చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము "2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "2" 1) ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు "2" చూసిన వారిని ఆశ్చర్యపరచి " 2 " కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా"2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "2"
2) పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు " 2' చూసిన వారికి చూడముచ్చట గొలిపి"2" చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా"2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "2" చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము "2" శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము "4"
యేసయ్య గొప్ప దేవుడు మనకోసము వచ్చాడు పరలోకనికి మనకు ఎంత దూరమో తెలుసా ఒక సెకండ్ మూడు లక్షల కిలోమీటర్ల అక్కడ నుంచి వచ్చాడు మనకోసము దేవునికి మహిమా కలుగునుగాక ఆమేన్
అద్భుతంగా చేసేశారు. క్రిస్మస్ సంబరం ఈ పాటలో అలా కనిపించేస్తుంది.Music outstanding.. voice very very feel good..great lyrics..god bless you dear brothers..
Every year oka Christmas song very popular 2018:turpu dikkuna chukka puttenu 2019:vinnara vinnara and jagamanta sambarane and emmaunel devudha 2020:chukjanu chusi vachinnamu
చుక్కను చూచి వచ్చినాము చక్కని యేసుని చూచినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము }2 శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము }2 ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు -2 చూచిన వారిని ఆశ్చర్యపరచి కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా -2 శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము }2 పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు -2 చూచిన వారికి చూడముచ్చట గొలిపి చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా -2 శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము }2
చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము "2"
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము "2"
1) ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు
ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు "2"
చూసిన వారిని ఆశ్చర్యపరచి " 2 "
కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా"2"
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము "2"
2) పసిబాలుడైన క్రీస్తేసు రాజు
పశువుల పాకలో పవళించినాడు " 2'
చూసిన వారికి చూడముచ్చట గొలిపి"2"
చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా"2"
శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము "2"
చుక్కను చూసి వచ్చినాము
చక్కని యేసుని చూసినాము
తెచ్చిన కానుకలిచ్చినాము
సాగిలపడి మ్రొక్కినాము "2"
శ్రీమంతుడొచ్చడని ఓ
జనులారా
జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా
ప్రభు చెంత చేరెదము "4"
Sir yi pata Chala bagundi super God bless you 🙏❤️
👌👌👌👌🎸🎸👏👏
Supper anna
Very nice song
Praise the Lord 🙏🏻Anna
Super song Anna 😊😊💫💫❤
Thanks tommorow I sing in my school st Mary's em High School
Super song bro praise the Lord super liriks vinadniki entho happy ga vundhi
Wat a song fentastic spiritual wonderful lyrics 🙏🙏👍👍 music
🙏🏼🙏🙏🙏🙏🙏💛💛😀
యేసయ్య గొప్ప దేవుడు మనకోసము వచ్చాడు పరలోకనికి మనకు ఎంత దూరమో తెలుసా ఒక సెకండ్ మూడు లక్షల కిలోమీటర్ల అక్కడ నుంచి వచ్చాడు మనకోసము దేవునికి మహిమా కలుగునుగాక ఆమేన్
Super song 👌👌while listening to the song getting goosebumps super all mighty to the Jesus christ
Yesayya song padina annayanu deevinchunu gaka emen 🙏🙏🙏
Super song annaya 👏👌🎵🎶✝️ god bless you all Members ki
అద్భుతంగా చేసేశారు. క్రిస్మస్ సంబరం ఈ పాటలో అలా కనిపించేస్తుంది.Music outstanding.. voice very very feel good..great lyrics..god bless you dear brothers..
Nice kament brother 🙏🙏
Nj
Very good song. Thank you brother
Super nice song praise the Lord 🙏✝️
Good 👍 jub ❤️
👍👍👍
👍🇮🇳
It's so nice 👍👏😊 song 🎵🎵🎵
So nice 👍👏😊 dancing 🕺💃🕺💃🕺💃
And totally beautiful
Praise the Lord 🙏🙏🙏
Amen 🙏🙏🙏
Super song.. really I like this song.thank you so much 🙏🙏🙏 God bless you 🙏
Prise the lord
Wonderful song
Nice song sir....All Glory to God alone.....
Reventhkumer
lyrics are good ,blessings in CHRIST JESUS name.
Thank you Praise the LORD, amen hallelujah
Supar
RUclips status
I love 💘this song 🎵❤💕superbly my heart touching 💓song loveyou jesus
Vandanalu raasina variki padina brother chala bagundi pata devunike mahima kalugunugaka amen
Akkalalemak sree preetham 👏👐🏋♂🏋♀🧒🧑👨👦😎🏋♀🏋♂🙏🙏🙏🙏🙏😎
Super song price the Lord anna vandanalu
Vandanalu brother chala baga padaru rasaru chala devunike mahima kalugunugaka amen
Super song brother
Christmas 2020 best song till date....great lyrics...nice voice.... glory to God....
Super voice & wonderful song .one more song from same singer & your team. 🙏🙏👏👏👏 brother.
God bless you
Nice song lnka devudu memunu avdukuailani Pradhana chestam
Praises that Lord 🙏🙏 amen
So nice song. Baga padaru.praise the lord🙏
Supar 👌👌song bro devudu deevanali yellapudu untayi 🎅🤶⛄
singer అధ్బుతంగా పాడరు
బ్రదర్ అమేజింగ్ viose 🙏🙏🙏❤❤❤❤❤❤😄
Super song and super singing God bless you Anna and price the lord 🙏🙏🙏
Song meaning super 👌Advance christmas to all my dear believers 🤝☺
No Jio Tori
Kristine
Excellent song.voice, music, lyrics so nice. Praise the Lord
God bless you
Wow wow వండర్ఫుల్ సాంగ్ 🙏🙏🙏🙏❤❤❤❤👌👌👌👌
Super song
Prise the lord 🙏🏻🙏🏻
Praise the lord
Song challa bagundi malli malli vinalani anipisthundi
Wow superrrrrrrrrrrrrrrrrrr song chala baga undhi Andi have lyirics Andi
శ్రీయేసు పుట్టాడని | FULL VIDEO SONG | 2021 -2022 SONG
ruclips.net/video/Qi9mFqE9Oik/видео.html
super song
Chala Chala bagundhi my
God bless you (devuni divenalu miku kalugunu gaka )
God bless you
Praise the lord 🙏⛪✝️🎄🎁🎈🙏 Amen
🎄🎄✝🎶సూపర్ సాంగ్ బ్రదర్✝🛐 🙏🙏🎅🎅🎅
10 లక్షల వ్యూస్.. దేవునికే మహిమ కలుగును గాక
దేవునికే మహిమ కలుగును గాక
Amen 👏 Love you Jesus ❤️ super song
Song is beautiful
Super song channagide sooo beautiful ❤️
Excellent song brother devuniki Mahima kaluguran daka
Tq
God bless you
Super song anna praise the Lord
Wow super song anna 👌👏😍🥰❤️
Praise the Lord brother super👌👌👌 song🎶🎤🎶🎤🎶 this year Christmas🎄🎅 good lyrics
Supar song 😌
LATEST NEW TELUGU CHRISTMAS SONG & TRACK 2020
👉 Song: ruclips.net/video/goQrCuD8MoQ/видео.html
👉 Track: ruclips.net/video/TK78rdrlTV8/видео.html
ఇమ్మానుయేలు దేవుడు రాజుగ పుట్టినాడు
పరలోక రాజ్యం వీడెను
మనతో చేరినాడు " 2 "
పాప భారం మోసేటి గొర్రెపిల్లగా
లోకమంతా ఎదురుచూసే రారాజుగా "2"
ఇలలో జన్మించినాడురో
సంబరాలు సంబరాలు సంబరాలో
జగమంత క్రిస్మస్ సంబరాలో " 2 "
*" ఇమ్మానుయేలు "*
1) పరిశుద్ధాత్మ మూలమున
గర్భము దాల్చే మరియమ్మ
పశువుల శాలలోన జన్మించే శ్రీయేసుండు"2
జ్ఞానులు గొల్లలు ఆయన ముందు సాగిలపడిరే
బహుమతులెన్నో అర్పించి
పూజింపసాగిరే
సంబరాలు సంబరాలు సంబరాలో
జగమంత క్రిస్మస్ సంబరాలో " 2 "
*" ఇమ్మానుయేలు "*
2) తన ప్రజల పాపమునుండి
రక్షించు దేవుడు
చీకటి బ్రతుకులకు వెలిగిచ్చునాదుండు"2"
మార్గం సత్యం జీవం తానే యేసయ్యా
నూతన జీవితం దయచేయు దేవుడు "2"
సంబరాలు సంబరాలు సంబరాలో
*జగమంత క్రిస్మస్ సంబరాలో " 2 "*
*" ఇమ్మానుయేలు "*
3) మన పాప బంధకాలు
తొలగించు దేవుడు
మరణపు ముళ్లును విరచి జయమిచ్చును"2"
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తయియుండి
నిత్య జీవమునకు నడిపించు దేవుడు "2"
*సంబరాలు సంబరాలు సంబరాలో
జగమంత క్రిస్మస్ సంబరాలో " 2 "
*" ఇమ్మానుయేలు "*
👆🏻👌🏻🎹🎤🎧✝️🎼
Praise the Lord Anna.Very nice song
చాలా బాగుంది బ్రదర్ సాంగ్
Praise the Lord bother 🙏🙏🙏 l like so much this song so beautiful
God bless you
Praise the lord superb song glory to Jesus
Wow super song brother
I really like this song always
Meru Chala baga devudini ganaparusthunnaru
Praise the lord
Praise the Lord
2020 one of the best song....god bless you teem..
0yrteitg70
Nice song 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻
Song chala bagundi praise the lord 🙏🏻🙏🏻🙏🏻
Superrrr good lyrics brother👌👌all glory to jesus 🙏 🙌
God bless you
What a music composition super Anna and song also very nice
Chala bagundhi songs price the lord Brother
Nice song brother 🙏చాలా చాలా బాగుంది
🤝👍 krishan
Glory to god praise the lord
Super song price the lord 🙏🙏🙏
Glory to God very lyrics &singing praise God
Excellent 👌😊 song mavaya
Superb song this is my favorite song 2020 best song
👌👌👌👌👌 సో, గుడ్
Nice song brother lyrics and and tune and music also fine
Nijamaina Srimantudu , Okkade parishuddudu unnadu..👍🙏 manaku
Every year oka Christmas song very popular
2018:turpu dikkuna chukka puttenu
2019:vinnara vinnara and jagamanta sambarane and emmaunel devudha
2020:chukjanu chusi vachinnamu
Praise the lord 🙏
God bless you
My favourite song God bless you
Praise the lord Anna ...super song👌👌👌and very nice..
God bless you
చుక్కను చూచి వచ్చినాము చక్కని యేసుని చూచినాము
తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము }2
శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము }2
ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు -2
చూచిన వారిని ఆశ్చర్యపరచి కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా -2
శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము }2
పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు -2
చూచిన వారికి చూడముచ్చట గొలిపి చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా -2
శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంత చాటెదము
పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము }2
Super song 😍 praise the lord 🙏
E song nenu Nerchukuntanu tq all team
Very nice I like this song
Praise the lord
Song Chala bagundhe 👌
Super mind blowing
Very nice God bless you
Super song and music and voice👌👌👌👌🥰🥰🥰🥰
Super 👌 song 🎵 I like most
God bless you
ఈ పాట చాలా బాగుంది
brothers mana dance devudu me chala undaali
Praise God
⛪🐬🐳🐋
Price the Lord
It's really awesome...
I want to sing this song in my church... God bless you a lot who sing this awesome song 🎶..... ⛪️
Super song prise the lord
Adavane happy Christmas
Wonderful song super 👌👌
But song track petandi 😘😘
Exalant song 👌👌lyrics is good
Congratulations💐💐💐&God bless you Brother🎊🎊🎊
Super
very very very good songs very very nice
Good song bradar jai yeshu
Super pastor garu
God bless you