తాతలనాటిక్షేత్రములెల్ల పద్యం తెనాలి దశరథరామయ్య గారు భవానిశంకరుడు పాత్రలో ఆరితేరిన గొప్ప ఆణిముత్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 31

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 5 лет назад +6

    జోహార్లు దశరథరామయ్య గారికి.

  • @vijayawadakings6113
    @vijayawadakings6113 5 лет назад +10

    తాతలనాటి క్షేత్రము లెల్ల తెగనమ్మి
    దోసిళ్లతో దెచ్చి పోసినాను
    తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు
    విక్రయించి వస్తువులు చేయించినాను
    అత్త వారిచ్చిన అంటు మామిడి తోట
    నీవు కోరంగ వ్రాసి ఇచ్చినాను
    కులసతి మేని సొమ్ములు పుస్తెతో గూడ
    గొనివచ్చి నీ ఇంట గుప్పినాను
    కులము వారెల్ల నీ కిది కూడదన్న
    భార్య నీతికి గోతికి బడుగు లిడిన
    లెక్క సేయక నీ ఇల్లు కుక్క వోలె
    గాచికొని ఇట్టులున్నాను కలికి నేను

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 5 лет назад +3

    What a sweet voice.?really marvolus.

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 5 лет назад +4

    ఎంత గభీరంగ పాడారు. మైక్ అవి సరిగ్గా లేని రోజుల్లో ఆ గంభీరమైన ధ్వని దాదాపు చివరి ప్రేక్షకులకి కూడా స్పష్టంగా వినిపించేది.
    కంచు కంఠం....🙏🙏🙏

    • @bhamidisatyasai4526
      @bhamidisatyasai4526 5 лет назад

      అంత పై శృతి లో కూడా గుక్క తిప్పుకోకుండా పాడారు. స్వరాలు నిక్కచ్చిగా వుంటాయి. వినిపించి నందుకు కృతజ్ఞులం....🙏🙏🙏

  • @challasathish3405
    @challasathish3405 5 лет назад +3

    What a great voice sir. Vintunte antha happy ga vundi.

  • @jayalaxmisimhachalam9438
    @jayalaxmisimhachalam9438 4 года назад

    Very nice song thanks

  • @boppanagaraju7145
    @boppanagaraju7145 4 года назад +1

    Voice is good

  • @appalanaiduyalakala8455
    @appalanaiduyalakala8455 5 лет назад +2

    Nice

  • @sureshkumarkavvati5078
    @sureshkumarkavvati5078 5 лет назад +1

    చాలా బాగుంది

  • @venkatyadavpalagani90
    @venkatyadavpalagani90 5 лет назад

    Adbhutam

  • @natarajagondi2630
    @natarajagondi2630 5 лет назад +3

    దశరధరామయ్య గారి వీడియో లు ఉంటే పోస్ట్ చేయండి.

  • @mulkavenkatreddy1834
    @mulkavenkatreddy1834 5 лет назад

    Super

  • @ramaraotammisetti5687
    @ramaraotammisetti5687 5 лет назад

    Good please upload more

  • @sureshpunnepalli4565
    @sureshpunnepalli4565 5 лет назад

    Full episode pettandi

  • @sheshamgovindu6961
    @sheshamgovindu6961 5 лет назад +1

    PURTHI BHAVANI NATAKAM UPLOAD CHEYANDI SIR

  • @sureshkumarkavvati5078
    @sureshkumarkavvati5078 5 лет назад +4

    పద్యం పేరు : తాతలనాటి క్షేత్రములెల్ల పద్యం
    పాత్ర పేరు : భవాని శంకర్ (చింతామణి)
    తాతలనాటి క్షేత్రము లెల్ల తెగనమ్మి
    దోసిళ్లతో దెచ్చి పోసినాను
    తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు
    విక్రయించి వస్తువులు చేయించినాను
    అత్త వారిచ్చిన అంటు మామిడి తోట
    నీవు కోరంగ వ్రాసి ఇచ్చినాను
    కులసతి మేని సొమ్ములు పుస్తెతో గూడ
    గొనివచ్చి నీ ఇంట గుప్పినాను
    కులము వారెల్ల నీ కిది కూడదన్న
    భార్య నూతికి గోతికి బడుగు లిడిన
    లెక్క సేయక నీ ఇల్లు కుక్క వోలె
    గాచికొని ఇట్టులున్నాను కలికి నేను

  • @vijayaarts8682
    @vijayaarts8682 5 лет назад +9

    Migilina padyalu kuda upload cheyandi brother

  • @gopikrishnaudarapu9196
    @gopikrishnaudarapu9196 5 лет назад

    Bhavani sankar gaa Angirekula varivi motham oka folder lo upload cheyandi brother

  • @sowmyagummadi8015
    @sowmyagummadi8015 4 года назад

    Please submit b

  • @sowmyagummadi8015
    @sowmyagummadi8015 4 года назад

    Sus

  • @kasiviswanadham3123
    @kasiviswanadham3123 5 лет назад

    Veerivi kurukshetram lo padyalu unte upload cheyyandi Sir.

  • @DALLIAPPALARAJUMUSIC
    @DALLIAPPALARAJUMUSIC 5 лет назад

    Ragam confirm plzzzz

  • @nagabhushanamp3129
    @nagabhushanamp3129 5 лет назад

    Telugu padya nataka sowgandha pushpamulu veeru

  • @rameshk248
    @rameshk248 5 лет назад

    Super

  • @sowmyagummadi8015
    @sowmyagummadi8015 4 года назад

    Sus