Thank you sir Garu, I Praise God. I got answer from your message to forgive people whom I couldn't forgive since last 28 Years. Got broke my stronghold of unforgiving heart. I praise God.
అవును, అన్నలాంటి వారు చాలా చాలా అరుదుగా ఉంటారు, నేను చాలా సంతోచిస్తున్న అన్నధ్వారా నాకు తెలియని,నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను ""దేవునినామానికి మహిమకలుగునుగాక"" 🙏
Ayya Vandhanalu.. na dad oka pastor garu kani Naku Jesus garu ardham kale..ayanalo Dhevuniki virudhamina charyalu Valasa. . Na paralokapu thandri mimalni parichayam chesina tharwathe ardham ayindhi na prabhu intha goppa vara ani... Mi vakyalu chala inspirational ga unai maku... Dhevuni thodu epudu miku undali.. Malanti vallani Miru nadapali.. Mire na guruvu... Na prabhuvunuvu Naku parichayam chesina na Pravaktha miku na dhevuni tharupuna na vandhanalu 🙏🏻🙏🏻
అంత భయంకరమైన మానవునిలో దాగి వున్నపాపాన్ని వెలికి తీసి చూపిస్తూ మీరు నవ్వుతూ మనిషి భయానక పాపపు స్థితి ని అక్కడ మీ మాటలతో బయలు పరుస్తూ నవ్వుతూ బోదిస్తున్నారే అది మీ బోధ లోని ప్రత్యేక ఆకర్షణ Sir.....
Praise the lord 🙏 anna , mee vakyalu nannu enthafanoo balaparachuthumnayii mimmalni okasari kalavalani undi anna mee daggara nundi devuni gurinchi telusukovali nerchukovali Ani undi anna
నేను చేసిన పాపాలకు నేనె మనస్ఫూర్తిగా ప్రార్ధన చేయలేక పోయాను, మొదట్లో, కానీ ఇప్పుడు నేను ఏపని చేసిన అది మంచి పని అవునా కదా అని నా యేసయ్య ను అడిగి మరీ చేస్తున్నాను. దేవుడు నన్ను చాలా మంచి మార్గంలో పెట్టాడు. కానీ నేను దేవుడికి దగ్గర అవుతునకొద్దికి సేతను ఏదో రూపంలో నన్ను దూరం చేస్తున్నాడు. అంటే నేను నిజమైన ప్రభు సేవకుని కాదు అని అర్థం అవుతోంది కానీ మరల వెంటనే ప్రభువు నన్ను దగ్గరకు తీసుకొని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడైతే నేను ప్రభువు నే నాకు ఇలా ఎందుకు చేసావు అని అడిగే అంతా విధంగా దగ్గర అయ్యాను. ఆయన 10 ఆజ్ఞ లు తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఆయనే నాకు అని. నా ప్రభువు ని ఎప్పుడు చూద్దామా అని నామనస్సు ప్రతి క్షణం కంగారు పెడుతోంది. పాపినేనా నేను పరలోకంలో ఆయనను చూడాలి అని, ఆయనను ఒక్కటి అడగాలి అని ఉంది.మా చేత ఎందుకు పాపాలు చేయిస్తున్నావు అని,అలాగే నీకు దగ్గర వస్తున్న సమయంలో సైతాను ఎందుకు మాపైకి వచ్చి నీకు దూరంగా తీసుకుని వెళ్తున్నాడు.అని అడుగుతాను.నేను ఇంకా వాక్యాలను వింటమే కాకుండా ఆయన మార్గంలో వుండటానికి ప్రయత్నం చేస్తాను.
సిలువలో క్రీస్తువారు పలికిన మాట " తండ్రి వీరిని క్షమించమని అన్న మాటకు అర్థం మానవుల పాపములు కొరకు నేను నా రక్తాన్ని చిందిస్తున్నాను వీరిని పాపమును క్షమించి పరిశుద్ధపరచమని మాత్రమే తండ్రిని వేడుకున్నాడు. అని నా అభిప్రాయము అంతే గాని యుదులు చేసిన పనికి ప్రత్యేకంగా క్షమాపణ అడగలేదు. తప్పు అయితే మన్నించగలరు
ఒకసారి ఈ వచనాలని చూడండి...ఇందులో అపొస్తలులు 'మీరు' అంటూ అనేక మారులు సంబోధించారు. దైవ వాక్యంలో అపోస్త లులు తమ పత్రికల్లో దాదాపు 350 సార్లు 'మీరు' అని సంబోధించారు-తమ ఉపదేశంలో. Rom 6:14: "మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు." Rom 6:20: "మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.౹" Rom 8:13: "మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.౹" 1Cor 1:7: "గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.౹" 1Cor 1:8: "మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.౹" 1Cor 3:3: "మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?౹" 1Cor 3:16: "మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?౹" 1Cor 3:23: "మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు." 1Cor 7:23: "మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.౹" Jam 2:9: "మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.౹" 1Pet 4:7: "అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.౹" 1Jn 4:4: "చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹" Jud 1:20: "ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి.౹"
శిక్ష అవసరం లేదని ఎవరు చెప్పారు బాబూ? పూర్తిగా విను. శిక్ష అవసరం కాబట్టే క్రీస్తు నీ కోసం, నాకోసం, అందరి కోసం శిక్ష చెల్లించాడు. క్రీస్తు సిలువ త్యాగం శిక్ష అవసరం లేదని చెప్పడం లేదు. మన శిక్ష తాను భరించి, మనకు క్షమను ప్రసాదిస్తాడు క్రీస్తు-అని చెప్తుంది. సబ్జెక్ట్ సరిగా అర్థం చేసుకో. మన రాజ్యాంగమే ఒక నేరస్తునికి ఉరి శిక్ష వేస్టే దేశ అధ్యక్షుడు క్షమించవచ్చు-అని చెప్తుంది. అది కూడా తెలుసుకో! పాపానికి శిక్ష చెల్లించకుండా క్షమిస్తే దేవుడు అన్యాయస్తుడే. నువ్వే కరెక్ట్. బట్, పాపానికి క్రీస్తు శిక్ష చెల్లించి, మనల్ని క్షమిస్తున్నాడు. సో, ఆయనే కరెక్ట్.
Thank you sir Garu, I Praise God. I got answer from your message to forgive people whom I couldn't forgive since last 28 Years. Got broke my stronghold of unforgiving heart. I praise God.
యేసుక్రీస్తు గుండె చప్పుడు క్షమించడం 🙏🙏🙏
Thank u prakash garu for uploading video . I love ur messages. All glory to the lord jesus christ.
Praise The Lord...!!! Blessed message Sir
🙏🙏🙏🙏🙏
No words sir...!!🙏🙏🙏🙏
Praise the Lord.
I will try to pray empathically.
Thanks for the realistic message.
@@johnvkgandhipenumudi7754 qq
God bless you pastor garu Amen🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏 very very good words and message💐💐
🤔🤔🤔🤔🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝
దేవుని చేతిలోని అద్భుతమైన, పరిశుద్ధ, సువార్త పనిముట్టు సహో. ప్రకాష్ గారు!
అవును, అన్నలాంటి వారు చాలా చాలా అరుదుగా ఉంటారు, నేను చాలా సంతోచిస్తున్న అన్నధ్వారా నాకు తెలియని,నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను ""దేవునినామానికి మహిమకలుగునుగాక"" 🙏
Ayya Vandhanalu.. na dad oka pastor garu kani Naku Jesus garu ardham kale..ayanalo Dhevuniki virudhamina charyalu Valasa. . Na paralokapu thandri mimalni parichayam chesina tharwathe ardham ayindhi na prabhu intha goppa vara ani... Mi vakyalu chala inspirational ga unai maku... Dhevuni thodu epudu miku undali.. Malanti vallani Miru nadapali.. Mire na guruvu... Na prabhuvunuvu Naku parichayam chesina na Pravaktha miku na dhevuni tharupuna na vandhanalu 🙏🏻🙏🏻
God bless you
Devunike mahima kalugunu gaka ...... Amen 🙏
Devuni ke mahima kalugunu gaka
HALLELUJAH...📖💚💙💛💯%✅
PRAISE THE LORD...👏🕊️
THANK YOU JESUS 🙏
💞JESUS 💓 LOVES 💗YOU ❤️
AMEN💛❤️💙💚🙏
ఈ మాట ద్వారా క్షేమించే గుణం కలిగిన వారికి దేవుని కృప తోడై ఉండును గాక ఆమెన్
Praise the lord brother wonderful messages and valuable heart touching words ....... Amen🙏🙏🙏
🙏🙏 praise the Lord pastorgaru & good prophet
Thank you wonderful & great speaker
God bless you abundantly brother 🙌🙌✝️🙌🙌
అంత భయంకరమైన మానవునిలో దాగి వున్నపాపాన్ని వెలికి తీసి చూపిస్తూ మీరు నవ్వుతూ మనిషి భయానక పాపపు స్థితి ని అక్కడ మీ మాటలతో బయలు పరుస్తూ నవ్వుతూ బోదిస్తున్నారే అది మీ బోధ లోని ప్రత్యేక ఆకర్షణ Sir.....
వినడానికి బాగానే వుంది గాని మీ బోధలోని నవ్వుతో విశ్వాసికి అర్ధం కావాల్సినంత అర్ధం కాదేమో........ Sir?.....
@@venkataraogorikapudi9767👍
Auspicious Occasion, we need blessings
Very important content, excellent explanation sir.Tq 🙏
Praise the Lord annaiah
Praise the Lord wonderful massage brother
వందనాలు అయ్యగారు 🙏💐
Praise the lord brother
wonderful message Pastor garu ✝️💖
May God use you mightily
Praise the lord 🙏 anna , mee vakyalu nannu enthafanoo balaparachuthumnayii mimmalni okasari kalavalani undi anna mee daggara nundi devuni gurinchi telusukovali nerchukovali Ani undi anna
Bagaaaaa sagottaru pastergaru
Ameen Thank you Jesus
🙏🙏🙏
Thank you brother 🙏🙏🙏
🙏🙏 praise the Lord brother
Thank you wonderful blessed & precious valuable marvelous best message giving for you 🙏🤝🙏
P Aq
Only praise to God
Praise the Lord
Amn
Amen
Amen..!!🙏
Good
Amen🙏 Amen
Glory to god
నేను చేసిన పాపాలకు నేనె మనస్ఫూర్తిగా ప్రార్ధన చేయలేక పోయాను, మొదట్లో, కానీ ఇప్పుడు నేను ఏపని చేసిన అది మంచి పని అవునా కదా అని నా యేసయ్య ను అడిగి మరీ చేస్తున్నాను. దేవుడు నన్ను చాలా మంచి మార్గంలో పెట్టాడు. కానీ నేను దేవుడికి దగ్గర అవుతునకొద్దికి సేతను ఏదో రూపంలో నన్ను దూరం చేస్తున్నాడు. అంటే నేను నిజమైన ప్రభు సేవకుని కాదు అని అర్థం అవుతోంది
కానీ మరల వెంటనే ప్రభువు నన్ను దగ్గరకు తీసుకొని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడైతే నేను ప్రభువు నే నాకు ఇలా ఎందుకు చేసావు అని అడిగే అంతా విధంగా దగ్గర అయ్యాను. ఆయన 10 ఆజ్ఞ
లు తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఆయనే నాకు అని. నా ప్రభువు ని ఎప్పుడు చూద్దామా అని నామనస్సు ప్రతి క్షణం కంగారు పెడుతోంది. పాపినేనా నేను పరలోకంలో ఆయనను చూడాలి అని, ఆయనను ఒక్కటి అడగాలి అని ఉంది.మా చేత ఎందుకు పాపాలు చేయిస్తున్నావు అని,అలాగే నీకు దగ్గర వస్తున్న సమయంలో సైతాను ఎందుకు మాపైకి వచ్చి నీకు దూరంగా తీసుకుని వెళ్తున్నాడు.అని అడుగుతాను.నేను ఇంకా వాక్యాలను వింటమే కాకుండా ఆయన మార్గంలో వుండటానికి ప్రయత్నం చేస్తాను.
మీరు చాలా పొరబడుతున్నారు.. దేవుడు మన చేత పాపాలు చేయించడు... మీ మాట వెనక్కి తీసుకోండి..
🙏🙏🙏Praise the Lord brother
Good message 🙏🏿🎉
Golden words
Vandanaalu sir
PRAISE THE LORD brother God bless you
అయ్యా!.....
Heart teaching meassing praise lord🖖🖖🖖🖖🖖🖖🖖💅💅💅💅💅💅💅🌼
Good Message Brother!
🙏✝️🙏✝️🙏✝️🙏
1
వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Praise The Lord Pastor Garu, please upload remaining words also Pastor Garu....💐💐💐
❤❤❤❤
👏👏👏👏👏👏👏👏
గొప్ప బోధ చేశారు అయ్యా!.......
Praise the lord pastor garu ..me msgs chala baguntai,kaani you tube lo me videos chala thakkuva unai,plz inka upload cheyandi
Iam waiting సీలువ మీద మాటలు ఇంకా 6 మాటలు ఉన్నాయి మరచిపోకుండా uplod చెయండి. అన్న
See luthoran church gd friday msg by prakash gantela .all 7 words on the msg
@@chyadaiah5541 please link share me
Mee nundi suggestions teesukovalani undanna
Siksha anubhavinchakunda paschatthapam ela kalugutundi
PRAISE THE LORD 🙏🙏🙏
యూదులను క్షమించమని యేసు ప్రభు, తండ్రిని ప్రార్ధించకపోతే యూదులకు కలిగేనష్టం ఏమిటో ఒక వీడియో చేయగలరని మనవి
సిలువలో క్రీస్తువారు పలికిన మాట " తండ్రి వీరిని క్షమించమని అన్న మాటకు అర్థం మానవుల పాపములు కొరకు నేను నా రక్తాన్ని చిందిస్తున్నాను వీరిని పాపమును క్షమించి పరిశుద్ధపరచమని మాత్రమే తండ్రిని వేడుకున్నాడు. అని నా అభిప్రాయము
అంతే గాని యుదులు చేసిన పనికి ప్రత్యేకంగా
క్షమాపణ అడగలేదు.
తప్పు అయితే మన్నించగలరు
Okasari naa number ki call cheayi Anna okasari meetho.matladaalni undi anna
మీరూ మీరూ అనుటకంటే మనం అనుట బాగుంటూందేమో...
ఒకసారి ఈ వచనాలని చూడండి...ఇందులో అపొస్తలులు 'మీరు' అంటూ అనేక మారులు సంబోధించారు. దైవ వాక్యంలో అపోస్త లులు తమ పత్రికల్లో దాదాపు 350 సార్లు 'మీరు' అని సంబోధించారు-తమ ఉపదేశంలో.
Rom 6:14: "మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు."
Rom 6:20: "మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.౹"
Rom 8:13: "మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.౹"
1Cor 1:7: "గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.౹"
1Cor 1:8: "మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.౹"
1Cor 3:3: "మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?౹"
1Cor 3:16: "మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?౹"
1Cor 3:23: "మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు."
1Cor 7:23: "మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.౹"
Jam 2:9: "మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.౹"
1Pet 4:7: "అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.౹"
1Jn 4:4: "చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹"
Jud 1:20: "ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి.౹"
కాదనుట లేదు బ్రదర్ వారితో మనల్ని సరి పోల్చుకొనుటయే నరికాదేమోననేదే నా తలంపు. ఆనాడు వారు ఆ స్థానంలో ఉన్నారని కూడా నా...
Mirantha suit boot vesukondi anubhavinchuraajaa!
Gorrelanni alaage untaaru
Tappucheste Shikasha avasaram ledantaraa?
Aithe rajyangam chattam lepeddamaa?
శిక్ష అవసరం లేదని ఎవరు చెప్పారు బాబూ?
పూర్తిగా విను. శిక్ష అవసరం కాబట్టే క్రీస్తు నీ కోసం, నాకోసం, అందరి కోసం శిక్ష చెల్లించాడు.
క్రీస్తు సిలువ త్యాగం శిక్ష అవసరం లేదని చెప్పడం లేదు. మన శిక్ష తాను భరించి, మనకు క్షమను ప్రసాదిస్తాడు క్రీస్తు-అని చెప్తుంది. సబ్జెక్ట్ సరిగా అర్థం చేసుకో.
మన రాజ్యాంగమే ఒక నేరస్తునికి ఉరి శిక్ష వేస్టే దేశ అధ్యక్షుడు క్షమించవచ్చు-అని చెప్తుంది. అది కూడా తెలుసుకో!
పాపానికి శిక్ష చెల్లించకుండా క్షమిస్తే దేవుడు అన్యాయస్తుడే. నువ్వే కరెక్ట్. బట్, పాపానికి క్రీస్తు శిక్ష చెల్లించి, మనల్ని క్షమిస్తున్నాడు. సో, ఆయనే కరెక్ట్.
నీవు so called Professor. ఏడు మాటలా? వాక్యాలా? ఎవరు ,ఎప్పుడు ఆ ధ్యానం ప్రంభించారు తెలుప వలె.
Copy paste
Atthakodallu kshamapanalu adagadama?? Never😂😂
Mar 10:27: "యేసు వారిని చూచి- ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను."
వాక్యం వినేటప్పుడు disturb చేసి అడ్స్ ద్వారా డబ్బులు సంపాదించడం సరికాదు
Amen
🙏🙏🙏 Praise the lord
Praise the lord brother
Praise the lord Annaya
Praise the Lord 🙏🙏🙏
Praise the lord
Copy paste
Amen
Praise the Lord brother
Amen praise the lord
Praise the Lord brother
Praise the lord brother