అవునండి. ఈ ఫొటో తీసినపుడు గురువు గారి మీద కొబ్బరి చెట్టు నీడ పడి నామముగా వచ్చింది. ఆ నీడ గురువు గారి లాల్చీ మీద ఏమీ లేదు. అది అద్భుతం. అలాగే గురువు గారి రూపం , చేతులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పోలి ఉన్న విధంగా ఉండడంతో ఆ ఆడియోకి తగ్గట్టుగా ఉంటుందని ఈ ఫొటో చేసారు.
సద్గురువుల నుదుట నీడ శ్రీనివాస నామములా కనబడటం అద్భుతం.శివాయ గుర వే నమః
గురువు గారి మాటల్లో స్పీచ్ వింటే చాలా ఆనందంగా ఉంటుంది 🙏🙏🚩🚩🙏🙏
Mee voice chaala baavundi thalli....
సూర్య రశ్మి గురువు గారికి నామాలు దిద్దినట్లుగా కనిపిస్తోంది.
నిజంగ
అవునండి. ఈ ఫొటో తీసినపుడు గురువు గారి మీద కొబ్బరి చెట్టు నీడ పడి నామముగా వచ్చింది. ఆ నీడ గురువు గారి లాల్చీ మీద ఏమీ లేదు. అది అద్భుతం. అలాగే గురువు గారి రూపం , చేతులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పోలి ఉన్న విధంగా ఉండడంతో ఆ ఆడియోకి తగ్గట్టుగా ఉంటుందని ఈ ఫొటో చేసారు.
Sir, అద్భుతంగా ఉన్నాయి గురువు గారి మాటలు 🙏🙏🙏 మీకు కూడా సహస్ర వందనాలు 🙏🙏 వాటిని మాకు అందించినందుకు 🙏🙏🙏❤️
Sir, coincidence yesterday only I visited Tirumala
🌹🙏🌹శ్రీ సద్గురు శివానంద మూర్తి యే నమః 🌹🙏🌹
Shivaaya gurave namaha 🙏🙏
Om namo venkateshaya om namo narayanana
Padabhivandalu swami ki
గురు దేవో భవ 🙏🙏🚩👍👍
Now i understood why great people calling god as "daya/karuna samudrudu". Om Namo Venkatesaya.. 🙏
గురువుగారి ఫోటో లో వేంకటేశ్వర స్వామి వారిలా కనపడుతున్నారు..!!
Om namo venkatesaya
Om namah shivaya
🙏🙏🙏
"గురు తత్వం నమ్ముకొండి. దాన్ని నమ్ముకొని ఎంత అజ్ఞానం లో ఉన్నా అశ్రద్ద లో ఉన్నా పరవాలేదు" చివరి 2 నిముషాలలో ఉంది ఇది.
🙏🏼
🙏🙏🙏
🙏