సింగల్ డిజిట్ కూడా రానివ్వను ! | YS Jagan Shocking Comments On Chandrababu Naidu | AP News | AadyaTV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 июн 2024
  • సింగల్ డిజిట్ కూడా రానివ్వను ! | YS Jagan Shocking Comments On Chandrababu Naidu | AP News | AadyaTV
    #ysjagan #cmchandrababunaidu #appolitics #apnews #aplatest news #todaynews #breakingnews #viral #aadyatv
    -----------------------------------
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

Комментарии • 1 тыс.

  • @masthansahebsheik
    @masthansahebsheik 21 день назад +454

    నటనలో నిన్ను కొట్టేవాడు లేడు ఈ భూమి మీద జగన్ రెడ్డి

    • @akheelbinamrooakheelbinamr3123
      @akheelbinamrooakheelbinamr3123 19 дней назад

      Idey maata nee gundey meeda cheyyi veshi cheppu

    • @user-gx2co2hr6r
      @user-gx2co2hr6r 19 дней назад

      Bolli gadu vunadu ga mastan

    • @jayarampandi5254
      @jayarampandi5254 18 дней назад +7

      Yevaru natana

    • @kaleshashaik9597
      @kaleshashaik9597 18 дней назад +1

      అబద్ధపు హామీలు ఇచ్చే చంద్రబాబుకు మించిన నటుడు ఎవరు ఉండరు. జై జగన్ జై జగన్మోహన్ రెడ్డి

    • @santhoshkumar-xy8nn
      @santhoshkumar-xy8nn 18 дней назад +7

      Nuvuu vunnav ga

  • @mamidilaxminarayana114
    @mamidilaxminarayana114 22 дня назад +285

    వీడు కేవలం పదవి కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడూ ఆలోచించడు immature politician

  • @Ramakrishna-sj8id
    @Ramakrishna-sj8id 22 дня назад +15

    రెస్ట్ ఇన్ పీస్ వైసిపి

  • @rams2951
    @rams2951 21 день назад +260

    ఇంకో జన్మేత్తి నా నిన్ను ap ప్రజలు cm అవ్వనివ్వరు నీ లాంటి వాడికి నో ఛాన్స్

  • @rams2951
    @rams2951 17 дней назад +17

    2019 లో పొరపాటు న గెలిపించారు ఇంకో ఛాన్స్ నీకు ఎలా ఇస్తారు అనుకున్నావ్

  • @ranavijay0404
    @ranavijay0404 15 дней назад +61

    నీకు సింగిల్ సీట్ కూడా రాదేమో చూసుకో next time

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g 21 день назад +174

    నిన్ను ఎవడు నమ్ముతాడురా శుంఠా.

    • @kaleshashaik9597
      @kaleshashaik9597 18 дней назад +3

      నువ్వు చంద్రబాబు నమ్ముకో రా బాబు ఆ సుంట నీకు బాగా ఇస్తాడు

    • @krishnamahesh4077
      @krishnamahesh4077 15 дней назад +1

      మీ పచ్చ బ్యాచ్ ఏ శుంఠ

    • @lyallappa2790
      @lyallappa2790 15 дней назад

      Avuna pandhi

    • @mohankumarkontham
      @mohankumarkontham 14 дней назад +1

      బాబు నీ నమ్ము చూపిస్తాడు బొమ్మ

    • @sdreviews_yt
      @sdreviews_yt 9 дней назад

      AP people's Ra sunta

  • @rameshbabughanta8288
    @rameshbabughanta8288 21 день назад +156

    ధర్మం న్యాయం అనే మాటలు నువు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించు నట్లు ఉంది రా జగ్గా

    • @chevulaanjiyadav7552
      @chevulaanjiyadav7552 17 дней назад

      💯 కరెక్ట్ brother

    • @dandusuryachandrakiranredd4514
      @dandusuryachandrakiranredd4514 13 дней назад +1

      Andhuke naa Jagan ki bayapadi 2 leaders(Pawan Kalyan & Sharmilaa) ni ready chesukunnaru vote lu chelchadaniki.
      Meeku mamulga undadhu roi, gurthupettukondi.

    • @palakurthisrinivas1
      @palakurthisrinivas1 7 дней назад

      S

    • @ashokbabu2968
      @ashokbabu2968 4 дня назад +1

      @@dandusuryachandrakiranredd4514ante simham single ga vaste saripodu kada anna. Gelavali kuda kada. Ante simham chetha kanidi ani ah me uddesam

    • @dandusuryachandrakiranredd4514
      @dandusuryachandrakiranredd4514 4 дня назад

      @@ashokbabu2968 Jagan aye ga gelichinehi, cheating chesi gambling chesi leaders ayena vaarini consider cheyamu memu.

  • @JEEVANPRAMAAN-zs4bi
    @JEEVANPRAMAAN-zs4bi 19 дней назад +97

    రేయ్ రేపు శుక్రవారం జైలుకెళ్ళి నీ సంతకం పెట్టాలి హైదరాబాద్లో కోర్టుకి మర్చిపోయావా

    • @rams2951
      @rams2951 18 дней назад

      @@JEEVANPRAMAAN-zs4bi అంటే ప్రేయర్ చేసే కార్యక్రమం ఉంది

    • @user-hr9tz8nu5p
      @user-hr9tz8nu5p 8 дней назад

      😂😂😂

  • @vijaykumarmanam8904
    @vijaykumarmanam8904 13 дней назад +3

    నేల విడిచి సాము చేయడం
    లేదా తాబట్టిన కుందేబికి
    మూడే కాళ్ళు అంటి ఇదే!
    151 సీట్ల నంచి 11 సీట్లకు
    పడేసిన పార్టీ కి ప్రజలకు
    సంజాయిషీ ఇవ్వడం విస్మ
    రీంచి, వచ్చే సారి అథికారం
    మనదే నంటూ ధర్మ పన్నాలు
    పలకడం నయ వంచన అంటారు
    వైయస్ అతభిమానిగా ..
    హితవచన మిది❤❤❤❤❤

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 24 дня назад +59

    నిన్ను నువ్వే మెచ్చుకోవాలి కలలు కను ఇప్పుడు నిన్ను రెట్టింపు ఉత్సాహంతో నిన్ను తరిమి కొట్టారు

  • @tvnarsingarao1573
    @tvnarsingarao1573 17 дней назад +11

    PRC,మద్యపానం, జాబ్ క్యాలెండర్, డీఎస్సీ,పోలవరం, ఇవన్నీ అబద్ధాలు కాదా అని అడుగుతున్నా..

  • @akmand009
    @akmand009 26 дней назад +118

    ఎలక్షన్ ముందు వై నాట్ 175 టు 175 అని చెప్పా వు. ప్రతిపక్ష హోదా కూడా దొరకలేదు. నీవు అధికారంలోకి వచ్చే ముందు మధ్య నిషేధం అన్నా వు. మద్యం ఏరులై పారించావు. నిన్ను ఎవడు నమ్ముతాడు జగన్ మామ?😂

    • @ramalinga7898
      @ramalinga7898 21 день назад +2

      మీ biddalaku manchindhi jaraga leda bro jagan anna

    • @appalarajubudidha7969
      @appalarajubudidha7969 20 дней назад

      Sampadha srustinchanu anichepi rbi lo 7 lakshala kotlu srustinchadu abba super EVM batch chakram thippumari ne abbadhalatho

    • @nakkasudhakarnakkasudhakar9761
      @nakkasudhakarnakkasudhakar9761 19 дней назад +1

      Buton nekentha ease anukunava

    • @chiranjeevig.4711
      @chiranjeevig.4711 18 дней назад +4

      ​@@ramalinga7898manchi jarigite vote veyamannadu.. jaragaledu kabatte vodipoyadu..

    • @kaleshashaik9597
      @kaleshashaik9597 18 дней назад +1

      మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి నిలబెట్టుకో లేకపోతే అది మన చంద్రబాబు చంద్రబాబు అంటే మాట తప్పడం మాట తప్పడం అంటే చంద్రబాబు

  • @ankeravi7155
    @ankeravi7155 12 дней назад +3

    2029 లో షర్మిల కీ అన్నా ఓటు వేస్తాను కాని బటన్ రెడ్డి కి మాత్రం వేయం

    • @saisupreeth8524
      @saisupreeth8524 2 дня назад

      మంచి మాట చెప్పారు

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 26 дней назад +87

    2029 నాటికి 6093.
    ఎన్నికల వోట్లు లెక్కింపు కాదు
    వూచల లెక్కింపు.

    • @manohar5431
      @manohar5431 14 дней назад +1

      7691 gaadu ekkada untadu

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 20 дней назад +53

    చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ని నెరవేరుస్తారని ఓట్లు వేయాలా నీచండాలమ్మ మొహం చూడకూడదు నిన్ను వెంటనే దింపేయాలి ఇమిడియెట్లీ గాని కసితో వేశారు, అంతేగాని నీ దగ్గర నీది ఎక్కడ ఏడ్చింది విజయ్ అయితే ఎక్కడ వచ్చింది అది నీకు పరిపాలన చేసే మొహమేరా నీది పగటి కలలు కన మాకు ఇది నువ్వు లైఫ్ లో రాలేవు లైఫ్ లో గెలవలేవు బంగాళాఖాతంలో కలిపేయడమే నీ పార్టీని, నీ చండాలపు క్రిస్టియన్ సీఎం మొహం ఎవడు చూడాలనుకోవట్లేదు 🕉️🚩

  • @sathyanandi793
    @sathyanandi793 12 дней назад +3

    నటనలో నీకు నువ్వే సాటి 🤣🤣🤣

  • @subramanyamsubbu80
    @subramanyamsubbu80 Месяц назад +45

    2029లో నువ్వు జైల్లో ఉంటావు 😀😀

    • @venkatesh1937
      @venkatesh1937 26 дней назад

      Neeku baaga telusu yerrii puuuuu.

  • @maheshkumar5835
    @maheshkumar5835 18 дней назад +6

    ప్రజా ప్రతినిదులు డెవలప్ చేయాలే తప్పా తమని తాము డెవలప్ చేసుకోవద్దు 😅

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 26 дней назад +58

    జనాల సొమ్ము ఫ్రీగా దొబ్బి తింటూ ఏదో ఉద్దిరిస్తునట్లు సిగ్గులేకుండాఈమాట లెందుకుబాబు?

  • @slatha9243
    @slatha9243 Месяц назад +75

    ఒక్క చేన్స్ ఒక్కచెన్స్ అన్నారని ఇచ్చారు కానీ బాబు గారి కి చేతకాక కాదు

    • @ysreeharinathreddy2604
      @ysreeharinathreddy2604 26 дней назад +2

      Me babu ku yemyna AP rasuchara

    • @AnooshaP
      @AnooshaP 25 дней назад +2

      ​​@@ysreeharinathreddy2604Babu gariki evaru raasivvaledu, just miss meerandaru Jagan ki raasichesevaaru aayana bomma passbook meeda vesukuni

    • @Danny-pg5jn
      @Danny-pg5jn 19 дней назад

      Well said

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana1659 18 дней назад +9

    నీలాగే వాళ్ళు పరిపాలన సాగిస్తే వాళ్ళ గురించి కూడా ప్రజలు ఆలోచిస్తారు. అయినా నీ అంత దరిద్రగొట్టు పరిపాలన ఎవరూ చేయరు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని పూర్తిగా అప్పుల్లో ముంచేశావు. ఇంకొకరు మంచి పరిపాలన అభివృద్ధి చేయలేని విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశావు, అయినా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది.ఆయనొక విజన్.

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 25 дней назад +43

    2024 లో జరిగింది కూడా వాస్తవమే, వై నాట్ 175 , అంటివి, ఏం జరిగింది, అదే జరుగుతుంది 2029 లో,😅

  • @medaka-sf8ik
    @medaka-sf8ik 18 дней назад +4

    కాకపోతే నిన్నే జనం నమ్మరు.. నీ నమ్మకం ఎవడిక్కావాలి.జెలు ఎదురు చూస్తుంది రెడీగా ఉండు..

  • @Ram-bn8gc
    @Ram-bn8gc 20 дней назад +4

    Ninnu AP prajalu nammaru Jagan Reddy. Your one chance is over.

  • @RUPADESARAJU
    @RUPADESARAJU 26 дней назад +41

    30 ఏళ్ళు రెస్ట్ తీసుకోండి

  • @vedavathyvedam5561
    @vedavathyvedam5561 7 дней назад +4

    నేను బ్రతికిఉన్నంత కాలం నువ్వు అధికారంలోకి రాకూడదని ఆ దేవునికి రోజుకు కోటి దండాలు పెడతాను. రాయలసీమ బిడ్డను చెబుతున్నా ...ఇదే జరగాలి. 😡😡😡

  • @jnsanjaneyuluanji4324
    @jnsanjaneyuluanji4324 Месяц назад +67

    మెచ్యూర్ లేని సిఎం కి నిలువెత్తు నిదర్శనం జగన్. హామీలు హామీలు, అబివృద్ధి గురించి ఓడినా సరే ఆలోచనే లేదు. నువ్వు బాగుపడనీయవు ఆంధ్ర ప్రజలను

    • @tarakeswararaom3090
      @tarakeswararaom3090 25 дней назад

      చంద్రబాబు గెలిచింది కేవలం హామీల వలన మాత్రమే ప్రజలు కి అభివృద్ధి ఏమి అవసరం లేదు, నెక్స్ట్ జగన్ ఒక రూపాయి ఎక్కువ ఇస్తాను అంటే మళ్లీ గెలుస్తాడు

    • @hariprasad7931
      @hariprasad7931 24 дня назад +1

      పోర్ట్స్ మెడికల్ కాలేజెస్ rbk, village health క్లినిక్ లు development కాదా తన 14 cm పైన చెప్పినవి ఒక్కటి కట్టలేదు జాబ్స్ dev అన్నారు మరీ 2014-19 dev ఏమైంది మరీ

    • @devanandkumar9485
      @devanandkumar9485 18 дней назад +1

      43000 వేళా కోట్లు దొబ్బి ఎడ్ ని సిబిఐ ను తప్పించుకొంటూ 12 సంవత్సరాలనుండి తిరుగు తున్న మరి జగన్ సంగతి idi kuda developmente

  • @pradeepdhruvart8873
    @pradeepdhruvart8873 23 дня назад +57

    నువ్వు ఈ వట్టకాయల నిజాయతీ అని ఉంటే next time కూడా కష్టమే....

  • @vishnuganesh6658
    @vishnuganesh6658 20 дней назад +5

    2019 లో మేము నిన్ను చూసి రెట్టింపు మెజారిటీ ఇవ్వాలా , మీ నాన్న మధ్యలో వున్న గౌరవం తో , నువ్వు ఒక్క ఛాన్స్ అని అడుక్కునే సరికి వచ్చావ్ , ఎదో వుద్దరించినట్లు మాట్లాడుతున్నావ్ , అబ్బా ఏమి రా సామీ... ఐపోయింది లే ఇంక **త్త చెక్కేస్తారు

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 24 дня назад +55

    అప్పటికి నువ్వు ఏ జైల్లో ఉంటావో నీకు కూడా తెలియదు. అబద్ధాలు చెప్పడం మిమ్మల్ని శిక్షిస్తుంది.

  • @rajeshkambam6928
    @rajeshkambam6928 20 дней назад +7

    ఇప్పుడు ఈవీఎం టాంపరింగ్ చేశారు అని ఏడుస్తున్నావ్ ఇప్పుడు చేసినోళ్ళు 2029 కూడా చేస్తారుగా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ 😜

    • @saisupreeth8524
      @saisupreeth8524 2 дня назад

      ఓటమి ని కవర్ చేసుకోవడానికి ఇది ఒక సాకు అంతే

  • @dnrajuraju4507
    @dnrajuraju4507 Месяц назад +34

    అసలు నీ పార్టీ ఉంటే కదా

  • @bushanakolthuri2426
    @bushanakolthuri2426 Месяц назад +32

    నువు ఒకటి అయిన నిజం చెపినవ అన్ని అబద్ధాలు

  • @kosuruvenkatesu7178
    @kosuruvenkatesu7178 21 день назад +8

    నీవు చేసిన తప్పు ఏమంటే, volentaries ను పెట్టుకొని కార్యకర్తలను నిర్లక్ష్యం చేశావు, పనికిమాలిన అడ్వైజర్స్ ను పెట్టుకొని ఎవ్వరినీ నిన్ను కలవనీయకుండా చేసుకున్నావు, ఎలక్షన్ ముందర cbn ను జైల్ కు పంపినావు, ఉద్యోగస్తులతో విరోధం పెట్టుకున్నావు, ఏ సమస్య లు వున్నా అడ్వైజర్స్తో పనిలేకుండా నేరులొ మాట్లాడేది నేర్చుకో, 2029 లో మరల నీ పరిపాలన వస్తుంది

  • @VijayaLakshmi-gz3ec
    @VijayaLakshmi-gz3ec 25 дней назад +28

    ఆంధ్రరాష్ట్రం బాగుపడటం ఇష్టం లేదా నాయన

  • @kamarapuvenkatesh7263
    @kamarapuvenkatesh7263 3 дня назад +3

    ఇంత పెద్ద అబద్ధం నువ్వు తప్ప ప్రపంచం లో ఎవ్వరూ కూడా చెప్పారు.......

  • @jppakki
    @jppakki Месяц назад +24

    5 సం||లు ఝైలులో తల ధ్ధాచుకో.

  • @ammananna9564
    @ammananna9564 4 дня назад +2

    ఇంకో 10 సంవత్సరాల పాటు నీ బతుకు ఇంతే.... నీ తాత వల్ల కూడా కాదు

  • @hrentertainment5172
    @hrentertainment5172 21 день назад +2

    Ee nirupedanu chustunte papam anipistondi😢

  • @ravikumar-pj7cc
    @ravikumar-pj7cc Месяц назад +21

    Maku telsu lera.....ni nijayithi kosam.....edavaku vastav 2075 lo

    • @brahmajinani8976
      @brahmajinani8976 25 дней назад +1

      Apudu kudaa kastame

    • @maneendragaming690
      @maneendragaming690 19 дней назад

      😂😂😂😂😂 malla rajanna ravali lekapothe reddy garu gelavadam kastam

    • @apparaosatriboyina5334
      @apparaosatriboyina5334 8 дней назад

      ఎపుడూ వీడికి ఛాన్స్ ఇవ్వకూడదు ప్రజల. ఇస్తే ap లొ భూములన్నీ వీడి పేరు మీద. వ్యాపారాలు వీడివి రౌడీ షీటర్ లు

  • @nindrajagadish5149
    @nindrajagadish5149 6 дней назад +3

    పెద్ద దర్మాత్ముడుకు వచ్చేది చెప్తాడు

  • @kasinaprasad1
    @kasinaprasad1 6 дней назад +2

    నీకు ఆ సింగిల్ డిజిట్ కూడా రాదు మీ పార్టీకి

  • @cnukrishna7791
    @cnukrishna7791 6 дней назад +2

    మాకొద్దు ఈ సైకో జగ్గడు ఎప్పటికీ..వీడు నోరు తెరిస్తే అబద్దాలు..

  • @SVS609
    @SVS609 Месяц назад +9

    Manshiki aasha vundali kani
    Mari intha athyasha vundoddhu

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 Месяц назад +26

    అబ్బో, ఇదేమన్నా రెండు పార్టీల జాగీరా....... 2029 ఏమైనా జరగొచ్చు...... ముందు రాష్ట్రం గురించి మాత్రమే అందరూ ఆలోచించాలి.... ఎన్నికలు ఇంకా 5 ఏళ్ల తర్వాత కదా

  • @naagasake4275
    @naagasake4275 5 дней назад +2

    2029 YSRCP పార్టీ ఉండదు అని , నేను అనుకుంటున్నాను.

    • @saisupreeth8524
      @saisupreeth8524 2 дня назад

      అదే ఆంధ్రప్రదేశ్ కీ చాలా మంచిది

  • @dhanalaxmidresses22
    @dhanalaxmidresses22 20 дней назад +2

    Chala confident ga matladuthunnavu
    AP PEOPLE:- Memu teesestamu gaa 😂😂😅

  • @Rajeshmn92
    @Rajeshmn92 27 дней назад +3

    Mosam gurinchi okka shakuni matladtunnadu vinandayya😅😅😅😅😅😅😂😂😂

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 24 дня назад +3

    😂😂😂jail ki Poey…Poey..Poey…😂😂😂😂election lo candet ki kuda😂panikiravu…ani court declare chestadi😂😂😂😂….govinda😂govinda😂govinda😂

  • @venkatareddykambapu4786
    @venkatareddykambapu4786 3 дня назад +2

    ప్రత్యేక హోదా అన్నావు కదా మరి ఏమైంది

  • @bujjinagamaniphardu6047
    @bujjinagamaniphardu6047 21 день назад +1

    వద్దు నీ పాలన వద్దు

  • @belikeabrand
    @belikeabrand Месяц назад +4

    Eka avvadu lera jaggu don't worry

  • @gopikrishnaganta
    @gopikrishnaganta Месяц назад +3

    ORAY NINNU.ASLAU EE SAREE.NINNU GAYLAVANIVVAM

  • @bhaskargorintla5355
    @bhaskargorintla5355 7 дней назад +1

    2029నాటికి నీకు యావజ్జీవ శిక్ష పడుతుంది 😂

  • @naveenreddy5504
    @naveenreddy5504 2 дня назад +1

    2029 లో చల్లని దీవెనలు
    😂😂😂😂😂

  • @AnandAnand-cc6cu
    @AnandAnand-cc6cu 29 дней назад +4

    అంత వరకు కష్టం అన్న. సింహం సింగిల్ అన్నారు . బహుశ నువు సింగిల్ గా వుండి పోతావు ఏమో అని నా డౌట్

  • @HariPrasad-og9bc
    @HariPrasad-og9bc Месяц назад +2

    అయ్యో అయ్యాయో రామ

  • @user-vu3pw7gk6b
    @user-vu3pw7gk6b 3 дня назад +1

    నిన్ను నమ్మడానికి ఎవరు రెడీగా లేరు

  • @sakenarasimhulu5137
    @sakenarasimhulu5137 5 дней назад +2

    నటనలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అన్నో

  • @smakaleem9944
    @smakaleem9944 29 дней назад +3

    2029 lo ysrcp only oneseat

  • @ganeshgollapalli2663
    @ganeshgollapalli2663 22 дня назад +3

    Jai jagan

  • @Pinakini2565
    @Pinakini2565 15 дней назад +1

    గిట్ల వాగే 11తెచ్చుకున్నావ్... మళ్ళీ నీ దరిద్రం మా నెత్తి మీదికి తెచ్చుకోము.. జైలు కు పో

  • @ramuchalla1976
    @ramuchalla1976 20 дней назад +1

    చంచలగూడ జైలు😂😂😂🎉🎉🎉

  • @Solomonking-777
    @Solomonking-777 22 дня назад +3

    జై జగన్ అన్నయ్య

  • @user-qx4nd6kg3m
    @user-qx4nd6kg3m 6 дней назад +1

    నువ్వు 2029 కు జైల్లో ఉంటావు బయటకు రాలేవు గుడ్ బై నీకు అహం కారం తగ్గలేదు

  • @matteysuresh4845
    @matteysuresh4845 12 дней назад +1

    మీరేదో రాష్ట్రాన్ని ఉద్దరిస్తారని మీకు 151 ఇచ్చారు ఏం చేసారని మీకు మళ్ళీ అధికారం ఇవ్వాలి జనాలు వైర్రోళ్ల

  • @user-by1in6vh4d
    @user-by1in6vh4d 11 дней назад +1

    నీకు. 2029.కూడా. ఏమిరావు. జై. సిబిన్. సీఎం.

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g 21 день назад +1

    నీకు సింగిల్ డిజిట్ ఓట్లే.

  • @Shabbir-sd3te
    @Shabbir-sd3te 9 дней назад +1

    ఆశా అందరికి ఉండచ్చు కానీ దురాశ ఉండకూడదు

  • @lathalakshmi6521
    @lathalakshmi6521 16 дней назад +1

    వీడు ఇన్నాళ్లు చేసింది ఏంటో మరి... వీడి అబద్దాలు తగలెయ్య. సిగ్గులేకుండా చెప్తున్నాడు

  • @koteshrr4987
    @koteshrr4987 21 день назад

    బాబు చేయనివాటి కంటే.. నువ్ చేయని పనుల వల్ల జనం ఎక్కువగా హర్ట్ అయ్యార్రా అయ్యా..
    మోసం చేయడంలో బాబు కే బాబువిరా నువ్వు.. నీ టాలెంట్ నీకే అర్థం కావడం లేదురా అయ్యా.. కానీ జనాలకి మాత్రం చాలా బాగా అర్థం అయింది..

  • @nambarisuribabu4109
    @nambarisuribabu4109 4 дня назад +1

    బాబు మహాను బావ నువ్బు నటించకు సినిమా లో ట్రై chey

  • @koteswararao726
    @koteswararao726 9 дней назад +1

    నువ్వు ఎప్పుడూ నిజాలు చెప్పవని ప్రజలకు బాగా తెలిసింది. నీ ద్రామాలను ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకొంటారు. కారణం ప్రజల కు వాళ్ళ జీవితాలు వారికి ముఖ్యం.

  • @user-te5lx5sw1b
    @user-te5lx5sw1b 5 дней назад +1

    వద్దురా బాబూ నిన్ను నమ్మం నమ్మలేం

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 15 часов назад

    2029 కూడా వై సి పి ఒడిపోతుంది భూగర్భంలో కలిసిపోతుంది పక్క👍

  • @gupthadth9930
    @gupthadth9930 17 дней назад +1

    ఎందుకు సారు మల్ల మూడు రాజధానులు పెట్టడానికి 2029 లో వచ్చేది దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో లేని ఎక్కడ మూడు రాజధానులు లేవు ఇక్కడ ఎందుకు సార్

  • @Bhanuprakash-qi3os
    @Bhanuprakash-qi3os 3 дня назад +1

    ఈరోజు.నిన్ను‌ఎందు‌.పక్కనపెట్టారు

  • @ramaraov41
    @ramaraov41 10 дней назад +1

    మీపార్టీ గురించి మరచిపోయండి ap లో మీపార్టీ ఉండదు

  • @ashokkotagiri5742
    @ashokkotagiri5742 6 дней назад +1

    బొంగు ఏమి కాదు cps రద్దు అబద్దం కదా సార్

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 15 дней назад +1

    దెయ్యాలు వేదాలు వళ్లీస్తుంటే మస్త్ ఉన్నది.... మామా ఫీలింగ్ 🤣🤣🤣👌

  • @isrolympiad459
    @isrolympiad459 20 дней назад +1

    2 మార్కులు వచ్చిన వాళ్లకు జాబులు ఇవ్వడం పాలన అంటారా

  • @CHITRAKOTA
    @CHITRAKOTA 19 дней назад +1

    ఎకనైనా వాస్తవలను గ్రహించు..........

  • @vaniyerramsetti5499
    @vaniyerramsetti5499 19 дней назад +1

    పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసుందాం అంతకాలం మీరు ఏమి చేయలేరు వాళ్లది గెలుపు

  • @vinoderramsetty1093
    @vinoderramsetty1093 8 дней назад +2

    Vammo Telangana safe ra Nayana!!

  • @user-pk1zg1ns7e
    @user-pk1zg1ns7e 20 дней назад +1

    దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే

  • @r.a.ramakrishna4964
    @r.a.ramakrishna4964 21 день назад +1

    ఎప్పుడూ అధికారం పిచ్చి ఉంటే ఎలా జగన్ బ్రో...

  • @Vishwambhara
    @Vishwambhara День назад

    ఇన్ని అవినీతులు చేసిన నిన్ను ఇలా నీతులు చెబుతూ, స్వేచ్ఛగా బయట తిరగనిస్తున్న మన దేశ దర్యాప్తు సంస్థల, పోలీసు వ్యవస్థల, న్యాయ వ్యవస్థల పనితీరుకు శతకోటి వందనాలు.
    నిజంగా ఈ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడాలిరా నాయనా!!

  • @user-ob8jr1cy1t
    @user-ob8jr1cy1t 4 дня назад +1

    బాబు AP మేం చాలా అనందంగా వున్నా o

  • @nikhilneela
    @nikhilneela 21 день назад +1

    కొంచం కూడా సిగ్గేయట్లేద?

  • @KishoreKumar-yj6jh
    @KishoreKumar-yj6jh 4 дня назад +1

    అన్న ఇంకా నీ సేవలు మాకు వొద్దు రెస్ట్ తీసుకో

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 7 часов назад

    నువ్వు గెలుస్తావని 40పెర్సెంట్ మీకు వేసారేమో, ఈ పదకొండే అని తెలుసుంటే ఐదారు కూడా వేసేవాళ్ళు కాదు

  • @AL-sb6cy
    @AL-sb6cy 3 дня назад

    అధికారం లో ఉన్నప్పుడు కనీసం జనాలలో తిరిగింటే ఈరోజు ఇంతటి కష్టం రాకపోదును

  • @venkataharibabukoduri3671
    @venkataharibabukoduri3671 3 дня назад

    వాళ్లు గెలిచి రెండు నెలలు కూడా అవలేదు ఎందుకురా బాబు అంత ఏడ్చుకుంటావు.
    రాష్ట్రంలోని రెండే పార్టీలు ప్రజలు ఈసారి నిన్నే గెలిపిస్తారు లేకపోతే ఇంకోసారి చంద్రబాబు వస్తాడు. ఆ తర్వాత మళ్లీ మీరు వస్తారు ఎందుకు ఈ గొడవ ఎవడొచ్చిన ప్రజలకు చేస్తే వచ్చేది ఏమీ లేదు

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 14 дней назад +1

    అన్నా నువ్వు ఇలాగే 5 ఏళ్లూ మాట్లాడుతూ వుండు అన్నా...మనకు గ్యారెంటీ గా సింగిల్ డిజిట్ వస్తుంది...ఇప్పుడే రావాల్సింది...ఎక్కడో తప్పు జరిగి 11 వచ్చినాయి...

  • @kalyanchakravarthy.4891
    @kalyanchakravarthy.4891 День назад

    మాకు ఏమి చెయ్యకపోయినా పథకాలు అమలు చెయ్యకపోయినా వృద్ధులు దివ్యాంగులు వితంతు పిన్క్షన్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే చాలు. మంచి కల్తీ లేని మద్యం చాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి చట్టాలు తీసేస్తే చాలు నాయన

  • @avatharamperi3683
    @avatharamperi3683 19 часов назад

    అప్పటికి రాజు ఎవరో?రెడ్డి ఎవ్వరో? అప్పటికి ఎవ్వరు బతికిఉంటాడో, ఎవరు ఉండరో ఎవరికి తెలుసు?కల్ క్యా హోగా కిస్కో పతా?

  • @naveenkumar-dl4tu
    @naveenkumar-dl4tu 2 дня назад

    2019 లో టిడిపి ఓడినా cbn వల్లే, 2024 లో tdp గెలిచినా cbn వల్లే. but
    Ysr కొడుకుగా ఒక సారి 50 కి పైగా సీట్లు, ఇంకో సారి 151 సీట్లు ఇచ్చిన జనం.. జగన్ గా మాత్రం 11 ఇచ్చారు.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు🤔🤔

  • @kalakuntlarao4231
    @kalakuntlarao4231 4 дня назад

    భారత దేశ ప్రజల కర్మ ఏంటంటే... వాళ్ళను గెలిపిస్తే ఎం చేయలేదని వీళ్ళను గెలిపించిన అంతే పెద్ద తేడా ఏమి ఉండదు...

  • @neyyilajanakiram3834
    @neyyilajanakiram3834 2 дня назад

    మళ్ళీ సీఎం చంద్రబాబు ఇది రాసి పెట్టుకో... జగన్