క్రీస్తే సేవకు ప్రమాణం, ప్రేరణ - @PrakashGantela Latest Telugu Christian Message

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 85

  • @TheRatnakumar2
    @TheRatnakumar2 День назад +7

    పాత నిబంధనలో దశమ భాగం వలన కొన్ని లక్షలమంది లేవియులు బ్రతికేవారు. ఇప్పుడు దశమభాగం ఒకే వ్యక్తి తీసుకుంటున్నాడు. అందుకే ఆస్తులు కొనుక్కుంటున్నారు.

  • @davidprince5050
    @davidprince5050 3 дня назад +14

    అనేక విషయాలు నేర్చుకోడానికి ఈ measage నాకు ఎంతగానో ఉపయోగపడింది థాంక్యూ పాస్టరుగారు

  • @wayofheaven4407
    @wayofheaven4407 3 дня назад +10

    ప్రతి సేవకునికి పరిశీలించు కొనవలసిన వర్తమానం.

  • @raviprasanthkumarvilluri8876
    @raviprasanthkumarvilluri8876 14 часов назад

    Wonderful sir 🙏

  • @johnbabudhannani149
    @johnbabudhannani149 10 часов назад

    అన్న వందనాలు మీరు సేవకులకు అందిస్తున్న ఈ సందేశాలు ఎంతో అవసరం 🙏🏻

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 Час назад

    Thank You Brother

  • @barnabaspayam3057
    @barnabaspayam3057 2 дня назад +7

    వందనాలు పాస్టరు గారు క్రీస్తుయేసు వైపు చూసే భాగ్యము ఈ మేసేజ్ ద్వారా నాకు దొరికింది

  • @VijayGoka
    @VijayGoka 3 дня назад +15

    గత 10 సాత్సరాలు నుంచి ఇదియే నాభాధ. మంచి వాక్యం

    • @emmanuelhandicrafts471
      @emmanuelhandicrafts471 3 дня назад +1

      చాలా బాగా చెప్పారు అన్న, నిజమే ఈరోజు డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటున్నారు డబ్బుంటే ఒకలాగా ఉంటున్నారు ఎవరు తగ్గించుకొని ఉంటా లేదు ఈ రోజు లలో, మీరు చెప్పినవన్నీ వాస్తవాలు అన్న కరెక్ట్

  • @Djessi-s6p
    @Djessi-s6p День назад +2

    Wonderful msg estharu sir meru thank you

  • @rajun8654
    @rajun8654 3 дня назад +9

    ప్రభు నందు వందనాలు పాస్టర్ గారు
    దేవుని సేవ అంటే ఏమిటి అన్న అవగాహన చాలా చక్కగా వివరించారు.... ఈ రోజుల్లో దేవుని సేవ అంటే తాత గారి జామినిగా , వారసత్వంగా వ్యాపారంగా మారిపోయింది...దేవుని సత్య వాక్యము ప్రజలలోకి వెళ్లకుండా దేవుని పిలుపు లేని సేవకులు సాతాను ద్వారా వాడబడుతున్నరు.....సత్యము తెలిసిన సేవకుడు మీరు తప్పుచెప్పుతున్నారు అని అడిగితే తిరగబడుతున్నారు.....పునాదులు పడైపోగా నీతిమంతులు ఏమి చెయ్యగలరు..... ఈ సందేశం ద్వారా దేవుని పిలుపు లేని సేవకులు నేర్చుకొని సరిజేసుకుంటే మంచిది

  • @IsraelBodarapu7709
    @IsraelBodarapu7709 3 дня назад +4

    Praise the Lord 🙏🙏🙏
    దేవునికే మహిమ కలుగును గాక!🎉

  • @amarumesh3797
    @amarumesh3797 День назад +1

    Praise the Lord 🙏

  • @shanmukashanmuka8325
    @shanmukashanmuka8325 8 часов назад

    Praise the lord amen🙏 wish you a.happy.merry.christmas.🙏

  • @indhupriya3370
    @indhupriya3370 День назад

    Wonderful explanation sir, Thank you so much sir.🙏

  • @Prasadellipe
    @Prasadellipe 3 дня назад +3

    Very good teaching sir.

  • @kalapalabharathi7571
    @kalapalabharathi7571 15 часов назад

    Praise the lord pastor garu 🙏

  • @samarpanrao6019
    @samarpanrao6019 День назад

    Wonderful Message for servents of God

  • @emmadidassdass533
    @emmadidassdass533 3 дня назад +2

    Manchi Atmeeya vupadyayulu praisthelord ayyagaru

  • @orsuayodhya4963
    @orsuayodhya4963 2 дня назад +1

    యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు అన్నయ్య

  • @anandarao9337
    @anandarao9337 3 дня назад +2

    Excellent eye opening message for God s servents thank u so much sir may God bless you sir

  • @savithapradeep2889
    @savithapradeep2889 2 дня назад +1

    Yes brother absolutely 💯 true All GLORY to almighty God good message to learn many things through this wonderful message Amen Hallelujah 🙌🙏

  • @archanaparadise3934
    @archanaparadise3934 3 дня назад +3

    Praise the LORD JESUS CHRIST of Nazareth 🙏
    Good Morning sir
    Your message from the word of God teaches everyone to be better than before as a human

    • @kolipakasreedevi780
      @kolipakasreedevi780 3 дня назад +2

      Anna ee savakulaku entha cheppina vrudha.chevitivadi mundhu sankhamudi natlu ga vuntundhi

  • @MadiviLaxman-y1z
    @MadiviLaxman-y1z 3 дня назад +2

    అయ్యగారు మీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం

  • @sumangalitgmr
    @sumangalitgmr 3 дня назад +2

    Praise the lord 🙏 ayyagaru 🙏

  • @Prasadellipe
    @Prasadellipe 3 дня назад +2

    Verygood teaching sir thanks yousir.

  • @yakobuparisapogu1551
    @yakobuparisapogu1551 2 дня назад +2

    💯
    Thanks pastor

  • @1067sha
    @1067sha 3 дня назад +4

    Glory to God

  • @gogadavenkat1495
    @gogadavenkat1495 2 дня назад +2

    Glory to Almighty, Sir for your mesg

  • @madhusudhan3321
    @madhusudhan3321 День назад

    Praise the LORD. Sir 🙏👌🤝👍❤️

    • @LakshmiKJ-j2t
      @LakshmiKJ-j2t 23 часа назад

      Sir..me msg....vere sevakulaku....estam vundadu....endurante...meru cheppe...vaakyam...2 anchula...kadgam😂❤🎉🎉

  • @jacobmulgury5366
    @jacobmulgury5366 3 дня назад +1

    Ayyagaaru chaala chaala hrudayam poorvaka Vandhanaalu, Parishudhaatma Devudu meetho Eeroju Sevakulaki manchi sevaa vidhaanaalu theliya paruchuri chunnaru.
    GOD bless you lott for His glory ever and ever. We need such Disciple ship to Do ministry Amen...

  • @vlakshmir7264
    @vlakshmir7264 2 дня назад +2

    Praise the Lord 🙏🙏🙏అండీ Brother గారు to everyone 🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadgolla9211
    @prasadgolla9211 3 дня назад +4

    Anna, Praise the lord 🙏🙏

  • @didlabhaskar3877
    @didlabhaskar3877 2 дня назад +2

    Excellent message Prakash

  • @prasaduma9232
    @prasaduma9232 3 дня назад +5

    🙏🙏🙏🙏🙏

  • @maniratnam5232
    @maniratnam5232 2 дня назад +2

    Thank you anna... Praise the Lord

    • @arsars-th7dh
      @arsars-th7dh День назад

      Pl pastar garu. Meru Hed ki balck colar veyakandi.pllll pl

  • @mgrace179
    @mgrace179 3 дня назад +3

    Praise the Lord brother garu

  • @sivaparvathi2381
    @sivaparvathi2381 2 дня назад +1

    Vandhanalu Aiya ❤❤

  • @jayajyothsnachitturi124
    @jayajyothsnachitturi124 3 дня назад +3

    🙏🙏

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv 3 дня назад +2

    GODBLESSYOU

  • @jyothibai21
    @jyothibai21 2 дня назад +2

    Praise the Lord brother 🙏🏻

  • @satishkoppada5316
    @satishkoppada5316 2 дня назад +1

    Prasie the lord sir🎉

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 3 дня назад +3

    వందనాలు sir.....

  • @TysonRocky
    @TysonRocky 3 дня назад +4

    👍🏻👍🏻👍🏻

  • @malekirankumarkirankumar7018
    @malekirankumarkirankumar7018 3 дня назад +5

    వందనాలు అన్న

  • @sudarsaninti4394
    @sudarsaninti4394 3 дня назад +2

    💯🙏🏼📖❤️❤️❤️💐💐

  • @Ashi-63
    @Ashi-63 3 дня назад +1

    ThankGod for prakash anna🙏

  • @YanamalaJayarao
    @YanamalaJayarao 2 дня назад +1

    Devudu sutiga natho matladadu anna thanks for wonderful words

  • @yelchurinagaraju7314
    @yelchurinagaraju7314 3 дня назад +7

    ప్రసాద్ అన్నా నీ వాక్యాలు ఇలాగే పదికాలాలపాటు జరగాలి

  • @BolleddulaShyamala
    @BolleddulaShyamala 3 дня назад +3

    Praise 🙏 the Lord 🙏 anna

  • @ItsBavyesh
    @ItsBavyesh 2 дня назад +2

    Praise the lord sir.
    నా పిల్లలని ఇవాంజిలిస్ట్ గా తయారు చెయ్యాలి అని జీసస్ కి ప్రేయర్ చేస్తున్నా పిల్లలుకూడ చాలా ఇంట్రెస్ట్ గా వున్నారు వారికోసం ప్రేయర్ చెయ్యరా thanq you sir praise the lord

  • @meenakumaris1747
    @meenakumaris1747 2 дня назад +1

    Praise God 🙏🙏

  • @BolleddulaShyamala
    @BolleddulaShyamala 3 дня назад +3

    Praise the Lord anna

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 День назад

    DEAR BELOVED BROTHER! EXCELLENT MESSAGE AND VERY BEAUTIFUL BROTHER!

  • @jarinamurthy1945
    @jarinamurthy1945 3 дня назад +5

    Praise the Lord sir🙏🙏 దేవుని వాక్యంతో business చేసే ప్రతీ.. ధనాసపరునికి గుండెల్లో... తూటలే.... Sir మీరు బోధించేతప్పుడు, వాళ్ళకు సిగ్గుపడి దుఃఖతో repentence రావాలి కానీ (claps) చప్పట్లు ఎలా కొడుతున్నారు sir ??? Mee message lo చప్పట్లు కొట్టనివ్వకండి sir, దీని కోసం ముందే చెప్పారుగా.. నేను చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు అని.,అయినా వాళ్ళు🤔🤔🤔అందరికీ ఇదోక రోగం అయిపోయింది sir , Thank you sir thank you so much sir🙏🙏

  • @satyanandampitta9458
    @satyanandampitta9458 3 дня назад +5

    Amen

  • @vijjismind
    @vijjismind 2 дня назад +3

    Sir నేను చర్చి కి వెళ్ళాలంటే భయం వేస్తోంది. పాస్టరమ్మ శాపాలు, పాస్టర్ గారు జలగ లా వినలేక

  • @kandavalli11
    @kandavalli11 3 дня назад +2

    9:25 మయిక్ ద్వార ఈతరులు వాక్యం వేనాలని brother

  • @jacobmulgury5366
    @jacobmulgury5366 2 дня назад +2

    Kanneeti tho Vithuvaaru Santhosha gaanamu tho Panta koyudhuru

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 3 дня назад +4

    Praise the lord 🙏sir🙏🙏

  • @emmanuelhandicrafts471
    @emmanuelhandicrafts471 3 дня назад +16

    ఇప్పుడు వచ్చే ఉన్నది, యోహాను సువార్త, 16:1,2, అందరూ బాగా చదవండి, ప్రతిరోజు సిలువ ని ఎత్తుకొని నడవాలి అన్నరు యేసయ్య, అనేక శ్రమలను అనుభవించి పరలోకమునకు చేరాలి, మరి ఈరోజు పాస్టర్లు ఎవరు, రెడీగా లేరు తగ్గించుకొని ఉండాలని లేరు, సంఘాన్ని సిద్ధపాటు చేస్తా లేదు, శ్రమల కి అసలు నిలబడగల రా, నార్త్ ఇండియా లో ఎలాంటి శ్రమలు వస్తే, వీళ్ళు ఎంత మంది నిలబడతారు, ప్రార్థన లేవు, అసలు మోకరించి ప్రార్థనలు కూడా లేవు, బైబిల్ పక్కన పెట్టి వీళ్లు లోకంలోకి వచ్చేసారు, అసలు సేవకులు పాస్టర్ అన్న వాళ్ళ మారితే ఇండియా ఎప్పుడో మారిపో ను, మార్పు మన్నించి రావాలి, క్రైస్తవ కుటుంబాల్లో సంఘాల్లో ఉజ్జీవం రావాలి, ఇప్పటికైనా మార్పు మన దగ్గర నుంచే రావాలి, గాడ్ బ్లెస్స్ యు అన్న, ఖండించే బాగా చెప్పారు,

  • @hsshhsdh9013
    @hsshhsdh9013 3 дня назад +6

    మీరు ఇలా టెలుగు వాడేస్తే అక్కడున్న మా సేవకూళ్లు పరిస్థితి ఏమిటండి?

  • @tataplaytechnician
    @tataplaytechnician 3 дня назад +4

    🙏

  • @subbukotikala8094
    @subbukotikala8094 2 дня назад +2

    Oka line lo 3 churchlu vunnayi pakkana 10 villages lo okka church kuda ledu brother nenu chusanu

  • @kashapukumar9375
    @kashapukumar9375 День назад +1

    When meetings in Hyderabad

  • @dssss9283
    @dssss9283 5 часов назад

    G. Prakash Sir., Dalit Christians గా మారితే SC RESERVATIONS పోగొట్టుకొని BC -C లుగా చేశారు, చాల చాల నష్టాపోయాము... BC-C లకు SC RESERVATIONS వచ్చేటట్టు పోరాడండి sir.,

  • @AVPJ.2020
    @AVPJ.2020 2 дня назад +2

    Sir devudu ela pilustado chepparo...
    Idi nalo unna sndhehame...vyangam kadu.
    Nannu nenu sari chusukovadam kosame.

  • @PramodKumar-kw4gm
    @PramodKumar-kw4gm День назад

    No need of calling it's our duty to do If u love jesus u will work for Gospel 🎉 and church edification
    It's responsible for all Christians. ।।

  • @OnesideFacts-ih4qr
    @OnesideFacts-ih4qr День назад +1

    5:00 సార్ ఐసీఫ్ లో ఐ ప్రక్కన పెడితే CYF అనే ఒక సంస్థలో మీరు ఎన్ని సార్లు వేదిక పంచుకుని వాక్యానుసారంగా ఖండించారు ఏమయినా మార్పు మీరు చూసారా?
    దైవ సేవకులు అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో చూడండి ఒకవేళ దేవుడు వచ్చి భోద చేసిన ఆలనాడు పరిసయ్యాలు, సద్దుకయ్యులు, తో ఎదుర్కొన్న పరిస్థితి ఆయన ఇప్పుడు ఎదుర్కొనే లా ఉంది.

    • @kjyothighubrah7404
      @kjyothighubrah7404 День назад

      అక్కడ మార్పు రాలేదా? మేము గల్ఫ్ లో వున్నాము బ్రదర్ మాకు వచ్చింది మార్పు

  • @dssss9283
    @dssss9283 2 дня назад

    SC లూ Christians గా మారితే SC RESERVATIONS పొయ్యి BC-C వచ్చింది..... so Christian leaders and preachers అందరూ BC-C లకు SC RESERVATIONS వచ్చేటట్టు కృషీ చెయ్యాలి.

  • @kiranragula9502
    @kiranragula9502 Час назад

    అలనాడు సాతాను సర్పన్ని వాడుకొని అవ్వాను మోసం చేసింది...😂 ఈనాడు సేవకులను వాడుకొని గొర్రెలను మోసం చేస్తుంది.....మోసం మాత్రం పక్క చేస్తుంది. ఏమన్నా అంటే దేవుడు ఆశీర్వదించాడు అంటున్నారు.. మరి ఏసుప్రభు శిష్యుల్ని ఎందుకు ఆశీర్వదించ లేదు...(లక్సరీ లైఫ్ లా 😂😂😂

  • @1067sha
    @1067sha 3 дня назад +2

    Glory to God

  • @prasannadeepikajannu1184
    @prasannadeepikajannu1184 3 дня назад +4

    🙏

  • @PraveenaSudarsi
    @PraveenaSudarsi 3 дня назад +3

    Praise the lord Anna

  • @bhaskarm2751
    @bhaskarm2751 3 дня назад +2

    🙏🙏🙏

  • @kashinathbanothu9793
    @kashinathbanothu9793 3 дня назад +2

    Praise the Lord anna

  • @jessikutti1353
    @jessikutti1353 3 дня назад +2

    Praise the lord Anna

  • @upputhollavijaykumar5506
    @upputhollavijaykumar5506 2 дня назад +1

    Praise the Lord Anna