Dubbing Artist Gayatri About Train Announcement | Artist Gayatri Emotional Interview |
HTML-код
- Опубликовано: 6 мар 2023
- Watch► Dubbing Artist Gayatri About Train Announcement | Artist Gayatri Emotional Interview |#sumantvtelugu
#sumantvtelugu #gayatri #trainannouncement
Follow us: / sumantvdigitalnews Развлечения
ఇలాంటి గొప్ప కళాకారుని పరిచయం చేసినందుకు sumantv కృతజ్ఞతలు
కళాకారిణి
స్పెషల్ గెస్ట్ ఏంటి అండి. మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. చాలా సర్ప్రైజ్ గా ఉంది.
ఆ వాయిస్ వినగానే హార్ట్ బీట్ పెరిగిపోయింది...ప్రతి ఒక్కరి అపూర్వ అనుభవాలు , అనుభూతులకు సంబంధించిన వాయిస్...చాలా చాలా సంతోషం కలిగింది...అద్భుతం...
జీవితంలో ఇలాంటి కొన్నిఆసక్తికరమైన ఇటువంటి సందర్భాలు చూడాలనిపిస్తుంది
అవును కాజీపేట రైల్వే స్టేషన్ లో ఇప్పుడు కూడా మీ స్వరం వస్తుంది అండీ సూపర్ very good voice 🙏
నాకు చాలా ఇష్టం ఆ వాయిస్, రైల్వే స్టేషన్ కి వెళ్లి అలాగా చెప్పు ఉంటే అబ్బా ఏదో ఒక ఊహల్లోకి వెళ్ళిపోతాం, wery talanted person, super voice 👌👌👌👌👌
Super 👌👌
Super voice madam
వింటుంటే అద్బుతం మీ వాయిస్
ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు నా దృష్టంతా ఆ వాయిస్ మీద ఉంటది నేను కూడా అంటూ ఉంటాం అలాగ.మివాయిస్చచాలా బాగుంటుంది ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం మివాయిస్
మేడం మిమ్మల్ని ఈరోజు సుమన్ tv వారి ద్వారా చూడగలిగాను.. చాలా సంతోషం... మీ వాయిస్ నేను చాలా స్టేషన్లో విన్నాను.. Tq mam...
Super voice madam. Congratulations and all the best
అందరు వెళ్లే దారి కాకుండా different దారిలో వెళ్లి అందరికి దగ్గరవ్వడం కొంత మందికే సాధ్యం అమ్మ... సూపర్.. ఇప్పటికి నీ voice మేము కాజిపేట్ లో వింటున్నాము 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Yes
Good comment..Indifferent angle.
Yes alage vundi
Yes
All over india same voice anukunta
ఇది కూడా ఒక కళే. దీని కోసమే మీరు పుట్టినట్లు అనిపిస్తుంది. భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్ధిస్తున్నాను.
Wow... హ్యాట్సాఫ్ to సుమన్ tv.. good ఇంటర్వ్యూ..
Best interview.. We regularly hear her Voice in Rly Stns. Wonderful . Her voice is heard by Millions. Rlys should honour such persons.👍👍👍
I love her voice it took memories back .
I appreciate you Suman TV for introducing such a nice people in our lives. Nice Gayathri garu.
ఇలా వినిపిస్తూ కనిపించని టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు,
వెతికా దొరకలేదు... Time వొచింది చూశా వీడియో 👌👌👌
Extent voice Gayatri madam devudu meeku ichadu God bless you t.suresh
Madam...me voice vintu unte station lo unna feeling laa undi. Mee voice, modulation, tone chaala bagunnai. Perfection
Flights వస్తునప్పుడు voice ఎలా చెప్తారో నాకు తెలీదు నాకు మాత్రము మీ voice మాత్రం చాల చాల బాగుంటాది బయంగా కూడ ఉండేది యెప్పుడు train వస్తుండో అని🤔🤗🥰🥰🥰
మంచి ఇంటర్వ్యూ చేశారు,ఆ Announcement, voice వింటేనే ఎంతో బాగుంటుంది,ప్రతీ రాష్ట్రం లో ప్రాoతీయ భాష,తో బాటు,హిందీ,ఇంగ్లీష్ కామన్ గా ఉంటుంది .💐
రికార్డింగ్ వల్ల ఒక్కోసారి ఒక ట్రైన్ గురించి చెప్ప డానికి బదులు ఇంకో ట్రైన్ గురించి చెప్పే పొరబాట్లు జరుగుతాయి .వెంటనే పొరబాటు సరిచేసుకుంటారు.
🙏🏻🙏🏻🙏🏻👌👌👌🌹సుాపర్🌹🌹🌹చాలా చక్కగా ఉంది👍👍👍 మీ వాయిస్ ❤🌹🌹🌹🙏🏻
యాంకర్ చాలా క్యూట్ గా ఉంది....
Best interview as always great voice 👏 and nice anchoring gives positive vibes always 👏👍
Your selection of interviews exceptionally good Gitanjali. Nice to hear the announcers voice. 👍👌👏👏👏👏⚘
Nice to know the lady behind the announcement. Great 🙏🙏🙏
Suman TV thank u very much for introducing wonderful person 👏👍🤝
Still In warangal and kazipet we are listening ur voice madam
Superb unique voice
Beauty behind beautiful voice
Where for everybody its mandatory to pay attention to her voice at the railway station
I'm Very happy to hear your voice Madam, god bless you forever to both of you
Suman TV వారికి ధన్యవాదాలు. Rare celebrity and voice of station పరిచయం చేసినందుకు.
Asalu anukoledu madam was there in every part of my journey through her voice.. Thank you Mam !! 😊
I'm big fan of your voice
I'm so lucky to see you mam. Hatsoff.
గుంటూరు స్టేషన్ లో కూడా మీ వాయిస్ వుంది సూపర్ మేడం 🙏🙏🙏
Wow vintunte vinalanipistundi...me voice
Devudu unnadu unnadu anthee.. ee video nee dhaniki best example.. ...
LIFE LO aa ANNOUNCMENT VOICE venaka unna manishini choostha.. ani ... eee okkaru kuda anukoni undaru... undaru antheeeeee
ఒక మంచి విషయం తెలుసుకున్న ఈరోజు
Chala thanks andi great human being ni interview chesaru
Gayathri amma garu... Right now I fan u.. ur voice is ur wonderful asset for u
Superb....superb....su..........perb గాయత్రి గారూ...😊😍💐🎉🎉
Awesome voice mam.thanku very so much.
Tq soooo much suman t. V. Nenu eppati nundo chudali anukunnnanu... Tq so much. Great talented
Gayathre madam mimmalini Mee guruchi theisukovadam chala santhoshanga undi Suman tv variki chala thanks 🙏
Ee voice naaku chala istam tq madam mimmalni chudatam kudaradhemo anukunnanu, alage anchor garu meeru Udaybhanu garu laga expression s isthunnaru
Chala bagundandi ,congrats to u and Suman TV
2:23 💥💥💥💥💥💥
Tq
Thank you so much. Excellent programme.
Visakha patnam railway station lo kuda mi voice vinipistundhi madam, very beautiful voice, we love your voice ❤❤❤thanq suman tv
Ilaantivi chusinapudu I only think one thing, e technology valla we are able to see the person's behind the voices. 1990ss or before ah radio lo inka enno voices didn't get this recognition kada ani.
Pro of technology...🤞🏼
Super Voice madam😊😊🎉🎉🎉
Nenoo Chinnappudu aa Voice over malli malli cheppevanni intlo😊😊😊🎉🎉
Big Fan Of Anchor..She is down to earth and apt in her interview
Great Madam Clarity Vachuntundhi Chala Mandhiki Dhanyavadhalu 👏👏 👏
Asalu mimmalni chustanu Ani anukoledu Suman tv vallaki thank you so much
Sister very wonderful chala baguntundi sister mee voice.godbless u
SUPER DUPER VOICE DHEYVUDU ICCHINA VARAMU GOD IS GREAT YOU ARE GREAT MADAM JEE. NAMASKAR
Excellent Mam..Ur voice Amazing
మా జీవితం ధన్యం అయింది...
❤🏃 away really excited voice prounuaces extra good explaining Exlant freedom 2good
Very nice to watch your interview
Wow super voice nd thank you to suman tv .
I like this interview so much.
Yatrigal kripaya dhyande is a philosophical warning to the Soul in our regular life , at the same time doesn't allow our life to be out of the track.
Its true thatswhat We Christians say about Jesus to believe to go to heaven otherwise soul train miss. But few passengers donot like to board which is actual destination..
Super madam chala baga anipostunddi train station lo chala baga nachududdi tnq Suman tv
My Favourite Voice 👏🏻👏🏻
big fan of u r voice andi mee voice anta maduranga mee life vundalani korukuntunnanu
చాలా సంతోషం... మీ వాయిస్ నేను చాలా స్టేషన్లో విన్నాను.
ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ 👌
చాలా విచిత్రమైన వీడియో చూస్తున్నాను. నేను ఇప్పటి వరకు రైల్వే అనౌన్స్మెంట్ లైవ్ అనుకుంటున్నాను కానీ ఇప్పుడే తెలిసింది
NATURALITY VOICE SISTER 🌷
Very happy at railway 🚂 station any where state your voice will listen , we also do some fun mimicry, but madam really beautiful, wonderful god's gift 🎁 voice, superb, and great 👌💓 actors are there... Love you 💕 mam, happy womens day..
Awesome superb voice madam....nice to know about you
Madam, so happy after seeing you.
నేనైతే ఒక ఒక సారి స్టేషన్ రూమ్ లో కూర్చొని అనౌన్స్మెంట్ చెబుతున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు తెలిసింది అది నిజం కాదని ఒక మంచి సింగర్ ని మాకు పరిచయం చేసినందుకు సుమన్ టీవీ ధన్యవాదములు
Its a recorded audio in stations
Thank you Suman TV, Gayatri voice very good.
Daughter respond gurinchi bhale chepparu. Excellent voice. Thank you .
Thank you. మీ వాయిస్ వింటున్నాము. ఇంకా ఇంకా ఇంకా Vintuuuuuuuuuuune ఉంటారు. 👌👌👍👍👏👏
Gayatri గారు, Train అనౌన్స్మెంట్ చెప్పేటప్పుడు station పేరు కూడా చెబితే ప్రత్యేకం గా రాత్రి trains లో ప్రయాణించే వారు మీ అనౌన్స్మెంట్ విని, వాళ్ళ destination station లో దిగటానికి plan చేసుకొనడానికి చాలా ఉపయుక్తం గా ఉంటుంది. దయవుంచి ఇది గమనించి మీరు station పేరు కూడా Train అనౌన్స్మెంట్ లో చదవ గలరు.
ఇప్పుడు cell phone లు వచ్చాక where is My Train,down load చేసుకుంటున్నారు,ట్రైన్ ఎక్కడ ఉన్నది తెలిసిపోతోంది .
Avunu,station Peru chapter baguntundi
గీతాంజలి is so beautiful
Amazing voice
ప్రతి మనసులోని భావోద్వేగాలకు కనెక్ట్ అయిన మధుర స్వరం మీది....🙏
Amma super voice. Suman TV super 👌
Amma I love your voice nenu roju vintunna me voice Kazipet lo Amma Video chudadam chala happy ga undi
Very very glad to you madam.
Im from warangal district Andi yes ippatiki Inka kazipet jnlo Mee voice aa undi andi
Madam your voice is excellent.once upon a time anouncement is done at railway station.ghreddy.
Universal blessings being boath of you.
Superb mam...
Dubbing artist Gayatri garu
God gifted voice...so blessed
Super andi
Wow madamgaru ur great voice 😊
ఈ లాంటి గొప్ప ఆర్టిస్ట్ లను పరిచయం చేసి నందుకు సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు
Great Voice Medam 🙏🙏🙏
Supar medam miku me telantki danya vadalu tenkyu very much medam
Amazing voice 👌👌
చిన్నప్పటి నుండి విని విని, ఒక సెలబ్రిటీ ని కలసినట్టుంది ఈ ఎపిసోడ్ చుస్తున్నంత సేపు అనిపించింది. ఇన్నాళ్లు అది ఒక జాబ్ అనుకున్నాను.
Still now we r listening this voice in tirupati railway station madam
Good interview tq for suman channel
Wow suuuuper amazing
Superb voice mam మీది
సూపర్ 👌👌👌👌👌madam గాయత్రి గారు