చేసుకొని అసలు ఎమి జరిగిందో తెలుసుకోలేని అసమర్ధమైన ప్రభుత్వం... రేవంత్ చెప్పే ముందు కరెక్టా కాదా అని చూసుకో నువ్వు ముఖ్యమంత్రివి ప్రతిపక్ష నాయకుడివి కాదు
I don’t think Revanth Reddy spoken with out the information from police officials. There was a letter from police not to come to theatre. AA did not speak about it. He is a CM, he double check several times before he speaks. AA would have visited the family rather than attending success meet in New Delhi. No one objects even if he or his team supports the family on humanitarian grounds.
Allu Arjun has time to attend success meet in New Delhi but in bushes of legal grounds no one has spoken to the affected family. He could have watched movie in AMB with his family. Else the team would have blocked the theatre for their family alone. I stand with TS government decision to cancel benefit shows and ticket price hike. I wish AP government to do the same way. Who is getting benefit out of this ticket price hike. Already multiplexes are costly.
నాటకాల రాయుడు అల్లు అరవింద్.
చేసింది చాలక
పోలీసు నే ముద్దాయిగా చూపే ప్రయత్నం జరుగుతుంది
ఇంతకంటే హేయమైన విషయం ఇంకోటి ఉంటుందా ?
పోలీసు నిక్కచ్చిగా మేము క్రౌడ్ మేనేజ్ చేయలేము అని ప్రత్యుత్తరం ఇచ్చినా
పోలీస్ నే దోషగా చూపాలి అనుకోవడం ఎంత వరకు సమంజసం?
జరిగిన ఘోరానికి క్షమాపణలు చెప్పి
ఈ విషయంలో న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకున్నా
శిరసా వహిస్తా
అని
చట్టానికి లోబడి ప్రవర్తించాల్సీ పోయి
ఒకరి
ప్రాణం పోయినా ....ఇంకా ఈ భూకాయింపు ఏంటి ?
తెలిసి జరిగినా
తెలియక జరిగినా ....నేరం నేరమే
ఈ విషయంలో న్యాయస్థానాలు నిందితులను ఉపేక్షించవు
తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయంలో ఒక చట్టం తెస్తుందని వినికిడి
సింగిల్ స్క్రీన్ అయితే ₹20-₹50
మల్టీ ప్లెక్స్ అయితే ₹50-₹100
నో బ్లాక్ టికెటింగ్
నో బెన్ఫైట్ షోస్ ....ఇలాంటి చట్టం తెచ్చి
కఠినంగా అములు చేస్తే .....
సినిమా నిర్మాణం ఖర్చులు తగ్గుతాయి
పేదలు సినిమా చూడగలుగుతారు
నటి నటులు
భూమికి దిగివస్థారు
తెలంగాణ చేయబోయే చట్టం దేశానికే ఆదర్శం కాబోతుంది
ఇదే
జరిగితే
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము ను అందరూ పొగుడుతారు
KTR చేసిన పెంట & AAth star fans చేసిన లంగా పని ఫలితం ఇది, ఫైనల్ గా AA బుక్ అయ్యాడు 🤗🤗🤗👍
Arey manchiga matladu lekapothe imax akka ki Ela jarigindo ala jaruguthundi neeku
Jai revanth Reddy sir 🎉🎉🎉
Good vk గారు
AA covering istunnadu. Ardhamkani press confernce. Wait and watch AA. VK gariki 🙏🙏🙏
అరవింద్.వేస్ట్😢😢
But I love megastar Chiranjeevi
Yes, venkata
Congratulations 🎉🎉🎉 sir
కృష్ణ, ఏంటి నీ problem
తొక్కల రియాక్షన్
Venkata Krishna garu meru mrandi congress bajana apandi i respect you sir ela matladaladam me fan ga tattukoleka potunna
AA ❤
CBN ...pushkarala gurinchi kuda debate..pedithe..baguntundhi..
Appudu akkada podukunav raa babu..... ayipoyi kuda 10 year's ayipoyindi meeku anthaa concern unte court lo petition vesi undochu gaa appude ippudu vachi Paytm comments petadam kadu
Paytm enti bro. I'm janasena supporter and pawan kalyan support . This is just sensationalism or milking from situation from khangress and revenath reddy. Have to pay for this in future.
@@Phani-7781 ...ala ani..kaaduu..lendi..ee venkata krishna...mari over gaa feel avuthuntenuu..adhe adho..eppudu ekkada jaragannattu...తెలంగాణ..lo..formares..suscids..gurinchi..kuda..inthe..serious gaa debate..pettochu..kada..yee vallavi..matram..pranalu..kaadaa
CBN రాజకీయ ప్రచార సభలు జనం రాకపోవడంతో చిన్న చిన్న ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టీ మరీ సామాన్య ప్రజలను బలి తీసుకున్న CBN కి కూడా ఇదే విధంగా పోలీస్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలి అని అంటే మీ పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారు ఒప్పుకుంటారా...? స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో 371 కోట్ల రూపాయలు దోచేసిన కేసులో రాజ్యాంగం ప్రకారమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సూచనలు మేరకే పోలీస్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా గౌరవ న్యాయమూర్తుల వారి ఆదేశాల ప్రకారం CBN ని నీ జైల్లో పెట్టినపుడు మీ పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ లో ఎలా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేశారు కదా..?? మీరు చేస్తున్నది జర్నలిజం ఆ లేక బ్రొకరిజమా అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారని రాష్ట్ర టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట...
VK Elanti diabete Enduku pettavo ardham kavatledu😅😅😅😅
Ts lo abn oka rules andhra lo okati ee issue andhra lo jaarigi untee Jagan cm ayithe vere project chesevallu
Meeru happy nee..kada..venkata krishna...gaaru.
Jai jagan Anna Mee value eppudu thesuthundhi Anna ❤ many more happy returns of the day Anna ❤
Aravind more acted than Arjun
Evaru kavalani cheyaru venkat Krishna ok
Abn and ts సిఎం is wrong this
Natakala Rayudu Allu Arjun
Kamma ayite Ila discussion untunda ma Pavan chustadle mimmalni kostadu
కౌంటర్ వేస్తే మీరు భావిస్తున్నారా
Chala Mandi vellinappudu chala Mandi chani poyaru.
Broker vagudu apra venkatakrishna,monnati varaku mega family, Pawan, ippudu allu arjun
Anni sarlu annadu
ఇలాంటి cheap channels వల్ల పబ్లిక్ కి ఉపయోగం కంటే అన్యాయమే ఎక్కువ
ఎన్నో ప్రకృతి విపత్తులకి గవర్నమెంట్ కి అండగా ఉన్న బన్నీ తను బాధపడుతూ తన వ్యక్తిత్వన్ని కించపరుస్తుంటే తను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి ఆ సంఘటన గురించి వచ్చిన సమాచారం పూర్తిగా తప్పు అని చెబితే అర్ధం చేసుకొని అసలు ఎమి జరిగిందో తెలుసుకోలేని అసమర్ధమైన ప్రభుత్వం... రేవంత్ చెప్పే ముందు కరెక్టా కాదా అని చూసుకో నువ్వు ముఖ్యమంత్రివి ప్రతిపక్ష నాయకుడివి కాదు
I don’t think Revanth Reddy spoken with out the information from police officials. There was a letter from police not to come to theatre. AA did not speak about it. He is a CM, he double check several times before he speaks. AA would have visited the family rather than attending success meet in New Delhi. No one objects even if he or his team supports the family on humanitarian grounds.
Their not hero's their actor's just.
Chandrababu pushkara lo 30 person poyaru political leader cinema herories ok rule ha
T D P mediya
dead body side unte movie choosthu enjoy chesthe vaadu manishena?
I am extremely apologetic ani anadu kadha.Anta enti English Radha anchor ki 🤣🤣🤣
Anthega
Revantha reddy garu ktr ni arrest chesyi cinima indury kadu ok
Cbn gari meeting lo chala mandhi chanipoyaru last year Appudu nuvvu yendhuku react avvaledhu ...
Asalu nuvvu yem cheppadaluchukonnavu cheppu vetakaram Krishna gaa
Lafoot ga false information ani clear ga chepadu
CBN Rajahmundry Puskaraalu lo shooting gurinchi oke saari 28 Members chanipoyinappudu yem chesaavu venkataaaa krishnaaaaaa???
Answer cheppu.
mummatiki allu arjun garu thappu vundi
CBN Meetings lo KANDUKURU & TADEPALLI Lo 4 chanipoyinappudu yem chesaavu venkataaaa krishnaaaaaa???
Answer cheppu.
Vadu waste attitude
Waste fellow hue you become journalist.. he said clearly
Eppatikaina mana kula devude goppa.
J cbn
Neeke undi antha kopam
Abn channel anduku ra babu political ga alago ninalu matladaru Allu arjun vishyam lo kuda anduku ra babu
Allu Arjun has time to attend success meet in New Delhi but in bushes of legal grounds no one has spoken to the affected family.
He could have watched movie in AMB with his family. Else the team would have blocked the theatre for their family alone.
I stand with TS government decision to cancel benefit shows and ticket price hike. I wish AP government to do the same way. Who is getting benefit out of this ticket price hike. Already multiplexes are costly.
Worest channel
రేవంత్ రెడ్డి over action cheyaku ok
Venkata krisna over action
But I love megastar Chiranjeevi