❤ మీ స్వరం అద్భుతం💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
చాలా రోజుల తరువాత ఒక మంచి ,decent గా మాట్లాడే కనబడే మనిషిని చూసాను.ఎంత elegant గా అంత elevated గా మాట్లాడారు madam.salute to ur humble and subtleness. May God give u long life with health n happiness 😊
Kallu muskoni vinte Oka Khushi Lo Bhumika Bommarillu Lo Genelia.. Guess Nuvvu Naku Nachav Lo Aarti Agarwal kuda ankunta.... just amazing Andi. Your voice itself made those roles memorable and movies Hit.. Keep Rocking 😍
నిజం గా చాలా గ్రేట్ మేడం గారు మీరు ఎక్కడో తమిళనాడు స్టేట్ లో పుట్టి పెరిగి తెలుగు చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం గారు.మీకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే మేడం
మీ మాటలు వింటుంటే, అందరు హీరోయిన్స్ వాయిస్ వింటున్నట్టు ఉంది. ESpecially సిమ్రాన్... కళ్ళు మూసుకుని మీ మాటలు వింటే, సిమ్రాన్ మాటల్లాగానే ఉంది. సూపర్ ఫీలింగ్ అసలు.
తెలుగింటి అడపడుచులా ఎంత చక్కగా ఉన్నారో!!!...మీ వాయిస్ మాడ్యులేషన్ ఐతే మైండ్ బ్లోయింగ్ మేడం.... మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటూ..... అభినవ్ సాగర్ రెడ్డి, సీసీసీ నస్పూర్, మంచిర్యాల అర్బన్
Eevida voice chaala baavuntundi! Simple manishi, very humble and frank! Actress Sarita oka generation heroines ki dubbing artist gaa number 1. Taruvaata generation ki Savita reddy number 1.
I am Really Happy By Seeing Your Interview Savitha Mam. . Your Voice is Sooo Cute 👍 చాల అంధంగా, తెలుగింటి ఆడపిల్లల్లా ఉన్నారు. మిరు మారెనో Projects చేయలి అన్నీ మనస్పూర్తుగా కోరుకుంటున్నాను. All the Best for your Next Projects 🙏👍👍👍👍
Watching your interview is an absolute pleasure and soothing to ears, na childhood lo ne savitha reddy garu ante oka idea undhi naku thelisi mi voice naku theliyadam nachadam start ayindhi through trisha,genelia voices from telugu movies, long way 2 go mam!
మీ వాయిస్ విని మెసేజ్ పెట్టకుండా ఉండలేకపోయాను సబిత గారు అందరు హీరోయిన్లు చూసినట్టుంది ఎంత బాగా చెప్తున్నా రండి కనిపించే హీరోయిన్ల కంటే కనిపించని హీరోయిన్ మీరు గాడ్ బ్లెస్స్ యు
సవితా రెడ్డి గారు మీరు great person👌👌superమీ వాయిస్ వింటుంటే ఎంతో ఆనందం వేస్తుంది. మీరేనా మాట్లాడింది అన్నది ఇంతవరకు మాకు కూడా తెలవదు థాంక్యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ
Your hard work is 100/ help not only for the actresses but for the film success also.keep dubbing . God bless you and your daughter also savithajee.All 200 heroines should be very much be indebted to you mam.
అబ్బ అబ్బ ఏమి వాయిస్ అండి బాబూ 🤗 వింటున్న కొద్దీ వినాలని పిస్తుంది సవిత గారు హీరోయిన్స్ ని ఎలివేట్ చేయడం లో డబ్బింగ్ ఆర్టిస్ట్ ల పాత్ర ఎంతో ఉందని పిస్తుంది మీ వాయిస్ వింటుంటే అందరు హీరోయిన్స్ కళ్ల ముందు కదలడుతున్నారు మిమ్మల్ని చూసాక, డైరెక్ట్ గా మీ వాయిస్ విన్నాక, ఇక నుంచి సినిమాలలో మీరే గుర్తుకు వస్తారు తెలుగు వాళ్ళు కూడా మాట్లాడలేనంత స్వచ్చంగా తెలుగు మాట్లాడుతున్నారు 👏 సూపర్ అండి మీరు 👍👌👌👌👌👌👌👌
డబ్బింగే కాదు... మీరు హీరోయిన్ గా కూడా ట్రై చేసి ఉంటే బావుండేది. చాలా చక్కగా వున్నారు మీరు. మీలో తెలుగుదనం కనిపిస్తుంది. ❤️❤️🌹🌹🌹🌹దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి..మీకు నూరేళ్ళ ఆయుష్సు ఇవ్వాలని కోరుకుంటున్నాము... జై శ్రీ రామ్.🚩🚩🚩
The questions asked by the interviewer are good. Usually the script for interviews is horrible. This one is good, so Savitha garu could inform many things that are actually interesting! Mam you are great🤩
Mee voice naaku chala istam Andi first time chostunna Mee face ni....actual ga nenu heroines ki evaru dubbing cheptaru Ani chooddam anukuntanu kaani meeru inta mandiki chepparani telisaka Inka okkokari gurinchi vetakakkarledu.....such a beautiful voice you have andi
ruclips.net/video/ZPwwRhSqJ20/видео.html
అప్పుడు మందుకు బానిస.. ఇప్పుడు ఎంపీగా పోటీ.. | Actress Rachna Banerjee Telugu Exclusive Interview
❤ మీ స్వరం అద్భుతం💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
❤చక్కటి అందం తో పాటు మంచి డబ్బింగ్ చెప్పగలిగే అమ్మాయి సవిత గారికి హాట్స్ ఆఫ్.
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
ఆ ఆ సీ వీ
ఓంkkuo జీ వీ 2:05 @@rameshblindlifestyle
అంత మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పడం కాదు.
అంత మంది హీరోయిన్స్ కి ఒక గుర్తిoపు
ఒక విలువను ఇచ్చారు మీ వాయిస్ తో👏👏👏👏👏👏
మాట, అందం👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మేడం భగవంతుడు మీకు ఇచ్చిన అద్భుతమైన వరం మీ వాయిస్.. అలాగే మీరు ఎంతో మంది కి ఇంకా వాయిస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🙏🙏
అబ్బా మీ voice నీ వింటూనే ఉండాలి, అనిపిస్తుంది Savitha గారు. నాకు ఇప్పటివరకు తెలీదు ఈ voice చెప్పేది మీరు అని.
చాలా రోజుల తరువాత ఒక మంచి ,decent గా మాట్లాడే కనబడే మనిషిని చూసాను.ఎంత elegant గా అంత elevated గా మాట్లాడారు madam.salute to ur humble and subtleness.
May God give u long life with health n happiness 😊
మీ వాయిస్ ఎంత అందంగా ఉంటుందో మీరు అంతే అందంగా ఉన్నారు 😍😍😘😘
2024 lo chusinavallu oka like
ఓ మీరేనా డబ్బింగ్ చెప్పేది.🥰🥰👌👌💕💕చాలా అందంగా వున్నారు సవిత, గారు. 🥰🥰💕💕🌹🌹🌹🌹🌹
Avunu andi
Kallu muskoni vinte Oka Khushi Lo Bhumika Bommarillu Lo Genelia.. Guess Nuvvu Naku Nachav Lo Aarti Agarwal kuda ankunta.... just amazing Andi. Your voice itself made those roles memorable and movies Hit.. Keep Rocking 😍
మీ voice లాగే, మీరు చాలా polite గా మాట్లాడుతున్నారు. Superrrrr
చాల బాగా మాట్లాడారు, చెప్పారు.. madam..తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ లలో మొదటి ప్లేస్ మీకు మాత్రమే సొంతం👏👏👍
Bb an.
చాలా కాలం తర్వాత ఒక ముగ్ధమనోహరమైన రూపాన్ని చూడగలుగుతున్నాం. చక్కగా చీరకట్టు... జడ.. జడలో పూలు.. నుదుట కనపడేలా బొట్టు... 🙏🙏
అచ్చం బాపు గీసిన బొమ్మలా...
Ilaanti makeup,voice vunte entha chakkagaavunnaaru
Really
Really good
Chuddanike... Back katha vere level
ఖుషీ సినిమా లో భూమిక గారికి డబ్బింగ్ చాలా బాగా చెప్పారు మేడం
నిజం గా చాలా గ్రేట్ మేడం గారు మీరు ఎక్కడో తమిళనాడు స్టేట్ లో పుట్టి పెరిగి తెలుగు చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం గారు.మీకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చిన తక్కువే మేడం
Exactly
ఆవిడ తెలుగు అమ్మాయే స్వామి🤦
అలాగే భక్త 🤝
2024 lo chuse vallu
Wovv madam... ThanQ మీలాంటి talented person గురించి తెలిసినందుకు....
మీ మాటలు వింటుంటే, అందరు హీరోయిన్స్ వాయిస్ వింటున్నట్టు ఉంది. ESpecially సిమ్రాన్... కళ్ళు మూసుకుని మీ మాటలు వింటే, సిమ్రాన్ మాటల్లాగానే ఉంది. సూపర్ ఫీలింగ్ అసలు.
Yes 👍
Naakithe thrisha voice vinnattu vundi
Nakythe jelnelia matladinatlu undi
@@Manusanju7651yes
Asalem ardham kaavatleshu oka oka word ki oka oka heroine gurtostunnaru..
తెలుగింటి అడపడుచులా ఎంత చక్కగా ఉన్నారో!!!...మీ వాయిస్ మాడ్యులేషన్ ఐతే మైండ్ బ్లోయింగ్ మేడం.... మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటూ.....
అభినవ్ సాగర్ రెడ్డి, సీసీసీ నస్పూర్, మంచిర్యాల అర్బన్
She deserve more respect than other actress
She is very good artist in dubbing
Yes I agree but she has Tamil accent while speaking telugu which is why it loses the nativity.
This is voice that I have fallen in love for. Huge fan ma'am ❤.
9th May 2023
ఎంత sweet వాయిస్ 🤗🤗💞💞💞💞
Eevida voice chaala baavuntundi! Simple manishi, very humble and frank! Actress Sarita oka generation heroines ki dubbing artist gaa number 1. Taruvaata generation ki Savita reddy number 1.
Super voice andi
నాకు ఎంతో ఇష్టమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ సవిత గారు ,,,సిమ్రాన్ కి సూపర్ సెట్ అవుతాది అసలు
Ya
Hii dr send ur no
Trisha ku kuda
I am Really Happy By Seeing Your Interview Savitha Mam. .
Your Voice is Sooo Cute 👍
చాల అంధంగా, తెలుగింటి ఆడపిల్లల్లా ఉన్నారు. మిరు మారెనో Projects చేయలి
అన్నీ మనస్పూర్తుగా కోరుకుంటున్నాను.
All the Best for your Next Projects 🙏👍👍👍👍
Yes🥰
చక్కటి రూపం మధురస్వరం. సంస్కారవంతమైన మాట తీరు. గాడ్ బ్లెస్ యు.
100 mandhi heroins okesari chusunattu undhi medam garu really ur voice amazing i like ur voice forever
Watching your interview is an absolute pleasure and soothing to ears, na childhood lo ne savitha reddy garu ante oka idea undhi naku thelisi mi voice naku theliyadam nachadam start ayindhi through trisha,genelia voices from telugu movies, long way 2 go mam!
మీ వాయిస్ విని మెసేజ్ పెట్టకుండా ఉండలేకపోయాను సబిత గారు అందరు హీరోయిన్లు చూసినట్టుంది ఎంత బాగా చెప్తున్నా రండి కనిపించే హీరోయిన్ల కంటే కనిపించని హీరోయిన్ మీరు గాడ్ బ్లెస్స్ యు
ఇప్పటి హీరోయిన్లకి తెలుగు రాకపోవడం మీ అదృష్టం
మన అదృష్టం.... ఇంత స్వీట్ వాయిస్ విన గల్గుతున్నం ❤
Tera venuka asalaina Tara ..love ur voice 🥰💛
సవితా రెడ్డి గారు మీరు great person👌👌superమీ వాయిస్ వింటుంటే ఎంతో ఆనందం వేస్తుంది. మీరేనా మాట్లాడింది అన్నది ఇంతవరకు మాకు కూడా తెలవదు థాంక్యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ
Ur voice too good Savitha garu ur sooo butiful 😍 God bless you 💐
Eno iconic characters dialogues mivi gurthuna "Aio Siddhu" for bhumika in Khusi is Just jUst Pure Love 😍
తెలుగింటి ఆడపడుచు లాగా కనిపిస్తున్నారు మీరు... ❤️💐❤️💐💐💐💐💐💐💐💐💐💐
''అంజి'' మూవీలో నమ్రతకి డబ్బింగ్ చెప్పారు కేక 👌👌👌👌👍
బంగారు కొండా అమ్మ మీరు, మీ గొంతు వింటూంటే మనసుకు చాలా సంతోషంగా ఉంది
Your hard work is 100/ help not only for the actresses but for the film success also.keep dubbing . God bless you and your daughter also savithajee.All 200 heroines should be very much be indebted to you mam.
Wow ఎంత simple great. ఆరంజ్ అప్పట్లో యూత్ బాగా ఇష్టంగా చూసారు.
Mee voice 🎉🎉👌👌
Merena nenu evaro aa voice ani chaala rojula nundi aLochistunna.. great mam mi voice lovely
స్త్రీలలో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు స్త్రీలని గౌరవించితే దేశం చాలా ఉన్నత స్థితికి ఉంటుంది దేశంలో స్త్రీల వలన మగవాళ్లుపైకి వచ్చారు
Chala baga chepparu medam
ఎంత పుణ్యం చేసుకున్నారు సవిత గారు ఇంత మంచి గొంతు వరంగా పొందారు మీరు.👏👏👏👏💯💯💯💯💯👌👌👌
Similarity is u and me...die heart fan of orange film....❤️
మీ గొంతు ఎంత మధురంగా ఉందో మీరు అంతా అందంగా ఉన్నారు గాడ్ బ్లెస్స్ యు❤❤❤❤
Mam.. I just love ur voice. Konni movies aithe mee voice kosame chusanu. I am a big fan of ur voice.
Many characters are brought alive on screen by dubbing artists! But only heroines get all the appreciation!
Ohhh adii meerenaa super undhi mee voicee 👌👌👌👌
It is really god's gift. When you are speaking I felt you are dubbing for yourself. Extremely fantastic madam. May God bless you.
Behind the sweet voice Savitha garu😍😍
అబ్బ అబ్బ ఏమి వాయిస్ అండి బాబూ 🤗
వింటున్న కొద్దీ వినాలని పిస్తుంది సవిత గారు
హీరోయిన్స్ ని ఎలివేట్ చేయడం లో డబ్బింగ్ ఆర్టిస్ట్ ల పాత్ర ఎంతో ఉందని పిస్తుంది
మీ వాయిస్ వింటుంటే అందరు హీరోయిన్స్
కళ్ల ముందు కదలడుతున్నారు
మిమ్మల్ని చూసాక, డైరెక్ట్ గా మీ వాయిస్ విన్నాక,
ఇక నుంచి సినిమాలలో మీరే గుర్తుకు వస్తారు
తెలుగు వాళ్ళు కూడా మాట్లాడలేనంత స్వచ్చంగా
తెలుగు మాట్లాడుతున్నారు 👏
సూపర్ అండి మీరు 👍👌👌👌👌👌👌👌
👍👍👍👍❤️❤️❤️❤️
Goosebumps while listening airport story
Madam Savitha Garu .Mee Voice Super Andi.
Her voice suits the best for Arthi Agarwal... Nuvvu Naku Nachav is awesome
She herself is like a heroine.
A polite, proudless, and very talented lady.👏👏👏👏
Cannot makeout she is from tamilnadu.
Great stunning with pleasant surprises voices given,,🙆💐💗
Superb lively expressions with memorizes of her talented voices
Really good voice 😊 chala bagunnaru me voice kuda bagundhi really good job
God bless you
What a memory savitha gaaru
సవిత గారు,
మిమ్మల్ని ఎప్పటి నుండో చూడాలి అనుకొన్నాను. GOD has given a big GIFT.
Super voice ,super beauty soo nice ,soo traditional.
డబ్బింగే కాదు... మీరు హీరోయిన్ గా కూడా ట్రై చేసి ఉంటే బావుండేది. చాలా చక్కగా వున్నారు మీరు. మీలో తెలుగుదనం కనిపిస్తుంది. ❤️❤️🌹🌹🌹🌹దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి..మీకు నూరేళ్ళ ఆయుష్సు ఇవ్వాలని కోరుకుంటున్నాము... జై శ్రీ రామ్.🚩🚩🚩
That Voice ❤️❤️ Savitha garu
Thera venuka heroine 😊
Really glad to see you talking
Excellent Savitha garu superb.. thank u 🙏
Meere heroine la vunnaru ....gontu ite awesome👏👏
Very beautiful voice
Looking so soft and lovely...
Polite
So traditionally dressed ... Great
Impressed
How old Savitha mam would be?
You are beautiful, sweet voice. so polite and homely cultured. God given gift and one in millions of people.
You have a stunning and pleasant voice Mam..i hope you get many more fantastic movie opportunities to dub
Entha sepu ayina ala vintu undipovachu madam mee voice ni 😍😍😍.... Very infectious ❤️
Orange is still a super movie 🎥 it’s a great concept 🙏🏻
She Looks Like A Heroine😍❤️
చాలా మంచి, స్వీట్ వాయిస్ 👌🙏🏻💐
Superb voice svitha garu….unbelievable
Mam your attitude is good. We are wishing you to achieve more success. Thank you for your hard work.
Really ur voice is awesome 👌👌👌👌pokiri movies is really awesome iliyana dialogues 👌Savitha garu really great voice💖 so cute voice 💖
She's so beautiful inside out.
మీ అద్భుతమైన గొంతు నా చిన్నప్పటి నుంచి వింటున్నాను,అద్భుతమైన వాయిస్
వయసు అంత వాయిస్ ఇంత నానా 👌👌👌👌👌👌👌👌👌
Ur voice suits for Trisha mainly ❤
Ee voice eemeke dubbing laaga vundhi..
Yes bro
Super excellent voice Savitha Garu
The questions asked by the interviewer are good. Usually the script for interviews is horrible. This one is good, so Savitha garu could inform many things that are actually interesting! Mam you are great🤩
.j.
😺👿😺👻😺💩😈☠️💩💩💩😺😸👽👹👿👿👻👻😺😸😸👺👹👽🙀🙀🙀🙊🙊👧🙈😼😺😸🧑🧑🧑🙉😽🙀👨🎨👨🎨👨🏭👩🌾👩🔧👨🔧👩💼👩🎤👩🎤👷♀👷♀👳♀👱♀👱♀👨🦰👩🦰
Excellent and memorable moments and beautiful voice and extraordinary and amazing
Nijamga super hidden heroine in outside of screen super voice mam
Abba Abba madamgaru mi voice vintunte notlo tenuluruthunnayi u r really great voice super super super👌👌👌👌👌
15:32 live performances
Super సవితా రెడ్డి గారు 👏👏👏
Super mam .amazing voice.really I enjoying u r voice. love u mam
Very beautiful voice and person also...
Thank you for the information
I am so inspired by seeing your interview savitha ma’am.. U r a good speaker.. nice voice..👍🏻 all the best for ur future projects..
మేడం మీరు మాట్లాడుతుంటే సిమ్రాన్ గారు మాట్లాడుతున్నట్లు ఉంది థట్ ఈస్ డబ్బింగ్
Highly Talented Soul
Take a bow 🥰
Super talented Savita garu iam big fan of you mam chala Baga dubbing cheptunnaru
U r looking and ur voice mam super happy
Mee voice naaku chala istam Andi first time chostunna Mee face ni....actual ga nenu heroines ki evaru dubbing cheptaru Ani chooddam anukuntanu kaani meeru inta mandiki chepparani telisaka Inka okkokari gurinchi vetakakkarledu.....such a beautiful voice you have andi
i am big fan of orange movie......such a wonderful movie, and songs was awesome......
Thank u sooooo much for this interview....
Sooo sweet of you madam, amazing voice you have
Superb voice madam
Chala traditional ga unnaru
Anchor voice same allu arjun gari la undhi, very nice bro
Cheviti nakodaka
@@sunny1186 gudha musukora erri puka , nenu neeku cheppana