Greatness of Telugu | Telugu Language | BhaktiOne -Madan Gupta Interviews | BhaktiOne

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 30

  • @satyanarayana1739
    @satyanarayana1739 7 дней назад +5

    అందమైన స్వచ్చమైన తేనె కి మించిన తియ్యదనం తో మనసుకు హత్తుకునే చక్కనైన బాషా, నేను తెలుగులో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను ❤

  • @sirisha1769
    @sirisha1769 6 дней назад +4

    చాల బాగా చెప్పారు గురువు గారు. మీ పరిచయ భాగ్యం కలిగినందుకు మేము ఎంత అదృష్టవంతులం. గురువు గారు.

  • @lucksheme243
    @lucksheme243 6 дней назад +1

    Wow, both are my favorite. They only spit harsh facts & truth.

  • @madanmohan5910
    @madanmohan5910 6 дней назад +2

    అద్భుతః మార్పు తల్లితండ్రులు నుంచి నర్పు రావాలి. వాళ్లే భాషని ఖుని చేస్తున్నారు.

  • @baburao7828
    @baburao7828 7 дней назад +2

    జై శ్రీ రామ 👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 6 дней назад +2

    Mee iruvuriki sirassu vanchi namaskaristhunna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanprasad7846
    @pavanprasad7846 6 дней назад +2

    Super sir 🎉

  • @nvramana7686
    @nvramana7686 5 дней назад

    Super guruougaru

  • @sobharano2939
    @sobharano2939 7 дней назад +2

    Yes correct

  • @Giridhar-Somanchi
    @Giridhar-Somanchi 7 дней назад +1

    జై శ్రీరామ్ 🚩

  • @garlapatisaishankar4790
    @garlapatisaishankar4790 4 дня назад

    "" దేహి భాషలలో తెలుగే గొప్ప -" శ్రీ శ్రీ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు

  • @bethechange8461
    @bethechange8461 5 дней назад

    ❤❤❤

  • @praveenreddy9312
    @praveenreddy9312 6 дней назад

    Thanks sir 🙏Jai Bharat 🙏

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 7 дней назад +1

    Arya meeku Vanda vandanalu

  • @karthik96612
    @karthik96612 7 дней назад +1

    I'm also experienced palamaneru ctr AP from Bangalore

  • @garlapatisaishankar4790
    @garlapatisaishankar4790 4 дня назад

    సత్యమైన దైవ జ్ఞానాన్ని భావయుక్తంగా వివరించే తెలుగు భాష ఎప్పటికీ అంతరించదు

  • @reset.india20
    @reset.india20 7 дней назад +4

    Inter వరకు తెలుగు తప్పనిసరి ఒక సబ్జెక్టు చేయకపోతే తెలుగు నిలబడదు. నంటేలు ఉండాలి. సులువుగా సబ్జెక్టు వుండాలి. పెద్ద పెద్ద వ్యాకరణాలు, పద్యాలు తగ్గించాలి. అప్పుడే పిల్లలు సబ్జెక్టు తీసుకుంటారు. ఇదే సత్యం.

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 5 дней назад

    Good👍👍

  • @viveknalla6554
    @viveknalla6554 6 дней назад

    👏🙏🇮🇳

  • @manicharan2241
    @manicharan2241 6 дней назад

    👏

  • @venkateshb1839
    @venkateshb1839 7 дней назад +1

    Jai shree ram

  • @adityaadi9446
    @adityaadi9446 6 дней назад

    50:54 అందుకే తెలుగు మీద అభిరుచి తగ్గుతుంది, ఈ కాలం వారికి

  • @kravindranath9819
    @kravindranath9819 День назад

    ఇప్పటికీ రష్యా, జపాన్, లాంటి దేశాలు మాతృభాష లోనే బోధిస్తారు..ఏ భాష వద్దు ఒక ఆంగ్లం ఉంటే చాలు అనుకొంటే మన అస్తిత్వమే పోతుంది.

  • @kmrao06
    @kmrao06 6 дней назад +1

    జనాలకు పనికొస్తుందంటే ఆదరిస్తారు , అది భాష ఐనా, వృత్తి ఐనా, కళ ఐనా. పనికిరాదు అనుకుంటే ఎదురు డబ్బులిచ్చినా ఆదరించరు. ఐనా ఊడి పోయేదానిగురించి ఎందుకు బాధ పడాలి? అన్నం పెట్టలేని విద్యలు, భాషలు, కళలు, వృత్తులు ....ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత!!! అటువంటి వాటిని నమ్ముకుంటే అడుక్కోవడం ఖాయం! జనాలు పిచ్చోళ్ళు కాదు. తమకేమి కావాలో పూర్తిగా అవగాహన వుంది, వాళ్ళకు.

  • @9848vicky
    @9848vicky 5 дней назад

    Antha bane cheptunaru mari meru endukani chala sandarbalalo english matladtunaru.. chepadam chala suluvainadi acharinchadam kastam..
    Malli cheptunanu me pillalatho oka interview cheyandi valla telugu basha ala vunado chupiyandi..
    Ela interview chudagane adaru basha premikulu iyitaru comments pedtaru vastavanike ochesariki a okaru acharincharu..
    Epudu adi em chesina dabbu kosame, dabbu sampadinchadam alano chepadam mukyam iyindi

  • @grajanarsu7532
    @grajanarsu7532 5 дней назад

    Are panchagavyam gupta kabhi satya bolne ke liye aap toung kaam nahi aathe hamesha panchagavyam lethey kya ,jaake kamakya tantra sadhan karo sannasii

  • @ajaykumarkataram
    @ajaykumarkataram 5 дней назад

    Super sir🎉🎉