Lyrics: సాఖీ: సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు (2) ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ
సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు 1. గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి - దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు - తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు ( సంబరాలు ) 2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు - ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు ( సంబరాలు ) 3. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు - పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు - ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు ( సంబరాలు )
ruclips.net/video/cwXuuE-bg80/видео.html పైన ఉన్న ఈ లింకు విలువ కట్టలేని ప్రేమ అది యేసుని ప్రేమ ఫుల్ వీడియో ఆల్బమ్ సాంగ్ 11/12/2020 రీలేజ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఛానల్ subscribe మై ఛానల్ లైక్ చేయండి దేవుని పాటలు మరెన్నో రాయడానికి మీ ఆదరాభిమానాలు నాకు తోడై ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులతో మరెన్నో ఆల్బమ్స్ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
Entha baagundhandi vintu unte malli malli vinalanipisthondhi manasuku antha vimppuga undhandi Hemachandra Sir gaaru And madam gaaru mee voice antha baaguntundhandi

ఈ పాట నేను ఎప్పుడూ విన్నా క్రిస్టమస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది.. ఇది ఒక్కటే కాదు మీ సంబరాలు- 1 లో పాటలు విన్నా కూడా అదే ఫీలింగ్.. నెక్స్ట్ క్రిస్టమస్ కి కూడా ఇలాంటి మంచి ఆల్బమ్ అందిస్తారని ఆశిస్తున్నాను.. god bless you sir.. Amen
Till 2022 iam listening this song it's very very Superb Composing Song ... స్తుతి,ఘనత,మహిమా,ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగునుగాన .....Praise The Lord...🙏🙏🙏🤝🤝🤝🤝🤝
Lyrics:
సాఖీ: సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు (2)
ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార
తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ
సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు
1. గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి - దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు
నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు - తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు
( సంబరాలు )
2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు - ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు
నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు
( సంబరాలు )
3. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు - పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు
నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు - ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు
( సంబరాలు )
Sir me songs chala bagunnai
Mee Anni songs track cheyandi
Excellent bro. God gift 2019 song. God is great
Super song brother thank you for this song in2019
tq
Super song tqq so much
ప్రైస్ లార్డ్ బ్రదర్ సాంగ్స్ చాలా బాగుంది అది ఎలా వస్తది
భార్య భర్తలు ఇద్దరుకలిసి చాలాచాక్కగా పాడారు. యేసయ్యాకే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక ఆమెన్ ఆమేన్
ruclips.net/video/cwXuuE-bg80/видео.html పైన ఉన్న ఈ లింకు విలువ కట్టలేని ప్రేమ అది యేసుని ప్రేమ ఫుల్ వీడియో ఆల్బమ్ సాంగ్ 11/12/2020 రీలేజ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఛానల్ subscribe మై ఛానల్ లైక్ చేయండి దేవుని పాటలు మరెన్నో రాయడానికి మీ ఆదరాభిమానాలు నాకు తోడై ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులతో మరెన్నో ఆల్బమ్స్ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
You're also go to way of a god really God's help you and supperr song I use this song for my Christmas
Devunike ghanata mahima kalugunu gaaka...aamain...
Entha baagundhandi vintu unte malli malli vinalanipisthondhi manasuku antha vimppuga undhandi Hemachandra Sir gaaru And madam gaaru mee voice antha baaguntundhandi
ఇప్పుడే క్రిస్టమస్ వచ్చింది అన్నట్టుగా ఉంది..చాలా సంతోషం
Nijanga appuday xmas la undi song vinagane
ruclips.net/video/wAgdPc0iDXI/видео.html
Avunu eppude christmas vachhinattundhi chala baga padaru song
Hi
Yes
Good 🎉🎉🎉👌👌👌👌👌👌👌
చాలా బాగా పాడారు థాంక్స్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడలని కొరుకుంటునా దేవుడు దీంవిచునగాక ఆమెను
❤ love song❤🎶❤🎶
మీరూ యేసుని నమ్మండి ఇంత చక్కని స్వరాలు మీకు ఇచ్చింది ఆ దేవుడే
S
That's,
Vggsfh
Yes... Correct ga chepparu... Vallu devunni nammukouta koraku manamandaram prayer cheddam....
Ok
All the best bro
జీసస్ ని, యెహోవా ను ఘంపరిచారు 🙏గుడ్ గాడ్ మెర్సీ మీకే క్రిస్మస్ టు ఎవరీ ఒన్ థాంక్యూ.. 💐..👌.. 👍.. టోన్స్ వినసొంపుగా వుంది 🌷🥀🌹
Song lyrics matram super assalu maimarachi pothunnam
యేసు నమ్ముకోండి యేసు రక్షించే దేవుడు యేసయ్య మన కొరకు పుట్టి యున్నాడు🙏🙏🎄🎄💥💐
ruclips.net/video/8es0dbegmzs/видео.html
Kalyani
🙏🙏🙏👌✋✋
👏👏👏👌👌👌🎄🎄🎄👨👩👧👧👨👩👧👧👨👩👧👧
Happy Christmas
Nice song sar
God bless you brother
Super 👏👏👏
దేవుడు మిమల్ని దీవించును గాక
Nice musicsir
వండర్ ఫుల్ సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Nathasvaram 👍
దేవుడు నమ్ము ముమ్ము ఆంత మేలు జరుగును 🙏లవ్ this song
Super super
అద్బుతమైన పాట చాలా చాలా బాగుంది సూపర్ హేమంత్ & సిస్టర్
Professional singing
Hemachandra sravana bhaargavi juses songs baga padatharu God bless you ❤️❤️❤️
Super super super
God bless you Devudu miku entha manchi swaram echadu mi swaramtho devuniki mahima parachandi
Super akka
గొప్ప అనుభూతి కలుగుతుంది కదా ...... ఈ పాట వింటుంటే...దేవునికి స్తోత్రం 🙏🙏🙏
Super song akka and annaya but suuuuuuuuuuu
చాలా బాగా పాడారు హేమ చంద్ర & శ్రావణి భార్గవి. మనసుకు హత్తుకునే లిరిక్స్ కి , మంచి సంగీతం తోడైతే పాటలు ఇలా అద్భుతం గా వస్తాయి .
ruclips.net/video/cwXuuE-bg80/видео.html పైన ఉన్న ఈ లింకు విలువ కట్టలేని ప్రేమ అది యేసుని ప్రేమ ఫుల్ వీడియో ఆల్బమ్ సాంగ్ 11/12/2020 రీలేజ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఛానల్ subscribe మై ఛానల్ లైక్ చేయండి దేవుని పాటలు మరెన్నో రాయడానికి మీ ఆదరాభిమానాలు నాకు తోడై ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులతో మరెన్నో ఆల్బమ్స్ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
ఈ పాట నేను ఎప్పుడూ విన్నా క్రిస్టమస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది.. ఇది ఒక్కటే కాదు మీ సంబరాలు- 1 లో పాటలు విన్నా కూడా అదే ఫీలింగ్.. నెక్స్ట్ క్రిస్టమస్ కి కూడా ఇలాంటి మంచి ఆల్బమ్ అందిస్తారని ఆశిస్తున్నాను.. god bless you sir.. Amen
Yes really
Yes
💕💌💖❣️💟♥️💕💞💓❤️
Good song tq bro. Happy christ max
Jupudi VeereswaraRao 🙏🙏🙏🙏
Good🎉🎉🎉🎉🎉
దేవునికే మహిమ కలుగును గాక
super singer
దేవుడు ఎంత ధన్యతను ఇచ్చాడు బ్రదర్ మీకు
😘 wonderful
Chala baga padaru hema super బాగా పాపులర్ అయ్యింది పాట
I love you,god blessings
Bro 👌👌👌👌👌👌👌👌👌👌
Anna nee songs anni chaala baguntadhi super song anna I am your fan my name selvastorai
Song. Supur
మీ వాయిస్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ చంద్రావిత్ శ్రావణి భార్గవి,, 👌👌
Please trust God miku a jesus e entha chakkani voice echindii🥺🥺
Super super song vintuntene antho happy ga vundi
దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక
చాలా బాగుంది క్రిస్టమస్ గుర్తుకువస్తుంది అప్పుడే..
Super
Super
All teem members God bless u
మీకు దేవుడు గొప్పగ తన సేవ లో వాడుకొను గాక, తన రక్షణ మీకు చూపించు గాక. Amen.
సూపర్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం 💖💖👌👌👍👍🙏🙏
👍🙏👌
Sambaralu santoshalu yesu vunte chalu sandadulu
Yes he only can give real joy abundantly for our life
Heart touching song,Praise the Lord
సాంగ్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటూ J.G.F.M. YOUTH VIZIANAGARAM
Praise the lord 🙏 joshu garu ki Mee patalu chala bagauni di🙏⛄🎄☃️💐👋🙇🙌👏💅🎸👍🤗🔥👌🧎💯⛪🤝🛐🌲
మీరిద్దరు చాలా బాగపాడుతారు దేవుడు మిమ్మల్నిదీవించునుగాక!
మంచిగా పాడారు brother and sister వందనాలు.
Super
Super...nice..wounder of the year...
God.s.blessyou
Price the lord song vinte yesayya rendava rakada sameepam lo vundhi anipisthundhi yesayya namaniki mahima kalugunu gaka amen 🙏
Hai
@@thamballasowmya1717 🍭🍭
Wow want a song .....
God bless all off you brother excellent song s
Superb song intha manchi song inthavaraku vinleedhu 👌👌
God bless u
God bless you both of you 🙏 very nice Exlent super video song 👍👌🙏🌹❤️🙏🙏
wow super sir
చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ పాట వందనాలయ్యా క్రిస్మస్ కి మంచి సాంగ్ అందించారు సార్ ప్రైస్ ది లార్డ్ అన్న
Wonderful full song nice voice God bless you brother r sister
Sir chala baga untayi mee songs super ga padatharu kani lady voice tho tracks ivvandi sir please
Song vere nice dhevuni ki mahima kalugunu gaka
SONG SUPER TRACK VADALANDI BR
Chaaala bagundi song...
Good song
మీరు వ్రాసే పాటలన్నీ Excellent brother 👍 Glory to God 🙏
సుఫర్
What a beautiful song by hemachendra
Keka baiyya
Chala bagundhi akka annayya song chala chala bagundhi chala baga padaru
Super song 👌 brother 💯
Sanbarala song super super excellent song and very nice singing 🏵🏵🏵🎸🎸🎸🎸🏵🏵🏵🌹🌹🌹🌹🌹🌹🌹🎸🎸🎸
Ok💗💖💘💕💞🧡💙🤎♥️🧡🌹🌷🌼❤️🖤🤍❤️🙏🙏🙏🙏🙏🙏🙏🏼
Supr
🙏🏼🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🙏🏼
Super song😁😁😁😁😁
Feeling Christmass in front of me.
Price the Lord super song 🙏 🙏 🙏 🙏
I like it
యేసే మన అందరి రక్షకుడు
Super లిరిక్స్ అన్న
దేవునికి మహిమ కారంగా సాంగ్ ఉపయోగపడాలి
Shalom and Praise the Lord brother very nice song may God bless you🙏👌👌👌👌🙏💞👍💝💕💕♥️🙏🙏👌👌👍👍👍
Sambaralu santhosalu...nice song
Till 2022 iam listening this song it's very very Superb Composing Song ... స్తుతి,ఘనత,మహిమా,ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగునుగాన .....Praise The Lord...🙏🙏🙏🤝🤝🤝🤝🤝
Nijame yessaya vunte santosalu, sambaralu axlent 👌👌👌 super song.
Merry Christmas Happy Christmas ani vacchinappudu chala bavundhi and song
Super bradar 🙏🙏🙏🙏🙏🙏🙏
Super song,dance, setting related to Christmas
Nice song brother and sister dhevuniki mahima kalugunu gaka
Both super singing this song iam impressed 👍
👌👌🙏🙏సూపర్
Nice composition, different style, I like it brother, nice music, God bless you abundantly with new songs🎼🎼💕👍👍👌👌🌹🎼🎵
Excellent song
Nice soings
𝓢𝓾𝓹𝓮𝓻 🎤𝓼𝓸𝓷𝓰🎶🎶 𝓼𝓾𝓹𝓮𝓻👌👌
Super and excellent song....🙏👍👍👍
Super song
దేవునికి మహిమ కలుగును గాక