దయచేసి ఎవరు నా లాగా మోసపోవద్దండి 😭😭

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 36

  • @Kannaiah-i4u
    @Kannaiah-i4u 8 дней назад +2

    నిజమే మేము కూడా అనుభవించాము జాగ్రత్తగా ఉండవల్సిందే మనబాద్యత

    • @Prabavathi990
      @Prabavathi990  8 дней назад

      T. Q andi ardam ceskunnanduku enka enta mandi mosa poyaro telidu ekanaina mosapokunda undalani naa uddesam t. Q

  • @thirumaleshthiru2811
    @thirumaleshthiru2811 8 дней назад +2

    బాగా చెప్పారు అండీ

  • @KumarSwamy-l9e
    @KumarSwamy-l9e 8 дней назад +1

    ఎస్ సిస్టర్...🎉😢correct 😢

  • @SivaramaKrishnakumar-t4r
    @SivaramaKrishnakumar-t4r 6 дней назад

    Amma...Baga cheppinav...nenu kuda Mosa potune unna...ee Kalamlo manchiga undakudadu..yevarni nammakudadu...life lo manchi Guna patam..ikanaina jagratta ga undamma..

    • @Prabavathi990
      @Prabavathi990  6 дней назад

      @@SivaramaKrishnakumar-t4r thanks andi

  • @katrapallychandrashaker1159
    @katrapallychandrashaker1159 8 дней назад +1

    Good massage

  • @shekarshivakoti7397
    @shekarshivakoti7397 5 дней назад +1

    అందుకనే మాల్స్ ఎక్కువ అవుతున్న వి. ఈరోజు ల లొ ఎవరినీ. నమ్మ. టట్లు లేదు.. క్రెడిట్ అనేది వెస్ట్.. మొత్తం. మాయ లోకం. ఎప్పుడు. ఏ విదముగా. మెసము జరుగు తుందో. తెలియదు

    • @Prabavathi990
      @Prabavathi990  5 дней назад

      @@shekarshivakoti7397 నిజం అండి మీరు చెప్పింది కరెక్టుగా చెప్పారు థాంక్స్

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 6 дней назад +1

    స్తొమత ఉంటే ఒక సీసీ కెమెరా పెట్టించండి, కనీసం ఎప్పుడో ఒకసారి పోలీసులకు దొరుకుతారు

    • @Prabavathi990
      @Prabavathi990  6 дней назад

      ఎప్పుడో పెట్టించాలనుకొన్నాను కానీ l లాప్టాప్ ఉండాలి అన్నారు. అది ఖర్చు తో కూడుకొన్న పని ఊరుకోన్నాను

  • @ప్రసాద్-ఝ2ష
    @ప్రసాద్-ఝ2ష 7 дней назад

    🤣🤣🤣🤣

  • @KKrishnaPrasadRaoKadam
    @KKrishnaPrasadRaoKadam 8 дней назад +2

    వీలైనంత నిజాయితీగా వివరిస్తే మీకు ఇలాంటివి జరగవు అని నా అభిప్రాయం...

    • @Prabavathi990
      @Prabavathi990  8 дней назад

      Meru ami antunnaro naku ardam kaledu nenu eppudu nijayathi gane untanu evaridagara singel rupee kuda ekkuva tiskonu

    • @Prabavathi990
      @Prabavathi990  8 дней назад

      Uchitamga kuda evari daggara tiskonu

  • @prema_desham
    @prema_desham 7 дней назад +1

    మీరు ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొని వచ్చి సామాను తీసుకెళ్లండి అని చెప్పాల్సింది

    • @Prabavathi990
      @Prabavathi990  7 дней назад

      @@prema_desham అతన్ని చుస్తే అలా అంటే అలా బాధ పడుతారేమో అని అనలేక పోయి ఇప్పుడు నేను బాధ పడుతున్నాను ఎవరిని నాకు ఆర్ట్ చేయడం రాదు అందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది

    • @prema_desham
      @prema_desham 7 дней назад

      ఏ ఊరు మీది, జిల్లా

    • @Prabavathi990
      @Prabavathi990  7 дней назад +1

      @@prema_desham madi antapur undedi hydrabad boduppal

  • @KandhukurivijayKandhukurivijay
    @KandhukurivijayKandhukurivijay 7 дней назад +1

    మీ సొమ్ము తిన్నోడు....వారం రోజులు మోషన్స్ చేసుకొని బాత్రూం లోనే చావాలి 😂🤣

    • @Prabavathi990
      @Prabavathi990  7 дней назад

      మా సొమ్మే ఏంటి ఇంకా ఎంత మంది సొమ్ము తిన్నాడో పనికి మాలిన వెదవ

  • @ప్రసాద్-ఝ2ష
    @ప్రసాద్-ఝ2ష 7 дней назад

    your form madam😊😊

    • @Prabavathi990
      @Prabavathi990  7 дней назад

      @@ప్రసాద్-ఝ2ష ఇంకా mosa పోవాలా andi hydrabad ani cheppi

  • @pramilateppala3502
    @pramilateppala3502 7 дней назад +1

    ఇంకా..నయం..పిల్లాన్ని...కూడా...తీసుకెళ్తే...ఏమి..చేసేదనివి..తల్లి..

    • @Prabavathi990
      @Prabavathi990  7 дней назад

      @@pramilateppala3502 అలాంటి వాళ్ళు అలా ఐనా చేస్తారు నిజమే కానీ వాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉన్నాడు ఎల్ మెంటతో మాస్క్ తో తిరుగుతున్నాడు వాడు

  • @rajasekhar-rn5fg
    @rajasekhar-rn5fg 7 дней назад

    Gorrelaga vunnav talli

    • @Prabavathi990
      @Prabavathi990  7 дней назад +1

      @@rajasekhar-rn5fg eppude telusukonnanu nenu gorrenu ani eka nundi manisi laga untanu lendi