Sathguru Sri Sivananda Murthy Garu, topics on Consciousness

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025

Комментарии • 45

  • @haranathmadireddy141
    @haranathmadireddy141 15 дней назад

    జై శ్రీ కృష్ణ!
    మంచి ఉదాహరణలతో తె లిపి జ్ఞానోదయం కలిగించేరు.
    జై శ్రీ కుసుమహర!

  • @srinivasayyagari2383
    @srinivasayyagari2383 Год назад +1

    ఎంత చక్కగా జ్ఞాన బోధ చేశారో గురువు గారు.... ధన్యుడ్ని... ఈశ్వరుని కృప మూలంగానే ఈ మహానుభావుడు దగ్గరకి చేరుకో గలిగాను...

  • @seshagiriraoyakkali7887
    @seshagiriraoyakkali7887 16 дней назад

    జపం విధి విధానాలు వివరణ చాలా చాలా బాగుంది

  • @lakshmimanikyam4390
    @lakshmimanikyam4390 2 года назад +8

    చాలా మంచి విషయాలు తెలిపే గురువుగారి వీడియోలను అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు సార్🙏🙏🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 3 месяца назад

    💞🪷🙏 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷💞

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 5 месяцев назад +1

    Om namasivaya Siva Eva guru sivanandaya namaha🇮🇳

  • @vuddagirivenkatasatyamutya2613
    @vuddagirivenkatasatyamutya2613 2 месяца назад

    జై సద్గురు దేవా

  • @rajanaryanaraogentela872
    @rajanaryanaraogentela872 4 месяца назад

    🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️శ్రీగురుభ్యోనమః

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 9 месяцев назад +1

    Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa

  • @balakrishna1972
    @balakrishna1972 5 месяцев назад

    Charanom me Smaran rahe
    Smaranom me Charan rahe🙏🙏🙏

  • @vintageflicks1763
    @vintageflicks1763 2 года назад +7

    Please upload frequently and all the videos of Guru ji.
    Guru ji is giving knowledge of Upanishad’s in simple words, like Krishna said Geetha.

    • @rajasekhargandluri637
      @rajasekhargandluri637 2 года назад

      మీరు ఈ వెబ్సైట్ కి సబ్ స్క్రైబ్ చేసుకుంటే గురువు గారి ముందు అప్ లోడ్ చేసిన వీడియో లే కాక రాబోయే వీడియోలు కూడా మిస్ కాకుండా ఉండగలరని ఆశిస్తున్నాను.

  • @ramadevivedanabhatla3567
    @ramadevivedanabhatla3567 2 года назад

    జై గురుదేవులు కి జయహో...
    జీ వితానికి అవసరమయిన సారం బోధించిన
    గురుదేవుల కు ప్రణామములు

  • @sureshbabu-no7bh
    @sureshbabu-no7bh Год назад +1

    భరద్వాజ మాస్టర్ గారి లా మీరు కూడా హృదయమును సంస్కారములను మార్పు చేస్తున్నారు గురువే నమః

  • @eshwarimanchala689
    @eshwarimanchala689 2 года назад +1

    om. Namhho. Sivananda Guruyobheyye nammshha

  • @annadavasudha
    @annadavasudha 2 года назад

    Sadguru Sri sivananda Murthy gurudevayanamahaa .

  • @bandarumadhavi2491
    @bandarumadhavi2491 Год назад

    Shivaaya gurave namaha 🙏🙏

  • @shankerm6553
    @shankerm6553 2 года назад

    గురువు గారికి అభినందనలు

  • @kondanarsaiah7843
    @kondanarsaiah7843 2 года назад

    Sadguru shivanandamoorty gaariki naa satha sahasra koti pranaamamulu samasta gnanamunu ee episode andhichindi chitta vruttulanu ahamkaaramunaku kakundaa eeswarudiki ratha saarathiki vinnavinchalani cheppadamuloa samasta dukkalu antamayyi moksa margaaniki arhudani karunatoa bodinchina sadguruvu sree shivaananda moorthy gaaru mana hrudayaantharaalaloa yeppudoo nilichi vuntaadu

  • @hiranyam
    @hiranyam 2 месяца назад

    @36:45 అడిగితేనే చేస్తాడు భగవంతుడు. అడగాలి. అడిగినవాడికి చేస్తాడు, అడగకపోతే కర్తృత్వం తీసుకోడు. అడిగినవాడికే కర్త అవుతాడు.

  • @ravich4464
    @ravich4464 2 года назад

    జై sivananda నంద గురూజీ కి జై 🙏🚩🚩🚩🚩🙏

  • @guptajuloori
    @guptajuloori 2 года назад

    Beutifull. So much clarity. Blessed to have such gurus.

  • @manchalaashok4974
    @manchalaashok4974 8 месяцев назад

    OUM Sree Gurubyonamanaa🙏🙏

  • @suryanarayanareddy8058
    @suryanarayanareddy8058 2 года назад

    Sadguru sivanandamurthy🙏🙏🙏🙏🙏

  • @Swarna-B
    @Swarna-B 2 года назад +1

    అహం శివానంద
    అహం శివానంద
    అహం శివానంద
    అహం శివానంద
    అహం శివానంద

    • @kerberose100
      @kerberose100 2 года назад

      Mantra should be preceded by Om and ended with Namaha

  • @Harinath.Sirana
    @Harinath.Sirana 2 года назад

    In this video Gurujis speech is high pitch joshful and simply confidence
    Shiva eva guru 🙏

  • @pavanpavan2852
    @pavanpavan2852 2 года назад

    Om namo sivanandaya namaha 🙏🙏🙏

  • @vemurisriramachandramurthy1342
    @vemurisriramachandramurthy1342 2 года назад

    గురువుగారి వీడియోలు అప్లోడ్ చేసిన PDF పంపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
    నమో శివానంద మూర్తి గారు

  • @hiranyam
    @hiranyam 2 месяца назад

    Random notes
    బుద్ధి పెట్టవలసిన “ఉత్కృష్టమైన” విషయం- శివధ్యానం
    జపం, నాదం.
    నోటితో జపం చేయనని కొొన్నాళ్లు ప్రతిజ్ఞ చేసి చూడండి, చేయవలసినది జపం చేస్తుంది.
    राग रसोयी पागडी कभी बन जायेगी(?)।
    చిత్తంలో పూర్వ సంస్కారాలు వుంటాయి
    యోగి చిత్త వృత్తులను నిరోధించి/నిగ్రహించి తద్వారా నిర్మూలిస్తాడు.
    చిత్తమనే పశువును శివధ్యానమనో, ప్రణవమనో, నాదమనో వొకదానికి కట్టివేయాలి. ప్రపంచస్పృహ లేకుండా అటూఇటూ సంచరించకుండా వుంచాలి.
    పుణ్యానికి జ్ఞానానికి ప్రేరణ చేస్తుంది కాని జ్ఞానమే కాదు.
    శాస్త్రం అంటే శాసనమే.
    యెవరి విధినిషేధాలు వారే చేసుకోవాలి.
    చలివేస్తే కప్పుకోమని శాస్త్రమే చెప్పాలా?!
    విశ్వాసం ఒక డైరెక్షన్- శ్రద్ధ బలం
    భక్తిలో మాధుర్యం వుంటుంది, శ్రద్ధలో తీవ్రత ఉంటుంది.
    సంస్కారాలను బట్టి బుద్ధి ప్రేరితమౌతుంది.
    గాయత్రి-బుద్ధిని/చిత్తాన్ని శుద్ధంగా చేసి రక్షిస్తుంది.

  • @GAYATHRICHANNEL
    @GAYATHRICHANNEL 2 года назад +1

    Om namah shivaya

  • @chnareshkumar4443
    @chnareshkumar4443 5 месяцев назад

    Ads chaala disturbance ga unnai andi...

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 Год назад

    ❤❤❤❤❤🎉🎉❤❤❤❤❤❤

  • @ramuca116
    @ramuca116 2 года назад

    Avaduta State, Chityananiki kavalisina aharam, Danam, karthavyam, sraddha

  • @b.sarvamangala8986
    @b.sarvamangala8986 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @sailajayerrapureddy4304
    @sailajayerrapureddy4304 8 месяцев назад

    Hubby thinks I have gone mad, he don't believe, some proof to him please. 🙏🙏🙏

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 Год назад

    pdf lu పొందటానికి ఎం చేయాలి?

  • @thalupula
    @thalupula 2 года назад +1

    Sir, Please upload such more audio files of Guruji...

  • @Ravisankarguruji
    @Ravisankarguruji 2 года назад +2

    అది చిత్త (memory) వృత్తి కదా? చిత్ (consciousness) వృత్తి కాదు కదా?

    • @SaiSharan09
      @SaiSharan09 2 года назад

      You Said it correct. But chaitanyam reflected in chitham is also called Reflected-consciousness ( chidabasudu) , probably Guruji might have used that word in that sense.

    • @sreenivaskorupolu5507
      @sreenivaskorupolu5507 2 года назад +1

      విశ్వమంతా వ్యాపించిన చైతన్యం ఒక శరీరమాత్రంలో వున్నప్పుడు చిత్తము, ప్రాణశక్తి అంటారు. మెమరీ అనేది చిత్తం చేసే పనులలో ఒకటి. సహజంగా ప్రాణశక్తి static గా వుండదు. Static of prana leads to death. నిరంతరం ప్రవహించే ప్రాణశక్తి మన మెమరీని, సంస్కారములను activate చేసి ఏదో ఒక పనిలోనో ఆలోచనల్లోనో విషయాల్లోనూ పడేస్తుంది. అందుకే చిత్తం యొక్క ఈ వృత్తిని నియంత్రణ చేయటానికి ప్రాణాయామము చేసి చిత్తాన్ని నియంత్రణ చేస్తారు
      యోగులు.

  • @lakshmimani1394
    @lakshmimani1394 Год назад

    Please please translate in English

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 2 года назад

    As no one questioned him about the process of controlling budhi.
    Budhi is controlled by chitta. Yogi can control chitta. But I cannot; I am not able to.
    I don’t even know difference between manassu and budhi.
    10th min: indriyala venakala manassu daani venakala budhi. Chittanni nigrahinchi. I don’t even know difference of all these internally and how to control them.
    I feel like watching RUclips videos all the time. Is that manassu or budhi saying it? Say budhi at the basic level, how do I control the budhi.
    Ok, I can use nigraham for max 1 hr. What after that?
    How do I control budhi? How do I feed Chittam with right fodder?

    • @sreesilpasingaraju1321
      @sreesilpasingaraju1321 Год назад

      It can(should )be practiced...today you controlled one hour.then next few days you control all the day without watching it .When you catch chitta manas and indriyalu could be controlled.